tag:blogger.com,1999:blog-6769183920316093900.post1839867670830168759..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2644 (రాముఁడు రావణు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger98125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-72768320844772584782019-01-25T12:58:01.948+05:302019-01-25T12:58:01.948+05:30రాముఁడు గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపఁగన్
నీ...రాముఁడు గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపఁగన్
నీమము తోడ జేయుటకు నిర్భయ రీతిని ధర్మయుద్ధమున్
తోముచు వందలాదులగు దుండగ దంష్ట్రలు వేపపుల్లతో
గోముగ వానరోత్తముల గోలను గ్రోలను కమ్మకమ్మగాG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30771901273996371922018-04-08T17:47:34.300+05:302018-04-08T17:47:34.300+05:30డా.పిట్టానుండి}
ఆర్యా, ముగింపును సాధారణీకరణముగా,,అ...డా.పిట్టానుండి}
ఆర్యా, ముగింపును సాధారణీకరణముగా,,అన్నట్లయింది అని చెప్పినట్లు .కోరి తెచ్చుకున్న భార మిది అనే భావం.ఇది చేయడం వల్ల అది జరిగింది, విపరీత రీతిలో. సాధారణీకరణనకు పుష్టి సమకూరిందనుకుంటాను,ఆర్యా,ధన్యవాదములు}Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66448474801763462632018-04-07T23:14:20.552+05:302018-04-07T23:14:20.552+05:30🙏🏽 ధన్యవాదములు🙏🏽 ధన్యవాదములుSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41396542757714704452018-04-07T23:12:40.703+05:302018-04-07T23:12:40.703+05:30ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64548388744017046702018-04-07T23:11:44.486+05:302018-04-07T23:11:44.486+05:30.. .. .. సమస్య
*"రాముఁడు రావణు నడిగె ధరణ...
.. .. .. సమస్య
*"రాముఁడు రావణు నడిగె ధరణిజ*
*హరింపన్"*

సందర్భము: సులభము
శ్రీ కంది వారి భావంతో కందం

రాముని గోరితి; తీరదు
కామ మనుచు చుప్పనాతి
కనలెను మదిలో...
భామ నెడసి శోకింపగ
రాముఁడు... రావణు నడిగె
ధరణిజ హరింపన్

2 వ పూరణము:--

సందర్భము: సులభము

"కాముడవు నీవె రా! " యనె
తామసి.. రాము "డవు" ననడె!
దానికి ముదిరెన్..
"తామసివి నీవు పో!" యనె
రాముఁడు.. రావణు నడిగె
ధరణిజ హరింపన్

3 వ పూరణము:--

సందర్భము: రాము డున్న చోట కామ ముండదు. ఆ విషయం కాముకురాలైన శూర్పణఖకు తెలియదు.
ఆమె మనసు హరించినాడు రాముడు. రాముని భార్యయైన ధరణిజను (సీతను) అపహరించు మని ఆమె తన అన్నయైన రావణుని కోరింది.

రాముడు వెలిగెడి తావుల
కామము మలుగు నని యెఱుగ
కా శూర్పణఖా
కామిని.. మనసు హరింపగ
రాముడు.. రావణు నడిగె
ధరణిజ హరింపన్

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15484628661912553152018-04-07T23:03:15.286+05:302018-04-07T23:03:15.286+05:30
నీమము గాదు విడుమనుచు
రాముఁడు రావణు నడిగె; ధరణిజ ...

నీమము గాదు విడుమనుచు
రాముఁడు రావణు నడిగె; ధరణిజ హరింపన్
కామము హెచ్చగ కర్బురు
డా మాటల వినక చచ్చె ఢంకా మోతన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30931072983640794362018-04-07T22:28:27.558+05:302018-04-07T22:28:27.558+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Resoju Malleshwarhttps://www.blogger.com/profile/03848197053220017030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31719065614671647442018-04-07T22:27:04.822+05:302018-04-07T22:27:04.822+05:30
కం.
ధూమము నిండెను రావణ
ధామము నెగురుచు నొనర్చె దగ...
కం.
ధూమము నిండెను రావణ

ధామము నెగురుచు నొనర్చె దగ్ధము లంకన్

ఆ మారుతినే పంపగ

రాముడు, రావణునడిగె ధరణిజ హరింపన్ ..

