tag:blogger.com,1999:blog-6769183920316093900.post1786614150124085587..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2777 (ప్రాఙ్నగ శృంగమ్మున...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger67125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-66607092351049483722018-09-20T23:19:45.521+05:302018-09-20T23:19:45.521+05:30ప్రాఙ్నగమున కెదురుండుచు
ప్రాఙ్నగమున కొక ముకురము ...ప్రాఙ్నగమున కెదురుండుచు

ప్రాఙ్నగమున కొక ముకురము పదిలము చేయన్...

ప్రాఙ్నగమును దర్శించగ

ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్

ముకురము = అద్దము

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3298887176868260932018-09-02T12:01:26.293+05:302018-09-02T12:01:26.293+05:30ఉత్పలమాల
ప్రాజ్ఞుడు నాదిశం కరుఁడువాఙ్మయమెంతయొ నందజ...ఉత్పలమాల
ప్రాజ్ఞుడు నాదిశం కరుఁడువాఙ్మయమెంతయొ నందజేసి దై
వాజ్ఞగఁ బెంపుఁ జే సెగద హైందవ మేయుద యించు సూర్యుడై
మగ్నుని యాత్రలా గెనిట మర్మమ దేమిటొ? యాయువల్పమై
ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48104303764908592652018-09-02T05:43:10.912+05:302018-09-02T05:43:10.912+05:30ఇనుడుదయించెను పశ్చిమ
మున, ప్రాజ్నగ శృంగభాగమున భాన...ఇనుడుదయించెను పశ్చిమ
మున, ప్రాజ్నగ శృంగభాగమున భానుడు ,గ్రుం
కె నదేమి చిత్రమో మరి
ఘనముగ స్వప్నమ్మునందు గంటిని వింతన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9184695131964007242018-09-01T22:02:48.604+05:302018-09-01T22:02:48.604+05:30...............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్

సందర్భము: తూరుపు పర్వతం నుంచి గాక మరే దిక్కున గల పర్వతం మీదనైనా సూర్యోదయమై కనులకు కొత్తగా తోచిందంటే తూరుపు దిక్కు కొండ కొమ్మున భానుడు అస్తమించెను.
(అ దేమీ వింత కా దని భావన.)

ప్రాఙ్నగము గాక మరి యే
దిఙ్నగముననైన భాను దేవోదయమై
దృఙ్నూతనముగఁ దోచిన..
ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్

✒~ డా. వెలుదండ సత్య నారాయణ
1-9-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51264467297157157082018-09-01T21:00:42.849+05:302018-09-01T21:00:42.849+05:30ప్రాస కుదరదంటారా?ఆర్యా?ప్రాస కుదరదంటారా?ఆర్యా?gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47516104062654357072018-09-01T20:59:29.210+05:302018-09-01T20:59:29.210+05:30విజ్ఞత గోల్పోయితివో
ప్రాజ్ఞత యన్నది నశించి భ్రమమున...విజ్ఞత గోల్పోయితివో
ప్రాజ్ఞత యన్నది నశించి భ్రమమునిగితివో
అజ్ఞుడ!యెపుడది? యెవ్విధి?
"ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్"gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19561261596457606442018-09-01T20:33:26.376+05:302018-09-01T20:33:26.376+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68476199508158025952018-09-01T20:19:14.878+05:302018-09-01T20:19:14.878+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84725269703630526782018-09-01T20:05:19.267+05:302018-09-01T20:05:19.267+05:30ఈశ్వరప్ప గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
ఒడిని వొడి ...ఈశ్వరప్ప గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
ఒడిని వొడి అనరాదు.
రెండవ పాదంలో యతి తప్పింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60216205375852387972018-09-01T20:03:32.373+05:302018-09-01T20:03:32.373+05:30రామాచార్య గారూ, నమస్కృతులు! రామాచార్య గారూ, నమస్కృతులు! కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5905338789885480762018-09-01T20:02:19.411+05:302018-09-01T20:02:19.411+05:30కామేశ్వరరావు గారూ,
ఏమంటాను? __/\__కామేశ్వరరావు గారూ,
ఏమంటాను? __/\__కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32257391902552957592018-09-01T19:51:28.782+05:302018-09-01T19:51:28.782+05:30సూర్య కుమార్ గారు నమస్సులు, ధన్యవాదములు.
నా పై ను...సూర్య కుమార్ గారు నమస్సులు, ధన్యవాదములు.
నా పై నుదహరించిన వివరణము గురువు గారి యామోదము పొందినదొ లేదో యింక తెలియలేదు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33940681792790613482018-09-01T19:28:51.654+05:302018-09-01T19:28:51.654+05:30ఏమిటో జిలేబి గారి పాకము వారి పాకమునకు వారె సా...ఏమిటో జిలేబి గారి పాకము వారి పాకమునకు వారె సాటి వారి ముందు నా సీస మే పాటి pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62973785430094226012018-09-01T19:26:55.853+05:302018-09-01T19:26:55.853+05:30KAMESWARA RAVU GARI PAADAMULAKU NAMASKARAMU KOTT...KAMESWARA RAVU GARI PAADAMULAKU NAMASKARAMU KOTTA VISHAYAMULU NERCHUKUNNAMU pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17229937626807447502018-09-01T19:25:42.225+05:302018-09-01T19:25:42.225+05:30NAMASKARAMULU REPU ELLUMDI NENU QUIZ KU DUMM...NAMASKARAMULU REPU ELLUMDI NENU QUIZ KU DUMMA KOTTALI DUSHKARMA PRAASA ISTARU GURUVU GARU pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26628266312790716572018-09-01T18:28:17.277+05:302018-09-01T18:28:17.277+05:30"సీసపాటి కృష్ణకుమారుల వారు :)
జిలేబి
"సీసపాటి కృష్ణకుమారుల వారు :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87453107642439518082018-09-01T17:46:51.798+05:302018-09-01T17:46:51.798+05:3018వనజాక్షినితనవొడిలో
గన?ప్రాజ్నగశృంగ భాగమునభానుడుగ...18వనజాక్షినితనవొడిలో
గన?ప్రాజ్నగశృంగ భాగమునభానుడుగ్రుం
కెనదేమి చిత్రమో?మది
కనువై సౌఖ్యమునుగూర్చ?కామితమేగా|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80614987574704289232018-09-01T15:50:44.528+05:302018-09-01T15:50:44.528+05:30ఎచ్చటి సాహితీ ప్రియులు నిమ్ముల రమ్మని బిల్వ నంతత...ఎచ్చటి సాహితీ ప్రియులు నిమ్ముల రమ్మని బిల్వ నంతతోఁ

