tag:blogger.com,1999:blog-6769183920316093900.post1846402179649227230..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2172 (రంభాపతి రాముఁ డయ్యె..)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger56125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-54671584450633371702018-10-28T14:14:11.198+05:302018-10-28T14:14:11.198+05:30జంభంబందున తోటరాము డొకచో సంశోధనన్ జేయుచున్
స్తంభం ...జంభంబందున తోటరాము డొకచో సంశోధనన్ జేయుచున్
స్తంభం వోలెడి రంభ నొక్కటిని తా స్థాపించగా తోటలో
గంభీరంబగు ప్రేమతోడ నతడా కార్యంబులో మగ్నుడై
రంభావల్లభుఁ డయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై :)

రంభ = అరటి చెట్టు
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24607421898344914222018-10-28T14:12:06.301+05:302018-10-28T14:12:06.301+05:30ప్రాస ఎగిరిందిప్రాస ఎగిరిందిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37087245307936873712016-10-17T18:25:51.069+05:302016-10-17T18:25:51.069+05:30క్రొవ్విడి వెంకట రాజారావు
కుంభిని వెలిగిన బుధులన...క్రొవ్విడి వెంకట రాజారావు

కుంభిని వెలిగిన బుధులను
దంభముతో బట్టి యణచు దనుజుల జంపన్
సంభవ మొందిన శివుడా
రంభాపతి రాముడయ్యె రాజసమొప్ప

(రంభాపతి= పార్వతి భర్త)
Anonymoushttps://www.blogger.com/profile/15028456633441629822noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80550577740868453512016-10-17T17:55:47.058+05:302016-10-17T17:55:47.058+05:30పుంభావ సరస్వతి మరి
జంభారి యగు నరభుజునిఁ జంపుతలంపున...పుంభావ సరస్వతి మరి
జంభారి యగు నరభుజునిఁ జంపుతలంపున్
శాంభవి యన్న వికుంఠపు
రంభాపతి రాముఁ డయ్యె రాజస మొప్పన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89812507384043461442016-10-17T17:15:33.658+05:302016-10-17T17:15:33.658+05:30ఆర్య! అవధానం విజయవంతంగా ముగిసినది. ధన్యవాదాలు.ఆర్య! అవధానం విజయవంతంగా ముగిసినది. ధన్యవాదాలు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81268232875525330782016-10-17T13:44:02.261+05:302016-10-17T13:44:02.261+05:30శుభాభినందనలు శంకరయ్య గారూ!శుభాభినందనలు శంకరయ్య గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17796458908826199822016-10-17T13:42:44.832+05:302016-10-17T13:42:44.832+05:30సుకవి మిత్రులు అనిల్ గారూ...నమస్సులు! సవరించిన మీ ...సుకవి మిత్రులు అనిల్ గారూ...నమస్సులు! సవరించిన మీ పూరణ చాలా బాగున్నది. మీరు రాంభట్లవారి అవధానానికి ఆధ్వర్యం వహించినందులకు శుభాభినందనలు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56098529402676891532016-10-17T08:57:38.986+05:302016-10-17T08:57:38.986+05:30శంభుడు ముదమున పలుకుచు
రంభాసుత విను దెలిపెద రామాయణమ...శంభుడు ముదమున పలుకుచు
రంభాసుత విను దెలిపెద రామాయణమున్
కుంభిని సుతకును నో,హే
రంభా,పతి రాముడయ్యె రాజస మొప్పన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58227727376417808552016-10-16T22:22:04.349+05:302016-10-16T22:22:04.349+05:30శంభుడు ముదమున పలుకుచు
రంభాసుత విను దెలిపెద రామాయణమ...శంభుడు ముదమున పలుకుచు
రంభాసుత విను దెలిపెద రామాయణమున్
కుంభిని సుతకును నో,హే
రంభా,పతి రాముడయ్యె రాజస మొప్పన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70839699493710488092016-10-16T20:53:44.709+05:302016-10-16T20:53:44.709+05:30శంభుని విలుగొను పాత్రకు
రంభను బెండ్లాడినట్టి రాజిత...శంభుని విలుగొను పాత్రకు
రంభను బెండ్లాడినట్టి రాజిత నట స
రంభుని నెంచగ ముదమున
రంభాపతి రాముఁడయ్యె రాజసమొప్పన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8272818669599729502016-10-16T20:53:41.913+05:302016-10-16T20:53:41.913+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92004058063313173422016-10-16T20:11:36.424+05:302016-10-16T20:11:36.424+05:30తిరుపతిలో రాంభట్లవారి అష్టావధానమునకు వెళ్లలేదా గుర...తిరుపతిలో రాంభట్లవారి అష్టావధానమునకు వెళ్లలేదా గురువుగారూ?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86991472233616164352016-10-16T20:08:34.098+05:302016-10-16T20:08:34.098+05:30నలకూబరుడు రంభతో మాటాడుతున్నట్టుగా నూహించి
శంభుని ...నలకూబరుడు రంభతో మాటాడుతున్నట్టుగా నూహించి