Resoju Malleshwarhttps://www.blogger.com/profile/03848197053220017030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62117457363050044752018-04-07T22:16:15.778+05:302018-04-07T22:16:15.778+05:30నిజంగా బహు చక్కని పూరణ గురువర్యా!
నిజంగా బహు చక్కని పూరణ గురువర్యా!
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56008324446818331082018-04-07T22:00:45.478+05:302018-04-07T22:00:45.478+05:30ధన్యవాదములు గురువర్యా! సవరిస్తాను!🙏🙏🙏🙏🙏ధన్యవాదములు గురువర్యా! సవరిస్తాను!🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13790797230114701012018-04-07T21:58:21.280+05:302018-04-07T21:58:21.280+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32297770454069818012018-04-07T21:53:15.574+05:302018-04-07T21:53:15.574+05:30ధన్యవాదాలు అన్నయ్యగారూ.మొదటి పాదం సవరణలో "కమల...ధన్యవాదాలు అన్నయ్యగారూ.మొదటి పాదం సవరణలో "కమలిగ"
పాదాది హ్రస్వమౌతుంది గదండి.మిగిలినపాదాలు దీర్ఘాక్షరాలున్నాయిడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71147393153391725602018-04-07T21:40:32.225+05:302018-04-07T21:40:32.225+05:30నీమము దప్పిమోహమున నీచపు కోర్కెల నూయలూ గుచున్
భామ...నీమము దప్పిమోహమున నీచపు కోర్కెల నూయలూ గుచున్
భామల పొందుగో రుటయె భాగ్యమ టంచును మైక మందునన్
క్షేమము గోరిపల్కె నట చేటగు కార్యము వీడుమంచు తా
రాముఁడు గోరె రావణుని , రమ్మని సీతను దొంగిలిం పఁగన్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55248910161874532062018-04-07T21:14:42.560+05:302018-04-07T21:14:42.560+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శ...విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శ్రీశుభకారుడు' అంటే బాగుంటుంది. 'దానవాంగకున్'...? "భార్య యటంచును" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69711318671688621112018-04-07T21:13:49.804+05:302018-04-07T21:13:49.804+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47448859210311868272018-04-07T21:13:08.631+05:302018-04-07T21:13:08.631+05:30సీతారామయ్య గారూ,
సవరించిన పూరణ బాగున్నది.
"కీ...సీతారామయ్య గారూ,
సవరించిన పూరణ బాగున్నది.
"కీర్తి వదులుకొంటి..." అనండి.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53184551020568602492018-04-07T21:10:56.403+05:302018-04-07T21:10:56.403+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. "కమలిగ వచ్చి..." అనండి.
రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. "కామము తోడను చుప్పనాతియున్" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70952458116855542532018-04-07T21:08:45.227+05:302018-04-07T21:08:45.227+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56260685662066810562018-04-07T21:08:04.204+05:302018-04-07T21:08:04.204+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73198407670514646122018-04-07T21:07:41.181+05:302018-04-07T21:07:41.181+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ...గురుమూర్తి ఆచారి గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62011540785914641902018-04-07T21:06:39.736+05:302018-04-07T21:06:39.736+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27051547735324554852018-04-07T21:06:02.224+05:302018-04-07T21:06:02.224+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13359121276783243272018-04-07T21:05:22.572+05:302018-04-07T21:05:22.572+05:30మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభి...మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63833513114644348292018-04-07T21:04:11.626+05:302018-04-07T21:04:11.626+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68198653506040560572018-04-07T21:03:30.041+05:302018-04-07T21:03:30.041+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com