tag:blogger.com,1999:blog-6769183920316093900.post1950428369949768767..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1041కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-23763298478357336222015-10-22T23:54:52.482+05:302015-10-22T23:54:52.482+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39417863338749788272015-10-22T23:52:38.923+05:302015-10-22T23:52:38.923+05:30మిస్సన్న గారూ,
నా సూచనను మన్నించి సవరించినందుకు ధ...మిస్సన్న గారూ,
నా సూచనను మన్నించి సవరించినందుకు ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83392086124696898122015-10-22T23:51:14.897+05:302015-10-22T23:51:14.897+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి....గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16555876503963445512015-10-22T23:46:55.376+05:302015-10-22T23:46:55.376+05:30గురువు గారికి ప్రణామములు, సవరణలు సూచించినందులకు ధన...గురువు గారికి ప్రణామములు, సవరణలు సూచించినందులకు ధన్యవాదములు
సవరించిన పద్యము

శుభము నొసగునాశ్వయుజపు శుద్ధ దశమి
దసర యంచును జనులంత దండి గాను
వేడ్క జేయుచు నుందురీ వేళ యందు
దుష్ట శక్తుల దునుమాడి శిష్ట జనులు
ధర్మ స్థాపన జేసిరీ ధరణి యందు
దనుజ మహిషును వధియింప తల్లి కాళి
ఉగ్ర రూపమ్ము ధరియించి యుర్వి బ్రోచె
రామున కు విజయునకును రమ్య మైన
విజయ మందజే సినది గా విజయ దశమి

విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33678732308494538402015-10-22T21:21:59.306+05:302015-10-22T21:21:59.306+05:30చదువు, సంస్కారమ్ము చక్కగ నేర్వగ
-------విజ్ఞానమందగ...చదువు, సంస్కారమ్ము చక్కగ నేర్వగ
-------విజ్ఞానమందగ విజయదశిమి
పదవులలోజేరి మది బెంచు లంచాలు
-----విడచిన ప్రజలకు విజయదశిమి
ఆడపుట్టుకలను అంతరింపగజేయు
-------విషయము దగ్గించ విజయదశిమి
పల్లె,పట్టణములు పరిశుబ్రముంచగా
------నిజమైన పండుగ విజయదశిమి
ధరలు దగ్గిన రైతులు వరలుటెట్లు?
కూలినాలికి ధరలున్న కుంగుటేగ?
కల్మషాలున్న హృదయ వికల్పమందు
విలువలుంచిననాడౌను విజయదశిమి|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-425728024277379592015-10-22T19:54:24.924+05:302015-10-22T19:54:24.924+05:30గురువుగారూ పొరబాటుకు చింతిస్తున్నాను. సవరించిన పద్...గురువుగారూ పొరబాటుకు చింతిస్తున్నాను. సవరించిన పద్యమిది:

మహిషుని ఖండించి మహి శాంతి నెలకొల్పి
...........మాత రక్షించిన మహితదినము
నరహరి యేతెంచి నక్తంచరుని జంపి
.............ప్రహ్లాదు గాచిన భవ్యదినము
రావణు దెగటార్చి రామచంద్రుడు భూమి
............భారము బాపిన పర్వదినము
అజ్ఞాతమౌ వాస మంతమై పాండవుల్
............తలయెత్తి నిలచిన ధన్యదినము

వాహనము లాయుధమ్ముల పరికరముల
భక్తి నర్చించి కాపాడ ప్రణతులనిడి
సర్వులును శక్తి మహిమను సన్నుతించి
విజయ మందెడు పర్వమ్ము విజయదశమి.

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36278299846825569182015-10-22T19:37:40.075+05:302015-10-22T19:37:40.075+05:30అమ్మ! దయామయి! సింహవాహనా!!
************************...అమ్మ! దయామయి! సింహవాహనా!!

మిత్రులందఱకు దసరా పండుగ శుభాకాంక్షలు!!

చండి! భవాని! శైలసుత! శాంభవి! భైరవి! యోగమాయ! చా
ముండి! వృషాకపాయి! సతి! మోక్షద! శాంకరి! దుష్ట దానవో
త్ఖండతరాశుకాండ! వరదాయి! శుభప్రద! భద్రకాళి! పా
షండ శిఖండి! శక్తి! మహిషాసుర మర్దిని! సింహవాహనా! (1)

నేతల నీతిమంతులుగ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
పూత మనమ్ము గల్గునటు పూని, వరమ్మిడి, వెల్గఁ జేసియున్;
చేతము చల్లనౌ నటుల శీఘ్రమె కాంక్షలఁ దీర్చి, మాకు నీ
యాతన డుల్చి, ప్రీతిఁ గనుమమ్మ! దయామయి! సింహవాహనా! (2)

నిరతము నిన్ను గొల్చెదము; నిక్కము! నమ్ముము! మా మనోరథ
స్థిర నవ రాష్ట్ర మిచ్చితివి దీక్షలు సేసి, తపించి పోవ, మా
చిరమగు వాంఛఁ దీరిచి, విశేష తమాంచిత హేమ రాష్ట్రమున్
కర మనురాగ యుక్తముగఁ గాంచుచు నీఁగదె సింహవాహనా! (3)

