tag:blogger.com,1999:blog-6769183920316093900.post1892391955572430856..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1794 (ఆడువారు బొంకు లాడువారు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25039735195244734012015-09-20T23:17:41.355+05:302015-09-20T23:17:41.355+05:30శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
...శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణలో ‘వేదభూమిని’ అనండి. ‘కంకుభట్టు’ను ‘కంకిభట్టు’ అన్నారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86692326456097635092015-09-20T22:37:24.092+05:302015-09-20T22:37:24.092+05:30వ్రేలి కొసల బెట్టి బోలెడు దారాలు
దైవమాడు చుండె పావ...వ్రేలి కొసల బెట్టి బోలెడు దారాలు
దైవమాడు చుండె పావు లాట
సత్య సంధులైన, సర్వేశు నాటలో
నాడువారు, బొంకు లాడువారు!!!

వెదకి జూడ గలమె వేదభూమిన మనము
నిత్యసత్య వ్రతుని నిజముగాను
కంకిభట్టుకైన బొంకక తప్పెనా
నాడువారు బొంకు లాడు వారు !!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57385355064444889842015-09-20T22:19:48.943+05:302015-09-20T22:19:48.943+05:30డా. మూలె రామముని రెడ్డి గారూ,
మీ రెండవ పూరణ బాగున...డా. మూలె రామముని రెడ్డి గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54601428776154749712015-09-20T22:15:28.285+05:302015-09-20T22:15:28.285+05:30
శ్రీగురుభ్యోనమః
దూరవాణి లొన దొరవోలె మాటాడి
నిల్వ...
శ్రీగురుభ్యోనమః

దూరవాణి లొన దొరవోలె మాటాడి
నిల్వయున్న ధనము నెలవు మార్చు
మోసగాండ్ర నెన్న బోకిరుల్, కపటమ్ము
నాడువారు, బొంకు లాడువారు.
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80992319531917985132015-09-20T22:12:59.848+05:302015-09-20T22:12:59.848+05:30 మహిళ లందు గూడ మమతల పెన్... మహిళ లందు గూడ మమతల పెన్నిధుల్
చాల గలరు చూడ జగతి యందు ;
నాగ మాంబ వంటి నాయకు రాన్డ్రైన
యాడువారు బొంకులాడువారు .
నాగమ్మ అనగా అన్న దమ్ములైన నలగామ రాజాదులకు యుద్ధము కల్పించిన నాయకురాలు నాగమ్మ
విద్వాన్,డాక్టర్ మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూర్ కడప జిల్లా 7396564549 poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17726920249025284562015-09-20T21:54:15.330+05:302015-09-20T21:54:15.330+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55984009862676888572015-09-20T21:47:53.483+05:302015-09-20T21:47:53.483+05:30శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
పొగను త్రాగరాదు...శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

పొగను త్రాగరాదు పోవు నారోగ్యము
లని పొగాకు పంటలనుమతించి
మద్య మమ్మకముల మాన్పెద మను మాట
లాడువారు బొంకు లాడువారు.Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1770960016191178592015-09-20T21:40:32.173+05:302015-09-20T21:40:32.173+05:30మూలె రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...మూలె రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మహిళలు+ఎగ్గులేక’ అన్నచోట విసంధిగా వ్రాసారు. ‘కల్ల లాడు గుణము గలవారు కద కాంత| లెల్లవేళలందు...’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61165558026396466942015-09-20T21:27:57.317+05:302015-09-20T21:27:57.317+05:30
కల్ల లాడు గుణము కలవారు మహి...
కల్ల లాడు గుణము కలవారు మహిళలు;
ఎల్ల వేళ లందు నెగ్గులేక
సత్య భామ దాసి చక్కని దృష్టాంత
మాడువారు బొంకులాడువారు .
విద్వాన్ ,డాక్టర్ ,మూలె రామమునిరెడ్డి ,ప్రొద్దుటూరు కడప జిల్లా 7396564549

poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56973578844909321072015-09-20T20:47:23.831+05:302015-09-20T20:47:23.831+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినంద...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32006182330661558392015-09-20T19:29:12.581+05:302015-09-20T19:29:12.581+05:30
ఉర్వికింత గూడ నుపయోగ పడబోరు
జీవితమున పైకి చేరిప...

