tag:blogger.com,1999:blog-6769183920316093900.post1886120556515366762..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2652 (కాంతకు మ్రొక్కంగ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger134125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56505526262090229562019-01-28T05:33:07.460+05:302019-01-28T05:33:07.460+05:30రిసర్చి స్కాలరువాచ:
కొంతయు గిన్నెలన్ కడిగి కోరిన...రిసర్చి స్కాలరువాచ:

కొంతయు గిన్నెలన్ కడిగి కోరిన కూరలు కోసిపెట్టుచున్
కొంతయు బూజులన్ దులిపి కోరిన వేళల నిల్లుజిమ్ముచున్
పంతము వీడుచున్ కడిగి బంగరు కాళ్ళను గుర్వుగారిదౌ
కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమేG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52758410313884098892018-04-15T22:13:54.316+05:302018-04-15T22:13:54.316+05:30గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34041168792674467252018-04-15T21:24:09.924+05:302018-04-15T21:24:09.924+05:30
స్వాంతమ్మున సతతము శ్రీ
కాంతను దలచుచు సమయము గడి...

స్వాంతమ్మున సతతము శ్రీ

కాంతను దలచుచు సమయము గడిపిన దక్కున్

శాంతియు కల్గుమదికి శ్రీ

కాంతకు మ్రొక్కంగ గలుగు కామిత ఫలముల్.

కాంతయొసంగును సర్వము

సంతసమున పతికితాను జగతిన నెల్లన్

శాంతపు చిత్తము తో శ్రీ

కాంతకు మ్రొక్కంగ గలుగు కామిత ఫలముల్.

ఆంతము లేని ముదమ్మిల

సంతతమందవలెనన్న జగతిని నెపుడున్

చింతలను మాని యా భూ

కాంతకు మ్రొక్కంగ గలుగు కామిత ఫలముల్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86933138586949773632018-04-15T20:36:11.199+05:302018-04-15T20:36:11.199+05:30ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62357316058628472762018-04-15T19:07:42.721+05:302018-04-15T19:07:42.721+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,...గు రు మూ ర్తి ఆ చా రి

[ చింతామణి నాటకమందు :- భార్యను వదలి వారకాంత తో

గూడి తిరుగు తన స్నేహితుడైన బిల్వమంగళుని

మందలించు దామోదరుడు ]

కాంతయె లక్ష్మి దేవియగు గాదె గృహమ్మున జీవితాంతమున్ |

కాంతయె క్షీరసాగరముగా నొనరించు భవమ్ము నోరిమిన్ |

కాంత యమూల్యమై మెరయు కాంచనమౌ సుమి ! కాని , నీ వయః

కాంతము కైవడిన్ , గడనకత్తె యనంబడు నిన్ము లాగ | కా

కాంత యొకింత బాష్పములు గార్చిన జీవిత మెల్ల యౌ , యనే

కాంతము | కాన నో సఖుడ ! కాంత సుఖంబును జూడు మెప్పుడున్

{ భవము = సంసారము ; అయఃకాంతము = అయస్కాంతము ;

