tag:blogger.com,1999:blog-6769183920316093900.post1710226652466918240..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 690కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34077948097113543872014-09-30T12:28:08.564+05:302014-09-30T12:28:08.564+05:30అడవిని కాపాడగ నీ
వడగకనే యొంటి కోర నాయుధ మాయెన్!
జడ...అడవిని కాపాడగ నీ
వడగకనే యొంటి కోర నాయుధ మాయెన్!
జడుపేదో గల్గించుచు
పొడుచుననుచుఁ దోచు నీదు మోమది ఖడ్గీ!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25804590838592325022014-09-28T20:51:29.513+05:302014-09-28T20:51:29.513+05:30ఈనాటి శీర్షికకు చక్కని పద్యాలను అందించిన కవిమిత్రు...ఈనాటి శీర్షికకు చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు...
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
సుబ్బారావు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
శైలజ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57814653655814156192014-09-28T18:31:32.410+05:302014-09-28T18:31:32.410+05:30క్షీరదములలో పెద్దది
జోరుగ పరుగెత్తగలదు సుఖముగ వని...క్షీరదములలో పెద్దది
జోరుగ పరుగెత్తగలదు సుఖముగ వనిలో
భారీ కాయము తోడన్
గారముగా నీత కొట్టు ఖడ్గమృగంబే!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10809926842060302262014-09-28T12:11:43.413+05:302014-09-28T12:11:43.413+05:30ఖడ్గ మృగములు వసియించు కానలందు
నాకులలముల తుష్టితో న...ఖడ్గ మృగములు వసియించు కానలందు
నాకులలముల తుష్టితో నారగించి
పులుల సింహాల నెదిరించి మెలగు చుండు
జాతి యంతరించు మనుష్య జాతి వలనA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68742869668105737482014-09-28T11:32:13.793+05:302014-09-28T11:32:13.793+05:30నా పద్యములో మూడవ పాదం చిన్న సవరణ తో వలుదదేహ గాన వ...నా పద్యములో మూడవ పాదం చిన్న సవరణ తో వలుదదేహ గాన వడిలేని గమనంబుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74469165825755109742014-09-28T09:11:20.048+05:302014-09-28T09:11:20.048+05:30ఖడ్గ మృగమిది ముక్కున ఖడ్గమేది
నరుడు స్వార్ధము కొర...ఖడ్గ మృగమిది ముక్కున ఖడ్గమేది
నరుడు స్వార్ధము కొరకది నరకె జూడ
కోరుకున్నది బొందగా గోరి నరక
బొంద, గోరీలు, నరకము బొందు భువిని.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55855367852586251122014-09-28T01:30:50.995+05:302014-09-28T01:30:50.995+05:30ఖడ్గ మృగ మది చూడుము కత్తు లెన్నొ
కాయ మంతయు సూదిగా...ఖడ్గ మృగ మది చూడుము కత్తు లెన్నొ
కాయ మంతయు సూదిగా కలిగి యుండు
నెదురు వచ్చిన వారిని నేక ముగను
బొడిచి చంపును కత్తులు వాడి కతన subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8815979713177370982014-09-28T01:15:24.187+05:302014-09-28T01:15:24.187+05:30సుబ్బారావుగారూ అది అడవిపంది కాదనుకొంటా . ఖడ్గమృగమన...సుబ్బారావుగారూ అది అడవిపంది కాదనుకొంటా . ఖడ్గమృగమని నా అభిప్రాయముచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56429060937335671082014-09-28T01:12:42.773+05:302014-09-28T01:12:42.773+05:30ఖడ్గ మృగము జూడ గడుభీకరాకారి
ముఖము మీద గొమ్ము మొలిచ...ఖడ్గ మృగము జూడ గడుభీకరాకారి
ముఖము మీద గొమ్ము మొలిచి యుండు
వలుదదేహముగాన వడిలేని గమనంబు
ధూసరంపు ఛాయ ధూళివోలె చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com