tag:blogger.com,1999:blog-6769183920316093900.post2024625362740119503..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3438కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger55125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-90296092173310904212020-07-27T09:52:31.820+05:302020-07-27T09:52:31.820+05:30ఎంచగ నరకమె తప్పదు
వంచకులకు, మాధవుడిడు వరమోక్షమ్మున...ఎంచగ నరకమె తప్పదు
వంచకులకు, మాధవుడిడు వరమోక్షమ్మున్
సంచిత పుణ్యము కొలదియె
మంచియె పుణ్యంబుదూగు మార్గము భువిలోన్. Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65104934656760355872020-07-26T20:01:12.749+05:302020-07-26T20:01:12.749+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47250454344101955252020-07-26T15:37:39.830+05:302020-07-26T15:37:39.830+05:30అవునండీ,తాటకాత్మజున్ అనే నాభావన!ఎలాగో పొరపాటు జరిగ...అవునండీ,తాటకాత్మజున్ అనే నాభావన!ఎలాగో పొరపాటు జరిగింది.సవరించినందుకు కృతఙ్ఞతలు!నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37067581501050041112020-07-26T15:27:43.997+05:302020-07-26T15:27:43.997+05:30కందం
ద్రుంచఁగ చన్గుడిపిన, నిం
దించినఁ గైవల్యమిడఁగఁ...కందం
ద్రుంచఁగ చన్గుడిపిన, నిం
దించినఁ గైవల్యమిడఁగఁ దృప్తిన్ దగ మో
దించరె! స్పృశించి నంతనె
వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్!

ఉత్పలమాల
ద్రుంచఁగ వచ్చి చన్గుడిపి తొయ్యలి పూతన మోక్షమందె నిం
దించిన నా కృతఘ్నుడును దివ్యపదమ్మునుఁ బొందెఁ గూలి శో
ధించఁగ స్పర్శతోడఁ దన దివ్య కరాంబుజ నాయుధమ్ములన్
వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30159534572210483982020-07-26T15:15:29.487+05:302020-07-26T15:15:29.487+05:30తాటకాత్మునిన్ ? – తాటకాత్మజున్ అనండి బాగుంటుంది...తాటకాత్మునిన్ ? – తాటకాత్మజున్ అనండి బాగుంటుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33047988496559009982020-07-26T14:08:00.486+05:302020-07-26T14:08:00.486+05:30తాటకాత్మునిన్ తాటకాత్మునిన్ seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2519434195707502972020-07-26T14:04:40.475+05:302020-07-26T14:04:40.475+05:30వంచకి పూతన మొదలిడి
నంచెలుగ పలు పొలదిండ్ల నంతముజేసె...వంచకి పూతన మొదలిడి
నంచెలుగ పలు పొలదిండ్ల నంతముజేసెన్
ద్రుంచెను కంసుని,దయతో
వంచకులకు మాధవుడిడు వరమోక్షమ్మున్

వంచనజేయ దావమున బంగరుజింకగ తాటకిత్మునిన్
వంచనతోడ జానకిని బందిగజేయగ రావణుండనే
వంచకుడైన వాలినొక బాణపు వేటున సంహరింపగన్
వంచన జేయువారల కవారిత మోక్షము మాధవుండిడున్

చంచలమైనవై భ్రమలజాలము నందున జిక్కునట్లుగా
వంచనజేయుచున్ సతము బాధలగూర్చెడు నింద్రియమ్ములన్
వంచన జేయువారి కవారిత మోక్షము మాధవుండిడున్
సంచిత పుణ్యపాపములు సంక్షయమొందగ యోగమార్గమున్
seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88755281661861135972020-07-26T12:53:15.377+05:302020-07-26T12:53:15.377+05:30మంచితనంబెయుండదిలమానసమంతయునుండుకుళ్ళుతో
వంచనసేయువార...మంచితనంబెయుండదిలమానసమంతయునుండుకుళ్ళుతో
వంచనసేయువారలక,వారితమోక్షముమాధవుండిడున్
సంచితపుణ్యముండునెడశాంతినిసౌఖ్యముగల్గజేయుచున్
నంచితుడైనవానికగుహర్షముసౌఖ్యములెల్లవేళలన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39951615281617232122020-07-26T12:33:12.581+05:302020-07-26T12:33:12.581+05:30ఉ:
కంచెను చేను మేయనిట గానమె నీ విధి కెవ్వరూతమో
ల...ఉ:

కంచెను చేను మేయనిట గానమె నీ విధి కెవ్వరూతమో
లంచము దంచు వారలకు లక్షలు గూడగ తోడుయెవ్వరౌ
యించుక తప్పులేదు సరియెంచగ చింతన నిట్లనంగనన్
వంచన జేయు వారల కవారిత మోక్షము మాధవుండిడున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46644104414535833622020-07-26T12:22:02.717+05:302020-07-26T12:22:02.717+05:30మంచిని దైత్యులెన్నడును మన్నన సేయ నిరాకరించి పో
రెం...మంచిని దైత్యులెన్నడును మన్నన సేయ నిరాకరించి పో
రెంచిరి వాసుదేవుసరి రేబవలందుల దుర్మదాంధమున్
మించ వికారచేష్టలిటు మిక్కుటమవ్వగ విష్ణుభక్తులన్
వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్తhttps://www.blogger.com/profile/14467256418907432950noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39969128334372648222020-07-26T11:58:45.441+05:302020-07-26T11:58:45.441+05:30అంచిత పాదాబ్జమ్ముల
నెంచి సతము వీత నిజ దురీప్సిత త...అంచిత పాదాబ్జమ్ముల
నెంచి సతము వీత నిజ దురీప్సిత తతికిం
బంచత నొంద విసర్జిత
వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్

ఎంచ మనమ్ము నందుఁ బగ నెన్నఁడుఁ గాంచన భుక్తి నేత్రులన్
మించి యెదిర్చ ద్వేషమున మేదిని రావణ కుంభకర్ణులం
బంచకుఁ జేర్చితే నృగణపా శిశుపాలక దంతవక్త్రులన్
వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11175090776483476782020-07-26T11:41:52.827+05:302020-07-26T11:41:52.827+05:30కుంచితమనసులెయుండును
వంచకులకు,మాధవుడిడువరమోక్షమ్మున...కుంచితమనసులెయుండును
వంచకులకు,మాధవుడిడువరమోక్షమ్మున్
నంచితపుణ్యముగలిగెడు
నంచితుడగువానికెపుడుహర్షముగలుగన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15500823639855771852020-07-26T11:32:12.306+05:302020-07-26T11:32:12.306+05:30
పిన్నక నాగేశ్వరరావు.
పంచును తగు శిక్షలు నయ
వంచకు...
పిన్నక నాగేశ్వరరావు.

పంచును తగు శిక్షలు నయ
వంచకులకు; మాధవుడిడు వరమోక్షమ్మున్
మంచిగ ననుదినమున్ సే
వించెడు భక్తులకు సర్వ వేళల యందున్.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76171100242662560572020-07-26T11:28:14.531+05:302020-07-26T11:28:14.531+05:30మించిన పాపము కలుగును
వంచకులకు;మాధవుఁడిడు వర మోక్షం...మించిన పాపము కలుగును
వంచకులకు;మాధవుఁడిడు వర మోక్షంబున్
ఎంచక దోసంబుల సే
వించెడు ధర్మంబు సల్పు విజ్ఞులకెపుడున్BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79642246487936878172020-07-26T10:44:15.274+05:302020-07-26T10:44:15.274+05:30మంచితనంబుతో జనులమన్ననపొందుమహానుభావులున్
వంచనసేయువ...మంచితనంబుతో జనులమన్ననపొందుమహానుభావులున్
వంచనసేయువారుభగవానునిబిడ్డలు నిశ్చయమ్ముగా
సంచితపాపకర్మములుసాంతముదూఁకొనినంతపిమ్మటన్
వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6714811504766061942020-07-26T10:38:50.328+05:302020-07-26T10:38:50.328+05:30ఎంచక నొజ్జటంచు దన నేమర జేయ నసత్యమాడెనే
మంచికి మారు...ఎంచక నొజ్జటంచు దన నేమర జేయ నసత్యమాడెనే
మంచికి మారు పేరనుచు మన్నన నొందిన ధర్మజుండయో?
మంచిని సేయు బూనికను మర్మముగా నొక మాట బొంకినన్
వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18369560299351274032020-07-26T10:35:28.347+05:302020-07-26T10:35:28.347+05:30మంచిదికాని కాలమిది మానవులెల్ల కలిప్రభావమున్
ద్రుం...మంచిదికాని కాలమిది మానవులెల్ల కలిప్రభావమున్
ద్రుంచగలేక పోవుతరి దుష్కరమయ్యును కొందరెట్టులో
కొంచెమునైన శ్రీహరిని
కోరిభజించుచు యుక్తితో కలిన్
వంచనసేయువారల క
వారిత మోక్షము మాధవుండిడున్.

