tag:blogger.com,1999:blog-6769183920316093900.post2014147318027781771..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3074 (కవి యొక్కండును...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-36724929217644830132019-07-13T19:33:56.285+05:302019-07-13T19:33:56.285+05:30మైలవరపు వారి పూరణ
ఒకే రోజులో వరదశతకమును రచించి.....మైలవరపు వారి పూరణ

ఒకే రోజులో వరదశతకమును రచించి.. నేడు కర్ణాటకలో ఆవిష్కరించు శుభసందర్భమున శ్రీ కంది శంకరయ్య గారికి శుభాభినందనలు 💐💐👏👏👏🙏🙏🙏

ఈ పద్యం వారికే అంకితం..🙏🙏

నవచైతన్యసుధీవికాసమనగన్ వార్ధక్యమందౌర మా...
ధవ పాదార్చన కందపద్యముల గ్రంథమ్మున్ వెలార్చంగ ., కం...
ది వరేణ్యున్ గని మెచ్చ చిత్తమున సందేహించువాడైన యే
కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88224374233535906522019-07-13T17:37:09.128+05:302019-07-13T17:37:09.128+05:30కవులే ప్రేమగ కోరిరంచుగద సత్కావ్యమ్ము నే వ్రాయ గౌ
...కవులే ప్రేమగ కోరిరంచుగద సత్కావ్యమ్ము నే వ్రాయ గౌ
రవనీయుండగు కందిశంకరులు ప్రారంభించిరే దీక్షతో
నవలీలన్నొక రోజులో తానందింపగా, భేషనన్
గవియొక్కండును గానరాడు వెదుకం గర్ణాట దేశమ్మునన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61407118420325589362019-07-13T17:36:10.831+05:302019-07-13T17:36:10.831+05:30అవధానమ్మని పండితోత్తముల నాహ్వానించె మాన్యుండు గౌ
ర...అవధానమ్మని పండితోత్తముల నాహ్వానించె మాన్యుండు గౌ
రవనీయుండగు కంది శంకరులు హైద్రాబాదుకున్ బ్రేమతో
కవయిత్రుల్ మరియున్ కవుల్ కదలిరే కర్ణాటమున్ వీడుచున్
గవియొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాట దేశమ్మునన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13682734276898088372019-07-13T16:08:25.763+05:302019-07-13T16:08:25.763+05:30శ్రీగురుభ్యోనమః🙏
భవసాగర తరణంబౌ
తవ విరచిత వరద శతక...శ్రీగురుభ్యోనమః🙏

భవసాగర తరణంబౌ
తవ విరచిత వరద శతక తావిం గ్రోలన్
కవనంబను గంగ మునుగ
కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్!Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79132902746356858032019-07-13T13:28:40.504+05:302019-07-13T13:28:40.504+05:30దివిజులు శంకర శతకము
నవలోకంపంగనేగె నంచును వారల్
స్త...దివిజులు శంకర శతకము
నవలోకంపంగనేగె నంచును వారల్
స్తవనీయంబుగ నేగిరి
కవియొక్కడు కానరాడు కర్నాటమునన్
BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37498401383298501872019-07-13T12:51:31.587+05:302019-07-13T12:51:31.587+05:30కవిగాశంకరుబెంగుళూరునకునొక్కండేప్రయాణించగా
భవుడెవ్వ...కవిగాశంకరుబెంగుళూరునకునొక్కండేప్రయాణించగా
భవుడెవ్వాడునురాకపోతిరిగనీభవ్యాత్ముగొంపోవగన్
గవియొక్కండునుగానరాడువెదుకంగర్ణాటదేశమ్మునన్
నవనిన్జీకటిముంచుకారణమెయట్లైయుండునాపట్టునన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10484772696724167502019-07-13T11:49:03.006+05:302019-07-13T11:49:03.006+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
భవబం...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

