tag:blogger.com,1999:blog-6769183920316093900.post1994954630633378967..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4365కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-91565668246999206172023-03-14T16:22:15.418+05:302023-03-14T16:22:15.418+05:30మామూలుగా ఇంటర్వ్యూ ముగిసిన తరువాత చాలా మంది పడే వే...మామూలుగా ఇంటర్వ్యూ ముగిసిన తరువాత చాలా మంది పడే వేదనే నండిరామబ్రహ్మం పెనుకొండhttps://www.blogger.com/profile/06914779589304196874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77296229815056595842023-03-14T16:20:00.816+05:302023-03-14T16:20:00.816+05:30ఉ॥ బండడు వాఁడటంచుఁ గని పాఠము బుద్ధిగ నేర్ప లెక్కలన...ఉ॥ బండడు వాఁడటంచుఁ గని పాఠము బుద్ధిగ నేర్ప లెక్కలన్
మెండుగ వచ్చెవిద్యయన మిక్కిలి ధైర్యము తోడ నాతఁడున్
రెండును రెండుతోఁ గలిపి లెక్కను జేయ మనంగ నిట్లనెన్
రెండును రెండుతోఁ గలుప రెండు లభించెను లోకులౌనన్!

తే॥ మెండుగఁ జదివి యుద్యోగమే వెదుకఁగ
రెండు రెండును కలువంగ రెండు వచ్చె
నీవిది వివరించవొ యని నిపుణులడుగ
నేనెఱిఁగితి నేనిచటను నెగ్గననుచురామబ్రహ్మం పెనుకొండhttps://www.blogger.com/profile/06914779589304196874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84092511751760213222023-03-14T12:52:25.840+05:302023-03-14T12:52:25.840+05:30చండికి నైన లెక్కలను చక్కగ నేర్పెడు ప్రాజ్ఞుడంచు నా...చండికి నైన లెక్కలను చక్కగ నేర్పెడు ప్రాజ్ఞుడంచు నా
పండితు జెంత బిల్లలను పాఠము జెప్పమటంచు జేర్చగా
మెండుగ సంతసించుచు సుమేధసుడిట్టుల జెప్పె సున్నలున్
రెండును రెండుతో గలుప రెండు లభించెను లోకు లౌననన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84350489506341566462023-03-14T11:43:07.680+05:302023-03-14T11:43:07.680+05:30అండముఁజూడగా నగును నద్భుత మయ్యది సృష్టి లోన బ్ర
హ్...అండముఁజూడగా నగును నద్భుత మయ్యది సృష్టి లోన బ్ర
హ్మాండముఁ గానగా వలయు మాపటి వేళల చిత్ర మౌని యీ
రెండును రెండుతోఁ గలుప రెండు లభించెను లోకులౌననన్
బండిన రేగుపం డువలె బాహ్యముఁ గన్బడు మేలు కాంతి తోన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69722000974838988082023-03-14T11:16:01.134+05:302023-03-14T11:16:01.134+05:30కనులు కన్నులు దిన దినమును గలయుచు
నుండఁ గలిగె వారిక...కనులు కన్నులు దిన దినమును గలయుచు
నుండఁ గలిగె వారికి నంత మెండుగాను
బ్రేమ దాని వలన నయ్యెఁ బెండ్లి కూడ
రెండు రెండును కలువంగ రెండు వచ్చె

అండగ విద్య కింక వినయమ్మున కింపుగ జాలి దానమున్
మెండు గుణమ్ములం గలుప మేలుగ కీర్తి ప్రతిష్ఠయున్ భువిన్
దండిగఁ గల్గె నుత్తమ విధమ్ముగ నొక్కఁడు సంచరింపఁగా
రెండును రెండుతోఁ గలుప రెండు లభించెను లోకు లౌననన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51217703274249583222023-03-14T11:11:22.073+05:302023-03-14T11:11:22.073+05:30ఆత్మ పరమాత్మ లయ్యవి యరయఁ దెలిసె
వేరు వేరని,జీవి...ఆత్మ పరమాత్మ లయ్యవి యరయఁ దెలిసె
వేరు వేరని,జీవిలోఁ బేరు కొనుచు
నొక్క రూపమై మెలగుచుఁ జక్కఁబఱచి
రెండు రెండును కలువంగ రెండు వచ్చెsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77534457392331046252023-03-14T10:12:36.366+05:302023-03-14T10:12:36.366+05:30
పిన్నక నాగేశ్వరరావు.
(క్రమాలంకారంలో...)
ఫలితమెం...
పిన్నక నాగేశ్వరరావు.
(క్రమాలంకారంలో...)

