tag:blogger.com,1999:blog-6769183920316093900.post1781243535428972033..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: నిషిద్ధాక్షరి - 36కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger94125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-92189927746498854892017-05-10T10:35:13.241+05:302017-05-10T10:35:13.241+05:30రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. కాని '...రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. కాని 'రయము' అని మకారాన్ని ప్రయోగించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35017885892852519002017-05-10T10:19:16.474+05:302017-05-10T10:19:16.474+05:30మురళీకృష్ణ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనల...మురళీకృష్ణ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61924819493634098162017-05-10T09:28:18.626+05:302017-05-10T09:28:18.626+05:30
నిషిద్ధాక్షరి 09...
నిషిద్ధాక్షరి 09-05-2017 నిషిద్దాక్షరములు;ప,ఫ,బ,భ,మ.

వనరుహాక్షి సీత వాయుసుతుడు జూచి

రయము నెరుగ జేసె రాఘవునికి;

వానరులను జేర్చి వారధి గట్టి,యా

రావణువధి యించె- రావణారి.

విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.7396564549.poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46272408014842582952017-05-10T00:05:09.522+05:302017-05-10T00:05:09.522+05:30 nishiddhaakshari
... nishiddhaakshari

vanaruhaakshi seeta vaayu sutudu joochi

rayamu neruga jese raaghavuniki;

vaanarulanu jerchi- vaaradhi gatti,yaa

raavanu vadhi yinche raakshasaari.poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61171608579179282812017-05-09T23:09:21.916+05:302017-05-09T23:09:21.916+05:30తోకతో చుట్టిన తూలరాశి యనంగ
నొకరాయ...తోకతో చుట్టిన తూలరాశి యనంగ
నొకరాయి తెచ్చినదొక్కకోతి !
తెచ్చిన రాతిని తీరికగా జూచి
నూగి గంతులు వేసెనొక్కకోతి !
చెట్లు తోకకు జుట్టి జెండాలరీతిగా
నొద్దిక జేర్చినదొక్కకోతి !
నేలను దాకుచు నింగిలో గెంతుచు
నొక్కశిలనుద్రోసెనొక్కకోతి !

యింత యల్లరి జేయుచు నింతలోనె
వారధిని గట్టె గట్టిగా వార్ధి దాట !
రావణుని ద్రుంచి వీరుడు రాఘవుండు
సీతతో గూడి ధాత్రి విఖ్యాతుడయ్యె !! మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44604996898345913152017-05-09T21:26:51.028+05:302017-05-09T21:26:51.028+05:30హనుమంత రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.హనుమంత రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41502276852549679772017-05-09T21:26:12.348+05:302017-05-09T21:26:12.348+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
శాస...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
శాస్త్రిగారికి మురళీకృష్ణగారికి మిస్సన్న గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42669982853785886762017-05-09T21:25:55.042+05:302017-05-09T21:25:55.042+05:30నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28731546033184411542017-05-09T21:14:57.198+05:302017-05-09T21:14:57.198+05:30నరునిగా హరి కదలె, వానరులు కట్టి
నట్టి వారధి దాటి, ...నరునిగా హరి కదలె, వానరులు కట్టి
నట్టి వారధి దాటి, యా యసురు ద్రుంచి,
సీతఁ జేకొని తిరిగి తా చేరె, తండ్రి
ఏలినట్టి తావ నుజుడు వెంట రాగ.

హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58425207779148114092017-05-09T20:35:50.654+05:302017-05-09T20:35:50.654+05:30వాణీ పుత్రులకు వందనములు.
వాణీ పుత్రులకు వందనములు.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33767431762898323722017-05-09T20:20:50.420+05:302017-05-09T20:20:50.420+05:30డా.పిట్టా
,క్రుద్ధుని" అంటే పుం లిం.ఔతుందనుకు...డా.పిట్టా
,క్రుద్ధుని" అంటే పుం లిం.ఔతుందనుకుంటాను,ఆర్యా,Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65163801161589278182017-05-09T20:10:45.600+05:302017-05-09T20:10:45.600+05:30ఆర్యా},
నాసవరణను చూడకపోయితిరి.పైకి వెళ్ళింది.Pleas...ఆర్యా},
నాసవరణను చూడకపోయితిరి.పైకి వెళ్ళింది.Please be rest assured.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59052811904229241112017-05-09T20:08:25.858+05:302017-05-09T20:08:25.858+05:30
పిన్నక నాగేశ్వరరావు.
వారధిని గట్టి లంకకు చేర శిల...
పిన్నక నాగేశ్వరరావు.

