tag:blogger.com,1999:blog-6769183920316093900.post195631343830477730..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3756కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger58125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7011456517467359122021-06-20T20:47:48.682+05:302021-06-20T20:47:48.682+05:30
మాన్యులమాటలనువినుచు
ధన్యముచేసుకొననెంచిధరలో విడకన...

మాన్యులమాటలనువినుచు
ధన్యముచేసుకొననెంచిధరలో విడకన్
నన్యంబెంచక మోక్షపు
కన్యంగూడంగదొలగుఘనపాపమ్ముల్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38394686508789054282021-06-19T20:27:20.457+05:302021-06-19T20:27:20.457+05:30శా:
కన్యారాశిని జన్మ నొంది బహుధా గ్రాహాను కూలమ్మ...శా:

కన్యారాశిని జన్మ నొంది బహుధా గ్రాహాను కూలమ్ముగన్
దైన్యంబింతయు బొందకుండగను తా ధైర్యంబు వెల్వుచ్చుచున్
మాన్యంబైన గుణమ్ములున్ వధువు సమ్మానంబులే బొందనౌ
కన్యం గూడిన బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌనందురే

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38673779073273606722021-06-19T15:17:11.668+05:302021-06-19T15:17:11.668+05:30అద్భుతమైన పూరణమండి. నమోవాక్కులండి. అద్భుతమైన పూరణమండి. నమోవాక్కులండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12796202207670310802021-06-19T11:32:10.853+05:302021-06-19T11:32:10.853+05:30అన్యమ్ము లుండఁగా సా
మాన్యమ్ముగ జాతకమున మహిమం జెపుమ...అన్యమ్ము లుండఁగా సా
మాన్యమ్ముగ జాతకమున మహిమం జెపుమా
మాన్యా యేయే గ్రహములు
కన్యం గూడంగఁ దొలఁగు ఘన పాపమ్ముల్

మాన్యంబే మన సాంప్రదాయ మిల ధర్మం బందు నిల్చుం దగన్
ధన్యంబై నిజవంశ మింపుగను, సంతా నార్థమై ప్రీతి మా
నిన్యౌఘ ప్రవరం గటంకట సుసాన్నిధ్య ప్రదత్తాంగనం
గన్యం గూడినఁ, బాపముల్ దొలఁగి మోక్ష ప్రాప్తియౌ నందురే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3434539156321656782021-06-19T11:20:05.909+05:302021-06-19T11:20:05.909+05:30
కన్యాశుల్కమునిచ్చి మానవతితో కళ్యాణమున్ జేసినన్
స...
కన్యాశుల్కమునిచ్చి మానవతితో కళ్యాణమున్ జేసినన్
సన్యాసమ్మును స్వీకరించి యదియే సత్కార్య మంచెంచి నీ
వన్యాయంబొనరించి నావుగద గార్హస్త్యమ్మునే వీడి, యా
కన్యంగూడినఁ బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌనందురే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24098737481220242132021-06-19T10:51:59.349+05:302021-06-19T10:51:59.349+05:30కన్యంగూడిన బాపముల్ దొలగిమోక్ష ప్రాప్తియౌ నందురే
కన...కన్యంగూడిన బాపముల్ దొలగిమోక్ష ప్రాప్తియౌ నందురే
కన్యంగూడిన వచ్చు గర్భము గదా కాదందురా మీరుభో
మన్యంబందున నుండు వారల వలెన్ మాట్లాడన్యాయంబు నే?
కన్యంగోరుట ధర్మమారవి!యికన్ గౌరింగ భావింపుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42104740030456176372021-06-19T10:32:08.229+05:302021-06-19T10:32:08.229+05:30ధన్యత నొందు వివాహము
కన్యం గూడంగ, దొలగు ఘనపాపమ్ముల్...ధన్యత నొందు వివాహము
కన్యం గూడంగ, దొలగు ఘనపాపమ్ముల్
అన్యంబెరుగని భక్తిని
పుణ్యాత్ముల సేవజేయ పుడమి జనులకున్

