tag:blogger.com,1999:blog-6769183920316093900.post1958838801702779254..comments2024-03-29T14:15:56.856+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1443 (సారా గ్రోలంగ జన్మ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-54413396553223079562019-10-10T10:25:43.966+05:302019-10-10T10:25:43.966+05:30
ఏ రూపంబైన జిలే
బీ రూఢిగ నతనిదే విభిన్నము లైనన్!

ఏ రూపంబైన జిలే
బీ రూఢిగ నతనిదే విభిన్నము లైనన్!
శ్రీరాముని నామము మన
సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82172664098353796582019-10-10T10:17:00.333+05:302019-10-10T10:17:00.333+05:30మీరిక సాయమ్ముదయము
సారా గ్రోలంగ...జన్మ చరితార్థ మగ...మీరిక సాయమ్ముదయము
సారా గ్రోలంగ...జన్మ చరితార్థ మగున్
భారము తీరగ నాదిక,...
కారుది ప్రభుతపు ఖజాన కమ్మగ నిండన్

కారుది = car'sG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58403191886453382182017-12-07T19:11:13.840+05:302017-12-07T19:11:13.840+05:30
ఏరాలముగ జిలేబీ
వీరావేశముల మాని విభుని తలచుచున్
భ...

ఏరాలముగ జిలేబీ
వీరావేశముల మాని విభుని తలచుచున్
భూరిగ మధురిమలన్ మన
సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47511542441506103352017-12-07T18:49:35.498+05:302017-12-07T18:49:35.498+05:30దేవదాసు ఉవాచ:
పారును వీడిన నాడే
దారుణమైనట్టి బ్...దేవదాసు ఉవాచ:

పారును వీడిన నాడే
దారుణమైనట్టి బ్రతుకు దైన్యంబవగా
బారులలో బీరు వ్హిసికి
సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57509635941914174642014-06-13T20:00:19.123+05:302014-06-13T20:00:19.123+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గో...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81142802281731668442014-06-13T19:55:42.897+05:302014-06-13T19:55:42.897+05:30ఆరామదాసు చెప్పెను
మారాముని నామమన్న మధురంబనుచున్
...ఆరామదాసు చెప్పెను
మారాముని నామమన్న మధురంబనుచున్
రారా నామపు రుచి మన
సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84058812869272873382014-06-13T19:31:34.951+05:302014-06-13T19:31:34.951+05:30నారాయణ లీలామృత
పారాయణ పాన మిలను పరమాన్నముగా
గోరుచ...నారాయణ లీలామృత
పారాయణ పాన మిలను పరమాన్నముగా
గోరుచు నిత్యంబును మన
సారా గ్రోలంగ జన్మ చరితార్థమగున్ !గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60206212961839425772014-06-13T18:58:34.540+05:302014-06-13T18:58:34.540+05:30రమణ గారూ,
పద్యకవిత్వం పట్ల మీకున్న అభిరుచికి సంతో...రమణ గారూ,
పద్యకవిత్వం పట్ల మీకున్న అభిరుచికి సంతోషం!
రామాలయంలో సారా త్రాగితే జన్మ చరితార్థమౌతుందన్న భావాన్ని ఖండిస్తూ నేనా మాట వ్రాయవలసి వచ్చింది. అంతే!

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణలోని మూడవ పాదాన్ని “చేరగ ప్రవచింతురు మన/సా, రా,...’ అనండి.

పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13805953872471636612014-06-13T18:38:41.320+05:302014-06-13T18:38:41.320+05:30శ్రీ మంద పీతాంబర్ గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బా...శ్రీ మంద పీతాంబర్ గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
3వ పాదములో ఒక లఘువు తక్కువగ నున్నది.
స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59661963913882046522014-06-13T18:05:47.248+05:302014-06-13T18:05:47.248+05:30శ్రీ శంకరయ్య గారికి ప్రణామములు.
పద్యం వ్రాయలేక పోయ...శ్రీ శంకరయ్య గారికి ప్రణామములు.
పద్యం వ్రాయలేక పోయినా, మీ వంటి మాహానుభావుల పద్యాలు ఆస్వాదించడానికి, రోజుకు రెండు మూడు సార్లు ఈ బ్లాగు దర్సనం తప్పక చేస్తాను.

మరుగుదొడ్లో రాముదు గుర్తుకు వస్తే, నామస్మరణ చేస్తే తప్పా? బాహ్యపూజ కన్నా, అంతర్ముఖ/ మానసిక చే పూజ ఉత్తమం అంటారు కదా. Ramanahttps://www.blogger.com/profile/11209373325972477918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38480807639155695652014-06-13T15:49:15.630+05:302014-06-13T15:49:15.630+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71632855053384500392014-06-13T15:25:15.613+05:302014-06-13T15:25:15.613+05:30నోరారా కీర్తించిన
నారాముడువచ్చి గాయు నమ్ముము నరుడ...నోరారా కీర్తించిన
నారాముడువచ్చి గాయు నమ్ముము నరుడా !
శ్రీరామనామసుధ మన
సారా గ్రోలంగ జన్మ చరితార్థమగున్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48155591362828205932014-06-13T15:10:12.792+05:302014-06-13T15:10:12.792+05:30శ్రీ రాముని కావ్య సుధా
సారము చాగంటి వారు సభికుల మ...శ్రీ రాముని కావ్య సుధా
సారము చాగంటి వారు సభికుల మదిలో
చేరగ ప్రవచించు, మన
సా!రా! గ్రోలంగ జన్మ చరితార్థమగున్!!! మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87515204914118348982014-06-13T14:36:09.294+05:302014-06-13T14:36:09.294+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
పూరణ వరకైతే పద్యం బాగ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
పూరణ వరకైతే పద్యం బాగుంది. అభినందనలు.
కాని భావమే ఆమోదయోగ్యంగా లేదు. దేవుడు సర్వాంతర్యామి అని మరుగుదొడ్లో పూజ చేయలేము కదా... అలాగే దేవాలయంలో సారా త్రాగడమూ.. మీ మనసును నొప్పిస్తే మన్నించండి.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16887752284757258772014-06-13T14:27:59.105+05:302014-06-13T14:27:59.105+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....
ఆరోగ్...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ....