భవబంధమ్ములు వీడుచున్ కవితలన్ భద్రమ్ముగా నేర్పుచున్
లవలేశమ్మును శ్రాంతినిన్ గొనకయే లక్ష్యమ్ముకై పోరుచున్
భువినిన్ జిక్కిన కంది శంకరులవోల్ పుణ్యాత్మునిన్ బోలు స
త్కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-529956275647490502019-07-13T11:23:29.259+05:302019-07-13T11:23:29.259+05:30శ్రవణానందము నీయఁగఁ
జవు లూరఁగఁ బాడు చుండ సంగీతంపుం...శ్రవణానందము నీయఁగఁ
జవు లూరఁగఁ బాడు చుండ సంగీతంపుం
జవు లెఱుఁగని పూరుషుఁ డో
కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్

భువి రాజ త్కవిసార్వభౌముఁడు సుధీ పూర్ణుండు ప్రఖ్యాత స
త్కవి యా డిండిమభట్టు ఢక్కఁ ద్రుటి వ్రక్కల్ సేయ విఖ్యాతుఁడున్
ఛవిమత్కంకణ హస్త భాసితుఁడు శ్రీనాథుండు దక్కంగ దోః
కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్

[దోః కవి = చేతులకు కళ్ళెములు కలవాఁడు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8297428975478983462019-07-13T10:02:30.547+05:302019-07-13T10:02:30.547+05:30కందం
అవలోకించగ కవనం
బు వరుస పొత్తపు ప్రకటనముల్ మఠమ...కందం
అవలోకించగ కవనం
బు వరుస పొత్తపు ప్రకటనముల్ మఠమునతా
ము వెడలిరో వేరెచ్చటఁ
గవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85917964232903382192019-07-13T09:56:22.012+05:302019-07-13T09:56:22.012+05:30కందిగురువులశతకముగవులుమెచ్చ
విడుదలగుచుండుసమయాననెడదయ...కందిగురువులశతకముగవులుమెచ్చ
విడుదలగుచుండుసమయాననెడదయందు
వేడుకొందునుభవ్యునిబ్రీతితోడ
పూర్ణమాయువునిమ్మనినార్యులకిలsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34920927712436811372019-07-13T09:50:38.585+05:302019-07-13T09:50:38.585+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58131445407627960082019-07-13T09:50:00.224+05:302019-07-13T09:50:00.224+05:30మత్తేభవిక్రీడితము
కవిసమ్మేళనమంచు రమ్మనఁగ నాగజ్యోతి...మత్తేభవిక్రీడితము
కవిసమ్మేళనమంచు రమ్మనఁగ నాగజ్యోతి గారందరిన్
కవనంబాదిగ పెక్కు పొత్తముల ప్రఖ్యానమ్ములన్ గూర్చగా
నవలోకించఁగ సుబ్రమణ్య మఠ ఛాయన్జేర వేరెచ్చటన్
కవి యొక్కండును గానరాడు వెదుకం గర్ణాటదేశమ్మునన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47071745617071846652019-07-13T09:20:03.401+05:302019-07-13T09:20:03.401+05:30కవులసభజరుగుచుండగ
గవియొకడునుగానరాడుకర్ణాటమునన్
గవి...కవులసభజరుగుచుండగ
గవియొకడునుగానరాడుకర్ణాటమునన్
గవికులతిలకులెయిటులన
నవసరమా చెప్పుడార్య,యౌచిత్యంబే?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18550839081318671832019-07-13T08:59:49.953+05:302019-07-13T08:59:49.953+05:30డా.పిట్టా సత్యనారాయణ
కవి యెందుండెను,పత్రికా చయమునా...డా.పిట్టా సత్యనారాయణ
కవి యెందుండెను,పత్రికా చయమునా?కాశీ ప్రయాగాలనా?
రవియా మూలల చీకటుల్ నలుపగా?రాత్రిం బడెన్ పద్యమే;
కవయన్నుద్యమ మొక్కటైన గలదా?కాంక్షించిరే గద్యమున్!
కవి యొక్కండును గానరాడు వెదుకం గర్ణాట దేశమ్మునన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11839224287451120012019-07-13T08:45:43.687+05:302019-07-13T08:45:43.687+05:30డా.పిట్టా నుండి
2వ పాదం టైపాటు సవరణ:
ఛవి నెంచక కృత...డా.పిట్టా నుండి
2వ పాదం టైపాటు సవరణ:
ఛవి నెంచక కృతిని గోరు చందము గనరేMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72901269871798558992019-07-13T08:42:47.535+05:302019-07-13T08:42:47.535+05:30డా.పిట్టా సత్యనారాయణ
కవి బమ్మెర శాపమ్మది
ఛవి నెంతక...డా.పిట్టా సత్యనారాయణ
కవి బమ్మెర శాపమ్మది
ఛవి నెంతక కృతిని గోరు ఛందము గనరే
సువిచారము తెనుగున గను
కవి యొకడును గానరాడు గర్ణాటమునన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59134968575615717702019-07-13T08:34:00.571+05:302019-07-13T08:34:00.571+05:30భళి భళీభళి భళీమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85179681913911094462019-07-13T08:31:41.418+05:302019-07-13T08:31:41.418+05:30
వివరములన్నియు నెరిగిన
సువివేకముతోడ నొకడు సొగసుగ ...