సన్యాసాశ్రమ ధర్మముల్ మనము నాస్వాదించుచున్
మోదమున్
ధన్యాత్ముండగు దేశికున్ గొలుచుచున్ తత్త్వంబు దెల్యంగ తా
నన్యంబైన విచారముల్ విడచి యాత్మానందమున్
ప్రజ్ఞయన్
కన్యంగూడిన పాపముల్ దొలగి మోక్షప్రాప్తి యౌనందురే
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83398276439732398222021-06-19T10:25:54.460+05:302021-06-19T10:25:54.460+05:30👌👏🙏💐💐💐💐💐👌👏🙏💐💐💐💐💐గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20724683543932095612021-06-19T10:25:24.498+05:302021-06-19T10:25:24.498+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40525089546926269292021-06-19T09:16:51.909+05:302021-06-19T09:16:51.909+05:30అన్యుల వోలెం బలుకగ
మన్యంబున నుంటెయమల! మాన్యత లేమిన...అన్యుల వోలెం బలుకగ
మన్యంబున నుంటెయమల! మాన్యత లేమిన్
గన్యల గూరిచి యిట్లన
కన్యంగూడంగ దొలగు ఘన పాపమ్ముల్?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45923152541513939072021-06-19T09:01:53.753+05:302021-06-19T09:01:53.753+05:30🙏🙏యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22736758493347027492021-06-19T08:13:57.062+05:302021-06-19T08:13:57.062+05:30వన్యేభేంద్రము రీతి దిర్గుచును దా వాల్గంటులన్ గోరుచ...వన్యేభేంద్రము రీతి దిర్గుచును దా వాల్గంటులన్ గోరుచున్
మన్యంబెల్లను ఛీత్కరించుగద, సన్మార్గంబునే యెంచి, తా
నన్యస్త్రీలను వీడియేకసతి, జాయన్, సంతతిన్ గోరుచున్
కన్యం గూడినఁ బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌనందురే.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87901060120426139652021-06-19T07:57:37.692+05:302021-06-19T07:57:37.692+05:30అన్యాయమ్మగు మార్గమెంచి మదిలో నార్జింప నిత్యమ్ము పల...అన్యాయమ్మగు మార్గమెంచి మదిలో నార్జింప నిత్యమ్ము పల్
విన్యాసమ్ముల చేయువారు కొననౌ ప్రేతేశు లోకమ్మునే
మాన్యుల్ మెచ్చు విధమ్ముగా చనుచు పద్మానాథు పాదోద్భవౌ
కన్యం గూడినఁ బాపముల్ దొలఁగి మోక్షప్రాప్తియౌనందురే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37983794605227512312021-06-19T07:05:28.783+05:302021-06-19T07:05:28.783+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74559330945757021892021-06-19T07:01:03.507+05:302021-06-19T07:01:03.507+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34913031478678672342021-06-19T07:00:25.017+05:302021-06-19T07:00:25.017+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23328674189028283612021-06-19T07:00:06.359+05:302021-06-19T07:00:06.359+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74547015456339662322021-06-19T06:59:47.514+05:302021-06-19T06:59:47.514+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41145134823306945432021-06-19T06:59:26.006+05:302021-06-19T06:59:26.006+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26889553820810092682021-06-19T06:58:49.265+05:302021-06-19T06:58:49.265+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48402525038833594122021-06-19T06:58:26.522+05:302021-06-19T06:58:26.522+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60760984931662206492021-06-19T06:58:07.911+05:302021-06-19T06:58:07.911+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42395616473162993202021-06-19T06:57:50.312+05:302021-06-19T06:57:50.312+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80428567449758605452021-06-19T06:57:33.493+05:302021-06-19T06:57:33.493+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75166229093171085102021-06-19T06:57:13.573+05:302021-06-19T06:57:13.573+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com