tag:blogger.com,1999:blog-6769183920316093900.post1681719367205951628..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2710కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger71125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32790351149987969592019-02-15T02:53:07.445+05:302019-02-15T02:53:07.445+05:3015,999 పడుచుల గోల:
"చక్కనివాడు కృష్ణుడహ చక్...15,999 పడుచుల గోల:

"చక్కనివాడు కృష్ణుడహ చక్కని యక్కను రోహిణమ్మనున్
మక్కువ మీరగా కొనియె మందిర మందున మేలుభార్యగా
తక్కువ నేమి జేసితిని తక్కిన యక్కల రూపురేఖలన్?...
ఎక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ యక్క మగండు దిక్కగున్!"

"When Krishna arrives in the palace of the captive women, each of them prays to Krishna to accept her as his wife."

https://en.m.wikipedia.org/wiki/Junior_wives_of_KrishnaG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82466731616723009362018-06-19T18:05:25.015+05:302018-06-19T18:05:25.015+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె

సందర్భము: ఒక మహిళ దీన దశనుంచి తన నుద్ధరించిన పుణ్యాత్ముడైన తన అక్క భర్తను ఇలా స్మరించుకుంటున్నది.

"అన్న మో రామచంద్ర!"యం చలమటించు
దీనదశలోన మనకెల్ల దేవు డొకడె
దిక్కు లేనప్డు దిక్కు; నా కక్క మగఁడె
యిది వచించె; నమ్మకమును మది రచించె..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
18.6.18వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86905852137029373202018-06-18T23:57:16.143+05:302018-06-18T23:57:16.143+05:30డా.పిట్టా సత్యనారాయణ
అరయగనన్నియు బొసగగ
చొరవగ నా వ...డా.పిట్టా సత్యనారాయణ
అరయగనన్నియు బొసగగ
చొరవగ నా వరుని గనిన చోద్యమె వాడున్
బరువడి బండ మగండవ
కొరవిని గౌగిటను జేర్చుకొనుము లతాంగీ!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12785647481055036682018-06-18T23:38:02.843+05:302018-06-18T23:38:02.843+05:30డా.పిట్టా సత్యనారాయణ
ఎక్కడ దిక్కులేదు మరి యిప్పుడ ...డా.పిట్టా సత్యనారాయణ
ఎక్కడ దిక్కులేదు మరి యిప్పుడ యక్క మగండు దిక్కగున్
జిక్కితి గష్టకాలమున జ్యేష్ఠమ యింటను గజ్జె గట్టినన్
స్రుక్కెడు దుర్దశల్ గనము చొక్కపు నార్జనలుండ నేడు యీ
టక్కుటమారి సామెతల ఠావులు దప్పె మగండు బోయినన్!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25376678760312559922018-06-18T23:30:31.864+05:302018-06-18T23:30:31.864+05:30డా.పిట్టాసత్యనారాయణ
ఏమి చేతు మభాగ్యమున్నెవడు మెచ్చ...డా.పిట్టాసత్యనారాయణ
ఏమి చేతు మభాగ్యమున్నెవడు మెచ్చు
అక్కయైనను దరిజేర నలుక జెందు
దిక్కు లేకున్న వారికిన్ దిక్కు హరియ
పెక్కులౌ యుపాధులు నేడు, బిడియమేల?
దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగడె?!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44702834211252640582018-06-18T22:49:26.122+05:302018-06-18T22:49:26.122+05:30కోటవారికీ, కామేశ్వరరావు గారికీ నమోనమః! 🙏🙏🙏🙏కోటవారికీ, కామేశ్వరరావు గారికీ నమోనమః! 🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51358918319827297602018-06-18T22:17:03.623+05:302018-06-18T22:17:03.623+05:30మదీయ రామచంద్ర శతకము నుండి:
తల్లి దండ్రు లైన దనయుల...మదీయ రామచంద్ర శతకము నుండి:

తల్లి దండ్రు లైన దనయులు నైన ని
చ్చునది మితము గాదె చూడ నమిత
దాత పతి యొకండె దార పూజింపదే
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 82.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40492650890549089752018-06-18T20:21:07.319+05:302018-06-18T20:21:07.319+05:30రెండవ పూరణ (కోట రాజశేఖర్)
భర్తను వదలివేయాలని అనుక...రెండవ పూరణ (కోట రాజశేఖర్)

భర్తను వదలివేయాలని అనుకొన్న మహిళకు చెల్లెలు వంటి పొరుగింటి మహిళ చేసే హితోపదేశం.

