tag:blogger.com,1999:blog-6769183920316093900.post2059405701135333458..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2459 (తండ్రులకు మ్రొక్కెను...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger63125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1019210611523870722017-09-09T20:36:49.973+05:302017-09-09T20:36:49.973+05:30
పిన్నక నాగేశ్వరరావు.
పుష్కరాలకు నది స్నానములను చ...
పిన్నక నాగేశ్వరరావు.

పుష్కరాలకు నది స్నానములను చేసి

పెద్దలకు నున్నత గతి ప్రాప్తించు కొఱకు

శ్రాద్ధ కర్మలు చేయుచు శ్రద్ధగాను

తరతరాల వారనుచు ముత్తాత,తాత,

తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా
సుతుండు.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63518080160252096722017-09-09T20:32:51.840+05:302017-09-09T20:32:51.840+05:30పరగఁ భారతీభార్గవీపార్వతులను
దాల్చి రసనాసువక్షస్స్వ...పరగఁ భారతీభార్గవీపార్వతులను
దాల్చి రసనాసువక్షస్స్వతనువులందు
జగముఁ బుట్టించి, రక్షించి, చంపు జగతి
తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండుAnonymoushttps://www.blogger.com/profile/02541317828874431302noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16394213957556373692017-09-09T19:26:37.448+05:302017-09-09T19:26:37.448+05:30 జమునకు సరయువునకును,శతముఖునకు
అమడ సురవఠరులకును... జమునకు సరయువునకును,శతముఖునకు
అమడ సురవఠరులకును యభిషవమును
మొదలిడుతరి యమసుతుడు ముదముగలుగ
తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7305514906210963892017-09-09T19:25:11.806+05:302017-09-09T19:25:11.806+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3966231135175650322017-09-09T18:41:47.177+05:302017-09-09T18:41:47.177+05:30
.తే.గీ:కోరి రనసూయ నలనాడు కువలయాన
కూర్మి...
.తే.గీ:కోరి రనసూయ నలనాడు కువలయాన
కూర్మితో వివస్త్ర యగుచు కూడిడమని
బాలలుగమార్చి యతివ తా పాలొసంగ
సంతసాన త్రిమూర్తులు సంతు నిడగ
తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.

తే.గీ:పోవ పద్మపు-వ్యూహాపోర డైన
కవ్వడి సుతుడుత్సుకతన కరములెత్తి
యనుమతివ్వమటంచును నర్తి తోడ
తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.

.తే.గీ:తండ్రి కానలో మరణింప తనయులెల్ల
తల్లితో హస్తినను చేర ధర్మజుండు
ప్రేమతోడ నగపడిన పెద్ద తల్లి
తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.

.తే.గీ:కొత్త కొలువున చేరంగ కూర్మి తోడ
బయలు దేరుచు తాభక్తి భావమూని
సదన మందుపెద్దలకును సఖుల తల్లి
తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4828904746547314622017-09-09T16:50:01.014+05:302017-09-09T16:50:01.014+05:30పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. మీ సవరణకి ధ...పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. మీ సవరణకి ధన్యవాదములు.ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49380518595246730862017-09-09T16:43:19.615+05:302017-09-09T16:43:19.615+05:30క్రీడి లేనట్టి వేళను క్రీడగాను
భయము నెరుగని రీతి స...క్రీడి లేనట్టి వేళను క్రీడగాను
భయము నెరుగని రీతి సుభద్ర కొడుకు
పంకజవ్యూహము జొనగ వర్ది గోరి
తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36430466473962364612017-09-09T16:28:59.962+05:302017-09-09T16:28:59.962+05:30తండ్రికిద్దరన్నలు మరితమ్ముడొక్క
డమ్మకిద్దరు చెల్ల...తండ్రికిద్దరన్నలు మరితమ్ముడొక్క
డమ్మకిద్దరు చెల్లెళ్ళు అక్కయొకతె
పుట్టిన దినమని సందడి బెట్టుకొనగ?
చిన్నినాన్నాలు మువ్వురు జేరిరచట
పెద్దనాన్నలుమువ్వురు వద్దజేర
తండ్రులార్గురు లాసీస్సు తప్పకివ్వ?
తండ్రులకు మ్రొక్కేను పతవ్రతా సుతుండు| {అమ్మ,అక్క,చెల్లెళ్ళువారిభర్తలు,నాన్నఅన్నలుతమ్ముళ్ళువరసచూడ}
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20562188975734634062017-09-09T16:16:51.934+05:302017-09-09T16:16:51.934+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68170869071513120662017-09-09T16:10:52.199+05:302017-09-09T16:10:52.199+05:30ఫణి కుమార్ గారు చిత్త యిక్కడ కాలయవనునకు విశేషణము గ...ఫణి కుమార్ గారు చిత్త యిక్కడ కాలయవనునకు విశేషణము గావున నదే యర్థము వచ్చును.
“కాలయవనానోంకృత కృష్ణపాలనము” అని పూర్వ పదముగా వాడిన గాని కామితార్థము లభించదు. తదనుగుణముగా పాదములు మార్చ వలసి యుంటుంది.

