tag:blogger.com,1999:blog-6769183920316093900.post2047070197355840062..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 385 (దిన పత్రికలు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89597262020359674802013-06-27T17:56:22.931+05:302013-06-27T17:56:22.931+05:30పుట్టు చుండును దినమొక్క పుట్ట గొడుగు
మంచి చెడ్డల ...పుట్టు చుండును దినమొక్క పుట్ట గొడుగు
మంచి చెడ్డల నెన్నెన్నొ మలిన మనక
కచ్చె దీరగ పగబూని రచ్చ కెక్కి
వింత విడ్డూరముల నెన్నొ వెక్క సముగరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85570281720156347632013-06-27T09:58:24.459+05:302013-06-27T09:58:24.459+05:30పండిత నేమాని వారూ,
దినపత్రికల గురించి సవివరంగా చక...పండిత నేమాని వారూ,
దినపత్రికల గురించి సవివరంగా చక్కని సీసపద్యాన్ని చెప్పారు. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
పెరిగిన సంఖ్య, తరిగిన విలువ.... చాలా బాగుంది మీ పద్యం.. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సవరణానంతరం మీ పద్యం బాగుంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘పత్రికలను + అరయ’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘పత్రికలనె యరయ’ అందాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17813247399770443432013-06-27T09:47:24.903+05:302013-06-27T09:47:24.903+05:30ప్రతి దినంబును వచ్చు నీ పత్రికలను
అరయ దిన పత్రి...ప్రతి దినంబును వచ్చు నీ పత్రికలను
అరయ దిన పత్రిక లనుచు నండ్రు జనులు
ప్రతి దినంబును నుదయాన పఠ న మిడిన
పూర్తి వార్తలు దెలియును భువిని జరుగు
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31534097470240380032013-06-27T09:09:06.244+05:302013-06-27T09:09:06.244+05:30నా పూరణకు చక్కని సవరణచేసిన శ్రీ పండిత నేమాని వారిక...నా పూరణకు చక్కని సవరణచేసిన శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42039428614498264732013-06-27T08:31:52.306+05:302013-06-27T08:31:52.306+05:30శ్రీ గోలి వారి పద్యము చిన్న సవరణలతో:
దినచర్యకు మొ...శ్రీ గోలి వారి పద్యము చిన్న సవరణలతో:

దినచర్యకు మొదలగు నివి
దినమంతయు జనుల చేత తిరుగుచునుండున్
దినమది గడచిన పిమ్మట
తినుబండారముల గట్టు తీరును బొందున్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14013589639823220962013-06-27T08:16:52.976+05:302013-06-27T08:16:52.976+05:30దిన చర్య మొదలు వీనితొ
దిన మంతయు జనుల చేత తిరుగుచు...దిన చర్య మొదలు వీనితొ
దిన మంతయు జనుల చేత తిరుగుచు నండున్
దినమది గడిచిన పిమ్మట
తినుబండారముల గట్టు తీరుకు మారున్.

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91105171362778414722013-06-27T08:08:09.919+05:302013-06-27T08:08:09.919+05:30దినము వచ్చు ప్రతుల దేశదేశములందు
దినము జరుగు సంగతి ...దినము వచ్చు ప్రతుల దేశదేశములందు
దినము జరుగు సంగతి తెలుపు మన
కెల్లరకును నేటి కేడు పెరుగుచుండు
వీటి సంఖ్య- తరిగె విలువ నేడు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80778818792350016632013-06-27T07:50:59.668+05:302013-06-27T07:50:59.668+05:30దిన పత్రికలు గుమ్మమున దర్శనమునిచ్చి
....పల్కు శుభో...దిన పత్రికలు గుమ్మమున దర్శనమునిచ్చి
....పల్కు శుభోదయ వాక్యములను
స్థూలాక్షరములతో తొలిపుటలోననే
....ప్రకటించును ప్రధాన వార్తలెల్ల
ప్రాంతాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు
....బట్టి కూర్చి లిఖించు వార్తలెన్నొ
సామాజికాంశాలు, సాహిత్య రీతులు
....కళలు, క్రీడల వార్త లలరజేయు
రమ్యముగ గూర్చును వివిధ ప్రకటనలను
తక్కువగు వెల, విషయమ్ము లెక్కువగను
గలుగు దినపత్రికలు ప్రజావళికి మిగుల
శ్రేయములనిడి యభివృద్ధి జెందు గాక! Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com