tag:blogger.com,1999:blog-6769183920316093900.post1895197644202099085..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 757కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-64835476266738909342014-12-08T09:49:06.350+05:302014-12-08T09:49:06.350+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6730078993422050162014-12-08T08:53:31.630+05:302014-12-08T08:53:31.630+05:30చేమంతుల నవ్వులతో
హేమంతపు కళలొకింత హెచ్చెను గనుడీ
శ...చేమంతుల నవ్వులతో
హేమంతపు కళలొకింత హెచ్చెను గనుడీ
శ్రీమంతుల తోట నిటుల
మోమంతయు నవ్వులలుమ ముచ్చట గొలిపెన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68315458707289482802014-12-06T19:18:40.953+05:302014-12-06T19:18:40.953+05:30మాస్టారు గారూ ! అవునండీ..టైపాటు...సరిచేసాను....ధన్...మాస్టారు గారూ ! అవునండీ..టైపాటు...సరిచేసాను....ధన్యవాదములు.

ఈ లీల పచ్చదనమును
జాలీగా వృద్ధి జేయ సంతసమనుచున్
స్మైలీ సింబలు బెట్టెను
మేలగు చేమంతి తోడ మేదిని గనుడీ. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42642777956643380972014-12-06T17:04:35.660+05:302014-12-06T17:04:35.660+05:30పచ్చ గడ్డి పైన పచ్చని చేమంతి
పూలఁ బేర్చి నారు పొం...పచ్చ గడ్డి పైన పచ్చని చేమంతి
పూలఁ బేర్చి నారు పొందికగను
చందమామవంటి యందమౌ మోములా
శోభ గూర్చె సుమ్మ చూపరులకు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52875373532007327662014-12-06T13:01:09.924+05:302014-12-06T13:01:09.924+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం మనోహరంగా ఉన్...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం మనోహరంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79569515733033256932014-12-06T12:51:45.640+05:302014-12-06T12:51:45.640+05:30పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
పద్య ...పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

పద్య రచన :హరిత హేమంత సుందరి ఆననముగ
పసిడి రంగుల చేమంతి మిసిమి యేమొ!
ఉదయ భాస్కరు కరముల నుర్వి కాంత
కడగి నర్పింప బూనిన కాన్క యేమొ
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90463265411539780692014-12-06T12:40:55.303+05:302014-12-06T12:40:55.303+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48319206316297857762014-12-06T12:23:19.441+05:302014-12-06T12:23:19.441+05:30మేలగు పచ్చిక పైనన్
స్మైలీ ఫేసచట బేర్చె చామంతులతో
క...మేలగు పచ్చిక పైనన్
స్మైలీ ఫేసచట బేర్చె చామంతులతో
కాలం బేమైన నిలన్
జాలీగా నుండుడనుచు జనులకు చాటన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66492215942685251872014-12-06T08:36:40.321+05:302014-12-06T08:36:40.321+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మేలగు/ మేలుగ’... టైపాటువల్ల ‘మేలగ’ అయింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83512934465877856462014-12-06T08:23:15.331+05:302014-12-06T08:23:15.331+05:30ఈ లీల పచ్చదనమును
జాలీగా వృద్ధి జేయ సంతసమనుచున్
స్...ఈ లీల పచ్చదనమును
జాలీగా వృద్ధి జేయ సంతసమనుచున్
స్మైలీ సింబలు బెట్టెను
మేలగ చేమంతి తోడ మేదిని గనుడీ. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22967953691138455602014-12-06T07:11:06.075+05:302014-12-06T07:11:06.075+05:30వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
...వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం (ఆంగ్లపదాన్ని ఉపయోగించినా) బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

జిలేబీ గారూ,

బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21180187815140401092014-12-06T06:54:26.276+05:302014-12-06T06:54:26.276+05:30హరిత వర్ణమ్ము చిందించు హర్షణమ్ము
పసిడి కాంతులు సర...హరిత వర్ణమ్ము చిందించు హర్షణమ్ము
పసిడి కాంతులు సర్వత్ర పావనమ్ము
ధరణి పరిరక్షణ సుజన పరమ పథము
సస్య శ్యామల పూజయే సాధు సూక్తి భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25823236315615828362014-12-06T06:39:48.411+05:302014-12-06T06:39:48.411+05:30పచ్చటాకు ల పైన పసుపు చేమంతీ ల
స్మైలీ లు బెట్టి పద...పచ్చటాకు ల పైన పసుపు చేమంతీ ల
స్మైలీ లు బెట్టి పద్యములు రాయమనే !
పంచ్ 'టాక్' ల కాల మాయే ఇది
పంచు పంచు కీ స్మైలీ లే ఇక జవాబులు !!

జిలేబి
(విత్ లవ్ మీ పంచు లచ్చి!)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85329209261594691512014-12-06T01:31:43.300+05:302014-12-06T01:31:43.300+05:30హేమంతము వచ్చె నదిగొ
చేమంతులు విరిసె గనుడు చేడియ ల...హేమంతము వచ్చె నదిగొ
చేమంతులు విరిసె గనుడు చేడియ లారా
సీమంత మలది కుంకుమ
హైమవతిని గొలువరండు హర్షము తోడన్

సీమంతము = పాపట రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5603587186162419282014-12-06T00:35:25.646+05:302014-12-06T00:35:25.646+05:30కళ్ళు ముఖమును నోరును గలిగి యుండి
చంద్ర బింబము బోల...కళ్ళు ముఖమును నోరును గలిగి యుండి
చంద్ర బింబము బోలిన చంద మచట
పూయ చేమంతి పూవులు బ్రియము గలిగి
చూడ ముచ్చట గొలిపెను చూడు డా ర్య !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8531321643498368852014-12-06T00:29:26.960+05:302014-12-06T00:29:26.960+05:30స్మైలీ యాకారములో
పూలను పూయించినారు పొందికగానా
నేల...స్మైలీ యాకారములో
పూలను పూయించినారు పొందికగానా
నేలను పచ్చికలో నిం
పై లోచనములకు తోచె బంగరు బొమ్మై
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13066375069605859452014-12-06T00:26:42.412+05:302014-12-06T00:26:42.412+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87751173604443394892014-12-06T00:19:18.594+05:302014-12-06T00:19:18.594+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

హరిత చిత్రము :

01)

ఆకు పచ్చని గడ్డిపై - నందముగను
పసుపు చేమంతి పూలతో - వరుస బేర్చ
చిత్ర మెంతయొ కనువిందు - చేయుచుండె
చిందు చుండెను చిరునవ్వు - చిత్తమలర !
____________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com