tag:blogger.com,1999:blog-6769183920316093900.post1740394778834068787..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3632కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger49125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-8324380873621880382021-02-13T09:25:41.208+05:302021-02-13T09:25:41.208+05:30సాగర సొబగులను గంటి జతగ నుండ
నాతి,వైజాగులో చార్మినా...సాగర సొబగులను గంటి జతగ నుండ
నాతి,వైజాగులో చార్మినారు గంటి
భాగ్య నగరము నందున వాసిగాను
వేసవిసెలవులిడినంత వేడ్క తోడ.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84374174393768977112021-02-12T21:27:24.134+05:302021-02-12T21:27:24.134+05:30ఖ్యాతి గడించినట్టి దిది కట్టడమెంతయు సుందరమ్మెగా
ప్...ఖ్యాతి గడించినట్టి దిది కట్టడమెంతయు సుందరమ్మెగా
ప్రీతిగ జూడనెంతురిట ప్రేమతొ హైదర బాదునందునన్
నేతలు యెవ్వరైన నట నేరుగ జూచిరదేమొచిత్రమున్
నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్!!

యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70771791066056591632021-02-12T19:37:37.096+05:302021-02-12T19:37:37.096+05:30నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్
గా...నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్
గాతర మొంద కుండగను గాంచుమ తప్పక యో లలామరో
తాతల నాటి గోడ లవి దానిని హైదరబాదులోదగన్
బ్రీతిని జూడ గల్గుదువు వేమరు, కాదు విశాఖలో సుమా

అన్నయ్య, జిలేబి గారి యుద్దేశ్య మిట్లు విడ గొట్ట మని కాబోలు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33831295520953250192021-02-12T19:33:52.429+05:302021-02-12T19:33:52.429+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56813903133182302502021-02-12T19:00:54.442+05:302021-02-12T19:00:54.442+05:30చేవఁదెలిసినజనులునుజేలుగోట్టి
అప్పనంబుగవచ్చెడిహంగుల...చేవఁదెలిసినజనులునుజేలుగోట్టి
అప్పనంబుగవచ్చెడిహంగులెంచి
జగతిజీవనమార్గంబుజారుకోనక
నాతివైజాగులోచార్మినారుగంటిBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52645667684019450352021-02-12T16:16:28.748+05:302021-02-12T16:16:28.748+05:30ఉ:
రాతిరి వేళ వీధులను రంగులు జిమ్మెడు దీపకాంతిలో...ఉ:

రాతిరి వేళ వీధులను రంగులు జిమ్మెడు దీపకాంతిలో
చూతమటంచు నింతి జత సుంతయు జాగుయె లేక సాగుచున్
ఖ్యాతిని గొన్న చిహ్నమును గాంచగ కూడలి దారి దెల్పు, హే
నాతి! విశాఖ పట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2026285483707238452021-02-12T15:57:56.840+05:302021-02-12T15:57:56.840+05:30చార్మినారు చాల ప్రాచీనమైనకట్టడము దానిని విశాఖలోకాద...చార్మినారు చాల ప్రాచీనమైనకట్టడము దానిని విశాఖలోకాదు హైదరాబాదులో చూడుము అనేభావనతో వ్రాసాను. పద్యముకుదరలేదా! జిలేబి గారుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70752398013668654692021-02-12T14:29:04.607+05:302021-02-12T14:29:04.607+05:30
ఈ పద్యమును ఎక్కడెక్కడ విడగొట్టి చదువ వలెను :)

ఈ పద్యమును ఎక్కడెక్కడ విడగొట్టి చదువ వలెను :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11662635578010111292021-02-12T14:27:56.579+05:302021-02-12T14:27:56.579+05:30
వనధిని జిలేబి! బింబా
నన! నాతి! విశాఖపట్టణమునన్ ...

వనధిని జిలేబి! బింబా
నన! నాతి! విశాఖపట్టణమునన్ గనుగొం
టిని, చార్మినారునున్ గం
టిని హైద్రాబాదులో పటిష్టముగ సుమీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68370254339434181502021-02-12T14:15:47.169+05:302021-02-12T14:15:47.169+05:30
ఓసి! నీపాసగూల! ప్రలోల! చుప్ప
నాతి! వైజాగులో చార్...

