tag:blogger.com,1999:blog-6769183920316093900.post1661562312804973193..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3642కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger55125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7034999431785934162021-02-26T13:44:57.287+05:302021-02-26T13:44:57.287+05:30హరికిన్ మ్రొక్కుచు భక్తితో సతత మాహ్లాదమ్ముతో, నిచ్...హరికిన్ మ్రొక్కుచు భక్తితో సతత మాహ్లాదమ్ముతో, నిచ్చతో
ధరణిన్ బాధల పొందు వారియెడన్ దాక్షిణ్యమున్ జూపుచున్
స్థిర చిత్తమ్మున నున్నచో ముగితి సంసిద్ధించు, నేరీతిగా
దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2380918204948521132021-02-25T12:03:30.900+05:302021-02-25T12:03:30.900+05:30పదవులు దప్పు స్థానములు పందిరిమంచము పాడె చందమౌ
పెదవ...పదవులు దప్పు స్థానములు పందిరిమంచము పాడె చందమౌ
పెదవులు వెక్కిరించు నిను ప్రేమ హుళక్కి గణింప,మానుమా
*ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొ!ప్పగున్*
వదలక రామనామ సుధ పానము జేయుము సారెసారెకున్

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

*వదలక రామపాదముల ప్రస్తుతి జేయుము సారెసారెకున్*

పదముల పోహళింపు నుత పద్యవిలాస వినూత్న ఛందముల్
ముదితల ముద్దుమోములన ముగ్ధమనోహర కావ్యకన్యకల్
నిధులన తెల్గువాణి హృదినిండుచు పర్వెను మోహనాంగులై
*ముదిమినిఁ గన్నెపిల్లలకు ముద్దిడఁగం దలపోయు టొ!ప్పగున్*

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్షశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35526201495857734892021-02-22T21:42:45.381+05:302021-02-22T21:42:45.381+05:30ముక్తికి పథముగముక్తికి పథముగLearning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73845804520193065022021-02-22T13:36:38.858+05:302021-02-22T13:36:38.858+05:30హరికిని శత్రువులగుదురు
దురిత ము మొనరించి;పొందుదురు...హరికిని శత్రువులగుదురు
దురిత ము మొనరించి;పొందుదురు మోక్షమ్మున్
ధరలో సుజనావళియును
నిరతము మదిలో తలచుచు నియతిగ శ్రీశున్

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7693507249223175502021-02-22T12:32:15.150+05:302021-02-22T12:32:15.150+05:30హరినీ నామము పాడుచున్ కనుల నీ యందంబులన్ గ్రోలుచున్
...హరినీ నామము పాడుచున్ కనుల నీ యందంబులన్ గ్రోలుచున్
సిరితో దర్శన భాగ్య మిమ్మనుచు నా చిత్తమ్ము నర్పించుచున్
కరి యర్థించిన రీతి కావుమని వే ఖండింపగా వేడి నా
*దురితంబుల్ ,బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ*

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్షశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66645172364516108412021-02-22T12:31:45.802+05:302021-02-22T12:31:45.802+05:30వరమో శాపమొ పొందినాము ధరపై భామా!శరీరమ్ములన్
పరమానంద...వరమో శాపమొ పొందినాము ధరపై భామా!శరీరమ్ములన్
పరమానందము పొందు భంగిమల శ్రీ వాత్స్యాయునుద్భోదలన్
శరవేగమ్మున నాచరించి జతగా స్వరగమ్ము పాలింపగా
*దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే యుక్తమౌ*

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్షశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72578901173487097122021-02-22T12:22:01.240+05:302021-02-22T12:22:01.240+05:30గురుతర దుఃఖస్వాంతు ల
యి రమానాథుని నుతించి యిఁకఁ జ...గురుతర దుఃఖస్వాంతు ల
యి రమానాథుని నుతించి యిఁకఁ జేయంగా
నరు లిలఁ బ్రాయశ్చిత్తము
దురితము లొనరించి పొందుదురు మోక్షమ్మున్

