tag:blogger.com,1999:blog-6769183920316093900.post1903314491167959841..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 101 (ప్రహేళిక)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40401366634242803302019-05-08T04:10:17.533+05:302019-05-08T04:10:17.533+05:30
పిల్లేమో గడుసాయెన్
పిల్లోడయె మామ కొడుకు ప్రేమాయణ...

పిల్లేమో గడుసాయెన్
పిల్లోడయె మామ కొడుకు ప్రేమాయణమై
పిల్ల మెడవంచ గా మే
నల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26074153800691841712019-05-07T20:01:00.704+05:302019-05-07T20:01:00.704+05:30Fair & Lovely
తెల్లని మంగత్తకు నొక
నల్లని కా...
Fair & Lovely

తెల్లని మంగత్తకు నొక
నల్లని కాంతుడు దొరకగ నాథుని వోలెన్
నల్లని కూతుకు తెల్లని
యల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85427796535233490232011-07-17T05:35:33.280+05:302011-07-17T05:35:33.280+05:30విద్యాసాగర్ గారూ,
బహుకాల దర్శనం ... సంతోషం!
మీరు చ...విద్యాసాగర్ గారూ,
బహుకాల దర్శనం ... సంతోషం!
మీరు చెప్పిన శ్లోకమే ప్రసిద్ధం. అందరికీ తెలిసిందీ, నేను చిన్నప్పటినుండి వింటున్నదీ అదే. మా గురువు గారు సేకరించిన ప్రహేళికలలో ఈ పాఠాంతరం వైవిధ్యంగా ఉండడంతో ఇదికూడా అందరికీ తెలియాలని ప్రకటించాను.
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16022328910406806682011-07-17T05:01:14.258+05:302011-07-17T05:01:14.258+05:30గురువు గారూ,
నమస్కారం. నేను మన బ్లాగు లో పోస్ట్ చ...గురువు గారూ,
నమస్కారం. నేను మన బ్లాగు లో పోస్ట్ చేసి చాలా రోజులైంది. అయితే, సమస్యలూ, పూరణలూ, ప్రహేళికలూ అన్నీ చూస్తున్నాను. ఆనందిస్తున్నాను.
ఈ 'చమత్కార పద్యం' లో శ్లోకం చూసిన తరువాత, నేను విన్న శ్లోకం దీనికి భిన్నంగా వుందని దానిని మీకు పంపుతున్నాను.
కన్యా రాశి స్థితౌ నిత్యం
కుంభ రాశిం సమీక్షతే
సదా వక్రీ సదా క్రూరః
జామాతా దశమో గ్రహః

ఇది మీరు కూడా విన్నారా?విద్యాసాగర్ అందవోలుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62260250613689078652011-07-13T05:35:39.254+05:302011-07-13T05:35:39.254+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48187818337449687602011-07-12T10:18:41.047+05:302011-07-12T10:18:41.047+05:30వసంత కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినం...వసంత కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
కాకుంటే కొన్ని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. అదేమంత పెద్దతప్పు కాదు లెండి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60531248460331446552011-07-12T01:45:51.583+05:302011-07-12T01:45:51.583+05:3003)
సీత వివాహ సమయంలో భూదేవి :
___________________...03)

సీత వివాహ సమయంలో భూదేవి :

ఫెళ్ళున విల్లే విరిగెను
ఉల్లము రంజిల్ల సీత - కుద్వాహమయెన్ !
మల్లుడె తన కొమరిత కును
అల్లుఁడె, మగఁడయ్యె ననుచు - నత్తయె మురిసెన్ !

మల్లుడు = శ్రేష్ఠుడువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40797754070813349202011-07-12T01:23:27.030+05:302011-07-12T01:23:27.030+05:3002)

ఇల్లే వదలిన క...02)

ఇల్లే వదలిన కూతురు
పెళ్ళాడగ ప్రేమ తోడ - ప్రియమగు వానిన్ !
ఉల్లము కుందిననూ , మం
చల్లుడు మగఁడయ్యె, ననుచు - నత్తయె మురిసెన్ !
_______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55458751152282014802011-07-12T01:06:08.441+05:302011-07-12T01:06:08.441+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

