tag:blogger.com,1999:blog-6769183920316093900.post1754796423236634170..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1973 (కం టెల్ మీ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger56125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-90607146467542553652018-09-14T16:36:37.783+05:302018-09-14T16:36:37.783+05:30పింటో బైబులు చదువ
న్నొంటరిగా చర్చినందు నోరిమి తోడ...పింటో బైబులు చదువ
న్నొంటరిగా చర్చినందు నోరిమి తోడన్
తుంటరిగా పలికెనిటుల: 👇
"కం! టెల్ మీ! గాడ్ ది గుడ్! కాంకర్ పీసూ!"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29689544035919575632016-03-17T09:26:42.240+05:302016-03-17T09:26:42.240+05:30డా. మూలె రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. ...డా. మూలె రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60829581668828155122016-03-16T23:24:04.680+05:302016-03-16T23:24:04.680+05:30 సం టెల్ యుగాడ్ది నీవే
... సం టెల్ యుగాడ్ది నీవే

కంటే, జగతిని చిత్రము కదరా కన్నా! కంటే= బిడ్డల కనుట.

అంటే తప్పా యేమిటి?

కం టెల్ మీగాడ్ది గుడ్డుకంకర పీచూ!

విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగుపండితులు ప్రొద్దుటూరు 7396564549

రెండవ poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26524940067521233622016-03-16T09:11:36.286+05:302016-03-16T09:11:36.286+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందన...ఆంజనేయ శర్మ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42718989909921516532016-03-16T09:10:52.779+05:302016-03-16T09:10:52.779+05:30ఉమాదేవి గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందన...ఉమాదేవి గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40036088233485779392016-03-16T00:01:21.952+05:302016-03-16T00:01:21.952+05:30క్రొత్త వంటలు చేయాలను కునే వాడితొ మరొకరు ఇద్దరి మా...క్రొత్త వంటలు చేయాలను కునే వాడితొ మరొకరు ఇద్దరి మాటలు

1 వ వాడు....

వంటలలో కొంగ్రొత్తవి
వంటలు జేతున్ సరియగు వస్తువు లున్నన్

2 వ వాడు
అంటే సరిసరి యని వెల్
కం టెల్ మీ

1 వ వాడు
గాడ్దిగుడ్డు కంకర పీచూ

పద్యం
వంటలలో కొంగ్రొత్తవి
వంటలు జేతున్ సరియగు వస్తువు లున్న
న్నంటే సరిసరి యని వెల్
కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర పీచూవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40670439825092553142016-03-15T23:17:02.347+05:302016-03-15T23:17:02.347+05:30ధన్యవాదాలండీ సవరిస్తాను.
ఇంటర్వ్యూకని వెడలెను
ఇంటర...ధన్యవాదాలండీ సవరిస్తాను.
ఇంటర్వ్యూకని వెడలెను
ఇంటరు చదివేటి పాప;యింగ్లీషంటే
యేంటని యడుగగ పలికెను
కంటెల్మీ గాడ్గిగుడ్డు కంకరపీచూడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70856890405849320032016-03-15T22:14:01.091+05:302016-03-15T22:14:01.091+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-662950694350351732016-03-15T22:13:22.265+05:302016-03-15T22:13:22.265+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55255515336404662802016-03-15T22:12:37.729+05:302016-03-15T22:12:37.729+05:30ఆంటీ యనగా వింటిని
కంటెల్ మీ గాడ్ది గుడ్డు కంకర పీచ...ఆంటీ యనగా వింటిని
కంటెల్ మీ గాడ్ది గుడ్డు కంకర పీచూ
అంటే యేమిటి నాన్నా!
వెంటనె మరి జెప్పు దాని వివరంబేమో!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66587984186149626062016-03-15T22:12:10.723+05:302016-03-15T22:12:10.723+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
నిజంగానే మీ పూరణ అద్భుతంగ...భాగవతుల కృష్ణారావు గారూ,
నిజంగానే మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41527625625158731632016-03-15T22:10:24.339+05:302016-03-15T22:10:24.339+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్న...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. కాని ‘కంకర’ను ‘కంకర్ర’ అన్నారు. అయినా ‘కంకర్ర’ అంటే శివలింగస్వరూపా అనే అర్థం ఉందా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19646413204924958362016-03-15T22:08:12.549+05:302016-03-15T22:08:12.549+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85052524256249286932016-03-15T22:07:19.946+05:302016-03-15T22:07:19.946+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37380642684277564262016-03-15T22:06:40.153+05:302016-03-15T22:06:40.153+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85009157880368024622016-03-15T22:05:23.934+05:302016-03-15T22:05:23.934+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40648372660056867982016-03-15T22:03:39.503+05:302016-03-15T22:03:39.503+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది.
మొదట...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది.
మొదటిపాదాన్ని అన్నపరెడ్డివారు సూచించినట్లు ‘ఆంటీ చెప్పగ నిప్పుడు’ అని సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37231151668998429732016-03-15T22:02:04.372+05:302016-03-15T22:02:04.372+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49507958494175968382016-03-15T20:17:41.712+05:302016-03-15T20:17:41.712+05:30మిత్రులందఱకు నమస్సులు!
సరదా పూరణము:
[ఏదియో యనుకొన...మిత్రులందఱకు నమస్సులు!

