tag:blogger.com,1999:blog-6769183920316093900.post1690763965921867966..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2837 (మాతలు మువురైన...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger108125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60565032605282754912018-11-06T13:37:38.911+05:302018-11-06T13:37:38.911+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
మాతలు మువ్వురైన నొక
మాతనె కొల్చుట నీకు భావ్యమే

సందర్భము: నేను శ్రీ మేడిచర్ల హరినాగభూషణం కలిసి పని చేశాము గద్వాల డిగ్రీ కళాశాలలో..
నేను దేవి కరుణా కటాక్షంతో సర్వ మంగళా శతకాన్ని పార్వతీదేవిపైన.. కనకధారా స్తవాన్ని (అనువాదం) లక్ష్మీ దేవిపైన... వాసరాంబా నివేదనాన్ని సరస్వతీ దేవిపైన చాలా కాలం కిందటనే రచించ గలిగినాను.
మిత్రుడైన హరినాగ భూషణం ఒక్క జమ్ములమ్మ మీద జమ్ములమ్మ శతకం అనే ఒక శతకం మాత్రం రచించినాడు.
జమ్ములమ్మ గద్వాల ప్రాంతంలోని ఒక గ్రామ దేవత.. పార్వతి యంశ.
అదే విషయం నే నాతనితో చెబుతూ మువ్వురు తల్లు లుండగా ఒక్క తల్లినే కొలువడం ఏమిటి? తక్కిన తల్లులను కూడ నీ కవిత్వంతో కొలిస్తే శుభం చేకూరుతుంది కదా! అన్నాను.

"ప్రీతిగ సర్వ మంగళను
శ్రీ కమలన్ మరి వాసరాంబ నే
గైతలలో స్తుతించితిని
గాదె! హరీ! మువురమ్మలన్; కళో
పేతముగా నుతించితివి
పేర్మిని జమ్ములమన్ మహేశ్వరిన్..
మాతలు మువ్వురైన నొక
మాతనె కొల్చుట నీకు భావ్యమే!"

✒~డా.వెలుదండ సత్యనారాయణ
5.11.18

హరి= హరినాగభూషణం
వాసరాంబ=బాసరలో వెలసిన సరస్వతివెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15248541473991968522018-11-06T05:08:52.954+05:302018-11-06T05:08:52.954+05:30అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దాతలు...అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దాతలు + ఎందరు = దాత లెందరు' అవుతుంది. యడాగమం రాదు. "దాతలె యెందరున్న" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68992581560024691832018-11-06T05:07:44.469+05:302018-11-06T05:07:44.469+05:30సూర్యనారాయణ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినం...సూర్యనారాయణ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64461879446570100492018-11-06T05:06:52.253+05:302018-11-06T05:06:52.253+05:30వెంకట నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...వెంకట నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధాతకు లేదయ యొకగుడి' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32944910283766663102018-11-06T05:05:07.490+05:302018-11-06T05:05:07.490+05:30రాజారావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...రాజారావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73402866303019685552018-11-05T21:56:18.283+05:302018-11-05T21:56:18.283+05:30దాతలు యెందరున్న సరి దానము జేయగ సాధ్యమే యటన్
రాతలు...దాతలు యెందరున్న సరి దానము జేయగ సాధ్యమే యటన్
రాతలు మార్చునో యనుచు లక్షల కోట్లను గుమ్మరిం చినన్
నేతలు దోచుకొన్న సిరి నేరుగ దేవుని మ్రోలనుంచి యా
మాతలు మువ్వురైన నొక మాతను కొల్చుట నీకు భావ్యమే రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44115360335747707362018-11-05T20:05:13.311+05:302018-11-05T20:05:13.311+05:30జాతకమందుమంత్రియగు చక్కనిలక్షణమున్ననీవిలా
రోతగచేయుచ...జాతకమందుమంత్రియగు చక్కనిలక్షణమున్ననీవిలా
రోతగచేయుచున్ భజన రోమను భామనె యమ్మయందువే
భూతలమందునెల్లరను బ్రోచెడి శక్తిని గల్గినట్టియా
*"మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే"*?చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52773916468054311282018-11-05T19:41:22.816+05:302018-11-05T19:41:22.816+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18220823298508456702018-11-05T18:00:09.324+05:302018-11-05T18:00:09.324+05:30ఆర్యా! ధన్యవాదములు. సవసవరిం పూరణ పరిశీలించ ప్రార్థ...ఆర్యా! ధన్యవాదములు. సవసవరిం పూరణ పరిశీలించ ప్రార్థన

ఉత్పలమాల
వ్రాతను మార్చఁ జూచి నిను రాజ్యము వీడఁగ కైక దల్చెనే!
దైతయె యామె గాదె? మరి తక్కిన తల్లుల బాధ కూడదే?
ఘాతకు నౌదు నామె తల ఖండన జేయుచు! సోదరా! యిలా
మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే?

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5846191203681411512018-11-05T17:35:52.431+05:302018-11-05T17:35:52.431+05:30ఆ తల్లుల రూపము శ్రీ..
మాత యనుచు దలచి కొలిచి మాన్య...ఆ తల్లుల రూపము శ్రీ..
మాత యనుచు దలచి కొలిచి మాన్యుడవైతో !
చాతురి కలవాడవురా !
మాతలు మువురైననొక్క మాత గొలుతువా ?!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30770237287837986622018-11-05T17:26:53.255+05:302018-11-05T17:26:53.255+05:30
కందివారు
ఇంకో మాత జయమ్మ పైకి పోయే. మరో మాత కర్...

