tag:blogger.com,1999:blog-6769183920316093900.post1939254842584378535..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 787 (రాలు కరగించు నెదను)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1698814775347887352012-08-09T14:00:43.098+05:302012-08-09T14:00:43.098+05:30రాగతాళ సుస్వర లయ రంజితమ్ము,
మేలు సంగీత వాద్య సమ...రాగతాళ సుస్వర లయ రంజితమ్ము,
మేలు సంగీత వాద్య సమ్మేళనమ్ము
హద్దులనుదాటి మనుజుల హత్తుకొనును
రాలు కరగించు నెదను వరాలనిచ్చు.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38461055117112486122012-08-09T01:02:59.258+05:302012-08-09T01:02:59.258+05:30అక్షరముల౦దనిర్వచ నాత్మకమగు
శక్తి గలదను పూర్వుల య...అక్షరముల౦దనిర్వచ నాత్మకమగు
శక్తి గలదను పూర్వుల యుక్తిఁ గంటి
సబల మంత్ర సమాన బీజావృతాక్ష
రాలు కరగించు నెదను వరాల నిచ్చు!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89151299623447300402012-08-08T20:53:27.429+05:302012-08-08T20:53:27.429+05:30రామమూర్తియే వినకున్న రమణి సీతఁ
ప్రేమఁజూపి కావుమనియ...రామమూర్తియే వినకున్న రమణి సీతఁ
ప్రేమఁజూపి కావుమనియెఁ రామ దాసు
భక్తుల వెతలఁ దీర్చని ప్రభువుల సఖు
రాలు కరగించు నెదను వరాల నిచ్చు!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2006588087700891922012-08-08T19:02:22.221+05:302012-08-08T19:02:22.221+05:30గుండు మధుసూదన్ గారి పూరణ.....
గోపికా లోలుఁడు, యశో...గుండు మధుసూదన్ గారి పూరణ.....

గోపికా లోలుఁడు, యశోద కూర్మి సుతుఁడు
సేయు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ; విని
పించు నట్టి మృదు మధుర వేణు సుస్వ
రాలు, కరఁగించు నెదను; వరాల నిచ్చు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77824704282604370492012-08-08T18:50:09.078+05:302012-08-08T18:50:09.078+05:30సవరణతో....
భక్తి తోపాడు గీతము పరవశమున
ముంచి వేయంగ;...సవరణతో....
భక్తి తోపాడు గీతము పరవశమున
ముంచి వేయంగ; భక్తుని మొఱల వినుచు
కఠిన శిలగనున్నను దేవి కంట నీరు
రాలు, కఱగించు నెదను, వరాలనిచ్చు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67786576122116378372012-08-08T18:48:10.715+05:302012-08-08T18:48:10.715+05:30భక్తి తోపాడు గీతము పరవశమున
ముంచి వేయంగ; భక్తుని మొ...భక్తి తోపాడు గీతము పరవశమున
ముంచి వేయంగ; భక్తుని మొఱల వినుచు
కఠిన శిల్పమయిన దేవి కంట నీరు
రాలు, కఱగించు నెదను, వరాలనిచ్చు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49656502779660521082012-08-08T09:51:29.411+05:302012-08-08T09:51:29.411+05:30త్యాగ రాజయ్య గానమ్ము రాగ మలరి
రాలు కరగించు నెదను,...త్యాగ రాజయ్య గానమ్ము రాగ మలరి
రాలు కరగించు నెదను, వరాల నిచ్చు
కొన్ని రాగాలు బలుకంగ నెన్ను కొనుచు
తనివి తీరంగ పాడిన తప్ప కుండ.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2971180825470996162012-08-08T08:44:31.788+05:302012-08-08T08:44:31.788+05:30రాలనెడు ఘోరమగు దుర్గుణాలు చాల
కలవు నాలోన, భక్తితో ...రాలనెడు ఘోరమగు దుర్గుణాలు చాల
కలవు నాలోన, భక్తితో గొలువ శివుని
నా మహాదేవు కరుణా కటాక్ష మహిమ
రాలు కరగించు నెదను వరాల నిచ్చుPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40797400261885184592012-08-08T07:29:00.400+05:302012-08-08T07:29:00.400+05:30శిలగ నున్నాడు దేవుడు శివుడటంచు
కలత లేల నమక చమక ము...శిలగ నున్నాడు దేవుడు శివుడటంచు
కలత లేల నమక చమక ముల నిష్ఠ
తోడ నభిషేక ములజేసి వేడ చెడుగు
రాలు, కరగించు నెదను వరాల నిచ్చు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com