మితం దదాతి హి పితా
మితం మాతా మితం సుతః ।
అమితస్య హి దాతారం
భర్తారం కా నపూజయేత్ ।।

(అయోధ్యాకాండ-39 వ సర్గ-30 వ శ్లోకం)పై శ్లోకం లోని భావానికి అనుగుణమైన పూరణ

నిక్కము తల్లి తండ్రియు గణింప సుతుండు మితమ్ము గానె నీ
కెక్కడ నైన కోరినది యిత్తురు; తోడుగ భర్త యున్నచో
మక్కువ దక్కు నీ కమిత మైన సుఖమ్ము, త్యజింప వద్దు, నీ
కెక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడు *నక్క !* మగండె దిక్కగున్.Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57479115006851725072018-06-18T19:52:18.272+05:302018-06-18T19:52:18.272+05:30👏👏👏👏👏👏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71898277091942304562018-06-18T19:51:46.532+05:302018-06-18T19:51:46.532+05:30శ్రీ జనార్దన రావు గారూ! ధన్యవాదాలండీ. శ్రీ జనార్దన రావు గారూ! ధన్యవాదాలండీ. Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37872488722886609912018-06-18T19:41:17.739+05:302018-06-18T19:41:17.739+05:30
జడ పద్యమ్ములు గురువుల
దడదడ లాడించె గా, సదనమున గా...

జడ పద్యమ్ములు గురువుల
దడదడ లాడించె గా, సదనమున గానన్
తడయయ్యె భళారె జడా!
గడగడ లాడింతువో పగడమై తలలో :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10137612594183079402018-06-18T19:28:11.116+05:302018-06-18T19:28:11.116+05:30👏👏👏
నోరు భరించని కంపని
వారింపగ నీవు ధూమపానమ్మ...👏👏👏

నోరు భరించని కంపని
వారింపగ నీవు ధూమపానమ్మును నీ
పోరుబడ లేక విడిచితి
కొరవిని, గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26268656589558520652018-06-18T19:12:38.748+05:302018-06-18T19:12:38.748+05:30
అడిగితే అదిన్ను కందమకరందము వదిలెదమా ?
సరసపు వేళ...
అడిగితే అదిన్ను కందమకరందము వదిలెదమా ?

సరసపు వేళన తర్కము,
బరబర మగడిని జిలేబి వాయించుట నీ
కు రవణము కాదు సూ!అర
కొర, విని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44561823954269892772018-06-18T18:57:10.835+05:302018-06-18T18:57:10.835+05:30జిలేబి గారూ:
మీరీ శంకరాభరణ సమస్యను మిస్సయ్యారు: ...జిలేబి గారూ:

మీరీ శంకరాభరణ సమస్యను మిస్సయ్యారు:

"కొరవిని గౌఁగిటను జేర్చుకొనుము లతాంగీ"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2955925653133169822018-06-18T18:53:01.702+05:302018-06-18T18:53:01.702+05:30కంది శంకరయ్య గారు:
(ఈరోజు మధ్యాహ్నం 3.36)
"...కంది శంకరయ్య గారు:
(ఈరోజు మధ్యాహ్నం 3.36)

"కవిమిత్రులారా,
ఉదయం నుండి మన జడ పద్యాల పరిష్కారంలో ఉన్నాను. ఎల్లుండి ప్రింటింగ్ ప్రెస్ లో ఇవ్వాలి. అందువల్ల రెండు మూడు రోజులు సమూహానికి అందుబాటులో ఉండను. మన్నించండి."G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44135022149746666622018-06-18T18:04:48.786+05:302018-06-18T18:04:48.786+05:30“జిలేబి” గారూ, మరచితిరా? 👇

“శ...“జిలేబి” గారూ, మరచితిరా? 👇

“శంకరయ్య కంది జూన్ 16, 2018 1:36 PM
రేపు ఉదయం వరంగల్ లో జరిగే పుస్తకావిష్కరణ సభ కోసం ఇప్పుడు బయలుదేరుతున్నాను. రేపు ఉదయం బయలుదేరితే సమయానికి చేరలేను. ఇప్పటి నుండి రేపు రాత్రి వరకు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.”