ఓసి! నీపాసగూల! ప్రలోల! చుప్ప
నాతి! వైజాగులో చార్మినారుఁ గంటి
వా జిలేబి ? కతలు బాగు బాగు పోవె
నీదు డంబములు తెలియనివకొ రమణి!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24141658171452061442021-02-12T13:16:24.970+05:302021-02-12T13:16:24.970+05:30నాతి!విశాఖపట్టణముననన్ గనుగొంటినిచార్మినారునున్
గా...నాతి!విశాఖపట్టణముననన్ గనుగొంటినిచార్మినారునున్
గాతరమొందకుండగనుగాంచుమ తప్పకయోలలామరో
తాతలనాటిగోడలవిదానిని హైదరబాదులోదగన్
బ్రీతినిజూడగల్గుదువువేమరు,కాదువిశాఖలోసుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25658763459027601792021-02-12T11:55:32.313+05:302021-02-12T11:55:32.313+05:30సంతసమ్మున నొక తరి వింతలు గన
మిత్ర వర్గయుత విహార య...సంతసమ్మున నొక తరి వింతలు గన
మిత్ర వర్గయుత విహార యాత్రఁ జలుపఁ
జనఁగ నే భాగ్యనగరికిఁ జదువుచుండ
నాతి! వైజాగులో గంటి నాల్గు నిట్ట /
నాతి! వైజాగులో చార్మినారుఁ గంటి

ప్రీతిఁ దురుష్క కోటికిఁ బవిత్రపు వేశ్మము లెల్ల చోటులన్
భాతిని వెల్గుచుండు నవి పన్నుగ నిట్టలు నాల్గు నిల్వఁగా
నీ తరి నేఁగ నేను పురి కింపుగ నట్టిది యచ్చటుండఁగా
నాతి! విశాఖపట్టణమునం గనుగొంటిని నాల్గునిట్టనున్ /
నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85743172729392742562021-02-12T11:48:53.856+05:302021-02-12T11:48:53.856+05:30చార్మినార్: నాలుగు నెలలుగా*
[అక్ట, నవ, డిసె, జన]
...చార్మినార్: నాలుగు నెలలుగా*
[అక్ట, నవ, డిసె, జన]

*మా మాతృకలోSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75635323730478963632021-02-12T11:35:28.793+05:302021-02-12T11:35:28.793+05:30నాతి!వైజాగులోచార్మినారుగంటి
నుక్కుఫ్యాక్టరీనమ్మెను...నాతి!వైజాగులోచార్మినారుగంటి
నుక్కుఫ్యాక్టరీనమ్మెనునోబులమ్మ
కృష్ణజలరాశి యింకెను నుష్ణమునకు
నిట్టిమాటలుబలుకుటయెటులపాడి?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67898058396013950632021-02-12T10:42:46.128+05:302021-02-12T10:42:46.128+05:30ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76727331749884558292021-02-12T10:41:55.600+05:302021-02-12T10:41:55.600+05:30కె.వి.యస్. లక్ష్మి:
కనకమాలక్ష్మిని గనెను కన్నులా...కె.వి.యస్. లక్ష్మి:

కనకమాలక్ష్మిని గనెను కన్నులార
నాతి వైజాగులో; చార్మినారు గంటి
నందమైన భాగ్యనగరమందు నేను
శిల్పకళయందు రెండును శ్రేష్ఠతరము. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78604277653803992292021-02-12T10:31:09.908+05:302021-02-12T10:31:09.908+05:30తేటగీతి
కమిలి విషవాయు విస్ఫోటనమున జనులు
రాలుచుండఁగ...తేటగీతి
కమిలి విషవాయు విస్ఫోటనమున జనులు
రాలుచుండఁగ, స్వప్నాన జాలిఁగొలుప
' కలర' నిర్మూలనార్థంపు కట్టడమన
నాతి! వైజాగులో చార్మినారుఁ గంటి

