tag:blogger.com,1999:blog-6769183920316093900.post1950029009221692565..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3399కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger81125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1476192549196043362020-06-17T02:00:18.413+05:302020-06-17T02:00:18.413+05:30త్రాగుచు నుండగ సతతము
రోగమొకటి వచ్చిచేర రొప్పుచు మం...త్రాగుచు నుండగ సతతము
రోగమొకటి వచ్చిచేర రొప్పుచు మందున్
త్యాగము చేయుమనంగను
రోగము నయమైనపిదప రోదించెనయా
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67707205982554027482020-06-15T22:22:00.162+05:302020-06-15T22:22:00.162+05:30ధన్యవాదములు గురుదేవా,నమస్సూలు!
ధన్యవాదములు గురుదేవా,నమస్సూలు!
seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60238673800209696022020-06-15T22:06:21.135+05:302020-06-15T22:06:21.135+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42672656033439805182020-06-15T20:43:53.675+05:302020-06-15T20:43:53.675+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
సాగెను ముదమున నింటికి...క్రొవ్విడి వెంకట రాజారావు:

సాగెను ముదమున నింటికి
రోగము తగ్గెనని; మిగుల రోదించెనయో
రోగము నణచిన వైద్యుడు
బాగుగ ధనమును కొసరిన వైనము ననుచున్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28589754016957895072020-06-15T17:38:41.186+05:302020-06-15T17:38:41.186+05:30సాగే ప్రేమే పెళ్లికి
వేగముసాగంగ పిదప వేడుకదరుగన్!
...సాగే ప్రేమే పెళ్లికి
వేగముసాగంగ పిదప వేడుకదరుగన్!
మూగిన ననుమానంబున
రోగమునయమైనమిగులరోదించెనయో!
Eswarappa.khttps://www.blogger.com/profile/08670340723054294448noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14627535715831933672020-06-15T17:21:07.710+05:302020-06-15T17:21:07.710+05:30వేగమున వెడలె నల్లుడు
రోగము నాస్పత్రి జేర్చిరో దన మ...వేగమున వెడలె నల్లుడు
రోగము నాస్పత్రి జేర్చిరో దన మామన్
చేగొనుదు నాస్తి యాశన,
రోగము నయమైన మిగుల రోదించెనయో! BAPATLA SATYANARAYANA SAIhttps://www.blogger.com/profile/17734014383741545109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69790032935623927472020-06-15T17:10:14.602+05:302020-06-15T17:10:14.602+05:30బాగుగ దేహపుష్టిగొని భార్య కుటుంబముఁ వీడి దుర్మతిన్...బాగుగ దేహపుష్టిగొని భార్య కుటుంబముఁ వీడి దుర్మతిన్
భోగపు బాటనెంచి యది భూషణ మేనని నెంచి జూడగా
సాగదు జీవితంబనుచు సత్వరమే తన తప్పు నొప్పగన్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్.Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43900117564769216102020-06-15T17:07:41.692+05:302020-06-15T17:07:41.692+05:30రోగముపెచ్చరిల్లనొక రోగి జనెన్ జనవైద్యశాలకున్
రోగచి...రోగముపెచ్చరిల్లనొక రోగి జనెన్ జనవైద్యశాలకున్
రోగచికిత్సజేసితనరుగ్మతమాన్పగ వైద్యుడంతటన్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
సాగిలి మ్రొక్కి వైద్యునకు సాంత్వనజేకుర మానసంబునన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43285892156466603032020-06-15T15:50:32.432+05:302020-06-15T15:50:32.432+05:30ఆగముచేసెనే జగతి నందరి జీవితముల్ కరోన యు
ద్వేగమునొం...ఆగముచేసెనే జగతి నందరి జీవితముల్ కరోన యు
ద్వేగమునొందగా నొకడు వేగ సువైద్యము పొందనెంచుచున్
సాగెను వైద్యశాల, కట సంపద వారలు కొల్లగొట్ట నా
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33614855759285102742020-06-15T15:33:39.576+05:302020-06-15T15:33:39.576+05:30
కందం
ఆగును గుండియ యంచును
సాగించుచు వేగిరముగ శస్త్...
కందం
ఆగును గుండియ యంచును
సాగించుచు వేగిరముగ శస్త్ర చికిత్సన్
తూగననిన గుంజ ధనము
రోగము నయమైన మిగుల రోదించెనయో!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80938939679700835022020-06-15T15:22:41.240+05:302020-06-15T15:22:41.240+05:30ఉత్పలమాల
ఆగును నీదు గుండియ నియంత్రణ జేసెద మంచు వైద...ఉత్పలమాల
ఆగును నీదు గుండియ నియంత్రణ జేసెద మంచు వైద్యులున్
జాగు వినాశ కారకము శస్త్ర చికిత్సకు రమ్మటంచు నా
రోగికి వైద్యమున్ సలిపి రొక్కము గుంజగ లక్షలాదులున్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56175864322036842972020-06-15T14:17:15.287+05:302020-06-15T14:17:15.287+05:30గురువు గారి సూచనల ననుసరించి మార్పుతో..
ఉ:
వేగన ...గురువు గారి సూచనల ననుసరించి మార్పుతో..

