tag:blogger.com,1999:blog-6769183920316093900.post2025069790975535332..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1329 (రాముని పాదముల వ్రాలె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-64701856644004633182017-11-08T19:00:11.587+05:302017-11-08T19:00:11.587+05:30
ఆముని కుమారుని, పరశు
రాముని పాదముల వ్రాలె రాముఁ...

ఆముని కుమారుని, పరశు
రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్
తామస మింతయు లేకన్
రాముని కౌగిలి గనుచు శరాసనమిచ్చెన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69703132032238765772017-11-08T17:29:06.867+05:302017-11-08T17:29:06.867+05:30దోమలగూడకు వచ్చిన
పాముల రాముడు భజించి
పండుగ పూటన్...దోమలగూడకు వచ్చిన
పాముల రాముడు భజించి
పండుగ పూటన్
స్వామియె నీవని ఎన్. టీ.
రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82559566195259262912014-02-20T23:15:02.392+05:302014-02-20T23:15:02.392+05:30రఘుకుమార్ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
రెండు పూ...రఘుకుమార్ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
రెండు పూరణలలో రెండవ, నాల్గవ పాదాలలో గణదోషం.. రెండవ పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. నా సవరణలతో మీ పద్యాలు.....

రాముడు పశుపతి ధనువును
సామజముగ నెక్కుపెట్ట నది విరిగిన న
య్యో ముని కోపించ పరశు
రాముని పాదముల వ్రాలె రాముదు భక్తిన్.

రాముడు భీముం డిర్వురు
తామసులై తా మటునిటు తచ్చాడుచు శ్రీ
రామాలయమున కేగిరి
రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్.

అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63053808951962507952014-02-20T23:05:36.552+05:302014-02-20T23:05:36.552+05:30చివరి పాదములో చిన్న సవరణ "నాశీస్సులిడెన్"... చివరి పాదములో చిన్న సవరణ "నాశీస్సులిడెన్"

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62565659774001605822014-02-20T23:00:55.012+05:302014-02-20T23:00:55.012+05:30సామీరి భక్తితోచని
రాముని పాదముల వ్రాలె, రాముడు, భక...సామీరి భక్తితోచని
రాముని పాదముల వ్రాలె, రాముడు, భక్తిన్,
ప్రేముడిన, తనను గొలిచెడి,
ఆమారుతికి,బహుమతులు,నాశీస్సులిచ్చెన్

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79801490748669839992014-02-20T21:22:10.392+05:302014-02-20T21:22:10.392+05:30శంకరయ్య గురుదేవులకు ప్రణామములు. మీరు సవరించిన ప్రక...శంకరయ్య గురుదేవులకు ప్రణామములు. మీరు సవరించిన ప్రకారం పద్యం ఇలా మార్చాను.
రాముదు పశుపతి ధనువును
సామజముగ సారించినంత యయ్యది విరిగెన్
ఆ ముని కొపము జెందగ పరశు
రాముని పాదముల వ్రాలె రాముదు భక్తిన్.

మరొక పద్యం వ్రాయలనుకుంటున్నాను. సవరణలు ప్రతిపాదించండి.
రాముదు భీము లిర్వురును
తామసులై నటునిటు తిరుగుచు నొకటన్
రామాలయమున కేగిరంత
రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్.Raghuhttps://www.blogger.com/profile/14228716236082834874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37304529590454684802014-02-20T20:43:28.461+05:302014-02-20T20:43:28.461+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64150098678742174732014-02-20T19:45:12.778+05:302014-02-20T19:45:12.778+05:30రోమాంచితమగురీతిని
నీమంబుల ధ్యాన జపము నెరవేర్చిన సౌ...రోమాంచితమగురీతిని
నీమంబుల ధ్యాన జపము నెరవేర్చిన సౌ
ధామునికి తపోబల సు
త్రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్ సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53183350423576603982014-02-20T19:11:28.914+05:302014-02-20T19:11:28.914+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పూజించగ...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పూజించగ నభిరాముడు’ అనండి.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మంచి పూరణ రచించారు. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87785485698648764422014-02-20T17:12:13.222+05:302014-02-20T17:12:13.222+05:30పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
లేమి...పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

