tag:blogger.com,1999:blog-6769183920316093900.post1925837245220662531..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4084కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-11048678188409280082022-05-19T15:50:17.586+05:302022-05-19T15:50:17.586+05:30వరముల గోరి కైక పరిపాలకు సేయ దలంచె నేరినో
సరగున జేర...వరముల గోరి కైక పరిపాలకు సేయ దలంచె నేరినో
సరగున జేరె కైక నిజ సౌధము రాముడదెందుచేతనో
వెరవక దండ్రి యానతిని బేర్మి దలంచి చరించెనెట్టులో
భరతుని; యాజ్ఞనంది; వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41621162574336491002022-05-19T13:15:36.575+05:302022-05-19T13:15:36.575+05:30మాతలను గూడి పౌరుల మంత్రి వరులఁ
గూడి మరలి వెడలు చు...మాతలను గూడి పౌరుల మంత్రి వరులఁ
గూడి మరలి వెడలు చుండి కుమిలి కుమిలి
రామ పాదుకా యుగ్మ శిరస్కుఁ డంత
భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేఁగె

గురువును సత్య సంధునిగఁ గూర్పఁగ నిత్యము నిశ్చయించి తా
నురవడి లక్ష్మణుం డనుజుఁ డుండఁగఁ దోడుగ డెంద మందు నా
తురత వహింపకే, భరతు తోడుత రాఘవ సైన్య మేఁగఁగా
భరతుని యాజ్ఞ నంది, వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10214637720839728512022-05-19T08:16:15.914+05:302022-05-19T08:16:15.914+05:30వరమునుగోరె కైక యెడబాయగనోపను రామభద్రునిన్
కరుణనుమాల...వరమునుగోరె కైక యెడబాయగనోపను రామభద్రునిన్
కరుణనుమాలి కోరినది కానలకంపగనంచు కుందుచున్
పరిపరి రీతులన్బొగిలె పంక్తిరథుండు, నితాంత శోక సం
భరతుని యాజ్ఞనంది వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76550714986950949972022-05-19T07:01:14.571+05:302022-05-19T07:01:14.571+05:30తే.గీ:తనకు రాజ్యామ్ము వలదని,తల్లి కైక
కోర్కె దా ద...తే.గీ:తనకు రాజ్యామ్ము వలదని,తల్లి కైక
కోర్కె దా దీర్చ నను వార్త కూర్మి తోడ
భరతు డంపగ, రాముడు వనికి నేగె
నామె కోర్కె యాచరణీయ మనుచు బలికి. Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13408662099562882012022-05-19T06:45:22.070+05:302022-05-19T06:45:22.070+05:30వరుసన రెండుకోరికలు వంతుగ దీర్చు మ టంచుఁగోరగా
నిరుప...వరుసన రెండుకోరికలు వంతుగ దీర్చు మ టంచుఁగోరగా
నిరుపమ ధైర్యశాలిఁయగునీరజ బాంధవ వంశతేజు డ
స్థిరుడయి నిల్చియుండగను శీలము నిల్పగ నెంచి వేదనా
భరతుని యాజ్ఞనంది వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19933206193565241182022-05-19T05:54:11.744+05:302022-05-19T05:54:11.744+05:30కైకకోరిన వరములు కాకవెట్ట
పరితపించెను మూర్ఛిల్లె పం...కైకకోరిన వరములు కాకవెట్ట
పరితపించెను మూర్ఛిల్లె పంక్తిరథుడు
యుక్తమెరుగక జిక్కితానుచ్చున సర
భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేగె

(సరభము= వ్యగ్రత)ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86598677262740704052022-05-19T01:49:03.053+05:302022-05-19T01:49:03.053+05:30కైక పంపెను రాముని కాఱడవికి
భరత పట్టాభిషిక్తపు వాంఛ...కైక పంపెను రాముని కాఱడవికి
భరత పట్టాభిషిక్తపు వాంఛతోడ!
'భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేగె'
ననుచు నుడువు పురాణమవనినిగలదె?

M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25436436384671286342022-05-19T00:29:26.119+05:302022-05-19T00:29:26.119+05:30వరములు రెండు కోరినది భామిని కైకయె;రామచంద్రుఁడున్
ప...వరములు రెండు కోరినది భామిని కైకయె;రామచంద్రుఁడున్
పురమును వీడి కానలకు పోవలె,పట్టముఁగట్టగావలెన్
భరతుని కంచు, మ్రాన్పడిన పార్థివునిం,దన తండ్రినిన్ ,స్వలా
భ,రతుని యాజ్ఞ నంది వనవాసమొనర్చెను రాముడింతితోన్.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4873410556408468552022-05-18T23:33:38.645+05:302022-05-18T23:33:38.645+05:30రెండు వరములుఁగోరగా రేనినంత
కైకయీదేవి మాటలు కాదనక,వ...రెండు వరములుఁగోరగా రేనినంత
కైకయీదేవి మాటలు కాదనక,వి
వశుఁడయి భువినిఁగూలిన దశరథుఁడశు
భ,రతుఁడంపగ రాముఁడు వనికి నేగె.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15457364000688577262022-05-18T22:55:29.533+05:302022-05-18T22:55:29.533+05:30తేటగీతి
కఠిన మనముతో కోరెను కైక రెండు
వరములను రామున...తేటగీతి
కఠిన మనముతో కోరెను కైక రెండు
వరములను రామునికి వనవాసము పదు
నాలుగేండ్లని ,రాజ్యపు పాలన యది
భరతు ,డంపగ రాముడు వనికి నేగె.