యీ సవరణను చూడండి. ఇక్కడ “భృశానోంకృత కృష్ణ” అధికముగా నంగీకరింపబడని కృష్ణుడు కలవాడు ( కాలయవనునకు విశేషణము) కాలయవను డని రూఢిపరచుట జరిగినది. కొన్ని వ్యాకరణ సవరణలు గూడ గమనించండి.

వంకయు లేక ధారుణిని భారము దీర్చు విభుండునై భృశా
నోంకృత కృష్ణ కాలయవనుండహమున్ దురమందు నిల్చినం
గంకటమున్ ధరింపకయె కయ్యము కృష్ణుఁడు వీడి పోయెగా
జింకను గాంచి తత్క్షణమె సింహము పారె నదేమి చిత్రమో!
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36928908799614435182017-09-09T15:53:20.693+05:302017-09-09T15:53:20.693+05:30వరలు నక్షత్ర శుభయోగ వారమరిగి
తనయునకు నక్షరాభ్యాసము...వరలు నక్షత్ర శుభయోగ వారమరిగి
తనయునకు నక్షరాభ్యాసమును ఘటించె
పిదప వర్ధిల్లుమనుచు దీవించఁ తాత,
తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25517753549612879202017-09-09T15:25:02.146+05:302017-09-09T15:25:02.146+05:30పద్మదళములవోలెనువలయముగను
నుండునాశత్రుసేనపునుక్కడంచ
...పద్మదళములవోలెనువలయముగను
నుండునాశత్రుసేనపునుక్కడంచ
బయలుదేరుచునభిమన్యబాలుడపుడు
తండ్రులకుమ్రొక్కెను,పతివ్రతాసుతుండు
మంచిమర్యాదసహితుడై మసలునెపుడుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26975119533450214082017-09-09T15:06:12.575+05:302017-09-09T15:06:12.575+05:30గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
పూజ్యులు కామేశ్...గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు.
దోషము అవగతమైనది. మీరు దోష ప్రకటన చేయుట మా అభ్యున్నతికే. కావున మీరు దోష ప్రకటన చేసిననూ మాకు కడు ఆనంద హేతువే.

కృష్ణపాలనానోంకృత చిత్త కాలయవనుండు అనిన సరిపోవునా. దయచేసి పరిశీలించ ప్రార్థన. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63001763423511478142017-09-09T13:51:06.139+05:302017-09-09T13:51:06.139+05:30ఫణి కుమార్ నిన్నటి మీ సందేహము నాలస్యముగ గాంచితిని....ఫణి కుమార్ నిన్నటి మీ సందేహము నాలస్యముగ గాంచితిని.
కృష్ణపాలనానోంకృతుఁడు సమాసము దోషరహితమే.
అయితే భావ భేదము గోచరించుచున్నది.
మీరనుకున్న కృష్ణపాలన నంగీకరించని వాఁడని యర్థమునకు బదులు కృష్ణపాలన చే నంగీకరింపబడని వాఁడని స్ఫురించును.
కృతము కర్మణి ప్రయోగమున నున్నది.
వాస్తవమునకు కాలయవనుఁడు కృష్ణాధికారము నంగీకరించని వాఁడే కాని యంగీకరింపబడని వాఁడు కాదు గదా.
కృష్ణపాలన కాలయవనుని చే నంగీకరింప బడనిది.
ఇది సూక్ష్మ విషయ వివరణమునకే కాని దోష ప్రకటనకు కాదు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17848181301869060312017-09-09T13:35:03.700+05:302017-09-09T13:35:03.700+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52724777982410700372017-09-09T13:34:37.657+05:302017-09-09T13:34:37.657+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&qu...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తండ్రి కిద్ద రన్నలు మరి తమ్ము డొక్క | డమ్మ..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61315734319682512392017-09-09T13:31:15.750+05:302017-09-09T13:31:15.750+05:30కామేశ్వరరావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినం...కామేశ్వరరావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19724904904432483512017-09-09T13:30:41.522+05:302017-09-09T13:30:41.522+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4201469511891874932017-09-09T13:30:05.656+05:302017-09-09T13:30:05.656+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడ...మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18904456773797644092017-09-09T13:29:09.787+05:302017-09-09T13:29:09.787+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69982486323324997692017-09-09T13:28:45.026+05:302017-09-09T13:28:45.026+05:30ఫణి కుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఫణి కుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67967296845721322012017-09-09T13:28:17.086+05:302017-09-09T13:28:17.086+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పద్మవ్యూహ' మన్నపుడు ద్మ గురువై గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36450071919413659102017-09-09T13:26:53.171+05:302017-09-09T13:26:53.171+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36739422368615950362017-09-09T13:26:28.478+05:302017-09-09T13:26:28.478+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26196686605041561012017-09-09T13:25:47.168+05:302017-09-09T13:25:47.168+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com