చల్లని యుల్లము గలిగిన
తెల్లని పిల్లాడు మంచి - తెలివి గలాడున్
మెల్లనిదౌ కూతు నకును
అల్లుఁడె మగఁడయ్యె ననుచు - నత్తయె మురిసెన్ !
_______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51601193082433148412011-07-11T22:35:37.885+05:302011-07-11T22:35:37.885+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మనోహరంగా ఉంది మీ పూరణ...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79378282863048710312011-07-11T22:33:52.844+05:302011-07-11T22:33:52.844+05:30లక్కాకుల వారూ,
"అయినా తెలుగు పద్యం లో ఆంగ్లపద...లక్కాకుల వారూ,
"అయినా తెలుగు పద్యం లో ఆంగ్లపదాలు రాసిన కవిమిత్రుణ్ణి కించిత్ గుణ గానం చేసినందుకు కంటి చూపుతో భస్మం చేశారేమండీ!మీరు కూడా మీమిత్రుణ్ణి కాపాడుకొనే ప్రయత్న మైనా చేయక పోవడం అన్యాయంకదండీ! ఇప్పుడు నేను సశరీరుణ్ణా? అశరీరుణ్ణా? అర్ధం కావడం లేదండీ మరి" అసలు అర్థం కానిది నాకే. నాకు తెలిసినంత వరకు నేనెవరినీ వ్యక్తిగతంగా ఏమీ ఆనలేదు. పూరణలో దొర్లే దోషాలను చాలా వరకు చూసీ చూడనట్లు వదిలేస్తాను. దోషం చెప్పినా వారి మనస్సు గాయపడకుండా సున్నితంగా చెప్పి సవరణలను సూచిస్తుంటాను. లేకుంటే వాళ్లు కోపంతోనో, విసుగుతోనో పూరణలు చేసే ప్రయత్నాలు మానేస్తారేమో అని భయం. సాధ్యమైనంత వరకు అందరినీ ఉత్సాహపరుస్తూ ‘తెలుగు పద్యానికి’ నాకు చేతనైనంత వరకు సేవ చేయాలని ఒక చిన్న కోరిక. అది మీ అందరి సహకారం వల్లనే సాధ్యమౌతుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43534765143814969882011-07-11T22:10:33.644+05:302011-07-11T22:10:33.644+05:30కల్లాకపటము తెలియని
పిల్లకు, బుధజనుల యూరిపెద్దలమది ...కల్లాకపటము తెలియని
పిల్లకు, బుధజనుల యూరిపెద్దలమది రం
జిల్లగ కూతుకు తన మే
నల్లుడె మగడయ్యెననుచు నత్తయె మురిసెన్.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18800412414875721812011-07-11T22:06:07.941+05:302011-07-11T22:06:07.941+05:30శంకరయ్య గారూ!నమస్సులు!
శ్రీమన్నారాయణునికి నిత...శంకరయ్య గారూ!నమస్సులు!
శ్రీమన్నారాయణునికి నిత్య కళ్యాణం- గనుక ముందు వెనుకల ఆలోచనే అక్కర్లేదనుకున్నాను . అయినా మిత్రుల తిట్టు పద్యాల దాడి తప్పదేమో నని భయ పడుతూనే పూరింఛాను . అయినా తెలుగు పద్యం లో ఆంగ్లపదాలు రాసిన కవిమిత్రుణ్ణి కించిత్ గుణ గానం చేసినందుకు కంటి చూపుతో భస్మం చేశారేమండీ!మీరు కూడా మీమిత్రుణ్ణి కాపాడుకొనే ప్రయత్న మైనా చేయక పోవడం అన్యాయంకదండీ! ఇప్పుడు నేను సశరీరుణ్ణా? అశరీరుణ్ణా? అర్ధం కావడం లేదండీ మరి . మీ రాజారావువెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47397872967655741882011-07-11T16:31:15.020+05:302011-07-11T16:31:15.020+05:30మందాకిని గారూ,
మంచి పూరణ. చక్కని వరుస కలిపారు. అభి...మందాకిని గారూ,
మంచి పూరణ. చక్కని వరుస కలిపారు. అభినందనలు.

లక్కాకుల వెంకట రాజారావు గారూ,
పద్యం బాగుంది. అభినందనలు.
ఈ ఆలోచన నాకూ వచ్చింది. కాని భూదేవికి విష్ణువు ముందు మగడై తరువాత అల్లుడయ్యాడు కదా అని పూరణ ప్రయత్నం మానుకున్నాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14447027123173673892011-07-11T15:17:39.813+05:302011-07-11T15:17:39.813+05:30విల్లు విరిచి రఘునాధుడు
పెళ్ళాడెను పృధివి సుతను -...విల్లు విరిచి రఘునాధుడు
పెళ్ళాడెను పృధివి సుతను - పృధ్వీసతియున్
పెళ్ళాడి హరిని యరెరే !
యల్లుడె మగడయ్యె ననుచు నత్తయె మురిసెన్