శంభుని చాపమ్మువిరిచి
యంభోరుహనేత్రుడైన హరియే నరుడై
కుంభిని సుతయౌ సీతకె
రంభా! పతి రాముఁ డయ్యె రాజస మొప్పన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43001297314849858902016-10-16T20:05:54.156+05:302016-10-16T20:05:54.156+05:30శంభున్ చాపమునెత్తి ద్రుంచెగద సు క్షత్రీయుడౌ ధీరుడే...శంభున్ చాపమునెత్తి ద్రుంచెగద సు క్షత్రీయుడౌ ధీరుడే
రంభన్ మించిన యందచందములతో రాజిల్లు సీతమ్మనే
గంభీరుండగు సూర్యవంశ విభుడే కళ్యాణమాడన్ మనో
రంభావల్లభుఁ డయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడైవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29697774239776851452016-10-16T19:44:58.387+05:302016-10-16T19:44:58.387+05:30కవిమిత్రులారా,
నమస్కృతులు.
నిన్న కర్నూలు వెళ్లి ...కవిమిత్రులారా,
నమస్కృతులు.
నిన్న కర్నూలు వెళ్లి అష్టావధాని మద్దూరి రామమూర్తి గారిని, డా అనంత్ మూగి గారిని కలిసి, ఈరోజు ప్రొద్దుటూరు వెళ్లి గుండా సహదేవుడు గారిని, చిత్ర కవితా ప్రపంచం బ్లాగు నిర్వాహకులు రమణ రాజు గారిని కలిసి తిరుగు ప్రయాణంలో ఉన్నాను. మీ పూరణలను రేపు సమీక్షిస్తాను.
మన్నించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80528698375372932042016-10-16T18:31:48.102+05:302016-10-16T18:31:48.102+05:30గంభీరుండు సమస్తధర్మగుణ విఖ్యాతప్రభాసుండు సం
రంభప్ర...గంభీరుండు సమస్తధర్మగుణ విఖ్యాతప్రభాసుండు సం
రంభప్రేరితుఁడై మహేశ్వరు ధనుర్భగంబు గావించి యా
శుంభత్కాంచన దేహ జానకి మనశ్శోభావిహారేఛ్ఛనా
రంభావల్లభుఁ డయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడైసంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85542493200770615692016-10-16T17:42:22.732+05:302016-10-16T17:42:22.732+05:30శంభుని విలు బట్టగ జని
గంభీరుడు రావణుండు కనుమరుగవగా...శంభుని విలు బట్టగ జని
గంభీరుడు రావణుండు కనుమరుగవగా
శాంభవి బలికెను దివినో
రంభా!పతి రాముఁ డయ్యె రాజస మొప్పన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3911366999089464212016-10-16T16:23:07.452+05:302016-10-16T16:23:07.452+05:30డా.పిట్టా
రంభన్గన సరినరునకు
సంభావింపంగనెన్ని సంకటత...డా.పిట్టా
రంభన్గన సరినరునకు
సంభావింపంగనెన్ని సంకటతతులో
గంభీర ధరణి జనకజ
రంభా, పతి రొముడయ్యె రాజసమొప్పన్