ఉ:

వేగన మాన్ప,సోమరిగ వేదనలేలని లాకుడౌనునన్
భాగము పొంద ముచ్చటగ భార్యకు సాయము జేయ వంటలన్
సాగవు కుంటిసాకు లిక సాగిలు టేలని గద్దిరింపగన్
రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగ సాగె బిట్టునన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64310647091182232772020-06-15T12:55:50.435+05:302020-06-15T12:55:50.435+05:30భోగపు వాడలన్ దిరుగు పోకిరి వానికి యంటుకున్నదో
రోగ...భోగపు వాడలన్ దిరుగు పోకిరి వానికి యంటుకున్నదో
రోగము, గేస్తురాలు ఝష లోచన భీతిలి వైద్యశాలలో
లోగిలినమ్మి చేర్చెనట రూపసి, వాసము పోయెనంచు నా
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55508775004500759522020-06-15T12:14:32.814+05:302020-06-15T12:14:32.814+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. మీ రెండు పూరణలు బాగున్నవి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52626709994608784662020-06-15T12:13:57.972+05:302020-06-15T12:13:57.972+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54350372295537851672020-06-15T12:13:01.915+05:302020-06-15T12:13:01.915+05:30మీ పూరణ బాగున్నది.మీ పూరణ బాగున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86977993976830029282020-06-15T12:12:39.377+05:302020-06-15T12:12:39.377+05:30మీ పూరణ బాగున్నది.
"భోగములంది తా నికను...&quo...మీ పూరణ బాగున్నది.
"భోగములంది తా నికను..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48628980793342783912020-06-15T12:12:01.307+05:302020-06-15T12:12:01.307+05:30మీ పూరణ బాగున్నది.
'సాగవు+ఆటలు, సాకులు+ఏల'...మీ పూరణ బాగున్నది.
'సాగవు+ఆటలు, సాకులు+ఏల' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25791300581891499382020-06-15T12:11:01.535+05:302020-06-15T12:11:01.535+05:30రోగముసోకి కరోనా
వేగమెచని వైద్యశాల బెడ్డునజేరన్
జ...రోగముసోకి కరోనా
వేగమెచని వైద్యశాల బెడ్డునజేరన్
జాగున దొంగలుదోచగ
రోగము నయమైన మిగుల రోదించెనయో!

బాగుగ వైద్యమందగ సుభాగ్యుడు సోముడు జేరెనింటికిన్
రోగముపోయి స్వస్థుడయి,రోదన సేయగసాగె బిట్టుగన్
బీగములేని యిల్లుగని ,పెక్కగుసొమ్ములు దోచుకోబడన్
సాగగ నెట్టులో బ్రతుకు చచ్చిన బాగుగనుండె నంచునున్ seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11997567993535864752020-06-15T12:10:50.590+05:302020-06-15T12:10:50.590+05:30మీ పూరణ బాగున్నది.మీ పూరణ బాగున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6927724052240939372020-06-15T12:10:34.644+05:302020-06-15T12:10:34.644+05:30మీ పూరణ బాగున్నది.మీ పూరణ బాగున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53835849234347155572020-06-15T12:10:12.978+05:302020-06-15T12:10:12.978+05:30మీ పూరణ బాగున్నది.మీ పూరణ బాగున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63146261216237172292020-06-15T12:09:56.712+05:302020-06-15T12:09:56.712+05:30మీ పూరణ బాగున్నది.మీ పూరణ బాగున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38615146400341192452020-06-15T12:09:39.553+05:302020-06-15T12:09:39.553+05:30మీ పూరణ బాగున్నది.మీ పూరణ బాగున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46925758646867956232020-06-15T12:09:22.415+05:302020-06-15T12:09:22.415+05:30మీ పూరణ బాగున్నది.
'పోవంగను' అనడం సాధువు క...మీ పూరణ బాగున్నది.
'పోవంగను' అనడం సాధువు కాదు. "రోగమనుచు తానేగగ..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com