tag:blogger.com,1999:blog-6769183920316093900.post2013353051372342997..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3603కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger74125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-48875825105683931882021-01-15T23:00:45.993+05:302021-01-15T23:00:45.993+05:30చిన్మయ రూపును తలచుచు
తన్మయులైకొలువగసతతమ్మతి భక్తిన...చిన్మయ రూపును తలచుచు
తన్మయులైకొలువగసతతమ్మతి భక్తిన్
సన్మనమునమెచ్చహరియు
*సన్మానంబేలకవికి సంక్రాంతికిలన్"
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7848066105233916562021-01-15T22:58:17.300+05:302021-01-15T22:58:17.300+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38215580987850938042021-01-14T20:54:54.121+05:302021-01-14T20:54:54.121+05:30ఉన్మాదుల్ రచియించుచుందురిలలో నూరించు కాన్కల్ గొనన్...ఉన్మాదుల్ రచియించుచుందురిలలో నూరించు కాన్కల్ గొనన్
మన్మందారమునందు వాణినిలువన్ మాధుర్యమౌకైతలన్
సన్మార్గమ్మున పోవుచున్ రచనలన్ సాగించుచున్ మించగా
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్?
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52482791326498450422021-01-14T19:30:50.006+05:302021-01-14T19:30:50.006+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80478733588539598732021-01-14T15:25:33.337+05:302021-01-14T15:25:33.337+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10430515659647858172021-01-14T15:05:32.633+05:302021-01-14T15:05:32.633+05:30
తన్నయనందగ తగునా
ఉన్మాదముగాకనేమియుచ్చిలియగునా?
సన...

తన్నయనందగ తగునా
ఉన్మాదముగాకనేమియుచ్చిలియగునా?
సన్మనమువీడురోజుల
సన్మానంబేలకవికి సంక్రాంతికిలన్
(సవరణ పాఠము ధన్యవాదాలతో)Supanihttps://www.blogger.com/profile/04540896073827354162noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31952711107388495342021-01-14T14:51:33.866+05:302021-01-14T14:51:33.866+05:30సన్మిత్రులు మెచ్చు కొనగ
సన్మానం బన కవులకు, సంతోషమ్...సన్మిత్రులు మెచ్చు కొనగ
సన్మానం బన కవులకు, సంతోషమ్మే
ఉన్మాదపు కవితలకా
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్!!

యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27058422836334649582021-01-14T14:23:10.591+05:302021-01-14T14:23:10.591+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48628771337802558532021-01-14T14:22:42.400+05:302021-01-14T14:22:42.400+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మన్మందిరము'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మన్మందిరము' సాధుప్రయోగం కాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62419070398609800252021-01-14T14:21:59.927+05:302021-01-14T14:21:59.927+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33269314223651631942021-01-14T14:21:08.222+05:302021-01-14T14:21:08.222+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69449351724502347742021-01-14T14:20:57.681+05:302021-01-14T14:20:57.681+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82452074638109010142021-01-14T14:20:45.389+05:302021-01-14T14:20:45.389+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88145423406719420842021-01-14T14:20:35.157+05:302021-01-14T14:20:35.157+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52193002105322871802021-01-14T14:20:25.966+05:302021-01-14T14:20:25.966+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68457975564051761582021-01-14T14:19:54.441+05:302021-01-14T14:19:54.441+05:30'న్మ' ప్రాసక్లేశాన్ని తప్పించుకున్న మీ పూర...'న్మ' ప్రాసక్లేశాన్ని తప్పించుకున్న మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64997865222338526132021-01-14T13:57:27.464+05:302021-01-14T13:57:27.464+05:30సన్మార్గంబందు జనుల
నున్ముఖులను జేయు కవిత లుత్తేజమ...సన్మార్గంబందు జనుల
నున్ముఖులను జేయు కవిత లుత్తేజమిడన్
సన్మతులైనను జాలిక
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54097304170386466682021-01-14T13:55:27.699+05:302021-01-14T13:55:27.699+05:30ధన్యవాదములండీ శంకరయ్య గారూ
శబ్బరి... చెడ్డధన్యవాదములండీ శంకరయ్య గారూ