హరినిం దల్చి విరోధ భావమున నత్యాశ్చర్య రీతిన్ దివిన్
హరినే జేరఁగ వేగ వర్తిలిరి వారబ్భంగి ముప్పుట్టులన్
హరి సౌధమ్మున ద్వార పాలకులె శాపార్తిన్ హృదిం దల్చిరే
దురితంబుల్ వొనరించి మోక్షమును దోడ్తోఁ బొందుటే యుక్తమౌ

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30826109938528221932021-02-22T11:58:27.993+05:302021-02-22T11:58:27.993+05:30గురుభావంబునుగానలేకమదిలోఁగూర్మింతలేకన్కడున్
విరసంబా...గురుభావంబునుగానలేకమదిలోఁగూర్మింతలేకన్కడున్
విరసంబాయెగబ్రహ్మవంశమునుభావింపన్నిధిన్ఁగూడుచో
తరుమన్మానససంచలన్మధురభక్తావేశముల్శైవమై
దురితంబుల్బోనరించిమోక్షమున్దోడ్తోబోందుటేయుక్తమౌBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18810950427207411312021-02-22T11:05:07.948+05:302021-02-22T11:05:07.948+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84357542727561411402021-02-22T09:33:37.060+05:302021-02-22T09:33:37.060+05:30శంకరయ్యగారూ క్షమించండీ
యతి గతి తప్పినది
సవరతో
ప...శంకరయ్యగారూ క్షమించండీ
యతి గతి తప్పినది
సవరతో

పరమార్థప్రదమాధవాంఘ్రియుగళీవ్యాసంగచిత్తమ్ము దు
స్తరసంసారభయంకరాబ్ధితరణాసక్తాప్తినిర్మోహముల్
కరుణార్ద్రత్వము ముక్తియోగ్యమగుచొ యే కాలమ్ము నెవ్వారికై
దురితంబుల్ బొనరించి మోక్షమును దోడ్తో బొందుటే? యుక్తమౌ.

శ్రీ రామారావు కవులకు
కృతజ్ఞతలు

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11748223759934117612021-02-22T09:16:53.013+05:302021-02-22T09:16:53.013+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తోడ్నీడ'?మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తోడ్నీడ'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69028963063749225502021-02-22T09:16:15.926+05:302021-02-22T09:16:15.926+05:30మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78173559310663026862021-02-22T09:14:57.132+05:302021-02-22T09:14:57.132+05:30చక్కని పూరణ. అభినందనలు. చక్కని పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40257840664150812502021-02-22T09:14:55.503+05:302021-02-22T09:14:55.503+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42016758323498487542021-02-22T09:14:35.540+05:302021-02-22T09:14:35.540+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34709336436654206662021-02-22T09:14:01.402+05:302021-02-22T09:14:01.402+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26206690138304261202021-02-22T09:13:43.830+05:302021-02-22T09:13:43.830+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68738060472624593832021-02-22T09:13:26.519+05:302021-02-22T09:13:26.519+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19320003622337620442021-02-22T09:12:43.297+05:302021-02-22T09:12:43.297+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74864635676407978152021-02-22T09:12:05.422+05:302021-02-22T09:12:05.422+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82454271180524207762021-02-22T09:11:49.769+05:302021-02-22T09:11:49.769+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80992891241211522312021-02-22T09:11:28.037+05:302021-02-22T09:11:28.037+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24967812710972841142021-02-22T09:10:40.811+05:302021-02-22T09:10:40.811+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వారి కిలలో.....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వారి కిలలో..' టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3549555370172508512021-02-22T09:10:02.372+05:302021-02-22T09:10:02.372+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38634427420293603302021-02-22T09:09:37.046+05:302021-02-22T09:09:37.046+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తోవగ'?మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తోవగ'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com