tag:blogger.com,1999:blog-6769183920316093900.post1662844875903928381..comments2024-03-28T22:50:15.354+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2150 (వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger91125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1924067918159014612016-09-22T12:14:05.118+05:302016-09-22T12:14:05.118+05:30ధన్యవాదాలు గురువుగారూ. మీ సూచన ననుసరించి యిలా సవర...ధన్యవాదాలు గురువుగారూ. మీ సూచన ననుసరించి యిలా సవరిస్తున్నాను.

వడ్డీ కట్టుట కాదు ముఖ్యము రఘూ బ్యాంకిచ్చు సాహాయ్యమే
గడ్డౌ కాలము దాటి తేరుకొని చక్కంజేయ వ్యాపారమున్
దొడ్డై పల్వుర బాసటై నిలుచు సద్బుద్ధిన్ కటా నమ్మవే
వడ్డీ కట్టగ డబ్బు లేని యతడే వర్షించు నైశ్వర్యముల్మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45982506461998554322016-09-21T21:38:19.263+05:302016-09-21T21:38:19.263+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57928173331443475752016-09-21T21:34:44.109+05:302016-09-21T21:34:44.109+05:30ఆర్య! మగడు అంటే నిఘంటువులో పురుషుడు అనే ప్రాథమికా...ఆర్య! మగడు అంటే నిఘంటువులో పురుషుడు అనే ప్రాథమికార్థం కలదు. తరువాతనే భర్త అనే అర్థం వస్తుంది. అందువలన అలా స్వీకరించుట జరిగింది. ధన్యవాదాలు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31628196016195992802016-09-21T21:21:44.966+05:302016-09-21T21:21:44.966+05:30ఆర్య! పోచిరాజు కామేశ్వరరావు గారూ! నమఃపూర్వక ధన్య...ఆర్య! పోచిరాజు కామేశ్వరరావు గారూ! నమఃపూర్వక ధన్యవాదములు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22653849089074893392016-09-21T21:07:50.968+05:302016-09-21T21:07:50.968+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దుడ్డును+అడుగగ' అన్నపుడు యడాగమం రాదు. 'దుడ్డు నడుగగా నొకనికి...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81066182952890697702016-09-21T21:04:38.870+05:302016-09-21T21:04:38.870+05:30లక్ష్మినారాయణ గారూ,
సంతోషం!లక్ష్మినారాయణ గారూ,
సంతోషం!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81075953959899767682016-09-21T20:38:46.858+05:302016-09-21T20:38:46.858+05:30గురువుగారూ ధన్యవాదములు. గురువుగారూ ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75108395578546634522016-09-21T20:35:51.355+05:302016-09-21T20:35:51.355+05:30(ఇటీవల ఒక భిక్షకుని వద్ద కోట్ల రూపాయలు
ఉన్నాయనే వా...(ఇటీవల ఒక భిక్షకుని వద్ద కోట్ల రూపాయలు
ఉన్నాయనే వార్తనుచదివిన సందర్భముగా)పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77805839190124659722016-09-21T20:32:01.019+05:302016-09-21T20:32:01.019+05:30గుడ్డితనమనుచు భిక్షగ
దుడ్డును యడుగగ నొకనికి దూకొన...గుడ్డితనమనుచు భిక్షగ

దుడ్డును యడుగగ నొకనికి దూకొనె కోట్లున్

బిడ్డలు చేసిన యప్పుకు

వడ్డిీ చెల్లింపలేడు వర్షించు సిరుల్.

పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80009307530780935862016-09-21T19:49:22.263+05:302016-09-21T19:49:22.263+05:30edited as you say
గుడ్డన్ గూడును నోచుకోని జనులున్...edited as you say
గుడ్డన్ గూడును నోచుకోని జనులున్ గుప్తార్థ నిర్మాతలున్
వడ్డీ బేరము చేయు వారలును సౌభాగ్యంబు నాశించియున్
విడ్డూరంబిది పోవుచుందురు గదా వెంకన్నదౌ కొండకున్
వడ్డీ కట్టఁగ డబ్బు లేని యతఁడే ! వర్షించు నైశ్వర్యముల్

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-792521304030378442016-09-21T19:46:27.931+05:302016-09-21T19:46:27.931+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53189715886391841822016-09-21T19:45:05.373+05:302016-09-21T19:45:05.373+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53360897870834425852016-09-21T19:43:59.708+05:302016-09-21T19:43:59.708+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&#...శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పూనంగ+అటన్=పూనంగ నటన్' అవుతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58704534593889150292016-09-21T19:42:30.626+05:302016-09-21T19:42:30.626+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్న...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78069021236968715262016-09-21T19:34:14.910+05:302016-09-21T19:34:14.910+05:30పూజ్యులు శంకరయ్య గారికి శతసహస్ర వందనములు.పూజ్యులు శంకరయ్య గారికి శతసహస్ర వందనములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25773741322982957922016-09-21T19:32:33.001+05:302016-09-21T19:32:33.001+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77199829473370029262016-09-21T19:31:06.905+05:302016-09-21T19:31:06.905+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినం...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
'గుడ్డా గూడును' అన్నదాన్ని 'గుడ్డయు గూడును' అనాలి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41394884913476149192016-09-21T19:31:00.540+05:302016-09-21T19:31:00.540+05:30"మొగుడు" గ్రామ్యం కదా, "దుడ్డుకు మ..."మొగుడు" గ్రామ్యం కదా, "దుడ్డుకు మగడు" అంటే బాగుంటుందని నా అభిప్రాయం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47498609082132484342016-09-21T19:29:17.899+05:302016-09-21T19:29:17.899+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సద్బుద్ధి+ఈతనిన్' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45153572956800121792016-09-21T19:26:50.424+05:302016-09-21T19:26:50.424+05:30బొడ్డుంబద్మము , దుడ్డందివ్వ కుబేరుడప్పుగ మనోహరమైన ...బొడ్డుంబద్మము , దుడ్డందివ్వ కుబేరుడప్పుగ మనోహరమైన పదములతో మహదానందము కల్గించినారు. ధన్యవాదములు. అభినందనలు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45055157130163303152016-09-21T19:25:38.066+05:302016-09-21T19:25:38.066+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'పడ్డాడు' అనడం వ్యావహారికం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-767708989036129412016-09-21T19:25:13.973+05:302016-09-21T19:25:13.973+05:30ఆర్య! మీ ఆశీర్వాదబలం ధన్యో౭స్మి.ఆర్య! మీ ఆశీర్వాదబలం ధన్యో౭స్మి.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31723611329692203142016-09-21T19:24:06.586+05:302016-09-21T19:24:06.586+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'భక్తావళీ' అని దీర్ఘాంతం చేయరాదు. అక్కడ 'భక్తాళి జెప్పంగనే' అనండి. అలాగే 'వడ్డీకాసులవా డటంచు' అనండి.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22945868022305895042016-09-21T19:21:32.812+05:302016-09-21T19:21:32.812+05:30ఆర్య! అనేక నమస్కారములు. ధన్యవాదాలు.ఆర్య! అనేక నమస్కారములు. ధన్యవాదాలు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26975749310659571922016-09-21T19:21:02.883+05:302016-09-21T19:21:02.883+05:30మాడుగుల వారూ,
మీ తాజా పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభ...మాడుగుల వారూ,
మీ తాజా పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. (ఎంతైనా అవధాని అనిపించుకున్నారు!)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com