tag:blogger.com,1999:blog-6769183920316093900.post1851185008153832118..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2533 (గౌరికిఁ గేశవుఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger97125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77372630285902424182018-12-31T05:19:43.235+05:302018-12-31T05:19:43.235+05:30దారిని వింటి నేనిచట దండిగ ప్రీతిని నన్నగారటన్
గౌర...దారిని వింటి నేనిచట దండిగ ప్రీతిని నన్నగారటన్
గౌరికిఁ గేశవుండు; పతి గావలె శంకరుఁ;... డన్న గావలెన్?
కూరిమి రమ్మురానిచట కోరిక తీరగ హైద్రబాదునన్
వీరికి వారు వారికిని వీరిట దోస్తులు భాయిభాయిలే!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60928185879094790662017-12-06T19:28:35.549+05:302017-12-06T19:28:35.549+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92135369030071186132017-12-06T06:40:51.546+05:302017-12-06T06:40:51.546+05:30శాంతి భూషణ్ గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది....శాంతి భూషణ్ గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం చివర "వల్లభు డెవరో?" అనండి. 'ఎవరున్' అనడం సాధువు కాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43124958553627123232017-12-05T23:17:34.725+05:302017-12-05T23:17:34.725+05:30
నా ప్రయత్నం : కం.
మారరిపు వెవరికి ప్రజుడు?
వారాన...
నా ప్రయత్నం : కం.

మారరిపు వెవరికి ప్రజుడు?
వారాన్నిధి ప్రియ తనూజ వల్లభుడెవరున్?
శారదకేమగు వాక్పతి?
గౌరికిఁ ,గేశవుఁడు, భర్త గావలె నెన్నన్!Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43545657238424310212017-12-01T19:02:27.602+05:302017-12-01T19:02:27.602+05:30
వారణవదనుడు తనయుడు
గౌరికిఁ, గేశవుఁడు భర్త గావలె ...

వారణవదనుడు తనయుడు

గౌరికిఁ, గేశవుఁడు భర్త గావలె నెన్నన్

క్షీరాబ్ధి సుతకు నిరువురు

నారయ దివిజులె మనలకు నవనీ స్థలిలో.

మారహరుడే పతియగును

గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్

శ్రీరమకు సుతులు వీరికి

మారుడు మరికరిముఖుండు మనుజా వినుమా!

నారాయణుడే యన్నయు

మారపితయనంగ జగతి మాధవుడేగా

సారసదళ నేత్రికిలను

గౌరికిఁ, గేశవుఁడు భర్త గావలె నెన్నన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6023242504845717202017-11-30T22:15:41.842+05:302017-11-30T22:15:41.842+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరణతో:
ధారుణి బంధముల్ గ...గురుదేవులకు ధన్యవాదములు. సవరణతో:

ధారుణి బంధముల్ గలుగు దారిని జూడఁగ సోదరుండునౌ
గౌరికిఁగేశవుఁడు, పతి గావలె శంకరుఁ డన్న గావలెన్
హీరకు పద్మనాభునికి నింతిగ ! మానవుడూహ జేయగన్
దీరిన దేవతాగణము దెల్పునె చుట్టరికంబు వేరుగన్ !
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34409926302626710202017-11-30T21:55:20.840+05:302017-11-30T21:55:20.840+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47191358966739586882017-11-30T21:54:43.215+05:302017-11-30T21:54:43.215+05:30జనార్దన రావు గారూ,
విశ్వనాథ శర్మ గారి పూరణ ప్రశస్త...జనార్దన రావు గారూ,
విశ్వనాథ శర్మ గారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24606193984711157012017-11-30T21:53:37.500+05:302017-11-30T21:53:37.500+05:30మైలవరపు వారూ,
మీ తాజా పూరణ మనోరంజకంగా ఉంది. అభినంద...మైలవరపు వారూ,
మీ తాజా పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13004386328590947132017-11-30T21:52:57.433+05:302017-11-30T21:52:57.433+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6006614920285330842017-11-30T21:51:25.368+05:302017-11-30T21:51:25.368+05:30వెంకట నారాయణ రావు గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్న...వెంకట నారాయణ రావు గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
'హరు డేనాతికి పతియగు' అనండికంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41924779577391932622017-11-30T21:48:25.781+05:302017-11-30T21:48:25.781+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4824057946897979862017-11-30T19:35:46.970+05:302017-11-30T19:35:46.970+05:30మారాంతకుడే పతియట
గౌరికి, గేశవుడు భర్తగావలె నెన్న
న...మారాంతకుడే పతియట
గౌరికి, గేశవుడు భర్తగావలె నెన్న
న్నారమకున్, విధికిన్ సతి
భారతి, లోకములనేలు వారలు గారే.

ఘోరతపమ్మొనర్చ సుమకోమలి కోరిక దీర్చనెంచుచున్
భైరవుడే కదా సతిఁ వివాహము నాడగ భర్తయయ్యె నా
గౌరికి, గేశవుండే పతి గావలె శంకరు డన్నగావలెన్
వారిధి నందు బుట్టిన సువర్ణపుకాంతుల పద్మజాక్షికిన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61911200350270563312017-11-30T18:52:48.278+05:302017-11-30T18:52:48.278+05:30పౌరుషము పొంగి పొరలగ
ఘోరమగు తపము జేసి కోరగ వరమున్ ...పౌరుషము పొంగి పొరలగ
ఘోరమగు తపము జేసి కోరగ వరమున్
నారా యణునే తలచిన
గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6300953069236126872017-11-30T17:41:08.787+05:302017-11-30T17:41:08.787+05:30Vishwanatha Sharma Koride మారుని సముడున్నతులిత
వీ...Vishwanatha Sharma Koride మారుని సముడున్నతులిత
వీరున్నఖిలజగములకు వేల్పున్ కృష్ణున్
గోఱుచు రుక్మిణి దెల్పెన్
గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్"gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40020714281554684062017-11-30T17:31:05.645+05:302017-11-30T17:31:05.645+05:30మైలవరపు వారి పూరణ
ఒక బుల్లితెర ప్రోగ్రాం లో అందమ...మైలవరపు వారి పూరణ

ఒక బుల్లితెర ప్రోగ్రాం లో అందమైన అబద్ధం చెప్పిన వానిని విజేతగా ప్రకటించే సందర్భంగా...

