tag:blogger.com,1999:blog-6769183920316093900.post1782767726793937754..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3286 (మారెడు కాయలోన...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31253736584578686012020-02-20T19:24:06.631+05:302020-02-20T19:24:06.631+05:30ఉ:
వారిజ వైరినిన్ గనిన వర్ణి గడుంగడు వర్ణనమ్మునన...ఉ:

వారిజ వైరినిన్ గనిన వర్ణి గడుంగడు వర్ణనమ్మునన్
నూరొక తీరుగా పొగడ నున్నది రూప మదేమి యంచనన్
మారుగ కుంచె తోడు కడు మారులు చంద్రుని రూప మద్దగన్
మారెడు కాయ లోన నొక మానిని యూయల లూగె బ్రీతిమై

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87066819485713387732020-02-20T18:53:37.119+05:302020-02-20T18:53:37.119+05:30అతి సులువుగ సమస్యలు పరిష్కరించటంలో జిలేబి గారికి జ...అతి సులువుగ సమస్యలు పరిష్కరించటంలో జిలేబి గారికి జిలేబీగారే సాటి...క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53922867732800436262020-02-20T15:41:17.637+05:302020-02-20T15:41:17.637+05:30కోరకనే ఫలమ్ములిడి
కూరిమి బంచుచు నెండ వేళలన్
చారు ...కోరకనే ఫలమ్ములిడి
కూరిమి బంచుచు నెండ వేళలన్
చారు సుహాస బంధుర ర
సాలము దోచెను, నేత్రపర్వమై
జారుచు రంగులీని సుధ
చక్కబడంగ దొడంగి పండుగన్
మారెడు కాయలోన, నొక
మానిని యూయలలూగె బ్రీతిమై!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69495027064788312572020-02-20T14:57:20.156+05:302020-02-20T14:57:20.156+05:30మఱుగుజ్జులు...
బూరెలపై వధూవరులు పొంగుచునాడిరి బంత...మఱుగుజ్జులు...

బూరెలపై వధూవరులు పొంగుచునాడిరి బంతులాట సాం
బారున మున్గి దంపతులు స్వర్గసుఖమ్మల నందినారు గోం
గూరయె తల్పుమై పతిని కూడె శుభాంగి యొకర్తె మామతో
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమైశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50107539938160846542020-02-20T13:42:22.437+05:302020-02-20T13:42:22.437+05:30వారునువీరునున్ననకభర్గునిరూపముజూడరండహో
మారెడుకాయలోన...వారునువీరునున్ననకభర్గునిరూపముజూడరండహో
మారెడుకాయలోన,నొకమానినియూయలలూగెబ్రీతిమై
భీరువులేకయేతనకువీరముతోడనుబైకియూగుచున్
నౌరయనంగదానిపుడయూహలదేలుచునుండెనేగదాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66365810838250280022020-02-20T13:41:52.137+05:302020-02-20T13:41:52.137+05:30చిన్నవస్తువు లందున చిత్రముగను
చిర్తకుడు చెక్కుచుండ...చిన్నవస్తువు లందున చిత్రముగను
చిర్తకుడు చెక్కుచుండెను చిత్రములను
తండులమ్మున యీశుడు తనరునటులె
యూయల గలదు మారేడు కాయలోన!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19657400291016234562020-02-20T13:16:28.990+05:302020-02-20T13:16:28.990+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5367516901571654532020-02-20T13:14:23.319+05:302020-02-20T13:14:23.319+05:30చేరిన మంత్రగాడొకడు చిత్రము లెన్నియొ చేసిచూపెనే
వా...చేరిన మంత్రగాడొకడు చిత్రము లెన్నియొ చేసిచూపెనే
వారణమంబుదాయనముఁ వైహళి జేయుచు నుండగా సుఖా
చారము శృంగముల్ గలిగి సాగర గామిని లోన నీదగన్
మారెడి కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43976541927314945492020-02-20T12:12:00.756+05:302020-02-20T12:12:00.756+05:30శివున కర్పించ భక్తిని శీఘ్ర మేఁగి
కైకొనఁగఁ బ్రీతి...శివున కర్పించ భక్తిని శీఘ్ర మేఁగి
కైకొనఁగఁ బ్రీతి యున్న, నక్కట చెలంగి
స్వాంతమును వడి నూపఁగ సంది యంపు
టూయల గలదు, మారేడు కాయలోన