జెచ్చెర నట్టితావులకుఁ జేరి విచారమ దేమి లేకయే

యచ్చటఁ బాల్గొనున్, మెరయు స్వచ్ఛపు ముత్తైము శంకరుం బలెన్

నిచ్చ లహర్నిశమ్ముకవి నేర్పుల మెచ్చెడు వాడు లేడిలన్.

కంజర్ల రామాచార్య.

కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28827417970478325902018-09-01T14:38:55.881+05:302018-09-01T14:38:55.881+05:30కన్యకు నేడు కన్నులట కల్పకవల్లికి కన్నతల్లికిన్.కన్యకు నేడు కన్నులట కల్పకవల్లికి కన్నతల్లికిన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42517383562218932762018-09-01T14:37:55.841+05:302018-09-01T14:37:55.841+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7311680083961609242018-09-01T14:37:17.715+05:302018-09-01T14:37:17.715+05:30రామాచార్య గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందన...రామాచార్య గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20260151294226351792018-09-01T13:46:08.119+05:302018-09-01T13:46:08.119+05:30DHANYVADAMULU GUR DEVA ANTA MEEDAYA
DHANYVADAMULU GUR DEVA ANTA MEEDAYA
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49099210421526220682018-09-01T13:38:41.875+05:302018-09-01T13:38:41.875+05:30ఈవారం ఆకాశవాణి వారిసమస్య తెలుపవలసినదిఈవారం ఆకాశవాణి వారిసమస్య తెలుపవలసినదిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5017614602730439142018-09-01T12:28:10.201+05:302018-09-01T12:28:10.201+05:30ప్రాఙ్నగశృంగభాగమునభానుడుగ్రుంకెనదేమిచిత్రమో
ప్రాఙ్...ప్రాఙ్నగశృంగభాగమునభానుడుగ్రుంకెనదేమిచిత్రమో
ప్రాఙ్నగశృంగభాగమునభానునిపుట్టుకయుండునెప్పుడున్
దిఙ్నిలయాంతరాళములదివ్యముగావెలుగొందుభానుడే
ప్రాఙ్నగశృంగపుంటెదురుభాగపుకొండనునస్తమించుగా

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54626966600604319692018-09-01T12:09:56.280+05:302018-09-01T12:09:56.280+05:30దృఙ్నవతావహ త్వచవిదీపితమోహనశీతలీసుధా
ధుఙ్నయనందితోత...దృఙ్నవతావహ త్వచవిదీపితమోహనశీతలీసుధా

ధుఙ్నయనందితోత్పలమృదుత్వవికాసముదావిదాయి, స

మ్యఙ్నవనీతమున్ గురియు నట్లుదయించె నిశాకరుండుఁ, దా

ప్రాఙ్నగశృంగభాగమున ; భానుడు గ్రుంకె నదేమి చిత్రమో?.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.com