సరదా పూరణము:
[ఏదియో యనుకొని మఱి యేదియో చెప్పునట్టి యాంగ్ల మాధ్యమ విద్య నభ్యసించు తెలుఁగు రాని విద్యార్థి తలతిక్క మాటలు!]

...చివర "ఈచూ" యను దాని యర్థము బోధ పడకున్నదనుకొని తల గోకికొనుట...

ఇంటన్ కంకర తునుకల
కంటెన్ సద్దైవ మిట్లు గాడ్ ది గుడ్డ్ ఐ
యుంటన్ కంకర పీస్ "వెల్
కం! టెల్ మీ! గాడ్ ది గుడ్, డు కాంకర్ అప్! ఈచూ???"మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11833313465986572072016-03-15T19:30:53.419+05:302016-03-15T19:30:53.419+05:30
అద్భుతః :)
అద్భుతః :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26597080024888198542016-03-15T18:43:02.849+05:302016-03-15T18:43:02.849+05:30మెంటల్ పీసీజ్ నెససరి,
వాంటెడ్ డాక్టర్ టు క్యూర్ది ...మెంటల్ పీసీజ్ నెససరి,
వాంటెడ్ డాక్టర్ టు క్యూర్ది వర్రీడ్ ఫెల్లో,
ఇంటర్ వ్యూహిమ్ జుస్ట్ నౌ
కం, టెల్ మీ గాడ్దిగుడ్డు కంకరపీచూ.
(God the good! Conquer peace!)
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18748790913984580292016-03-15T18:21:56.554+05:302016-03-15T18:21:56.554+05:30'కంటెలు ఆభరణమ్ములు
కంటెలు పన్నగులు మాకు గౌరీ&...'కంటెలు ఆభరణమ్ములు
కంటెలు పన్నగులు మాకు గౌరీ'యను ము
క్కంటికనెను పార్వతి మీ
కంటెల్ మీ గాడ్ది గుడ్డు కంకర పీచూ
కంటెల్ మీ గాడ్ ది గుడ్డు కంకర పీచూ
కంకర్ర=శివ లింగ స్వరూపా,పీచూ=పిసినారీ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88244942641587173212016-03-15T17:33:50.233+05:302016-03-15T17:33:50.233+05:30వింటిని యిపుడే సంగతి
కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర...వింటిని యిపుడే సంగతి
కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకర పీచూ
వెంటనె తెలిపెద జూడుము
వింటివె మనగాడ్ దిగుడ్ కాంకర్ దీపీస్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60745321886353810382016-03-15T17:22:11.992+05:302016-03-15T17:22:11.992+05:30వింటిన్ మిడిమిడి యాంగ్లము
కం టెల్ మీ, గాడ్దిగుడ్డ...వింటిన్ మిడిమిడి యాంగ్లము
కం టెల్ మీ, గాడ్దిగుడ్డు కంకరపీచూ.
తంటాల్ పడు గతి యెందుకు
చంటీ! నీ మాతృ భాష సక్షమ మిలలో
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88793497814765607472016-03-15T15:31:34.767+05:302016-03-15T15:31:34.767+05:30ఆంటీ చెప్పగా నిప్పుడు అంటె మొదటిపాదం స రిపోతుందేమో...ఆంటీ చెప్పగా నిప్పుడు అంటె మొదటిపాదం స రిపోతుందేమో?A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com