ధారుణి దూల నూపులకుఁ దా వడి దానిఁ గ్రహించు నాశతో
వారక యెవ్వ రే మనినఁ బంతము వీడక యింత యేనియున్
మూరఁగఁ జిత్త మందు కడు మోహము తియ్యని మావి పండుగా
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

[మారు మొగము – తిక్కన గారి ప్రయోగము ర ప్రాస యతి స్థానములో. మాఱు ప్రయోగము కూడ కలదు ]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9914241869520849962020-02-20T12:07:11.633+05:302020-02-20T12:07:11.633+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48416556402376586852020-02-20T11:53:07.484+05:302020-02-20T11:53:07.484+05:30తీరుగనొక్కమాంత్రికుడుదీసెను పక్కిని శూన్యమందునన్
...తీరుగనొక్కమాంత్రికుడుదీసెను పక్కిని శూన్యమందునన్
కోరగనొక్కవీక్షకుఁడు కోమలిజేసెనువాని,నంతలో
నారయనెల్లవారలునునాతనివిద్య ప్రదర్శనంబునన్
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమైఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53456077709168226172020-02-20T10:39:07.150+05:302020-02-20T10:39:07.150+05:30జేరిన వారలందరు విచిత్రమహా యని మెచ్చునట్టులన్
నేరుప...జేరిన వారలందరు విచిత్రమహా యని మెచ్చునట్టులన్
నేరుపు జూడ నచ్చెరువు నింపెడి జక్కని చిత్ర రాజముల్
దీరు నమర్చినారిచట దెల్లమగున్ గనుమీ పటమ్ములో
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమైSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74011314662167517762020-02-20T10:29:12.300+05:302020-02-20T10:29:12.300+05:30గజాసుర ఉవాచ :
ఉత్పలమాల
మారెడు నీవె శంకర సమంచిత రీ...గజాసుర ఉవాచ :

ఉత్పలమాల
మారెడు నీవె శంకర సమంచిత రీతినిఁ గొల్తు వేగమే
చేరుము కుక్షిలో ననుచుఁ జేయ తపమ్మును నీలకంఠుడే
తీరెను నిర్మలాత్ముఁడటఁ దీర్చుచు మానిని శాంతి నాత్మలో
మారెడు కాయ లోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47782058588155999492020-02-20T09:54:29.699+05:302020-02-20T09:54:29.699+05:30అల్ల చూడుముత్రాడుతోనల్లినట్టి
యూయలగలదు,మారేడుకాయలో...అల్ల చూడుముత్రాడుతోనల్లినట్టి
యూయలగలదు,మారేడుకాయలోన
గానిపించెనుశంభునిమేనువోలె
నున్నయొకరూపు,వింతగాసన్నుతాంగి!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67173346114931428382020-02-20T09:46:52.258+05:302020-02-20T09:46:52.258+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"మారెడు కాయలోన నొక మానిని యూయల
లూఁగెఁ బ్రీతిమై"

సందర్భము:
బిల్వాటవీ మధ్య లస త్సరోజే
సహస్రపత్రే సుఖ సన్నివిష్టామ్
అష్టాపదాంభోరుహ పాణి పద్మామ్
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్
(కనకధారాస్తవం..)
సీతా రామ లక్ష్మణు లొక మారేడు తోటలో నడుస్తుండగా రాము డన్నాడు గదా!.. "మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై"
అప్పుడు లక్ష్మణు డిలా అన్నాడు "ఆ మానిని లక్ష్మియే గాని వేరే కాదు. అంతే కాదు. ఈ మారేడు తోటలో ఇప్పుడు నడుస్తున్న మా వదినమ్మయే ఆ లక్ష్మి. ఆమెయే సీతగాగా భూమిమీదకు జీవుల నుద్ధరించడానికై దిగి వచ్చిన శ్రీ హరివి నీవే!"