ఆత్రముతోడ వేచితిమి, హర్ష సుహృద్వర రాష్ట్రదాయి! మా
శత్రుల మానసమ్ములనుఁ జక్క నొనర్చియు, వారలన్ సుహృ
న్మిత్రులుగాను మార్చి, కరుణించియు, మమ్మిఁక వేగిరమ్మె స
ద్గాత్రులఁ జేసి, స్వర్ణ తెలగాణము నీఁగదె సింహవాహనా! (4)

ప్రజలను నిత్య సత్య యుత వర్తన శీ లురఁ జేసి, వారలన్
గుజనులు కాక యుంటకయి కూర్మినిఁ బంచి, మహోత్తమాశయాం
బుజ ఘన శోభి తాత్మ నిడి, ప్రోచి, ప్రశస్త సువృత్తతోన్మహా
యజనముఁ జేయు శక్తి సదయన్నిడు మో శివ! సింహవాహనా! (5)

-:శుభం భూయాత్:-
******************************************************************మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89588836005187083312015-10-22T19:27:31.718+05:302015-10-22T19:27:31.718+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50264494439359311952015-10-22T19:26:45.542+05:302015-10-22T19:26:45.542+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యాలు హృద్యంగా ఉన్నాయి....గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యాలు హృద్యంగా ఉన్నాయి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46252023166596042742015-10-22T19:24:36.250+05:302015-10-22T19:24:36.250+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘దినము+అంతమై’ అన్నప్పుడు యడాగమం రాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88636674958279661772015-10-22T19:01:01.168+05:302015-10-22T19:01:01.168+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం గేయాత్మకమై ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం గేయాత్మకమై అలరిస్తున్నది. అభినందనలు. స్త్రీలపాటగా ఉన్నందుకు కొన్ని వ్యావహారిక పదాలు ఉన్నా పరవాలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6776246227300278692015-10-22T18:57:46.651+05:302015-10-22T18:57:46.651+05:30ఆంజనేయ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు...ఆంజనేయ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఆస్వీయుజ’ శబ్దం లేదు. ‘శుభము నొసగు నాశ్వయుజపు శుద్ధ..’ అనండి.
‘రాముకున్’ అనరాదు. ‘రామునకు విజయునకును...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45575353599271341522015-10-22T18:53:50.227+05:302015-10-22T18:53:50.227+05:30మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ప్ర...మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ప్రహ్లాదుని ప్రస్తావించిన పాదంలో కర్తృపదం లోపించింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70195767861615739862015-10-22T18:51:44.560+05:302015-10-22T18:51:44.560+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52833323905490665152015-10-22T18:50:43.376+05:302015-10-22T18:50:43.376+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14591387783305110682015-10-22T17:36:05.469+05:302015-10-22T17:36:05.469+05:30కవిమిత్రులందరికి గురువర్యులైన కందిశంకరయ్య గార్లకుద...కవిమిత్రులందరికి గురువర్యులైన కందిశంకరయ్య గార్లకుదసరా శుభా కాంక్షలుAnonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1545476594671299942015-10-22T17:35:48.513+05:302015-10-22T17:35:48.513+05:30[తంగేడు, గుమ్మడి, తామర, గునుగు, వామ, గడ్డి, కట్ల, ...[తంగేడు, గుమ్మడి, తామర, గునుగు, వామ, గడ్డి, కట్ల, దోస, బీర, చేమంతి, బంతి, కలువ పూలు.]కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45926611264901355612015-10-22T17:32:18.859+05:302015-10-22T17:32:18.859+05:30విజయదశిమి దినము విజ్ఞత జేకూర్చు
విజయదుర్గ మనకు విజ...విజయదశిమి దినము విజ్ఞత జేకూర్చు
విజయదుర్గ మనకు విజయమొసగు
భక్తి భావమున్న?శక్తుల నొనగూర్చ
పాడి,పంట,రైతు పరవశించు|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33220401205832489622015-10-22T17:24:51.717+05:302015-10-22T17:24:51.717+05:30మిత్రులందఱకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!
ఖల మ...మిత్రులందఱకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!

ఖల మహిషాసుర దురితము
విలయ ఘటిత పటు బలమున వెడలఁగ నిడియున్
నిలిపితివి యమర జయమును
దలఁతును మది నిపుడు జనని దశభుజ దుర్గా!

