tag:blogger.com,1999:blog-6769183920316093900.post1990064108255159621..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3758కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger44125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7435588743435356912021-06-21T17:39:24.303+05:302021-06-21T17:39:24.303+05:30మందర పర్వతము సముద్ర మధ్యము గా అతి సుందర ప్రదేశము. ...మందర పర్వతము సముద్ర మధ్యము గా అతి సుందర ప్రదేశము. శివపార్వతులు ఇక్కడ కాపురం చేశారని ప్రసిద్ధి. ఇట్టి ప్రదేశంలో తిరుగాడే ఒక నాయిక ఈ విధంగా తలుస్తుందనే భావనగా నా ప్రయత్నము:

ఉ:

అందము చింద వేచితిని యామని వేళన పొందుగోరనై
సందడి పిల్ల తెమ్మెరలు చక్కని వెన్నెల రాత్రులందు ; నా
చందము గానకుంటి నిను చప్పున తోడ్కొన మంథనమ్ము, హే
మందర పర్వతంబు ,నొక మానిని నింద యొనర్చె గిన్కతోన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21730394069844709402021-06-21T14:41:26.166+05:302021-06-21T14:41:26.166+05:30సుందరమైనసంద్రమును , జుట్ట
యు వాసుకి మందరాద్రికిన్,...సుందరమైనసంద్రమును , జుట్ట
యు వాసుకి మందరాద్రికిన్,
గుందుచు రత్నగర్భ పడు గోడు
ను గాంచియు , ద్రచ్చుచుండగా
మందుడ ! బాధకోర్చెగద మా
నిని సాగరు భార్యయంచు నా
మందర పర్వతంబునొక మానిని
నిందయొనర్చె గిన్కతో
~~~~~~~~~~~~~~~~~~గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29470576769849646922021-06-21T13:47:29.423+05:302021-06-21T13:47:29.423+05:30బోలుచున్ టైపాటుబోలుచున్ టైపాటుseethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36419217774545042932021-06-21T13:38:52.541+05:302021-06-21T13:38:52.541+05:30బందరు లడ్డులన్ వడల భారిగ మెక్కుచు నింటినుండియే
కంద...బందరు లడ్డులన్ వడల భారిగ మెక్కుచు నింటినుండియే
కందక కార్యభారమును కంప్యుటరందున నిర్వహించగా
సుందరుడైన భర్త కడు చోద్యముగా గనుపట్ట బోలచున్
మందర పర్వతంబు, నొక మానిని నిందయొనర్చెను గిన్కతో
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2694839344515282092021-06-21T13:37:47.352+05:302021-06-21T13:37:47.352+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25199285982901468982021-06-21T13:25:31.100+05:302021-06-21T13:25:31.100+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89594863017052822052021-06-21T12:36:45.243+05:302021-06-21T12:36:45.243+05:30మండరాగ్రిగన్ / మండరాద్రిగన్ గా చదువగలరుమండరాగ్రిగన్ / మండరాద్రిగన్ గా చదువగలరుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87654213176161305022021-06-21T12:20:28.242+05:302021-06-21T12:20:28.242+05:30అందరి బాగుకై విషము నాని యుమాపతి యుల్లసమ్ముతో
కంధరమ...అందరి బాగుకై విషము నాని యుమాపతి యుల్లసమ్ముతో
కంధరమందునన్ నిలుపగా నది నల్లగ మాడ్చె చెచ్చెరన్
కందిన నట్టిదౌ మగని కంఠము గన్గొని బాధ నొందుచున్
మందర పర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13919570623174092652021-06-21T12:06:07.108+05:302021-06-21T12:06:07.108+05:30ఉ:
బృందము కొండ జేరెనట విందును బొంద విలాసయాత్ర కై...ఉ:

బృందము కొండ జేరెనట విందును బొంద విలాసయాత్ర కై
సుందరి యూరకుండకయె చుక్కలు చెక్కెను మందరాగ్రిగన్
తొందరలోన *మందు* ర గ దోషము దొర్లగ సిగ్గునొందనై
మందర పర్వతంబు నొక మానిని నింద యొనర్చె గిన్కతోన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76579888081294547352021-06-21T11:41:20.809+05:302021-06-21T11:41:20.809+05:30ఇందఱిలో నేల శివుని
నంద ఱడుగ వలె నలసమె యా యద్రి వి...ఇందఱిలో నేల శివుని
నంద ఱడుగ వలె నలసమె యా యద్రి విషం
బందేల పుట్ట వలె నని
మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్

[ఇక్కడ మానిని పార్వతీ దేవి చెలికత్తెలలో నొకతె]

అందఱు చూచు చుండగ ననర్హను నిందల కేను మిన్నయౌ
సుందర వృత్తి నుండ నిలఁ జోద్య మకారణ మక్క టక్కటా
కంద మనమ్ము మిక్కుటము కర్కశ రీతిని నన్ను జూడు మా
మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91357291979726422372021-06-21T11:19:49.050+05:302021-06-21T11:19:49.050+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23801820258237519402021-06-21T11:19:26.652+05:302021-06-21T11:19:26.652+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11506714873032025912021-06-21T11:19:08.186+05:302021-06-21T11:19:08.186+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62267718436363831492021-06-21T11:18:50.061+05:302021-06-21T11:18:50.061+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1448236460091655512021-06-21T11:17:53.890+05:302021-06-21T11:17:53.890+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81902504778838437192021-06-21T11:17:38.758+05:302021-06-21T11:17:38.758+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35883760096551457122021-06-21T11:17:18.875+05:302021-06-21T11:17:18.875+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10986470131831787862021-06-21T11:17:04.669+05:302021-06-21T11:17:04.669+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23240266305756730042021-06-21T11:16:49.799+05:302021-06-21T11:16:49.799+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49322230604258396022021-06-21T11:16:36.951+05:302021-06-21T11:16:36.951+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38119219938652262482021-06-21T11:16:18.024+05:302021-06-21T11:16:18.024+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సృష్టి' టై...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సృష్టి' టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40334466225333460882021-06-21T11:15:50.247+05:302021-06-21T11:15:50.247+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2974673743825606312021-06-21T11:15:33.208+05:302021-06-21T11:15:33.208+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83674771364811708662021-06-21T11:15:14.325+05:302021-06-21T11:15:14.325+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సందర మథనము'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సందర మథనము'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29010827339579296392021-06-21T11:14:44.384+05:302021-06-21T11:14:44.384+05:30చక్కని పూరణ. అభినందనలు. చక్కని పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com