వివరములన్నియు నెరిగిన
సువివేకముతోడ నొకడు సొగసుగ పలికెన్
అవివేకముతోపల్కు కు
కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్

మరొక పూరణ

కవివరులందరు వడిగా
నవకావ్యములను రచించి నగరుకు రాగా
సవినయముగ పలికిరట కు
కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78001779733248824332019-07-13T08:20:15.526+05:302019-07-13T08:20:15.526+05:30
సువిశాలమ్ముగ పద్యముల్ తెనుగులో శోభిల్ల రాజ్యంబు ...

సువిశాలమ్ముగ పద్యముల్ తెనుగులో శోభిల్ల రాజ్యంబు నే
లి వధాన్యుల్ సదనమ్ములోన వరలన్ లెస్సంగ పోషింప ము
న్ను విరాజిల్లుచు కృష్ణరాయలె సుమా నొప్పారగాలేని యే
కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60131770251656531812019-07-13T07:58:55.533+05:302019-07-13T07:58:55.533+05:30కవితా వ్యవసాయమ్మున
వివరము దెల్పగ కవులట వేల్పుగవెల...కవితా వ్యవసాయమ్మున
వివరము దెల్పగ కవులట వేల్పుగవెలుగన్
అవధానమ్మున కేగగ
కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90015114967052720732019-07-13T07:56:24.278+05:302019-07-13T07:56:24.278+05:30మొదటి పాదంలో శతకంబును అను సవరణ చేయడమైనదిమొదటి పాదంలో శతకంబును అను సవరణ చేయడమైనదికరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76940548436785441472019-07-13T07:54:32.865+05:302019-07-13T07:54:32.865+05:30చవిగొని వరదుని శతకము
పవనసుతునిదైన జవము ప్రాకటమవగా ...చవిగొని వరదుని శతకము
పవనసుతునిదైన జవము ప్రాకటమవగా
సవరించిన శంకరసమ
కవియొక్కడు గానరాడు గర్ణాటకమున్ seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57629923536929909052019-07-13T07:53:36.503+05:302019-07-13T07:53:36.503+05:30కవిశంకరు శతకము
ప్రవిమల మతి యగుచు చదివి ప్రస్తుతి స...కవిశంకరు శతకము
ప్రవిమల మతి యగుచు చదివి ప్రస్తుతి సేయన్
తవిలడు వాడగు నట్టి సు
కవియొకడు కానరాడు కర్ణాటమునన్కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13917202523460931322019-07-13T07:43:07.276+05:302019-07-13T07:43:07.276+05:30ధ్రువముగ శ్రీనాథు గెలుచు
కవి యొకఁడును గానరాఁడు గర్...ధ్రువముగ శ్రీనాథు గెలుచు
కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్
భవముగ డిండిమ భట్టను
కవివరు నోడించి తనదు ఘనతను చాటెన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43112907039850994822019-07-13T06:21:00.803+05:302019-07-13T06:21:00.803+05:30
సువిశాలమ్ముగ నా తెలు
గు విభుండా రాయలు తెరగున పద్...

సువిశాలమ్ముగ నా తెలు
గు విభుండా రాయలు తెరగున పద్యముల
ల్లి వరలిన నేల! బుచికీ
కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్!

బెంగళూరులో కలుద్దాం :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com