tag:blogger.com,1999:blog-6769183920316093900.post1639465761704947215..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1988 (పసిబాలునిఁ బెండ్లియాడె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60100892560014807012018-09-17T20:00:54.604+05:302018-09-17T20:00:54.604+05:30పసిబాలుని సిరిగల పిత
ముసిలోడు విధురుడవగను,...ముచ్...పసిబాలుని సిరిగల పిత
ముసిలోడు విధురుడవగను,...ముచ్చట మీరన్
నసగొట్టక పెంచుటకై
పసిబాలుని,...బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17765235486698138482016-03-31T23:15:36.893+05:302016-03-31T23:15:36.893+05:30___/\______/\___nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48998900709401176382016-03-31T23:14:18.536+05:302016-03-31T23:14:18.536+05:30___/\______/\___nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21745917817943981402016-03-30T21:55:32.864+05:302016-03-30T21:55:32.864+05:30nmrao bandi గారూ,
ధన్యవాదాలు. nmrao bandi గారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62089033415841967892016-03-30T21:54:28.466+05:302016-03-30T21:54:28.466+05:30nmrao bandi గారూ,
ధన్యవాదాలు. nmrao bandi గారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24780163213601061172016-03-30T21:52:46.220+05:302016-03-30T21:52:46.220+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విసమ’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24436668075352297382016-03-30T19:24:05.685+05:302016-03-30T19:24:05.685+05:30చాలా బాగుంది శైలజ గారు...
అభినందనలు...చాలా బాగుంది శైలజ గారు...
అభినందనలు...nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5831383658143861932016-03-30T19:11:22.253+05:302016-03-30T19:11:22.253+05:30పసి చేష్టలతో ...
చాలా అద్భుతంగా వ్రాశారు విరించి గ...పసి చేష్టలతో ...
చాలా అద్భుతంగా వ్రాశారు విరించి గారు...
అభినందనలు...nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83713692688484985562016-03-30T18:57:30.206+05:302016-03-30T18:57:30.206+05:30అసితుని గుణ సంపన్నుని
విసమాన్విత వాణి వాన్నివిమలా...అసితుని గుణ సంపన్నుని
విసమాన్విత వాణి వాన్నివిమలాత్మకునిన్
రసికుని నవయవనపు రూ
పసిబాలునిఁ బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10081976480532286912016-03-30T17:05:50.745+05:302016-03-30T17:05:50.745+05:30గురువు గారికి కవిమిత్రులకు ప్రణామములు
నేటి సమస్యకు...గురువు గారికి కవిమిత్రులకు ప్రణామములు
నేటి సమస్యకు నా పూరణములు

పసిచేష్టలతో కుంతియె
ప్రసవించెను కన్యగాను రవివరమివ్వన్
విసిరెను భయపడి జలమున
పసిబాలుని, బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్

శిశువునకు జన్మ మిచ్చుచు
ప్రసవములో జచ్చినట్టి భగినియె కోరన్
ముసలిని, పెంచగ వలెనని
పసిబాలుని, బెండ్లియాడె బ్రౌఢముదమునన్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5456378057673193082016-03-30T16:10:34.741+05:302016-03-30T16:10:34.741+05:30మధుసూదన్ గారూ,
‘సిబాలు’ పెండ్లితో మీ పూరణ వైవిధ్య...మధుసూదన్ గారూ,
‘సిబాలు’ పెండ్లితో మీ పూరణ వైవిధ్యంగా, ఉత్తమంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62711108930220520212016-03-30T16:09:30.709+05:302016-03-30T16:09:30.709+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36944003300615226262016-03-30T16:09:06.500+05:302016-03-30T16:09:06.500+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54299530458565049722016-03-30T16:08:26.037+05:302016-03-30T16:08:26.037+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32492886686646587392016-03-30T16:07:53.578+05:302016-03-30T16:07:53.578+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78912781571632349492016-03-30T16:07:25.696+05:302016-03-30T16:07:25.696+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14515697333642714922016-03-30T16:06:46.090+05:302016-03-30T16:06:46.090+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76014825068698132072016-03-30T16:05:15.817+05:302016-03-30T16:05:15.817+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49197274713325274042016-03-30T16:04:24.065+05:302016-03-30T16:04:24.065+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86869668569320703112016-03-30T16:02:52.873+05:302016-03-30T16:02:52.873+05:30సహదేవుడు గారూ,
ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభ...సహదేవుడు గారూ,
ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26298185633956535512016-03-30T16:01:54.031+05:302016-03-30T16:01:54.031+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38041759015035713932016-03-30T15:57:52.202+05:302016-03-30T15:57:52.202+05:30జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రింగ...జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రింగులు’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78178293814328137942016-03-30T15:55:58.660+05:302016-03-30T15:55:58.660+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41440907669802725332016-03-30T15:55:01.107+05:302016-03-30T15:55:01.107+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినం...ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణ మొదటి పాదాన్ని ‘శిశువునకు జన్మమిచ్చుచు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51952797593008784852016-03-30T15:10:05.071+05:302016-03-30T15:10:05.071+05:30మిత్రులందఱకు నమస్సులు!
[సిబాలుఁ డను నొకనిని యొక ప...మిత్రులందఱకు నమస్సులు!

[సిబాలుఁ డను నొకనిని యొక ప్రౌఢ పెండ్లియాడిన సందర్భము]

మిసమిసలాడెడి సుందరి
బిసరుహ నేత్రుఁడగువాని బ్రియ రూపుఁ గనన్;
గుసుమ శరుని విశిఖము తను
ప; "సిబాలు"నిఁ బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.com