ఇందిరా రమణ సోదరీ! హిమజ! హిండి! చండి! ఖల శోషిణీ!
నందయంతి! గిరిజా! మదోత్కట! మనస్వినీ! దనుజ నాశినీ!
నందితాఖిల సురేంద్ర ముఖ్య! కరుణాంతరంగ! వరదాయినీ!
కందుకాభ పరిపంథి శీర్ష కర ఖండితోగ్ర! మృగవాహినీ!
వందితోరుతర భూజనాళి నత భక్తిమస్త! నగనందినీ!
మందయాన! పరమార్థ దాయిని! నమ స్సతీ! మహిష మర్దినీ!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36542734006781657862015-10-22T17:01:46.122+05:302015-10-22T17:01:46.122+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37636228219344993172015-10-22T16:56:30.638+05:302015-10-22T16:56:30.638+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48324199689891109372015-10-22T16:22:49.224+05:302015-10-22T16:22:49.224+05:30రావణుని దునిమి రాముడయోధ్యకు
పట్టాభిషిక్తుడై వరలుది...రావణుని దునిమి రాముడయోధ్యకు
పట్టాభిషిక్తుడై వరలుదినము
యంతమై పాం డ వులజ్ఞాత వాసమ్ము
విజయుడు విల్లెక్కు పె ట్టురోజు
మనుజాశనుండైన మహిషుని దుర్గమ్మ
మహిషవాహను చే ర్చు మంచిరోజు
రాజధానిగ నమరావతి యేర్పాటు
ప్రకటించుచున్నట్టి పర్వదినము
తెలుగువారు భుజము కలుపుచు పయనించ
తెలుగుజాతివెలుగు దివ్యముగను
సాగుజీవితములు సతతము తుష్టితో
కలుగు వృద్ధి ఫలము కరము వేగ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3998560707843565932015-10-22T16:19:58.977+05:302015-10-22T16:19:58.977+05:30పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. విజయ దశమి సందర్...పూజ్యు లు శంకరయ్య గారికి వందనములు. విజయ దశమి సందర్భముగ నా బతుకమ్మ పద్యకుసుమము.
ద్విపద మాలిక :

శ్రీగౌరి బ్రతుకమ్మ సిరులీయ రావె
మాగౌరి వోయమ్మ మన్నింపు మమ్మ
ఇంపార మాయింటి యిలవేల్పు వమ్మ
సొంపార సక్కగ జూడగ రావె
వెతలన్ని బాపగ వేగంబ రావె
బ్రతుకమ్మ బ్రతుకమ్మ బంగారు తల్లి
మాయమ్మ దుర్గమ్మ మముగన్న తల్లి
ఆయమ్మ బ్రతుకమ్మ నర్చింప రమ్మ
తంగేడు గుమ్మడి తామర సుమలు
బంగారు గునుగును వామనె విరులు
కమనీయ గరికలు కనువిందు కట్ల
రమణీయ దోసలు లావణ్య బీర
చేమంతి పూబంతి చెంగల్వ పూలు
భామ లందరు జేరి వాలుగ పేర్చి
పసుపు గౌరినిజేసి వాటిపై నుంచి
వసుధను తంబల ప్రభల నీయంగ
నెలత లందరు గూడి నృత్యమ్ము లాడి
పలుమారు కీర్తించి పాటలు పాడ
కతలన్ని వింటిమి కారుణ్య మూర్తి
బ్రతుకమ్మ సద్దుల బ్రతుకమ్మ బ్రతుకు
కుదురుగ నిత్యమ్ము కొలుతుము నిన్ను
కదలిరా బ్రతుకమ్మ కాపాడ మమ్ము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38728080531543645192015-10-22T16:09:39.346+05:302015-10-22T16:09:39.346+05:30శుభము నొసగునాశ్వీయుజ శుద్ధ దశమి
దసర యంచును జనులంత ...శుభము నొసగునాశ్వీయుజ శుద్ధ దశమి
దసర యంచును జనులంత దండి గాను
వేడ్క జేయుచు నుందురీ వేళ యందు
దుష్ట శక్తుల దునుమాడి శిష్ట జనులు
ధర్మ స్థాపన జేసిరీ ధరణి యందు
దనుజ మహిషును వధియింప తల్లి కాళి
ఉగ్ర రూపమ్ము ధరియించి యుర్వి బ్రోచె
రాము కున్ విజయునకును రమ్య మైన
విజయ మందజే సినది గా విజయ దశమివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83926227540295364632015-10-22T14:57:08.238+05:302015-10-22T14:57:08.238+05:30మహిషుని ఖండించి మహి శాంతి నెలకొల్పి
...........మాత...మహిషుని ఖండించి మహి శాంతి నెలకొల్పి
...........మాత రక్షించిన మహితదినము
స్తంభమ్ము వెల్వడి దానవు మర్దించి
.............ప్రహ్లాదు గాచిన భవ్యదినము
రావణు దెగటార్చి రామచంద్రుడు భూమి
............భారము బాపిన పర్వదినము
అజ్ఞాతమౌ వాస మంతమై పాండవుల్
............తలయెత్తి నిలచిన ధన్యదినము

వాహనము లాయుధమ్ముల పరికరముల
భక్తి నర్చించి కాపాడ ప్రణతులనిడి
సర్వులును శక్తి మహిమను సన్నుతించి
విజయ మందెడు పర్వమ్ము విజయదశమి.

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com