ఉత్పలమాల
వాతము నందు జిమ్మ విషవాయువు నొక్క పరిశ్రమంబె! యా
ఘాతము రాల్చఁగన్ జనుల గాసిలుచున్, కలరానడంచఁగన్
రాతిఁ బ్రతీకగన్ వెలసి రాజిలు కట్టడమౌచు స్వప్నమై
నాతి! విశాఖపట్టణమునన్ గనుగొంటిని చార్మినారునున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67136274154882315642021-02-12T10:19:22.984+05:302021-02-12T10:19:22.984+05:30__/\____/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27579958962389917292021-02-12T10:01:04.749+05:302021-02-12T10:01:04.749+05:30వైజాగు బీచు లలరారుచు యారాడా ఆర్కే భీమ్లీ
కంబాల కొ...వైజాగు బీచు లలరారుచు యారాడా ఆర్కే భీమ్లీ
కంబాల కొండ తొట్ల కొండ బొజ్జన కొండ గాంచి
ముప్పది యేండ్ల నుబంధ మది మరువ జాలున
అచ్చోట బురుజుపేట సిరిమాలచ్చి కనకమహాలక్ష్మీ దీవెన

చార్మినార్ ఓరుగంటిన గాఁచితి రుద్రదేవ సహస్ర స్థంబాల కోవెల
పద్మాక్షి భద్రకాళిక నేత్ర పర్వమాయే శోభిల్లే కోట గోడల
రామప్ప లక్నవర కొలను యలల వడ్డేపెల్లి జెరువు కాజిపేట
విశాఖపట్టణం-అనకాపెల్లి-సామర్లకోట-రాజమహేంద్రి-ఏలూరు-బెజవాడ-ఖమ్మమ్-వరంగల్-ఘట్కేసర్-బీబీనగర్-సికింద్రబాద్-ఇత్యాదులటSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56992288804031428812021-02-12T09:12:00.915+05:302021-02-12T09:12:00.915+05:30ఆతత తోయరాశి గనులారగ గంటి ప్రభాతభానునిన్
నాతి! విశా...ఆతత తోయరాశి గనులారగ గంటి ప్రభాతభానునిన్
నాతి! విశాఖపట్టణమునన్; గనుగొంటిని చార్మినారునున్
ఖ్యాతిని గాంచినట్టి పలు కట్టడముల్ మన రాజధానినిన్
సాతమునొంది జేరితిని చక్కగ యాత్ర ముగించి యింటికిన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88682964881984992232021-02-12T08:31:00.446+05:302021-02-12T08:31:00.446+05:30నేడు యేతెంచి యిచటకు నిన్నుజూడ
నాతి! వైజాగులో చార్మ...నేడు యేతెంచి యిచటకు నిన్నుజూడ
నాతి! వైజాగులో చార్మినారుఁ గంటి
చార్మినారన నానాటి చౌకయైన
ఘాటు సిగరెట్టు యీనాడు కానరాదుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56335776806886786552021-02-12T08:29:34.980+05:302021-02-12T08:29:34.980+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30735579849547786682021-02-12T07:41:22.283+05:302021-02-12T07:41:22.283+05:30వత్సుని నచట కనినది వ్రాయుమంటి
నాతి! “వైజాగులో చార్...వత్సుని నచట కనినది వ్రాయుమంటి
నాతి! “వైజాగులో చార్మినారుఁ గంటి”
ననుచు వ్రాయ దానినికని యచ్చెరుపడి
సంతసించుచు మెచ్చితి చాతురుడనిsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49892804698407426012021-02-12T05:53:36.054+05:302021-02-12T05:53:36.054+05:30మీ పూరణ బాగున్నది అభినందనలుమీ పూరణ బాగున్నది అభినందనలుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39273834580720935012021-02-12T05:53:07.069+05:302021-02-12T05:53:07.069+05:30మీ పూరణ బాగున్నది అభినందనలుమీ పూరణ బాగున్నది అభినందనలుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com