tag:blogger.com,1999:blog-6769183920316093900.post1730310561650110618..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 142కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25730323815390167822011-12-10T18:28:29.559+05:302011-12-10T18:28:29.559+05:30ఆర్యా ! పై వ్యాఖ్య లలో శ్రీ నేమానివారు, రాజేశ్వరి ...ఆర్యా ! పై వ్యాఖ్య లలో శ్రీ నేమానివారు, రాజేశ్వరి గారు పరిచయం చేసిన చమత్కార పద్యములను కూడా ప్రతిపదార్థములతో విడివిడిగా ఒక రోజు ప్రచురిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ వ్యాఖ్య లలో ఉంటే ఎక్కువ మంది చూసే అవకాశం ఉండదు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5893388514005225292011-12-09T22:06:41.567+05:302011-12-09T22:06:41.567+05:30శ్రీ నేమాని వారూ ! రాజేశ్వరి గారూ ! చక్కటి కందములన...శ్రీ నేమాని వారూ ! రాజేశ్వరి గారూ ! చక్కటి కందములను పరిచయం చేశారు ధన్యవాదములు..గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2023277398347746952011-12-09T19:57:51.986+05:302011-12-09T19:57:51.986+05:30అనులోమ విలోమము [ అర్ధ భ్రమక కందము. ] [
నాయ శరగ స...అనులోమ విలోమము [ అర్ధ భ్రమక కందము. ] [
నాయ శరగ సార విరయ
తాయనజయ సారసుభగ ధరదీ నియమా !
మాయని ధీరధగ భసుర
సాయజనయ తాయరవి రసాగర శయనా !
[ మొదటి రెండు పాదములు వెనుక నుండి చదివిన ౩,౪, పాదములు వచ్చును. మళ్ళీ ౩,౪, పాదములు వెనుక నుండి చదివిన మొదటి రెండు పాదములు వచ్చును. ]

పాద భ్రమకము [ ప్రతి పాదమును వెనుక నుండి చదివిన అదే పదము వచ్చును
ధీర శయ నీయ శరదీ
మార విభానుమత మమత మనుభా విరమా !
సారస వననవ సరసా
దారద సమతార హార తామస దరదా !
[ ఇవి నంది తిమ్మనగారి పారిజాతాప హరణంలొ నారదుడు కృష్ణుని చలోక్తులతో స్తుతించిన విధము. ] క్షమించాలి. ఇష్టంతో వ్రాయాలని వ్రాసానంతే . నాకేమి తెలిసి కాదు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6760571496918981762011-12-09T16:47:54.756+05:302011-12-09T16:47:54.756+05:30శంకరయ్య గారికి నమస్కారములు .మీ చమత్కార పద్యాలు...శంకరయ్య గారికి నమస్కారములు .మీ చమత్కార పద్యాలు ముదా వహములు .ఆ
లక్ష్మీ దేవి మీకు దీప్ర ప్రదీపికా!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90167820927184655952011-12-09T08:05:26.893+05:302011-12-09T08:05:26.893+05:30అయ్యా! ఇటువంటి మరొక పద్యమును చూడండి. రచయిత వివరము...అయ్యా! ఇటువంటి మరొక పద్యమును చూడండి. రచయిత వివరములు నాకు గుర్తు లేవు.

ధీరహిమ భామ హిరధీ
తారరవా మదహరాహ దమవారరతా
మారవర వీరవరమా
సారసదా యజ దరాద జయదా సరసాPandita Nemaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77352892801523160162011-12-09T07:47:54.462+05:302011-12-09T07:47:54.462+05:30" పారిజాతాప హరణంలో " ఇలాంటి పద్యాలు చదివ..." పారిజాతాప హరణంలో " ఇలాంటి పద్యాలు చదివాను తమ్ముడు ! నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఇన్నాళ్ళకి .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59127371250215148172011-12-09T07:44:01.720+05:302011-12-09T07:44:01.720+05:30మాస్టరు గారూ ! "కుడి ఎడమైనా పొరపాటు లేని"...మాస్టరు గారూ ! "కుడి ఎడమైనా పొరపాటు లేని" శ్లోకం ...చాలా బాగుంది.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com