కందివారు

ఇంకో మాత జయమ్మ పైకి పోయే. మరో మాత కర్నాటకమ్ములో అగ్రహారంలో బందీ :)

పంచమాతృకా స్లిమ్ డౌన్ అయిపోయి ముగురమ్మలై పోయేరు

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23304050711684363842018-11-05T17:24:22.177+05:302018-11-05T17:24:22.177+05:30
జీపీయెస్ వారు
ఇప్పుడే చూసి కామింటినాను :)
జి...

జీపీయెస్ వారు

ఇప్పుడే చూసి కామింటినాను :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19959622337239244822018-11-05T17:21:12.185+05:302018-11-05T17:21:12.185+05:30బతికి పోయాను తిడతారేమోనని భయపద్డాను...ఊరుకోనుండదు ...బతికి పోయాను తిడతారేమోనని భయపద్డాను...ఊరుకోనుండదు గదా నా వక్రబుద్ధి...చక్కగా సీతా సావిత్రీ అనసూయలుండగా...

__/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87226612658009690452018-11-05T17:19:49.268+05:302018-11-05T17:19:49.268+05:30లేదయ్యా రెండు మార్లు పునురుక్తి అయినది .లేదయ ...లేదయ్యా రెండు మార్లు పునురుక్తి అయినది .లేదయ చదువ మనవి.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89377023621908852052018-11-05T17:17:42.714+05:302018-11-05T17:17:42.714+05:30గురువు గారికి నమస్సులు
ఏ తల మందైనను ధీ
మాతలు మువుర...గురువు గారికి నమస్సులు
ఏ తల మందైనను ధీ
మాతలు మువురైన ,ఒక్క మాత గొలుతువా !
నీ తల రాతను మార్చువి
ధాతకు లేదయ్యా లేదయ నొకగుడి తారక రామా పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74949570354675007952018-11-05T16:59:47.306+05:302018-11-05T16:59:47.306+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
చేతన తోడ పాటినిడి శ్ర...క్రొవ్విడి వెంకట రాజారావు:

చేతన తోడ పాటినిడి శ్రేయము గూర్చెడి వాక్కులమ్మయౌ
బ్రాతిని భోగ భాగ్యములు పన్నుచు నుండెడి లోకమాతయౌ
భీతి నధైర్యమున్ తరపి విక్రమ మర్పణ జేయు నంబయౌ
మాతలు మువ్వురైన నొక మాతనె కొల్చుట నీకు భావ్యమే?Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6852204060763008022018-11-05T16:55:39.592+05:302018-11-05T16:55:39.592+05:30మల్లేశ్వర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...మల్లేశ్వర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధనముకు' అనరాదు. "ధనమునకు" అనడం సాధువు. "వ్రాతకు శక్తికి సిరులకు వారే..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37719963474866982482018-11-05T16:54:05.257+05:302018-11-05T16:54:05.257+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3950213594119310022018-11-05T16:53:00.249+05:302018-11-05T16:53:00.249+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86329435137915998602018-11-05T16:52:15.813+05:302018-11-05T16:52:15.813+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51215947493917191302018-11-05T16:51:31.076+05:302018-11-05T16:51:31.076+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
ముగ్గురు ఆధునిక రాజకీయ మాతల...ప్రభాకర శాస్త్రి గారూ,
ముగ్గురు ఆధునిక రాజకీయ మాతల గురించిన మీ ఆటవిడుపు పూరణ 'సీరియస్' పూరణగా బాగున్నది. అభినందనలు.

జిలేబీ గారూ,
శాస్త్రి గారి పద్యం చదివినప్పుడు మమత, సోనియా స్ఫురణకు వచ్చారు. ఎంత ఆలోచించినా మాయావతి పేరు గుర్తుకు రాలేదు. మీ పద్యంతో సందేహం తీరింది. మీ పద్యం చక్కగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52320927104509220382018-11-05T16:47:09.000+05:302018-11-05T16:47:09.000+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58672039099630634162018-11-05T16:45:27.569+05:302018-11-05T16:45:27.569+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84713773171952016372018-11-05T16:44:37.220+05:302018-11-05T16:44:37.220+05:30విట్టుబాబు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినంద...విట్టుబాబు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44109681512935969942018-11-05T16:15:29.489+05:302018-11-05T16:15:29.489+05:30ఆ ఇంట్లో ముగ్గురమ్మలు. కన్నతల్లికి మాత్రమే నమస్కరి...ఆ ఇంట్లో ముగ్గురమ్మలు. కన్నతల్లికి మాత్రమే నమస్కరిస్కరిస్తాడు కుమారుడు.ఇరువురికికూడ నమస్కరించాలని కన్నతల్లి కుమారునికి చెప్పిన సందర్భము.

కం.
ఓతనయ! నీకిది తగదు
మాతలు మువురైన నొక్క మాతఁ గొలుతువా?
మాతృసమానులె యిరువురు
వ్రాతకు,శక్తికి,ధనముకు వారే ముఖ్యుల్ .Resoju Malleshwarhttps://www.blogger.com/profile/03848197053220017030noreply@blogger.com