ఉర్వికింత గూడ నుపయోగ పడబోరు
జీవితమున పైకి చేరిపోరు
పైకి మంచి తనము పాటించి నాటకా
లాడువారు బొంకు లాడువారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74995975800412467972015-09-20T18:54:58.027+05:302015-09-20T18:54:58.027+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32682706723953944212015-09-20T18:53:41.315+05:302015-09-20T18:53:41.315+05:30
నీతి సూత్రములను నేర్పుగా వల్లించి
ప్రజల మభ్య పెట...
నీతి సూత్రములను నేర్పుగా వల్లించి
ప్రజల మభ్య పెట్టి ,ప్రభుత యందు
తమ పలుకుబడి యధికమనుచు నటన
మాడువారు బొంకు లాడువారు Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15749871637985697952015-09-20T18:50:17.452+05:302015-09-20T18:50:17.452+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*...లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78227811767889387632015-09-20T18:06:13.554+05:302015-09-20T18:06:13.554+05:30దొంగ పనులు జేసి దొరవోలె నటియించి
మభ్య బెట్టి జనుల...దొంగ పనులు జేసి దొరవోలె నటియించి
మభ్య బెట్టి జనుల మాట మార్చి
పాప భీతి లేక పలునాట కముల
నాడు వారు బొంకు లాడు వారు

రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62263403161597483762015-09-20T17:53:42.338+05:302015-09-20T17:53:42.338+05:30మాటరాని మూగ నోట పశుగణమ్ము
నాడలేదు బొంకు లాడబోదు.
...మాటరాని మూగ నోట పశుగణమ్ము
నాడలేదు బొంకు లాడబోదు.
మాటలాడగలుగు మగవారును మరియు
నాడువారు బొంకు లాడువారు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89256565996324001832015-09-20T17:25:33.380+05:302015-09-20T17:25:33.380+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ సవర్ంచిన పూరణ...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ సవర్ంచిన పూరణ బాగుంది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77366393763383640212015-09-20T16:43:22.846+05:302015-09-20T16:43:22.846+05:30సాదమొందు చుంద్రు సంతతమ్మును వాదు
లాడువారు బొంకులాడ...సాదమొందు చుంద్రు సంతతమ్మును వాదు
లాడువారు బొంకులాడువారు
సాధు గుణము గల్గు సాత్విక జీవులు
మోక్షమార్గమందుఁబోవుచుంద్రుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51668407671001251242015-09-20T16:31:35.392+05:302015-09-20T16:31:35.392+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33533300524027873802015-09-20T16:17:42.359+05:302015-09-20T16:17:42.359+05:30సంతతమ్మునెదుటి శాలలో సరసమ్ము
లాడువారు, బొంకులాడువా...సంతతమ్మునెదుటి శాలలో సరసమ్ము
లాడువారు, బొంకులాడువారు
పడుపు వృత్తినున్న పంకజాక్షులు సుమ్మ
పాడువృత్తి నాపు ప్రభువులేడుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86773878317156772602015-09-20T14:46:10.884+05:302015-09-20T14:46:10.884+05:30సీనిమాలలోన చిత్ర విచిత్రమౌ
పాత్ర లెన్నొ వేసి ప్రజల...సీనిమాలలోన చిత్ర విచిత్రమౌ
పాత్ర లెన్నొ వేసి ప్రజల మనసు
రంజిలగను జేయ రంగువేసుకొనియు
ఆడువారు బొంకు లాడువారు.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77235098707359689302015-09-20T14:25:25.257+05:302015-09-20T14:25:25.257+05:30గురుదేవులకు ధన్యవాదములు.
అక్కడ సంధి చేస్తే తెలుప...గురుదేవులకు ధన్యవాదములు.
అక్కడ సంధి చేస్తే తెలుప దలుచుకున్న విషయం తేలి పోవడమే కాకుండా అన్వయం సరిపోదేమో ననిపిస్తుంది.
సవరించిన పద్యం పరిశీలించ ప్రార్థన :
అమ్మ! జాతి పితకు నంతయు గుండేల?
నిక్కమాడునట్టి నేత కాన!
సత్యమెరిగి తమ్మ! జడవేయు జుట్టుతో
నాడువారు బొంకులాడు వారు! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36538711711726148652015-09-20T14:12:49.427+05:302015-09-20T14:12:49.427+05:30వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ మూడవపూరణ బాగుంది....వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ మూడవపూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75986906638749481922015-09-20T14:10:22.378+05:302015-09-20T14:10:22.378+05:30గురువు గారికి నమస్సుమాంజలులు నా మూడవ పూరణము
పేదతన...గురువు గారికి నమస్సుమాంజలులు నా మూడవ పూరణము

పేదతనము చేరు జూదమాడెడువారిఁ
జూడ సానుభూతి శూన్య మగును
వ్యసన పరుని బతుకు వ్యధలుజేరగ జూద
మాడు వారు బొంకు లాడు వారువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89653206568323971202015-09-20T14:05:24.722+05:302015-09-20T14:05:24.722+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
ఇదెప్పుడో పద్యరచనకు ఇచ్చిన చిత్రం పై వ్రాసిన పద్యం అనుకుంటాను. పద్యం బాగుంది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సత్యమ్ము+ఆడువారు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సత్యమౌ| నాడువారు...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com