ఫలితమెంత యొకటి కొండు కలుపగాను?
నెంత తీసిన తొమ్మిది నేడు వచ్చు?
రెండు సున్నలేమి యొనర్చ రెండు వచ్చు?
నేడులో నైదు తీసిన నేమి వచ్చె?
రెండు; రెండును; కలువంగ; రెండు వచ్చె.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32567096698362533502023-03-14T07:22:02.078+05:302023-03-14T07:22:02.078+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21875775621089394652023-03-14T07:21:48.302+05:302023-03-14T07:21:48.302+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3028331368693306702023-03-14T07:21:35.219+05:302023-03-14T07:21:35.219+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44711771608482293342023-03-14T07:21:20.849+05:302023-03-14T07:21:20.849+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47120797565067495982023-03-14T07:21:08.581+05:302023-03-14T07:21:08.581+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46961771464565952592023-03-14T07:20:39.156+05:302023-03-14T07:20:39.156+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16478437065042882562023-03-14T07:20:25.410+05:302023-03-14T07:20:25.410+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11426279084566629922023-03-14T07:20:09.756+05:302023-03-14T07:20:09.756+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32238802233464537222023-03-14T07:19:50.001+05:302023-03-14T07:19:50.001+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37459604532557999632023-03-14T07:19:26.417+05:302023-03-14T07:19:26.417+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83657555625643550362023-03-14T07:19:06.594+05:302023-03-14T07:19:06.594+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28623002786203461482023-03-14T07:18:47.590+05:302023-03-14T07:18:47.590+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67232183897693393782023-03-14T07:18:03.990+05:302023-03-14T07:18:03.990+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9285428762917811532023-03-14T07:05:13.507+05:302023-03-14T07:05:13.507+05:30ఉ.
రెండుగ సంజ్ఞ యశ్వముగ రిక్కి హిమాద్రిని సంచరించ...ఉ.

రెండుగ సంజ్ఞ యశ్వముగ రిక్కి హిమాద్రిని సంచరించగన్
రెండుగ సూర్యు డశ్వముగ రివ్వున సాగెను మేళగించగా
రెండుగ నశ్వినీ సుతులు రేగిన వైద్యులు దైవ శక్తిచే
*రెండును రెండుతోఁ గలుప రెండు లభించెను లోకులౌననన్.*Subbarao Ayyalasomayajulahttps://www.blogger.com/profile/13260694691729135591noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26529287658142233012023-03-14T06:55:14.890+05:302023-03-14T06:55:14.890+05:30ఈ రోజు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి....ఈ రోజు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి. ఆ నేపథ్యంలో...

తేటగీతి
పట్టభద్రుల నెన్నికఁ బాలుగొంటి
నిలువ యేబది మందియె కొలువుఁ గోరి
యెంచియు ద్వితీయ ప్రాధాన్య మిద్దరిడఁగ
రెండు రెండును కలువంగ రెండు వచ్చె

ఉత్పలమాల
నిండగు పట్టభద్రునిగ నిల్వగ నెన్నికలందు నాశతో
నుండిరి మించి యేబదిని నున్నతి నెంచినవారు పోరునన్
రెండవ ముఖ్యతే నిడఁగ ప్రీతిగ నిద్దరె నోటువైచియున్
రెండును రెండుతోఁ గలుప రెండు లభించెను లోకులౌననన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90731436175093480702023-03-14T05:27:01.250+05:302023-03-14T05:27:01.250+05:30(రెండు కుటుంబాల పెద్దలు ఇరువురికీ పెండ్లి జరిపించగ...(రెండు కుటుంబాల పెద్దలు ఇరువురికీ పెండ్లి జరిపించగా ఒకరికి అల్లుడు ఒకరికి కోడలు లభించారు. 2+2=2) ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60033924214391013762023-03-14T05:19:30.554+05:302023-03-14T05:19:30.554+05:30నిండగు పేర్మితో గలియ నీరము దుగ్ధములట్టు లిర్వురున్...నిండగు పేర్మితో గలియ నీరము దుగ్ధములట్టు లిర్వురున్
రెండు మనంబులొక్కటను రీతిగ కంతుని రాజ్యమేలనా
రెండు కుటుంబ పెద్దలునుఁ బ్రీతిగ పెండ్లికి సమ్మతించి యా
రెండును రెండుతోఁ గలుప రెండు లభించెను లోకులౌననన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58390091298690650702023-03-14T05:19:02.613+05:302023-03-14T05:19:02.613+05:30మొదటి చూపునఁ బ్రేముడి మొలకలెత్త
పెద్దలౌనని సమ్మతి ...మొదటి చూపునఁ బ్రేముడి మొలకలెత్త
పెద్దలౌనని సమ్మతి వేగ దెలుప
ప్రణయము పరిణమించెను పరిణయముగ
రెండు రెండును కలువంగ రెండు వచ్చెఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.com