రంగావఝ్యల కోటేశ్వర శాస్త్రిhttps://www.blogger.com/profile/04880370667459558071noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89685911021177459452020-07-26T09:56:05.152+05:302020-07-26T09:56:05.152+05:30కంచుకి పాన్పుగా గలిగి కల్పము బ్రోచెడు వాడు ధర్మిని...కంచుకి పాన్పుగా గలిగి కల్పము బ్రోచెడు వాడు ధర్మినిన్
జంచల ప్రాణనాథుని విచారము నందున మున్గి భక్తిఁ బూ
జించెడు భక్తులన్ విడిచి శ్రీహరి లోకము నందు పాపులౌ
వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్?విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63935380253788158662020-07-26T09:38:48.578+05:302020-07-26T09:38:48.578+05:30సంచితకర్మవశంబున
ఎంచినపాపమువలననువేదనముట్టన్
అంచునహర...సంచితకర్మవశంబున
ఎంచినపాపమువలననువేదనముట్టన్
అంచునహరినేచూడగ
వంచకులకుమాధవుడిడువరమోక్షమ్మున్
BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31464390019670526312020-07-26T09:30:16.589+05:302020-07-26T09:30:16.589+05:30మంచిని జేయు నెపమ్మున
సంచుల కొలదిగ నిధులను సవరింతుర...మంచిని జేయు నెపమ్మున
సంచుల కొలదిగ నిధులను సవరింతురికన్
పంచినఁ గాన్కల నెటులా
వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72026109215079438602020-07-26T09:29:48.259+05:302020-07-26T09:29:48.259+05:3026.07.2020
అందరికీ నమస్సులు 🙏
నా పూరణ..
*కం*
క...26.07.2020
అందరికీ నమస్సులు 🙏

నా పూరణ..

*కం*

కించితు మనమున నాలో
చించుచు భగవంతుడు పలు చింతలు దీర్చున్
ఎంచక మంచిని మరి నెటుల
*"వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్"?*

*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35637670960792465262020-07-26T09:22:21.039+05:302020-07-26T09:22:21.039+05:30అంచితమైన జీవితమునన్యులుమెచ్చెడిరీతి సాగుచున్
కాంచు...అంచితమైన జీవితమునన్యులుమెచ్చెడిరీతి సాగుచున్
కాంచుచుతృప్తి నెప్పుడు సుకార్యములందున శౌరిఁ గొల్చుచున్
మంచితనమ్ముగల్గి యొక మౌనియొసంగిన శాపకర్మచే
వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81446082950397493312020-07-26T09:22:05.712+05:302020-07-26T09:22:05.712+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62240528316825165252020-07-26T09:19:56.643+05:302020-07-26T09:19:56.643+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87152562015088373172020-07-26T09:13:55.934+05:302020-07-26T09:13:55.934+05:30చంచలమానస చోరుని
కంచుకి పానుపు గలిగిన కమలాక్షుని ప...చంచలమానస చోరుని
కంచుకి పానుపు గలిగిన కమలాక్షుని పూ
జించెడు వారిని కాదని
వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్?విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com