వారధిని గట్టి లంకకు చేర శిలల

దెచ్చి వేయగ నీటిలో తేలియాడ

దాశరథియును సేనతో తరలి వెళ్లి

రావణు దునిమి సీతను రక్ష చేసె.

****************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24842332492014410492017-05-09T20:06:58.572+05:302017-05-09T20:06:58.572+05:30డా.పిట్టా
ఆర్యా, correction
"శరణు యటన్ననే సరి...డా.పిట్టా
ఆర్యా, correction
"శరణు యటన్ననే సరియ"గా మార్చి మ ను తప్పించితిని.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-417139699126830902017-05-09T19:48:05.870+05:302017-05-09T19:48:05.870+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలన్నీ బాగున్నవి...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలన్నీ బాగున్నవి.
కొన్ని పద్యాలలో నిషిద్ధమైన మకారాన్ని ప్రయోగించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48649378504914572262017-05-09T19:47:09.618+05:302017-05-09T19:47:09.618+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62432486760320506242017-05-09T19:46:39.928+05:302017-05-09T19:46:39.928+05:30భాస్కరమ్మ గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినం...భాస్కరమ్మ గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21897346745234391292017-05-09T19:46:06.097+05:302017-05-09T19:46:06.097+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55918865036578305712017-05-09T19:45:35.068+05:302017-05-09T19:45:35.068+05:30రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91140855212766031362017-05-09T19:44:47.081+05:302017-05-09T19:44:47.081+05:30జిలేబీ గారూ,
కొంత అన్వయక్లేశమున్నా మీ పూరణ బాగుంద...జిలేబీ గారూ,
కొంత అన్వయక్లేశమున్నా మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32346133352372504152017-05-09T19:43:17.871+05:302017-05-09T19:43:17.871+05:30రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యోజనముల'ను 'యోజనలు' అన్నారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58049593792125126012017-05-09T19:41:49.779+05:302017-05-09T19:41:49.779+05:30కామేశ్వర రావు గారూ,
అద్భుతమైన పద్యరాజంతో కవిమిత్రు...కామేశ్వర రావు గారూ,
అద్భుతమైన పద్యరాజంతో కవిమిత్రుల ప్రశంసలందుకొన్నారు. నమస్సుమాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33021624492265681432017-05-09T19:39:00.830+05:302017-05-09T19:39:00.830+05:30మురళీకృష్ణ గారూ,
మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనల...మురళీకృష్ణ గారూ,
మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86594559285063523672017-05-09T17:01:12.766+05:302017-05-09T17:01:12.766+05:30
అసురవరుని దునిమి యవనిజన్ కావంగ
వానరములెల్ల వాసి...

అసురవరుని దునిమి యవనిజన్ కావంగ
వానరములెల్ల వాసిగాను
సాయమొనర చేయ చక్కగా వారిధిన్
కట్టి రాఘవుండు ఘనత నందె

రావణుండు దాచె రహినిజానకినట
వనధి దాటి గాంచె వసుధ సుతను
యాంజనేయుడచట, యానకట్ట నుగట్టి
రాఘవుండు దెచ్చె రమణిమణిని.

వనచరులను గూడి వననిధి యందున
వార్ధికట్ట నెంచె వసుధ నేలి
నట్టి రాఘవుండుఆంజనీ సుతుడాది
కీశములును యచట కేలు మోడ్చ.

నలనీలాదులు తోడ్పడ
జలనిధియందున శిలలను జతనము తోడన్
నిలిపెను వారిధినచ్చో
కలదది నేటికి జనులకు కనువిందౌచున్.

వానరంబులెల్ల వననిధియందున
రాళ్ళు దెచ్చివేసి రహిని వార్ధి
కట్ట సంతసాన కాకుత్సుడసురుని
సంహరించి దెచ్చె జనక సుతను.

దశశిరుండు దాచె తరుణిసీతనచట
జలధి దాటి గాంచె జాయతోడ
నాంజనేయు డంత యానకట్టనుకట్ట
దైత్యు గూల్చి దెచ్చె ధరణిజనట.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36317527536156335472017-05-09T16:50:11.334+05:302017-05-09T16:50:11.334+05:30కడలిరేడు సహకరించ కార్యసిద్ధి
గిరులు నీటను దేలగా తర...కడలిరేడు సహకరించ కార్యసిద్ధి
గిరులు నీటను దేలగా తరులతోడ
నధిక యుత్సుకతను సేతు వలల గట్టి
హరుల తోడుత జలనిధి హరియెదాటె!
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com