ఆరోగ్యము చెడు నతిగా
సారా గ్రోలంగ; జన్మ చరితార్థ మగున్
పాఱుని సలహాపై హరి
పారాయణమున్ జరిపెడి ప్రజ లందఱకున్. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89486374201884845932014-06-13T14:18:17.062+05:302014-06-13T14:18:17.062+05:30పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
మరియొక పూ...పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
మరియొక పూరణ
“ఏరా రామునిగుడి యిది
సారా త్రాగంగరాదు” “సరి,సరి,జగమo
తా రాముడుండె నిచటనె
సారా గ్రోలంగ జన్మ చరితార్ధ మగున్"

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90071320786748808632014-06-13T14:06:51.037+05:302014-06-13T14:06:51.037+05:30సవరణ సూచించినందుకు కృతజ్ఞతలు. సవరణ సూచించినందుకు కృతజ్ఞతలు. Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-295837605530504682014-06-13T13:25:08.923+05:302014-06-13T13:25:08.923+05:30ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది...ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దాశరథి’ని దాశరథుడు అన్నారు. అక్కడ ‘శ్రీరాముడు రఘువీరుడు’ అనండి.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16138562045006614222014-06-13T12:39:29.438+05:302014-06-13T12:39:29.438+05:30శ్రీ శంకరయ్య గారు,
అందరినీ ప్రోత్సాహిస్తూ వ్యక్తిగ...శ్రీ శంకరయ్య గారు,
అందరినీ ప్రోత్సాహిస్తూ వ్యక్తిగతమైన బాధలనూ లెక్కించక మీరు చేస్తున్న సరస్వతీ నిత్యకైంకర్యం ప్రశంసనీయము మరియు అనుసరణీయము. పూరణం మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
నమస్కృతులు,
చంద్రమౌళి
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34344640506344476862014-06-13T12:26:37.556+05:302014-06-13T12:26:37.556+05:30
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
నిన్నటి...
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
నిన్నటి సమస్యకు నాపూరణ పై తమరివ్యాఖ్య తెలుపoడి
సమస్య:సారా గ్రోలంగ జన్మ చరితార్ధ మగున్
కే.రా.ఫిల్మున దృశ్యము
నా.రా.త్రాగంగ దెచ్చె నాయిక నెత్రున్
“రారా త్రాగుము నీవీ
సారా గ్రోలంగ జన్మ చరితార్ధ మగున్”
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47207258230751242842014-06-13T12:09:52.293+05:302014-06-13T12:09:52.293+05:30శ్రీరాముడు దాశరధుడు
శూరుడు కారుణ్యగుణ విశోభితుడు ...శ్రీరాముడు దాశరధుడు
శూరుడు కారుణ్యగుణ విశోభితుడు హరిన్
గోరి, భవనామమును మన
సారా గ్రోలంగ జన్మ చరితార్థ మగున్. Dr Murthy Prayagahttps://www.blogger.com/profile/01711055419535692350noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27713139241801523132014-06-13T11:56:32.984+05:302014-06-13T11:56:32.984+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాముడు టైపాటు వల్ల రామడు అయింది.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25304725945769354242014-06-13T11:38:44.369+05:302014-06-13T11:38:44.369+05:30నా రాధ! మదన కేళికి
రారాదా యమున దరికి? రాగామృతమున్...నా రాధ! మదన కేళికి
రారాదా యమున దరికి? రాగామృతమున్
తేరాద? ప్రేమపుంతప-
సా! రా! గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23747944139054130432014-06-13T10:51:04.851+05:302014-06-13T10:51:04.851+05:30రారా! నా వలపుల దొర!
నీ రాధను, జాలి లేద? నీరజ నేత...రారా! నా వలపుల దొర!
నీ రాధను, జాలి లేద? నీరజ నేత్రా!
ఈరా ప్రేమసుధల, నలు-
సా? రా! గ్రోలంగ జన్మ చరితార్థ మగున్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41577107784682838662014-06-13T10:49:54.217+05:302014-06-13T10:49:54.217+05:30శ్రీరాముని తత్త్వము మన
సారా గ్రోలంగ జన్మ చరితార్ధమ...శ్రీరాముని తత్త్వము మన
సారా గ్రోలంగ జన్మ చరితార్ధమగున్
రారా పోదము మనమును
నారాముని భజన జేయ నాలయ మునకున్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com