tag:blogger.com,1999:blog-6769183920316093900.post1894764186802737437..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1222కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-64430514705379144132018-10-02T22:02:00.526+05:302018-10-02T22:02:00.526+05:30పిలువకురా యలుగకురా
గలభా జేయంగ మామి గట్టిగ చరచెన్ ...పిలువకురా యలుగకురా
గలభా జేయంగ మామి గట్టిగ చరచెన్
కలతను జెందక చూడుము
కలుగున టీవీని పాత కథలను జెర్రీ!

మామి = Mammy (housemaid in Tom & Jerry)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70453845346708534872016-05-14T20:15:18.492+05:302016-05-14T20:15:18.492+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50964658210210424132016-05-14T19:31:49.707+05:302016-05-14T19:31:49.707+05:30ధన్యవాదములు గురువు గారూధన్యవాదములు గురువు గారూSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42275626978167633552016-05-14T19:31:19.072+05:302016-05-14T19:31:19.072+05:30ధన్యవాదములు గురువు గారూధన్యవాదములు గురువు గారూSistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80792977523051436812016-05-14T19:15:11.838+05:302016-05-14T19:15:11.838+05:30చేష్టలుడిగియున్చేష్టలుడిగియున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44394209327180658702016-05-14T19:08:58.739+05:302016-05-14T19:08:58.739+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వారిజ’... ‘వారిజా’...మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వారిజ’... ‘వారిజా’ అయింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46273368521950582952016-05-14T19:08:21.841+05:302016-05-14T19:08:21.841+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవపాదం చివర తప్ప...మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవపాదం చివర తప్పక గురువుండాలి. ‘కలలో నైనను’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77200989002142245112016-05-14T19:06:34.203+05:302016-05-14T19:06:34.203+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20709629747064710792016-05-14T19:06:10.407+05:302016-05-14T19:06:10.407+05:30మీ ఐదు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘మదిలో నిలలో...మీ ఐదు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘మదిలో నిలలో’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89583899255236962432016-05-14T19:04:30.873+05:302016-05-14T19:04:30.873+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వారింపంగన్’ అనండి....మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వారింపంగన్’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9051077061270281432016-05-14T19:03:56.022+05:302016-05-14T19:03:56.022+05:30మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘చూచెదరు గ...మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘చూచెదరు గాదె, జేరుట యెటులో’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74290190561238111192016-05-14T19:01:38.457+05:302016-05-14T19:01:38.457+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53900676261714666462016-05-14T19:01:13.352+05:302016-05-14T19:01:13.352+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80364132041566519342016-05-14T19:00:51.535+05:302016-05-14T19:00:51.535+05:30వృత్త్యనుప్రాసతో మీ పద్యం బాగున్నది. అభినందనలు. వృత్త్యనుప్రాసతో మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36968260608730785372016-05-14T19:00:07.729+05:302016-05-14T19:00:07.729+05:30వృత్త్యనుప్రాసతో మీ పద్యం బాగుంది. అభినందనలు. వృత్త్యనుప్రాసతో మీ పద్యం బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26647614929013416992016-05-14T18:59:08.698+05:302016-05-14T18:59:08.698+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మానీ’ అని గ్రామ్యా...మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మానీ’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31078741905291333002016-05-14T18:58:33.892+05:302016-05-14T18:58:33.892+05:30శబ్దాలంకారంతో మీ పద్యం బాగున్నది. అభినందనలు.శబ్దాలంకారంతో మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84523258185476796682016-05-14T18:56:25.493+05:302016-05-14T18:56:25.493+05:30మీ సరదా పద్యం చిలిపిగా ఉంది. అభినందనలు.
అన్యదేశ్యా...మీ సరదా పద్యం చిలిపిగా ఉంది. అభినందనలు.
అన్యదేశ్యాలు,గ్రామ్యాలు లెక్కించే పద్యం కాదు ఇది!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26753662158733595932016-05-14T18:54:56.953+05:302016-05-14T18:54:56.953+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52712215093101924372016-05-14T18:54:34.046+05:302016-05-14T18:54:34.046+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65560030608379535092016-05-14T18:53:56.616+05:302016-05-14T18:53:56.616+05:30వృత్త్యనుప్రాసతో మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు. ...వృత్త్యనుప్రాసతో మీ పద్యం చక్కగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37974875039859349682016-05-14T18:52:48.884+05:302016-05-14T18:52:48.884+05:30అక్కయ్యా,
మొదటి పద్యం అన్ని విధాల బాగున్నది. అభిన...అక్కయ్యా,
మొదటి పద్యం అన్ని విధాల బాగున్నది. అభినందనలు.
రెండవపద్యం మొదటిపాదంలో గణదోషం. అది ఆటవెలదిలో అంత సులభంగా ఒదగదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64168174198098731302016-05-14T18:35:17.305+05:302016-05-14T18:35:17.305+05:30పిలువకు,రా,యలుగకు,రా,
వలపులు పండించు కొనుము వారిజా...పిలువకు,రా,యలుగకు,రా,
వలపులు పండించు కొనుము వారిజావైరీ!
కొలనున వికసించిన నీ
కలువల రాణులము మమ్ము కరుణను గనుమా Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75968854703232743012016-05-14T18:15:24.233+05:302016-05-14T18:15:24.233+05:30పిలువకురా యలుగకురా
పలుమారులు నన్ను పిలిచి పలుచన చే...పిలువకురా యలుగకురా
పలుమారులు నన్ను పిలిచి పలుచన చేయకు
పలుకగ లేదని యలుగకు
కలలోనైనా మరువను కద ప్రియసఖుడా Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82044668710832671592016-05-14T18:01:02.352+05:302016-05-14T18:01:02.352+05:30పిలువకురా యలుగకురా
పలుచన జేయకు ననుమరి పదుగురి లోనన...పిలువకురా యలుగకురా
పలుచన జేయకు ననుమరి పదుగురి లోనన్
లలితా సహస్ర నామము
లలనా మణులెల్లఁ జదువు ప్రాంగణ మందున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com