tag:blogger.com,1999:blog-6769183920316093900.post179846631384918330..comments2024-03-29T13:15:48.664+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3353కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger96125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-58547287474437460112020-04-29T10:43:28.763+05:302020-04-29T10:43:28.763+05:30పొగతోడ చెఱుపు నెయ్యది?
తగవుల నేమి కలుగు? నవి దరిచే...పొగతోడ చెఱుపు నెయ్యది?
తగవుల నేమి కలుగు? నవి దరిచేరనిచో?
జగతిని మనకేమి యమరు?
సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52711533961025740782020-04-29T10:35:45.744+05:302020-04-29T10:35:45.744+05:30రగులన్ చల్లని వాయువుల్, పొగగొనన్ ప్రాప్తించు సంతృప...రగులన్ చల్లని వాయువుల్, పొగగొనన్ ప్రాప్తించు సంతృప్తి వే
మగువన్ కూడి గృహమ్ములో చెలఁగునున్మాదంపుకాలమ్మునన్
తగవేయౌ సిగపట్లు సమ్ముదమిడున్ తధ్యమ్ముగా నాతఱిన్
సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70968259794230044412020-04-28T20:30:36.466+05:302020-04-28T20:30:36.466+05:30ధన్యవదాలుధన్యవదాలుPrakashhttps://www.blogger.com/profile/17375582784352559066noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32854548291781135202020-04-28T17:16:56.920+05:302020-04-28T17:16:56.920+05:30యిగ =ఇగ,ఇక = తరువాత ( ఆంధ్ర భారతి) అనే అర్థం లో వా...యిగ =ఇగ,ఇక = తరువాత ( ఆంధ్ర భారతి) అనే అర్థం లో వాడాను.chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34694532729039394332020-04-28T17:13:42.396+05:302020-04-28T17:13:42.396+05:30పూజ్యులు శంకరయ్యగారికి నమఃపూర్వక ధన్యవాదములు.
క్ర...పూజ్యులు శంకరయ్యగారికి నమఃపూర్వక ధన్యవాదములు.
క్రొత్త వృత్త పూరణములోని క్రమాలంకార రసము నాస్వాదించి నట్లు తలంచెదను.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80990418360262157852020-04-28T16:18:05.923+05:302020-04-28T16:18:05.923+05:30పూజ్యులకు ప్రణామాలు🙏
తగునా నీకిది యనుచును
వగచి, ...పూజ్యులకు ప్రణామాలు🙏

తగునా నీకిది యనుచును
వగచి, మగువ బుద్ది గరుప పగలే లనుచున్
మగడిని వేడెన్ మానిన
*సిగరెట్, సిగపట్లు, మనకు శ్రేయము గూర్చున్*

వాణిశ్రీ నైనాల, హైదరాబాద్వాణిశ్రీ నైనాలhttps://www.blogger.com/profile/06976694292098427166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72911067641689490262020-04-28T16:01:40.353+05:302020-04-28T16:01:40.353+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9454335045024921152020-04-28T16:01:24.553+05:302020-04-28T16:01:24.553+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34905798409725464732020-04-28T16:01:11.169+05:302020-04-28T16:01:11.169+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50079491012233313962020-04-28T16:00:56.335+05:302020-04-28T16:00:56.335+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9823251884914767342020-04-28T16:00:15.240+05:302020-04-28T16:00:15.240+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64832015801104152902020-04-28T15:59:32.306+05:302020-04-28T15:59:32.306+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
..దాదాత్మ్యంబుతో... ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
..దాదాత్మ్యంబుతో... టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42793624908566492272020-04-28T15:58:36.008+05:302020-04-28T15:58:36.008+05:30మీ పాతవి, క్రొత్తవి అన్ని పూరణలు వైవిధ్యంగా, అద్భు...మీ పాతవి, క్రొత్తవి అన్ని పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79145962067313033002020-04-28T15:56:20.124+05:302020-04-28T15:56:20.124+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యిగ'?మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యిగ'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6164326679938099822020-04-28T15:55:20.136+05:302020-04-28T15:55:20.136+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49934624728458298682020-04-28T15:54:55.809+05:302020-04-28T15:54:55.809+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం చివర తప్ప...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం చివర తప్పక గురువుండాలి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3780818607914680272020-04-28T15:54:18.590+05:302020-04-28T15:54:18.590+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'కూర్చగన...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'కూర్చగను+ఏ' అన్నపుడు యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40928051684278759322020-04-28T15:53:01.606+05:302020-04-28T15:53:01.606+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"డాయును శుభముల్...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"డాయును శుభముల్" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7590679069341844882020-04-28T15:51:45.705+05:302020-04-28T15:51:45.705+05:30చక్కని పూరణ. అభినందనలు.చక్కని పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81986237342557042592020-04-28T15:11:36.756+05:302020-04-28T15:11:36.756+05:30పగలున్ రేయని భేదమెంచకను సంప్రాపించు రోగంబులన్
నగుబ...పగలున్ రేయని భేదమెంచకను సంప్రాపించు రోగంబులన్
నగుబాటుల్ మదినెంచకన్ మనలనానారీతులం గూల్చునా
సిగరెట్లెందుకు వీడబోవుదలపన్ సిగ్గౌను యేరీతిగా
సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్?ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55775404971634698432020-04-28T14:06:39.942+05:302020-04-28T14:06:39.942+05:30గడ నోయీ / గద నోయీ గా చదువ గలరు.గడ నోయీ / గద నోయీ గా చదువ గలరు.chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72967022420349112262020-04-28T13:38:26.447+05:302020-04-28T13:38:26.447+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61258994760383794172020-04-28T13:25:14.973+05:302020-04-28T13:25:14.973+05:30పొగయై రోగం బిచ్చును,
పగ బెంచుచు నాలుమగల వైనము జె...పొగయై రోగం బిచ్చును,
పగ బెంచుచు నాలుమగల వైనము జెఱచున్,
దగనీ రెంటిని మానిన,
సిగరెట్; సిగపట్లు; మనకు శ్రేయము గూర్చున్!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43711168704529591652020-04-28T13:16:56.424+05:302020-04-28T13:16:56.424+05:30సిగలో మల్లెల తురుమిన
మగువ చిరునగవులతోడ, మరుశరములతో...సిగలో మల్లెల తురుమిన
మగువ చిరునగవులతోడ, మరుశరములతో
నగుపడ నచ్చట నెవ్విధి
సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్?
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81382718903469483862020-04-28T12:31:41.270+05:302020-04-28T12:31:41.270+05:30పార్టీ వేదికపై రాజకీయనాయకులు....
కందం
తగు నాదాయము...పార్టీ వేదికపై రాజకీయనాయకులు....

కందం
తగు నాదాయము గూర్చును
పొగలెడు రాష్ట్రఁపు ఖజాన మోదాంచితమౌ
యగచాట్లిడి పతికి సతికి
సిగరెట్ సిగపట్లు! మనకు శ్రేయముఁ గూర్చున్! !

మత్తేభవిక్రీడితము
పొగ త్రాగంగను రేపు మద్యమదియే పోగాలమేపారగన్
తగవౌచున్ సిగపట్లకెంత్రు పతితో దారామణుల్ క్రోధులై
తగు నాదాయము గూర్చి రాష్ట్రమున కాధారమ్మనన్ దూగుతో
సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com