ప్రబల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి
ఉండవల్లి సెంటర్.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51487808716154940292022-05-18T22:53:59.732+05:302022-05-18T22:53:59.732+05:30
గురువులను గౌరవింపని కూళు డొకడు
చదువులన్నను పట్టని...
గురువులను గౌరవింపని కూళు డొకడు
చదువులన్నను పట్టని చవట గాన
వ్రాసెను పరీక్ష యందు జవాబు నిటుల
భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేగె

పరవడి తోడ చెప్పిరట పావన మైన చరిత్రలెన్నియో

గురువులు, లాభమేమి యొక కుఱ్ఱడు చెప్పిన పాఠమెల్ల తా

మరిచి పరీక్షయందిటుల మందుడు వ్రాసెను గాంచు మయ్యదిన్

భరతుని యాజ్ఞనంది వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్ విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50393453815392808642022-05-18T22:38:38.961+05:302022-05-18T22:38:38.961+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85141701389466392592022-05-18T22:25:42.415+05:302022-05-18T22:25:42.415+05:30మరలి రమ్మని కోరెను మరులు తోడ
పాదుకల నిచ్చి పా...మరలి రమ్మని కోరెను మరులు తోడ
పాదుకల నిచ్చి పాలింప పంపె నతడు
భరతు డం పగ రాముడు వనికి నేగె
ధర్మ రక్షణ జేసియు ధాత్రి గావ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45468405638423843462022-05-18T22:14:15.297+05:302022-05-18T22:14:15.297+05:30నిరతమురామునాజ్ఞగొని నిర్మలవృత్తినిమానసంబుతో
విరసము...నిరతమురామునాజ్ఞగొని నిర్మలవృత్తినిమానసంబుతో
విరసములాడతావెఱచువిజ్ఞుడునాయెగకైకపుత్రుడై
కరమునుదోషభావమునగాసిలిశీర్షముపాదుకుంచునా
భరతునియాజ్ఞనందివనవాసమొనర్చెనురాముడింతితోBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46665888182611416622022-05-18T22:04:00.444+05:302022-05-18T22:04:00.444+05:30( రాముడు, భరతుడు అన్నదమ్ములు )
అన్నదమ్ములాడిన జూద...( రాముడు, భరతుడు అన్నదమ్ములు )

అన్నదమ్ములాడిన జూదమందు భరతు
జేత నోడిన రాముడు సిగ్గు పడుచు
నందరు జనుల వీడి వెడలె , నా విధముగ
భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేగె
sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48098345735352998242022-05-18T22:00:26.533+05:302022-05-18T22:00:26.533+05:30తేటగీతి
తల్లి కైకమ్మ వరములఁ దండ్రినడిగి
పట్టమందెడు...తేటగీతి
తల్లి కైకమ్మ వరములఁ దండ్రినడిగి
పట్టమందెడు రామునిఁ బ్రక్కనుంచి
కన్న కొడుకన్న ప్రేమతో గద్దెనెక్క
భరతుఁ, డంపఁగ రాముడు వనికినేగె!

చంపకమాల
మురిపెము మీర పెంచియు ప్రమోదము రామునికందఁ గైక,మ
త్సర ముసిగొల్ప మంధర వితర్కములాడి వరమ్ములెంచియున్
బెరపెరలాడి తండ్రితలపించెనటంచనఁ గాంచ రాజుగన్
భరతుని, యాజ్ఞనంది వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52128014904039280152022-05-18T21:56:44.990+05:302022-05-18T21:56:44.990+05:30కైకబిడ్డడుగాగనుఘనతతోడ
తప్పుఁజేసెగతనదైనతల్లివలన
మది...కైకబిడ్డడుగాగనుఘనతతోడ
తప్పుఁజేసెగతనదైనతల్లివలన
మదినితెలిసినభావంబుమాటునుండి
భరతుడంపగరాముఁడువనికినేగెBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78170506048056300972022-05-18T21:34:52.815+05:302022-05-18T21:34:52.815+05:30వరముల కోరి కైక వనవాసము పంపగనెంచ రామునిన్
ధరణిని కూ...వరముల కోరి కైక వనవాసము పంపగనెంచ రామునిన్
ధరణిని కూలభూవిభుడు తారక రాముని వీడలేక తాన్
స్థిరమగు మానసమ్మునను, తెల్పగ పిన్నియె పాలనంపు సం
భరతుని యాజ్ఞనంది, వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com