అవాక్కయ్యారా !

ఔరా ! మీరలవాక్క..
య్యారా ! యను స్పర్థయందు నాడి యసత్యం
బీరీతి గెలిచెనొక్కడు
గౌరికిఁ గేశవుడు భర్త గావలె నెన్నన్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64346363304148393112017-11-30T17:08:46.232+05:302017-11-30T17:08:46.232+05:30ధారుణి బంధముల్ గలుగు దారిని జూడఁగ సోదరుండునౌ
గౌరిక...ధారుణి బంధముల్ గలుగు దారిని జూడఁగ సోదరుండునౌ
గౌరికిఁగేశవుఁడు, పతి గావలె శంకరుఁ డన్న గావలెన్
హీరకు పద్మనాభునికి నింతిగ ! మానవుడూహ జేయగన్
దీరిన దేవతాగణము దెల్యునె చుట్టరికంబు వేరుగన్ ! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6301446749556091102017-11-30T16:56:56.830+05:302017-11-30T16:56:56.830+05:30గురువు గారికి నమస్సులు.
హరుడే నెవ్వరి పతియగు?
వరాల...గురువు గారికి నమస్సులు.
హరుడే నెవ్వరి పతియగు?
వరాల లక్ష్మియు నెవరిన్ పతిగా కొలచున్?
సరసమున వరుసకు వనిత
గౌరికి గేశవుడు భర్త గావలె నెన్నన్.
పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34946688079840866732017-11-30T16:55:50.049+05:302017-11-30T16:55:50.049+05:30గౌరికి కేశవు౦డు పతి గావలె | శ౦కరు డన్న
.........గౌరికి కేశవు౦డు పతి గావలె | శ౦కరు డన్న

.............................. కావలెన్

శౌరికి | వారి భార్యలు విశాల , సుమిత్రలు |

........... .......... వీరలెల్లరున్

" మీర పురమ్ము " న౦దున సమిష్టి

................ కుటు౦బము న౦దు ను౦దు | ర

వ్వారు సమైకతత్వమున వర్ధిలు చు౦డిరి

............................ స౦తస౦బునన్
gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70654666729716133632017-11-30T16:54:34.002+05:302017-11-30T16:54:34.002+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు...మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84012610894022412162017-11-30T16:53:45.456+05:302017-11-30T16:53:45.456+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"తీరికచే నన్న..., దిరుగుచు నింటన్,... గౌరియు నూహల... సంస్కారము గల్గువాడు..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59140783198107994082017-11-30T16:49:28.821+05:302017-11-30T16:49:28.821+05:30కృష్ణారావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినంద...కృష్ణారావు గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43592795863759046372017-11-30T15:13:27.825+05:302017-11-30T15:13:27.825+05:30క్షీర సముద్రమున్ జిలుక చేరి సురాసురు లాదిశేషునిన్
...క్షీర సముద్రమున్ జిలుక చేరి సురాసురు లాదిశేషునిన్
కూరిమి కవ్వమై పొదివి కొండగ మందరముంచి వెల్వడెన్
శ్రీరమ నాథు డెవ్వరు కరీషిణి కన్న వచించె ధాత యా
గౌరికిఁ గేశవుండు పతి గావలె శంకరుఁ డన్న గావలెన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17058462471414567712017-11-30T14:58:45.044+05:302017-11-30T14:58:45.044+05:30తారక,రామునికొడుకే
గౌరికి కేశవుడు భర్త గావలె నెన్నన...తారక,రామునికొడుకే
గౌరికి కేశవుడు భర్త గావలె నెన్నన్
మారదు నాయాలోచన
తీరికచే యన్నదెలిపె దిరుగుచుయింటన్.
2.కోరిన కోర్కె దీర్చగల కూరిమిగల్గు వరుండు|మంచిదౌ
కారును గల్గినోడు,మనగౌరియు యూహలదేలువాడు,సం
స్కారముయున్నవాడు,మమకారమె జీవనసారమైన|”మా
గౌరికి కేశవుండు పతిగావలె శంకరు డన్నగావలెన్|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78057034867394080292017-11-30T14:45:09.832+05:302017-11-30T14:45:09.832+05:30ఊరూర న్నవధానిగ
పేరొందగ తిరిగి తిరిగి పిచ్చి ముదరగ...ఊరూర న్నవధానిగ
పేరొందగ తిరిగి తిరిగి పిచ్చి ముదరగా
నూరికి చేరి కుకవి యనె
గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్

పరమేశ్వరుడే పతియయె
గౌరికిఁ, గేశవుఁడు భర్త గావలె నెన్నన్
గోరగ వరమొసగు సిరికి ,
భారతికా సృష్టికర్త బ్రహ్మయె కాగా

నిన్నటి సమస్యకు నా పూరణ

జగడము నందున భీష్ముని
కగుపించగ నా శిఖండి యస్త్రము వీడెన్
తగదిట దున్ముట యనె హరి
పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.com