tag:blogger.com,1999:blog-6769183920316093900.post1839520366228373372..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 449 (లోభి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-24340757051551671752016-08-25T19:50:39.800+05:302016-08-25T19:50:39.800+05:30శివసుబ్రహ్మణ్యం గారూ,
'శంకరాభరణం' బ్లాగు ...శివసుబ్రహ్మణ్యం గారూ,
'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీకు బ్లాగు నచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71244219938690470602016-08-25T17:34:54.261+05:302016-08-25T17:34:54.261+05:30sir, i live your poetry, my gratitude to you, and ...sir, i live your poetry, my gratitude to you, and to all participants.yuddandisivasubramanyamhttps://www.blogger.com/profile/15344924140281539317noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17781370249564122272016-08-25T17:29:32.049+05:302016-08-25T17:29:32.049+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.yuddandisivasubramanyamhttps://www.blogger.com/profile/15344924140281539317noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59651080644638552852013-08-31T07:12:16.977+05:302013-08-31T07:12:16.977+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పద్యాలూ బాగు...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59677473033568341882013-08-30T21:50:57.795+05:302013-08-30T21:50:57.795+05:30పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారిక్ నమస్కారములు
లోభ మో...పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారిక్ నమస్కారములు

లోభ మోహములను లుప్తమ్ము జేయంగ
కామ క్రోధ ములకు గర్వమణుచు
లోభి గాక తాను ఆ భగవంతుని
చరణ సేవ ముక్తి పరుని సేయు

నేత లోభియైన పాతర వేయును
కొల్లగొట్టినట్టి నల్ల ధనము
దేశ హితవుపేర తెచ్చు ఋణము ప్ర
పంచ బ్యాంకు నుండి లంచమిచ్చి
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21886409881391128142013-08-30T20:51:23.341+05:302013-08-30T20:51:23.341+05:30శైలజ గారూ,
జిలేబీ గారి భావానికి పద్యరూప మిచ్చినంద...శైలజ గారూ,
జిలేబీ గారి భావానికి పద్యరూప మిచ్చినందుకు ధన్యవాదాలు. మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘కాపాడి దాతవ్వు’ అన్నదాన్ని ‘కాచి దాతయు నగు’ అనండి. ‘పుష్టిగున్నగల్లా’ అన్నచో గణదోషం. అక్కడ ‘పుష్టి గలుగు గల్ల’ అనండి. ‘దాత + అగు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘దాతయు’ అందాం.

సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘మఱిని’ అన్నదాన్ని ‘మఱియు’ అంటే బాగుంటుందేమో.

వరప్రసాద్ గారూ,
మీ ప్రయోగం చాలా బాగుంది. అభినందనలు.
‘లోభితనము’ కంటే ‘లోభగుణము’ అనడం బాగుంటుందని నా సలహా.

మంద పీతాంబర్ గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

శ్రీ యెర్రాజి జయ సారథిగారూ,
మీ సరదా పద్యం చాలా బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43294863071688781192013-08-30T18:05:13.839+05:302013-08-30T18:05:13.839+05:30గురుదేవులకు పాదాభివందనాలు.....
.....................గురుదేవులకు పాదాభివందనాలు.....

సరదాకి...........
ధరల పెరుగుదలను తట్టుకోజాలక
మాడిపోవుచుండ్రు మహిని జనులు
లోభియైనవాడు లోకమునకు మేలు
లోభి తనమె మనకు లాభమగును.

SCHOOLS VISIONhttps://www.blogger.com/profile/06716013462045351340noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70672188361282896272013-08-30T17:43:59.990+05:302013-08-30T17:43:59.990+05:30బ్రతుకు దెరువు లేని వారి కష్టములెన్నొ
తిండి లేని వ...బ్రతుకు దెరువు లేని వారి కష్టములెన్నొ
తిండి లేని వారి తిప్పలెన్నొ
లోభి కెంత యున్న లూటీలు చేయును
వెళ్ళి పోవు నాడు వెంట గొనడుబొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90674459617031368112013-08-30T14:06:54.347+05:302013-08-30T14:06:54.347+05:30ధనమునకు మూడు గతులని
వినయముగాజెప్ప లోభి వినడెవ్వార...ధనమునకు మూడు గతులని
వినయముగాజెప్ప లోభి వినడెవ్వారిన్
దిననీయడు తానుదినడు
మనుచుండును బంధుగణపు మాటలుబడుచున్ !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26010241081215300452013-08-30T11:02:55.404+05:302013-08-30T11:02:55.404+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వ...శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
శ్రీ నేమాని గురుదేవులకు శతకోటి ధన్యవాదములు. మీ సవరణలతో పద్యము బహు సుందరమైనది.