గడనకత్తె = వారకాంత ; అ నే కాం త ము = అ ని శ్చి త మై న ది

ఫ ల ము లే ని ది , ని య మ ము లే ని ది }gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78719385057365662262018-04-15T18:58:13.699+05:302018-04-15T18:58:13.699+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...సీతాదేవి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83459096674398565992018-04-15T18:46:49.716+05:302018-04-15T18:46:49.716+05:30రామాచార్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రామాచార్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54856556068989185722018-04-15T18:24:44.867+05:302018-04-15T18:24:44.867+05:30చింతన జేయువారియెడ శీతల దృక్కుల చందమామయై
పంతము పూను...చింతన జేయువారియెడ శీతల దృక్కుల చందమామయై
పంతము పూనువారికిని పాశము దాల్చిన దండధారియై
యంతయు నింతయై జగతినంతను గాచెడు మాతృమూర్తి శ్రీ
కాంతకు మ్రొక్కినన్ గలుగు గామిత సంపదలెల్ల శీఘ్రమే!
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30375266135548207772018-04-15T17:35:43.760+05:302018-04-15T17:35:43.760+05:30క్షాంతిని బూనుచున్ సిరులు సౌఖ్యమొసంగును హర్యురస్థయ...క్షాంతిని బూనుచున్ సిరులు సౌఖ్యమొసంగును హర్యురస్థయై,
సంతతమంగళీత్వమును సాగగఁజేయు శివార్ధభాగయై,
క్రాంతసుదర్శులౌ కవులఁ గాచు విధాతృని నాల్క నుండి, యే
కాంతను మ్రొక్కినం గలుగుఁ గామితసంపదలెల్ల శీఘ్రమే.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1274046447239184502018-04-15T17:27:13.717+05:302018-04-15T17:27:13.717+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6460574355635650572018-04-15T16:53:38.565+05:302018-04-15T16:53:38.565+05:30వెలుదండవారి రెండు పూరణలూ హృద్యంగా ఉన్నాయి!🙏🙏🙏వెలుదండవారి రెండు పూరణలూ హృద్యంగా ఉన్నాయి!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46985170899929635242018-04-15T16:45:19.487+05:302018-04-15T16:45:19.487+05:30రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84089532574749101732018-04-15T16:44:21.979+05:302018-04-15T16:44:21.979+05:30సహదేవుడు గారూ,
చాల బాగుంది మీ పూరణ. అభినందనలు. సహదేవుడు గారూ,
చాల బాగుంది మీ పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89675144984522587802018-04-15T16:43:34.686+05:302018-04-15T16:43:34.686+05:30శ్రీహర్ష గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు...శ్రీహర్ష గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54455217479521342252018-04-15T16:42:52.581+05:302018-04-15T16:42:52.581+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51231301742947673902018-04-15T16:42:31.444+05:302018-04-15T16:42:31.444+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84882207848890096242018-04-15T16:42:00.276+05:302018-04-15T16:42:00.276+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వివ...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వివేకమున్ + ఇడును = వివేకము నిడును అవుతుంది. అక్కడ "వివేకదాయి యయి ధర్మ..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55191559195097875412018-04-15T16:39:15.670+05:302018-04-15T16:39:15.670+05:30విరించి గారూ,
చక్కని పూరణ. అభినందనలు. విరించి గారూ,
చక్కని పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76325740312910146452018-04-15T16:38:36.936+05:302018-04-15T16:38:36.936+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శాంతంబునకు' అనడం సాధువు. "శాంతమునకు" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83946250067707460852018-04-15T16:37:49.049+05:302018-04-15T16:37:49.049+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
ఖండ...పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
ఖండబిందువును మరచి పోలేదు. పొరపాటున నుంచారు.
అర సున్న ప్రమాదవశమున మధ్యలో పడినదని ( వచ్చినదని) నా భావము. అరసున్న యున్న రంధ్రము, లేకున్న నుండు/ పొందు భావమున క్రియా పదము కదా!
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10955149812471856422018-04-15T16:36:43.598+05:302018-04-15T16:36:43.598+05:30వెంకట నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...వెంకట నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదాన్ని "శాంతి కొరకు నే వచింప శారద స్తుతులన్" అనండి. లేకుంటే గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49537153845939298782018-04-15T16:30:07.822+05:302018-04-15T16:30:07.822+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినంద...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65052459050284889212018-04-15T16:27:58.214+05:302018-04-15T16:27:58.214+05:30🙏🙏🙏🙏🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23948528824960266672018-04-15T16:26:03.301+05:302018-04-15T16:26:03.301+05:30అంతము లేని చాలమియ నంతముగా నవినీతి నేతకే
చెంతనె చేర...అంతము లేని చాలమియ నంతముగా నవినీతి నేతకే
చెంతనె చేరు నాశ్రితుల సేవలు చూచితి నేమి చేతగా
కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే
సాంతము స్వాభిమానమిక చౌకగ బోయెను వేంకటేశ్వరా౹౹
(చేతగాక+అంతకు=చేతగాకాంతకు)
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76710661103633084992018-04-15T16:25:14.960+05:302018-04-15T16:25:14.960+05:30పాతవీ కొత్తవీ మూతబెట్టినవీ కలిపితే ...పాతవీ కొత్తవీ మూతబెట్టినవీ కలిపితే ...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com