tag:blogger.com,1999:blog-6769183920316093900.post2031144004578453785..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 398 (నవల)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-28262737766244386022013-07-10T22:45:51.767+05:302013-07-10T22:45:51.767+05:30నవ్యభావములకు నాంది యగు నవల
*****అందచందములకునాది నవ...నవ్యభావములకు నాంది యగు నవల
*****అందచందములకునాది నవల
ఎంత చదివినను వింతఁ గొల్పుచు మన
*****సన్నిధిలోనుండు సరస మూర్తి
పరహస్తగతమైన మరల తిరిగి రాని
*****మోహకారక రమ్య మూర్తి నవల
ప్రాతగ మారిన ప్రక్కకు నెట్టక
*****పదిలపరచదగు సుధయె నవల

వివిథ పాత్ర తత్వములకు విడిది నవల
శ్లేష భాషల నిలయమై చెలయు నవల
కాంత యైన జీవము లేని గ్రంథమైన
నరుల మేలుకై యున్నది నవల కాదె!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80267749943219954662013-07-10T22:33:14.466+05:302013-07-10T22:33:14.466+05:30నవనవ లాడెడి విధముగ
నవరసములతోడ మెచ్చు నాయిక మరియున...నవనవ లాడెడి విధముగ
నవరసములతోడ మెచ్చు నాయిక మరియున్
నవలా నాయకు లుండెడి
నవలల కాలమ్ము పోయె నట 'నెట్' వలతో.

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82956550150333410132013-07-10T17:10:13.099+05:302013-07-10T17:10:13.099+05:30నవలామణియను పేరుల
నవనీ తలమున తరుణుల నలరింపంగా
నవయువ...నవలామణియను పేరుల
నవనీ తలమున తరుణుల నలరింపంగా
నవయువకులు పలుకుదురట
జవరాలును సంతసమున సరిసరి యనదే!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34653076196661598862013-07-10T17:10:04.352+05:302013-07-10T17:10:04.352+05:30నవ రసములు గురి పించుచు
నవ విధముల మెలికదిప్పి నవ్య...నవ రసములు గురి పించుచు
నవ విధముల మెలికదిప్పి నవ్యత చూపన్
భవ బంధముల కతీతము
అవగత మవనట్టి నేటి నవలా రచనల్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20769919723736698312013-07-10T16:37:06.479+05:302013-07-10T16:37:06.479+05:30నవలలు వ్రాతురు కొందఱు
అవలీలగ, గాని యందు నర్ధము వ...నవలలు వ్రాతురు కొందఱు
అవలీలగ, గాని యందు నర్ధము వెదుకన్
అవతవకలు గా నుండును
వివరముగా వ్రాయు నతడు విశ్వంభు వుడే .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29989629191032938222013-07-10T13:27:40.349+05:302013-07-10T13:27:40.349+05:30నవల యనెడి వధువు నవరస భరితాత్మ
సరస వచన సుగుణ సాధు చ...నవల యనెడి వధువు నవరస భరితాత్మ
సరస వచన సుగుణ సాధు చరిత
భద్ర లక్షణాఢ్య భాగ్యరేఖాన్విత
ఆమె వైభవమ్ము లద్భుతములు Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com