(15, జూన్ 2018, శుక్రవారం; సమస్య - 2707 “పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్" అనే టపాలోని వ్యాఖ్య)
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32288255114534567892018-06-18T17:58:38.251+05:302018-06-18T17:58:38.251+05:30సవరించిన చివరి పాదంతో :
పార్వతీ విలాపం:
ఉత్పలమాల...సవరించిన చివరి పాదంతో :

పార్వతీ విలాపం:

ఉత్పలమాల
చక్కని యాది దంపతుల జంటగ సర్వులు మమ్మెరుంగగన్
దక్కని గౌరవంబునకు దక్షుని యాగమునందు గాలితిన్
చిక్కగ నాదు యక్క సిగ జేరుచు నీశ్వరు, నేటి జన్మలో
నెక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ యక్క మగండు దిక్కగున్.
(తప్పైన క్షమించ ప్రార్థన)

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40571903130836191002018-06-18T17:52:44.994+05:302018-06-18T17:52:44.994+05:30బాపు మరణించిన బావమరది మనోగతం :
తేటగీతి
మేన బావ యన...బాపు మరణించిన బావమరది మనోగతం :

తేటగీతి
మేన బావ యనుచు మేలు మేలటన్న
యోగ్యుతెఱిఁగి యక్కయె పెళ్లికొప్పు కొనియె
బాపు మరణించ మరదిగ బాలునౌచు
దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49235851165237197802018-06-18T17:43:40.563+05:302018-06-18T17:43:40.563+05:30
రెండు దినములు గా కంది వారు కనబడుటలేదు.
కుశలమే గద...
రెండు దినములు గా కంది వారు కనబడుటలేదు.

కుశలమే గదా ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5424305717392571462018-06-18T17:31:49.905+05:302018-06-18T17:31:49.905+05:30పార్వతీ విలాపం:
ఉత్పలమాల
చక్కని యాది దంపతుల జంటగ ...పార్వతీ విలాపం:

ఉత్పలమాల
చక్కని యాది దంపతుల జంటగ సర్వులు మమ్మెరుంగగన్
దక్కని గౌరవంబునకు దక్షుని యాగమునందు గాలితిన్
చిక్కగ నాదు యక్క సిగ జేరుచు నీశ్వరు, నేటి జన్మలో
కెక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ యక్క మగండు దిక్కగున్.
(తప్పైన క్షమించ ప్రార్థన)

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89660751260183121712018-06-18T17:01:16.424+05:302018-06-18T17:01:16.424+05:30గాంధారి చిన్నదే అయినప్పటికీ, వరుసకు అక్కయే అవుతుంద...గాంధారి చిన్నదే అయినప్పటికీ, వరుసకు అక్కయే అవుతుంది. కనుక తప్పులేదు! seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4079735529294841782018-06-18T16:04:39.881+05:302018-06-18T16:04:39.881+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89241326876801247022018-06-18T16:04:20.857+05:302018-06-18T16:04:20.857+05:30దిక్కగు తల్లిదండ్రులు గతించిరి, రొక్కము లక్క పెళ్ళ...దిక్కగు తల్లిదండ్రులు గతించిరి, రొక్కము లక్క పెళ్ళికై
మిక్కిలి ఖర్చులయ్యె శ్రుతిమించగ, లేదిక చిల్లి గవ్వ, నే
నొక్కడ నేడ నుందు, తగు నొక్కడు సాకెడు వాడు లేడు, నా
కెక్కడ దిక్కులేదు మఱి యిప్పుడ యక్కమగండె దిక్కగున్.

కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56987745137805689672018-06-18T16:01:13.021+05:302018-06-18T16:01:13.021+05:30కుంతి కన్నా గాంధారి చిన్నది ధృతరాష్ట్రుడు పాండు ...కుంతి కన్నా గాంధారి చిన్నది ధృతరాష్ట్రుడు పాండు రాజు కు అన్నయ ఐనా పనికి రాదని అనుకొని నేను కుంతి విషయము విరమించుకొన్నాను యదయం పెద్దలు ఏమంటారో మరి??? pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28681823666228426782018-06-18T15:42:30.005+05:302018-06-18T15:42:30.005+05:30👏👏👏
ఫలుదా?
ఫేలుదా? 👏👏👏

ఫలుదా?
ఫేలుదా? G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com