లేమిడి విభీషణుడు శ్రీ
రాముని పాదముల వ్రాలె. రాముడు, భక్తిన్
ప్రేముడి శరణ మ్మిడి స్వ
ర్ణామూలాగ్రముగ లంక రాజును జేసెన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42792501461144217322014-02-20T12:24:46.927+05:302014-02-20T12:24:46.927+05:30తామసు డే యై న పరశు
రాముని పాదముల వ్రాలె రాముడు భక్...తామసు డే యై న పరశు
రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్
రామల పుస్తులు ని లువగ
రాముడె కాపాడె సామి ! రాజస మొప్పన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42264565150238967032014-02-20T10:18:30.718+05:302014-02-20T10:18:30.718+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వ...శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

సవరణలకు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

రాముడని బిలువ సాగిరి
గ్రామ జనులు ముదముతోడ,కలియుగ ఖలులన్
కాముకులను గూల్చ మనుచు
రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్! కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35362357361327397382014-02-20T09:44:21.670+05:302014-02-20T09:44:21.670+05:30రాముని తనతో రమ్మని
గోముగ పిలువంగ నెంచి , కోరిక దీ...రాముని తనతో రమ్మని
గోముగ పిలువంగ నెంచి , కోరిక దీర్చన్
సేమము నీకగు ననుముని
రా, ముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్.Anonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66039446458038740132014-02-20T08:18:51.395+05:302014-02-20T08:18:51.395+05:30ఏమనిచెప్పుదు నప్పుడు
రాముడు, రావణుల యుద్ధ రంగంబ...ఏమనిచెప్పుదు నప్పుడు
రాముడు, రావణుల యుద్ధ రంగంబునకున్
ప్రేమ నగస్త్యుడు వచ్చెను
రా, ముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76637985548111937232014-02-20T08:02:18.715+05:302014-02-20T08:02:18.715+05:30రామాలయమునకేగెను
రామునిపూజించగయభి రాముడు శ్రధ్ధన్
న...రామాలయమునకేగెను
రామునిపూజించగయభి రాముడు శ్రధ్ధన్
నీమము తోడన్ సీతా
రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26722035244789490412014-02-20T06:25:55.753+05:302014-02-20T06:25:55.753+05:30పండిత నేమాని వారూ,
అగస్త్యముని విషయంగా మీ పూరణ బా...పండిత నేమాని వారూ,
అగస్త్యముని విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
రాముడు అనే వ్యక్తి విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

రఘుకుమార్ గారు,
పరశురాముణ్ణి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. ‘విరిగెన్ + ఆముని’ అన్నప్పుడు యడాగమం రాదు. సవరించండి.

లక్ష్మీదేవి గారూ,
బలరామునిపై మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71992319684149300602014-02-20T06:09:40.184+05:302014-02-20T06:09:40.184+05:30రామనవమినాడా బల
రాముడు పూజా గృహమున రామార్చనమున్
నేమ...రామనవమినాడా బల
రాముడు పూజా గృహమున రామార్చనమున్
నేమముతోడ సలిపి శ్రీ
రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22040072128063969592014-02-20T05:48:36.866+05:302014-02-20T05:48:36.866+05:30రాముడు పశుపతి ధనువును
సామజముగ సారించినంత యయ్యది వి...రాముడు పశుపతి ధనువును
సామజముగ సారించినంత యయ్యది విరిగెన్
యాముని కొపము జెందగ పరశు
రాముని పాదముల వ్రాలె రాముదు భక్తిన్.Raghuhttps://www.blogger.com/profile/14228716236082834874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24514174098293030612014-02-20T02:42:41.088+05:302014-02-20T02:42:41.088+05:30రామా లయమున కేగిన
రాముని పాదముల వ్రాలె రాముడు భక్త...రామా లయమున కేగిన
రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్
కాముని పున్నమి గావున
సోముని దర్శించ నెంచె శుభముల నొందన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31008448574970991132014-02-20T00:30:48.113+05:302014-02-20T00:30:48.113+05:30రామునికి స్వాగతమ్మిడ
గా మౌని యగస్త్యుడంత కైమోడ్పుల...రామునికి స్వాగతమ్మిడ
గా మౌని యగస్త్యుడంత కైమోడ్పులతో
నా మునినాథుని సుగుణా
రాముని పాదముల వ్రాలె రాముడు భక్తిన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com