దంభాలెన్నొ వివాహ బ్రక్రియలలో దారంభనున్ యెంచి వే
గంభీరంబుగ బ్రోచుకొందు ననుచున్ గైకొన్న హస్తంపు సం
రంభంబప్పటి దాయె భీరునియెడన్ రాజిల్లెనే యాన? భూ
రంభావల్లభుడయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుడై
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3686959806052274222016-10-16T16:11:17.425+05:302016-10-16T16:11:17.425+05:30Satynarayana@gmail.comSatynarayana@gmail.comMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12226161999775423082016-10-16T15:55:27.065+05:302016-10-16T15:55:27.065+05:30రంభాపతి”అభినయనము
సంభరమును సాకుచుండు సర్వులు మెచ్చే...రంభాపతి”అభినయనము
సంభరమును సాకుచుండు సర్వులు మెచ్చే
డంభము విడి నాటకమున
“రంభాపతి”రాముడయ్యె రాజస మొప్పన్|
2.డంభంబేమియు లేనిరాఘవుడటన్ ఢాంయన్నరావంబుతో
శంభుండుంచిన విల్లు ద్రుంచెగద? విశ్వాసమ్ము సీతమ్మదై
సంభోదించగ సీతయందమట విశ్వంబందు విఖ్యాతియౌ
రంభా| వల్లభుడయ్యె రాజసమునన్ రాముండు సచ్చీలుడై
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8950157078734889602016-10-16T15:44:10.299+05:302016-10-16T15:44:10.299+05:30నా దోషం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సవరించి పంపుతు...నా దోషం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సవరించి పంపుతున్నాను.

గంభీరాననుడైన దాశరథి లంకంజేరి దైత్యేంద్రునిన్
శుంభద్విక్రమమున్ వధించి సురులున్ స్తోత్రంబుగావింప సం
రంభంబున్ నగరమ్ముజేరి ముదమున్ రాజ్యాఖ్య సీమంతినీ
రంభావల్లభుఁడయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై ||
డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82508563412816575912016-10-16T15:41:58.443+05:302016-10-16T15:41:58.443+05:30ఆర్య! గుండు మధుసూదన్ గారూ! అనేక నమస్కారములు. ఈరోజ...ఆర్య! గుండు మధుసూదన్ గారూ! అనేక నమస్కారములు. ఈరోజు చాలా పనిభారంతో ఉండి గమనించలేదు. నా ఆధ్వర్యవమున రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి అవధానం జరుగుతున్నది.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13448597109834766172016-10-16T15:29:29.157+05:302016-10-16T15:29:29.157+05:30శంభు సఖుని తనయుండే
రంభాపతి. రాముడయ్యె రాజస మొప్పన...శంభు సఖుని తనయుండే
రంభాపతి. రాముడయ్యె రాజస మొప్పన్
కుంభిని సుత సీత పతిగ
శంభుని విలు విరిచి సురలు సన్నుతి సేయన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78569412141036924572016-10-16T15:20:14.727+05:302016-10-16T15:20:14.727+05:30శంభుని విలుగొను పాత్రకు
రంభను బెండ్లాడినట్టి రాజిత...శంభుని విలుగొను పాత్రకు
రంభను బెండ్లాడినట్టి రాజిత నట స
రంభుని నెంచగ ముదమున
రంభాపతి రాముఁడయ్యె రాజసమొప్పన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25081010869189892062016-10-16T13:54:15.264+05:302016-10-16T13:54:15.264+05:30(2)
[ఆకసముననుండి శివధనుర్భంగమును వీక్షించుచున్న ర...(2)

[ఆకసముననుండి శివధనుర్భంగమును వీక్షించుచున్న రంభతో నామె చెలికత్తె పలుకుచున్న సందర్భము]

అంభోజానన మోదమందఁగనుఁ దా నా శర్వు చాపమ్ము ను
జ్జృంభింపంగఁ దరస్వి క్రొమ్మెఱుఁగు నోజం దాని మోపెట్టఁగన్
స్తంభోద్భేదిత భాతి ఖండితమయెన్; దా నప్పుడా సీత కో
రంభా! వల్లభుఁ డయ్యె రాజసమునన్ రాముండు సచ్ఛీలుఁడై!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.com