శబ్బరి... చెడ్డHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54070494215814764372021-01-14T13:54:15.838+05:302021-01-14T13:54:15.838+05:302 వ పాదములో “బాటనొదలి” స్థానములో “బాటను విడి” గా చ...2 వ పాదములో “బాటనొదలి” స్థానములో “బాటను విడి” గా చదువుకొనలసిందిగా మనవిHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5996928620873787562021-01-14T13:07:35.665+05:302021-01-14T13:07:35.665+05:30కన్మూసిన దెరచిన గన
మన్మందిరమున మనోఙ్ఞమౌ పలుకుజెలిన...కన్మూసిన దెరచిన గన
మన్మందిరమున మనోఙ్ఞమౌ పలుకుజెలిన్
జన్మంబే ధన్యంబౌ
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్ఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27398845563058360292021-01-14T11:56:22.404+05:302021-01-14T11:56:22.404+05:30విన్మా మిత్రమ కన నీ
కన్మును జాఁ గగు భృశముగఁ గావున...విన్మా మిత్రమ కన నీ
కన్మును జాఁ గగు భృశముగఁ గావున నేఁడే
తన్మన మలరఁగఁ జేయుఁడు
సన్మానం, బేల కవికి సంక్రాంతి కిలన్

జన్మాధిక్యుఁడు కాశ్యపేయుఁడు సహస్రస్యోన ధీరుండు కిం
చిన్మోహమ్ము వహించె నేమొ యన నిస్సీ బంధితుం డైన యీ
షన్మాత్రమ్ము బలమ్ము సూప కసిదంష్ట్ర ద్వేష్య వక్త్రమ్ములో
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్

[అసిదంష్ట్రము = మకరము]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-833284098655238752021-01-14T11:25:33.598+05:302021-01-14T11:25:33.598+05:30ఉన్మాదపు పనులేటికి
తన్మయముగకవితజెప్పదారిద్ర్యమునన్...ఉన్మాదపు పనులేటికి
తన్మయముగకవితజెప్పదారిద్ర్యమునన్
సన్మానము క్షుధనార్పదు
సన్మానంబేల కవికి సంక్రాంతికిలన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76090237421425568382021-01-14T09:13:45.943+05:302021-01-14T09:13:45.943+05:30...అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...
......అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...

★ ......శంకరాభరణం....★

◆ .....14-1-2021 ......గురువారం.....◆

సమస్య - 3603

సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్

నా పూరణ. శార్దూలము

ఉన్మాదమ్మును బ్రోత్సహించు కృతులే యుత్పత్తి తాఁ జేయకే

సన్మార్గమ్మును బోధఁ జేయు రచనల్ చక్కంగఁ దాఁ సల్పుచున్

జన్మన్ ధన్య మొనర్చుకున్న నదియే చాలున్ గదా!వేరుగన్

సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్

★★ ఆకుల శాంతి భూషణ్ ★★
★ వనపర్తి ★Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89704805817528912732021-01-14T09:08:28.883+05:302021-01-14T09:08:28.883+05:30సవరించిన పద్యం
చిన్మయ రూపుని లీలల
తన్మయత న్ ...సవరించిన పద్యం
చిన్మయ రూపుని లీలల
తన్మయత న్ వ్రాసి తాను ధన్యత జెందెన్
జన్మ తరించియు నుండగ
సన్మానం బేల కవికి సంక్రాంతి కిలన్? కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60686553509884227382021-01-14T07:30:57.396+05:302021-01-14T07:30:57.396+05:30సవరించిన పూరణ
చిన్మయమౌ కవితలను న
వోన్మేష పథమున జా...సవరించిన పూరణ

చిన్మయమౌ కవితలను న
వోన్మేష పథమున జాతి నుసికొల్పంగా
జన్మంబు ధన్య మన్యుల
సన్మానంబేల కవికి సంక్రాంతి కిలన్?
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com