*సీతా లక్ష్మి*

శ్రీ రమ సీతగాగ భువి
జీవులకై దిగినట్టి శ్రీహరీ!
మారెడు కాయలో వెలుగు
మానిని లక్ష్మియె సుమ్మి! నే డిటుల్
మారెడు తోటలో నడచు
మా వదినమ్మయె లక్ష్మి; అంటివే!..
"మారెడు కాయలోన నొక
మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై"

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
20.02.20
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24897206092499635032020-02-20T09:32:25.143+05:302020-02-20T09:32:25.143+05:30గజాసుర ఉవాచ :
తేటగీతి
బిల్వము మహాశివుడటంచు విశ్వస...గజాసుర ఉవాచ :

తేటగీతి
బిల్వము మహాశివుడటంచు విశ్వసించి
కోరి పూజించఁ బ్రభువుకై కుక్షిఁ జేరె
నూపఁగా నీ గజాసురు నుల్ల మందు
నూయల గలదు మారేడు కాయ లోన

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16073241915779915902020-02-20T09:31:21.002+05:302020-02-20T09:31:21.002+05:30పూరణకు సమస్య
మారెడు కాయలోన మానిని యూయల లూఁగెఁ బ్ర...పూరణకు సమస్య

మారెడు కాయలోన మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై
ఉత్పలమాల

కోరెనుభార్యగాతనకుకోమలినొక్కతెజూపుమంచుఁదాన్
దీరుగమంత్రగానిగనిధీరుడునాయువకుండునంజనం
బారయుమంచురాసెఁగనుపట్టునటంచునుజూడఁదీక్షగాన్
మారెడు కాయలోన మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

గాదిరాజు మధుసూదన రాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26368845249119362702020-02-20T08:59:19.543+05:302020-02-20T08:59:19.543+05:30
ఊరి కావల గుడికలదు సఖి తూగు
టూయల కలదు మారేడు కాయల...

ఊరి కావల గుడికలదు సఖి తూగు
టూయల కలదు మారేడు కాయలోన
లింగ మును ప్రతిష్టించి భళీయనంగ
దాని పైనిడి కొలువను తరుణమిదియె

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23000370593222537802020-02-20T08:44:08.453+05:302020-02-20T08:44:08.453+05:30మిత్రులందఱకు నమస్సులు!
గారడివాఁ డొకండు ధనకాంక్షను...మిత్రులందఱకు నమస్సులు!

గారడివాఁ డొకండు ధనకాంక్షను నొక్కెడఁ జేరి, దండమున్
గోరి ధరించియున్, జనులకున్ దన మాయలఁ జూప, మంత్ర స
త్పారణ సేయఁగానె, యహొ! బమ్మియె తిమ్మిగ మాఱె! నట్టులే,
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53744259645252192592020-02-20T08:24:04.797+05:302020-02-20T08:24:04.797+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84808572177019506062020-02-20T08:12:49.638+05:302020-02-20T08:12:49.638+05:30శంకరయ్యగారూ! రండు! చకితమౌను!
పోయి చూచివత్తము మనము...శంకరయ్యగారూ! రండు! చకితమౌను!
పోయి చూచివత్తము మనమును! జను లను
కొనుచు నుండ్రి శివమహిమ గోచరమయె!
"ఊయల కలదు మారేడు కాయలోన!"కవితా ప్రసాద్https://www.blogger.com/profile/17803685750737787606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65129119998808129362020-02-20T07:19:27.438+05:302020-02-20T07:19:27.438+05:30శ్రీగురుభ్యోనమః
శారద రాత్రులందు విరజాజుల తావుల పా...శ్రీగురుభ్యోనమః

శారద రాత్రులందు విరజాజుల తావుల పారవశ్యమున్
చారెడు కన్నులున్న చెలి జాబిలి చందన బంధురంబులో
కోరగ హాసచంద్రికల కూజిత రాగపు భావనంబునన్
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై

కస్తూరి శివశంకర్, ముంబై కస్తూరి శివశంకర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78618346988579049312020-02-20T07:01:57.360+05:302020-02-20T07:01:57.360+05:30నమస్కారము ధన్యవాదాలు ఆచార్య
నమస్కారము ధన్యవాదాలు ఆచార్య
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63777536654117689562020-02-20T06:57:03.388+05:302020-02-20T06:57:03.388+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పలికె తా నబ్బు...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పలికె తా నబ్బురముగ" అనండి. లేకుంటే గణభంగం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73976883252605535012020-02-20T06:55:19.998+05:302020-02-20T06:55:19.998+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విత్తు దీసి నా...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"విత్తు దీసి నాట మరల వృక్షమగును" టైపాటు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com