అతి అనర్థదాయకం ( too much is too bad ) పై నా పద్యము
లోభి తనము వాడుచుంటిని,తప్పులకు గురుదేవులు మన్నించగలరు

రోగులకు మేలు జేయును లోభి దనము ( ఎక్కువ దినుట మానిన )
చోదకులకు లోభి దనము సుందర మగు (వేగము తగ్గించిన )
జీవ నదుల లోభి దనము సిరుల నిచ్చు ( వరదలు లేకున్న )
ప్రకృతి లోభి దనము మంచి రాగ మగును ( ప్రళయ గర్జనలు లేకున్న )

కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35639522071090428792013-08-30T10:09:23.268+05:302013-08-30T10:09:23.268+05:30తాను దినడు మఱి ని దాచు సంపద మొత్త
మంత , పెట్ట డ...తాను దినడు మఱి ని దాచు సంపద మొత్త
మంత , పెట్ట డితర మనుజు లకును
లోభి గుణ మదియ లాభ మేమియు లేదు
వ్యర్ధ మతని బ్రదుకు వసుధ లోన
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14432426310081950702013-08-30T09:17:35.542+05:302013-08-30T09:17:35.542+05:30శ్రీ జిలేబిగారి భావమునకు..నాప్రయత్నం...
కత్తి పట్...శ్రీ జిలేబిగారి భావమునకు..నాప్రయత్నం...

కత్తి పట్టు రాజు కాపాడి దాతవ్వు
బుద్దినొసగు మేధ బూర్తిదాత
పుష్టిగున్నగల్లాబుణ్యంబుదాతగు
లోభియగునుతానులోకదాతsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28320435268204373202013-08-30T08:58:43.374+05:302013-08-30T08:58:43.374+05:30పండిత నేమాని వారూ,
గుండు వారు లోభివలన మూడు లాభాలం...పండిత నేమాని వారూ,
గుండు వారు లోభివలన మూడు లాభాలంటే మీరేమో లాభమే లేదన్నారు. ప్రఖ్యతమైన పద్యానికి నాలుగో పాదం చేర్చి పేరడీని చేసారు. బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49886581796164626592013-08-30T08:50:04.105+05:302013-08-30T08:50:04.105+05:30పెద్దల పద్యములలో పాదములను స్వేఛ్ఛగా వాడుకొనుచూ:
త...పెద్దల పద్యములలో పాదములను స్వేఛ్ఛగా వాడుకొనుచూ:

తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రాగ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
లాభ మేమియు గొనలేము లోభినుండి Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67204029434537406152013-08-30T08:47:20.299+05:302013-08-30T08:47:20.299+05:30శైలజ గారూ,
మీ పద్యం చక్కని ధారతో చాలా బాగుంది. అభ...శైలజ గారూ,
మీ పద్యం చక్కని ధారతో చాలా బాగుంది. అభినందనలు.
‘ధనము + ఉన్న’ అన్నప్పుడు సంధి జరిగుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘ధనము గలిగ నేమి’ అందాం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10788968581303047552013-08-30T08:30:35.328+05:302013-08-30T08:30:35.328+05:30ధనము యున్న నేమి దాతృత్వమేలేక
ధర్మచింతలేకతానుతినక
ల...ధనము యున్న నేమి దాతృత్వమేలేక
ధర్మచింతలేకతానుతినక
లోభియైనవాడు లోకానికేచేటు
దాచుకున్నచాలు ధర్మమొకటిsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30930418439241501852013-08-30T08:19:59.112+05:302013-08-30T08:19:59.112+05:30జిలేబీ గారూ,
మీ భావాన్ని ఎవరైనా మిత్రులు ఛందోబద్ధ...జిలేబీ గారూ,
మీ భావాన్ని ఎవరైనా మిత్రులు ఛందోబద్ధం చేస్తారేమో చూద్దాం.

గుండు మధుసూదన్ గారూ,
‘లోభిధనం మూడు లాభాలకే’ అన్న మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘దాత కన్నా లోభియే ధన్యుడు’ అని నిరూపించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42164986224936378652013-08-30T08:04:34.684+05:302013-08-30T08:04:34.684+05:30దాత యిచ్చు కొంత ధనమున్నదానిలో
తాను కొంత తినగ దాచ...దాత యిచ్చు కొంత ధనమున్నదానిలో
తాను కొంత తినగ దాచుకొనును
తాను తినకదాచి ధారబోయును గాదె
దాతకన్న లోభి ధన్యుడగును. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28275896941629621652013-08-30T08:02:09.657+05:302013-08-30T08:02:09.657+05:30తాను దినక, పరులకైనను బెట్టక,
కూడఁబెట్టి; నిదురఁ గూ...తాను దినక, పరులకైనను బెట్టక,
కూడఁబెట్టి; నిదురఁ గూడఁ బోక
రే వగళ్ళుఁ గాచి, ప్రియమారఁ గాంచెడు
లోభి ధనము మూఁడు లాభములకె?!

(మూఁడు లాభములు=దొంగలపాలు, రాజులపాలు, భూమిపాలు)మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64734727219710734812013-08-30T06:01:58.634+05:302013-08-30T06:01:58.634+05:30
కత్తి చలువ రాజు దాత
బుద్ధి చలువ మేధ దాత
గల్లా ...
కత్తి చలువ రాజు దాత
బుద్ధి చలువ మేధ దాత
గల్లా పుష్టి శ్రేష్టి దాత
లోభీ పరమో దాత !

శుభోదయం
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com