tag:blogger.com,1999:blog-6769183920316093900.post1949829351698352005..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3588కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger90125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55852003743733311002021-01-01T01:40:16.421+05:302021-01-01T01:40:16.421+05:30వలువలు పట్టుని బరువని
నెలతయు మదిలో ననెంచి నిజపతి త...వలువలు పట్టుని బరువని
నెలతయు మదిలో ననెంచి నిజపతి తోడన్
కలవగ తలచుచు తెలివ
*ల్కలము ధరించి చనెసతి సుఖంబిడ పతికిన్*

బిలబిలలాడుచున్ సఖులువేయచుపూలజడన్నటన్ వడిన్
కిలకిలనవ్వుచున్నతివకేలునుపట్టుచులేవనెత్తుచున్
కలకలలాడుమోమునటగాంచుచునుండగనాతి పట్టువ
ల్కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్”*

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58201721891709532452020-12-29T21:14:20.096+05:302020-12-29T21:14:20.096+05:30ధన్యవాదములండీ
సరి చేస్తానండీధన్యవాదములండీ
సరి చేస్తానండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78628476937932674502020-12-29T21:11:29.643+05:302020-12-29T21:11:29.643+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77750013683665614652020-12-29T21:08:31.284+05:302020-12-29T21:08:31.284+05:30గు రు మూ ర్తి ఆ చా రి , వెలుగోడు
,,,,,,,,...గు రు మూ ర్తి ఆ చా రి , వెలుగోడు

గురువర్యునికి పాదనమస్కృతులు • నిన్నటి పూరణ
స్వీకరింప మనవి •

[ పోను పోను చివరకు వివాహాదిశుభకార్యములలో కూడా
స్త్రీలు అసహ్యమైన పాశ్చాత్య వేషధారణ ధరింతు రేమో ! ]

తొలి నిసి c బట్టువస్త్రముల దొడ్గి - తళుక్కని పొల్చు హేమభూ

షల సవరించి - యత్తరువు జల్లి - ముఖంబు నలంకరించి - పు

వ్వుల సిగ యందునం దురిమి - పుత్తడిబొమ్మగ బెండ్లికూతురున్

మలచిరి , చారులోచనలు | మానె న వన్ని భరించలేక , కో

మల సుషమాంగయౌ వధువు | " మన్మథకౌతుక మెప్పుడున్ మదిన్

గలుగును > పొంగునంగముల గాంచిన వేళ " నటంచు రొమ్ము క

ప్పుల - నతి పల్చనైన నొక మూరెడు జంపు గ లట్టి వస్త్ర శా

కలము ధరించి శోభనసుఖం బిడగా జనె నాతి భర్తకున్ |

గలిసెను సంప్రదాయ గమనమ్ములు పంకిలకూప మందు | కాం

తలు పరదేశనాగరికతన్ విడనాడుట. శ్రేయమౌ గదా !

{ తొలి నిసి = తొలి రాత్రి : తొడ్గి = తొడిగి : సవరించి =
అలంకరించి : అత్తరువు = అత్తరు : మానెను =
విడిచి వేసెను , త్యజించెను : సుషమ = సుకుమార
మైన , సుందరమైన : రొమ్ము కప్పులు = స్త్రీలు రొమ్ముపై
ధరించు బ్రాసియర్సు : శాకలము = శకలము = ముక్క :
వస్త్ర శాకలము = గుడ్డ ముక్క : పంకిలకూపము =
బురద గుంట }

*****************************************gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56695732285900558822020-12-29T20:42:39.139+05:302020-12-29T20:42:39.139+05:30ధన్యవాదాలు గురువర్యా 🙏
సవరించిన రెండవ పాదం:
దలప...ధన్యవాదాలు గురువర్యా 🙏

సవరించిన రెండవ పాదం:

దలపక నెలతకు చదువులు నప్పని దెల్పన్
ఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62317009363611219162020-12-29T20:36:19.446+05:302020-12-29T20:36:19.446+05:30చెలి కడుప్రేమతోడుతను చిక్కె కళత్రముగా గృహమ్మునన్
క...చెలి కడుప్రేమతోడుతను చిక్కె కళత్రముగా గృహమ్మునన్
కలలను కాంచగా పగటి కాలము నంతయు భర్త యామెకై
గలగలమంచు మ్రోవగను గజ్జలసవ్వడి ప్రీతి స్నిగ్ద వ
ల్కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11046645103106049172020-12-29T17:24:18.175+05:302020-12-29T17:24:18.175+05:30తెర్పియె / తీరిక లేక .... అని మారుస్తాను.తెర్పియె / తీరిక లేక .... అని మారుస్తాను.chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90373899718125876812020-12-29T14:59:52.812+05:302020-12-29T14:59:52.812+05:30ధన్యవాదములు, సరి చేస్తానుధన్యవాదములు, సరి చేస్తానుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90443992522041401342020-12-29T14:46:43.622+05:302020-12-29T14:46:43.622+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60741543936219507142020-12-29T14:17:08.538+05:302020-12-29T14:17:08.538+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89241720288928383592020-12-29T14:16:48.134+05:302020-12-29T14:16:48.134+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21823897810383473672020-12-29T14:16:22.392+05:302020-12-29T14:16:22.392+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెర్పి' అన...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెర్పి' అన్న పదం సాధువు కాదనుకుంటాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72746415298337956362020-12-29T14:15:44.780+05:302020-12-29T14:15:44.780+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20890201538904435482020-12-29T14:14:58.028+05:302020-12-29T14:14:58.028+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17936380954244991982020-12-29T14:14:36.902+05:302020-12-29T14:14:36.902+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32074472703008157262020-12-29T14:11:07.538+05:302020-12-29T14:11:07.538+05:30మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87648476016927942892020-12-29T14:10:19.271+05:302020-12-29T14:10:19.271+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86744506537811192182020-12-29T14:09:52.768+05:302020-12-29T14:09:52.768+05:30మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77236762843275591092020-12-29T12:31:50.796+05:302020-12-29T12:31:50.796+05:30యద్దనపూడిసులోచనారాణిగారిరచనావ్యాసంగమునుప్రశంసించిగ...యద్దనపూడిసులోచనారాణిగారిరచనావ్యాసంగమునుప్రశంసించిగదా, నమస్కారములుగురువుగారుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10888118805285666342020-12-29T12:28:13.910+05:302020-12-29T12:28:13.910+05:30చమత్కారశోభితమైయున్నదిగురువుగారు, అభినందనలండిచమత్కారశోభితమైయున్నదిగురువుగారు, అభినందనలండిBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48413490423020877092020-12-29T12:11:39.454+05:302020-12-29T12:11:39.454+05:30ఎలమిని వలచిన ప్రియుడే
వలపుల పూమాలవైచి పరిణయ మాడన్
...ఎలమిని వలచిన ప్రియుడే
వలపుల పూమాలవైచి పరిణయ మాడన్
చిలిపిగ నిక విడియపు శా
కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్!

Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74756373070777908212020-12-29T12:11:19.225+05:302020-12-29T12:11:19.225+05:30ఎలమిని వలచిన ప్రియుడే
వలపుల పూమాలవైచి పరిణయ మాడన్
...ఎలమిని వలచిన ప్రియుడే
వలపుల పూమాలవైచి పరిణయ మాడన్
చిలిపిగ నిక విడియపు శా
కలము ధరించి చనె సతి సుఖంబిడఁ బతికిన్!

Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51061036622658245542020-12-29T11:55:19.560+05:302020-12-29T11:55:19.560+05:30వలపులభర్తనున్ గలువబాఱెడుసంతసమొప్పమేటివ
ల్కలముధరించ...వలపులభర్తనున్ గలువబాఱెడుసంతసమొప్పమేటివ
ల్కలముధరించిశోభనసుఖంబిడగా జనెనాతిభర్తకున్
లలనలబొందుగోరుదురు లాస్యపురీతినిభర్తలత్తఱిన్
దలపునవచ్చుటన్సతులుతద్దయునాపగరానిమోహమున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5805281105654215432020-12-29T11:40:00.796+05:302020-12-29T11:40:00.796+05:30చం:
తెలిపిన గాని మున్నె కడు తెర్పియె లేక రచించు ...చం:

తెలిపిన గాని మున్నె కడు తెర్పియె లేక రచించు నంచనన్
కలవర మొందకుండగను గైకొనె కన్నియ సంభ్రమమ్మునన్
వెలవెల బోయె మోము గనిపించగ నింతయు జంకు లేకయున్
కలము ధరించి శోభన సుఖంబిడగా జనె నాతి భర్తకున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45547935486699733782020-12-29T11:30:08.784+05:302020-12-29T11:30:08.784+05:30సలలిత రాగాలాపము
చెలరేఁగ చిలుకలకొలికి శీఘ్రంబుగఁ ద...సలలిత రాగాలాపము
చెలరేఁగ చిలుకలకొలికి శీఘ్రంబుగఁ దా
నలవోకగ గాజులు పు
ష్కలము ధరించి చనె సతి సుఖం బిడఁ బతికిన్

కలువల ఱేని మించిన ముఖమ్ము వెలుంగ నతోత్తమాంగియై
లలితపు లజ్జితానన ధరాసుత మెల్లఁగఁ జేత నూనుచున్
ఫలములు పాలు మూలముల పళ్లెము పంచవటిన్ విశుద్ధ వ
ల్కలము ధరించి శోభన సుఖం బిడఁగాఁ జనె నాతి భర్తకున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com