--- వెంకట రాజారావు . లక్కాకులవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77282274922776346362011-07-11T14:07:13.851+05:302011-07-11T14:07:13.851+05:30తెల్లని వాడును, సుందర
ఫుల్లకుసుమిత నయనుండు, బుధుడ...తెల్లని వాడును, సుందర
ఫుల్లకుసుమిత నయనుండు, బుధుడే మెచ్చెన్.
పిల్లకుఁ గోడలి తమ్ముడు,
అల్లుఁడె -మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82169965163930698092011-07-11T14:05:21.026+05:302011-07-11T14:05:21.026+05:30అయ్యో ! మాస్టరు గారూ! ఇందులో చింతించ వలసిన్దేమీ లే...అయ్యో ! మాస్టరు గారూ! ఇందులో చింతించ వలసిన్దేమీ లేదండీ. మీరు రెండు విధాలుగా సమస్యను పూరించే అవకాశాన్ని నాకు కల్పించారు. ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85505625796354381812011-07-11T10:35:48.608+05:302011-07-11T10:35:48.608+05:30చంద్రశేఖర్ గారూ,
ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు...చంద్రశేఖర్ గారూ,
ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

మందాకిని గారూ,
మంచి చుట్టరికాన్నే కలిపారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
చక్కని పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28942388120327389492011-07-11T10:13:57.725+05:302011-07-11T10:13:57.725+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ మురిపించే పద్యం నిజంగ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ మురిపించే పద్యం నిజంగానే మురిపించింది. అభినందనలు.
‘వగచెన్’ ను నేనే ‘మురిసెన్’ అని మార్చి చంద్రశేఖర్ గారి చేత మాటపడేట్లు చేసాను. మన్నించాలి.
మూడవపాదాన్ని యడాగమంతో ఆరంభించారు. పై పాదంలో వాక్యం పూర్తయినందున ఈ పాదాన్ని అచ్చుతో మొదలెడితే దోషం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29113711519562871782011-07-11T10:07:47.154+05:302011-07-11T10:07:47.154+05:30చంద్రశేఖర్ గారూ,
ఇందులో శాస్త్రి గారి తప్పేమీ లేద...చంద్రశేఖర్ గారూ,
ఇందులో శాస్త్రి గారి తప్పేమీ లేదు. నేను మొదట ‘అత్తయె వగచెన్’ అనే ఇచ్చాను. కాని దానికంటే ‘మురిసెన్’ బాగుంటుందనుకొని మార్చాను. అప్పటికే వారి పూరణ వచ్చేసింది. ఆ తప్పు నాదే!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55367484592659071962011-07-11T09:26:32.224+05:302011-07-11T09:26:32.224+05:30ఒల్లక నెవరిని తన మే
నల్లుని భర్తగ తనసుత నచ్చన్ , ...ఒల్లక నెవరిని తన మే
నల్లుని భర్తగ తనసుత నచ్చన్ , మగడున్
"వల్లె ! "యని బెండ్లినిడ , మే
నల్లుడు మగడయ్యె ననుచు నత్తయె మురిసెన్ !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49112806902036988662011-07-11T09:12:45.886+05:302011-07-11T09:12:45.886+05:30శాస్త్రిగారూ, ఏం చేస్తాం, ఇంట్లో నాన్-కోఆపరేషన్. అ...శాస్త్రిగారూ, ఏం చేస్తాం, ఇంట్లో నాన్-కోఆపరేషన్. అల్లుడు మామని ఇబ్బంది పెడుతుంటే అత్తగారు మురిసిపోయిందట. మరి, ఈ మొగుడూ ఒకనాటి అల్లుడేగా! కసి అలా తీర్చుకొంటున్నది. అంతేమరి.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49985569402328901982011-07-11T09:08:06.086+05:302011-07-11T09:08:06.086+05:30చెల్లెలి భర్తకు దాఁ,మే
నల్లుడు, చక్కగ చదువులఁ నలు...చెల్లెలి భర్తకు దాఁ,మే
నల్లుడు, చక్కగ చదువులఁ నలుగురి మెప్పుల్
కొల్లగ పొంది,తన సుతకు-
అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3798372740470199742011-07-11T09:07:24.534+05:302011-07-11T09:07:24.534+05:30చిల్లర చేష్టలు మానదు
పిల్లల వోలెయు నటించు,పెళ్లియ ...చిల్లర చేష్టలు మానదు
పిల్లల వోలెయు నటించు,పెళ్లియ గునటే
అల్లరి పిల్లకనగ,మే
నల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77489076063746585862011-07-11T09:05:02.846+05:302011-07-11T09:05:02.846+05:30చంద్ర శేఖర్ గారూ ! మురిపించే పద్యం కూడా చెబుతా చూడ...చంద్ర శేఖర్ గారూ ! మురిపించే పద్యం కూడా చెబుతా చూడండి.ధన్యవాదములు.

చిల్లర ఖర్చుకు సైత
మ్మొల్లని మామకు సరైన ముకుతాడయ్యెన్!
యిల్లును కట్టిమ్మనగా
అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్!!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com