tag:blogger.com,1999:blog-6769183920316093900.post2075553565587325456..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2725కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger67125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57157799920017186852018-07-06T21:38:45.139+05:302018-07-06T21:38:45.139+05:30పాలకడలి యందు ప్రభవించి శ్రీదేవి
కోరి హరికి మాల కూర...
పాలకడలి యందు ప్రభవించి శ్రీదేవి
కోరి హరికి మాల కూర్మి తోడ
వేసి సతియు కాగ,వేడ్కనా గిరిజ,శ
ర్వాణి రాణియయ్యె భర్గునకును"

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45050520896303398942018-07-06T12:31:04.353+05:302018-07-06T12:31:04.353+05:30ఉత్పలమాల
స్థాణువు శైలజా పతిగ తారకుఁ జంపెడు సూను నా...ఉత్పలమాల
స్థాణువు శైలజా పతిగ తారకుఁ జంపెడు సూను నా నయు
గ్బాణు దయన్ గనన్ రతికి బాధ మిగుల్చక భర్త నీయుమన్
వాణికి మెచ్చి దంపతుల బంధముఁ దెల్సిన సధ్యుపాస్య శ
ర్వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28342954958496113812018-07-05T21:40:52.019+05:302018-07-05T21:40:52.019+05:30మురళీకృష్ణ గారు మీ వంటి కవి వరేణ్యుల ప్రశంసల నందు ...మురళీకృష్ణ గారు మీ వంటి కవి వరేణ్యుల ప్రశంసల నందు కొన్నందుకు మహదానందముగా నున్నది. ధన్యవాదములు. నమస్సులు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13406620030575769942018-07-05T20:35:53.732+05:302018-07-05T20:35:53.732+05:30మదీయ శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గ...మదీయ శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందలి నేటి పద్యములలో నొకటి:

నేన క్రతువును యజ్ఞము నేన పిండ
మేన నేన మందును మంత్ర మేన యాజ్య
మేన నేన యగ్ని హుతము నేన సర్వ
మేన యై యుందు సంశయ మేల యిందు .. శ్రీకృష్ణ.సూక్తి.సుధా. 9.16

మూలము:
అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహ మౌషధమ్ |
మంత్రో౽హ మహమే వాజ్య మహ మగ్ని రహం హుతమ్ || .. శ్రీమద్భగ. 9.16.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27746414651853811222018-07-05T20:11:42.698+05:302018-07-05T20:11:42.698+05:30షట్చరణప్రభాలసద్వేణి... ఆహా ..అద్భుతమండీ.. శ్రీ పోచ...షట్చరణప్రభాలసద్వేణి... ఆహా ..అద్భుతమండీ.. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు 🙏🙏మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63474794713727881452018-07-05T19:56:27.531+05:302018-07-05T19:56:27.531+05:30పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68514286861421328762018-07-05T18:18:13.205+05:302018-07-05T18:18:13.205+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62028687636697105862018-07-05T18:13:26.422+05:302018-07-05T18:13:26.422+05:30రామనాథం గారి పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.రామనాథం గారి పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33298069816569916062018-07-05T18:12:36.206+05:302018-07-05T18:12:36.206+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అ...విరించి గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43937734656246531622018-07-05T18:11:37.014+05:302018-07-05T18:11:37.014+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బహుకాల దర్శనం... సంతోష...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35774050541279463362018-07-05T18:10:20.894+05:302018-07-05T18:10:20.894+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ ఆటవిడుపు పూరణ సరదాగా కొన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ ఆటవిడుపు పూరణ సరదాగా కొనసాగింది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47638675978631809532018-07-05T18:09:14.535+05:302018-07-05T18:09:14.535+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందన...డా. వెలుదండ వారూ,
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67684731812138443302018-07-05T18:08:01.185+05:302018-07-05T18:08:01.185+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తపము జేసి... శర్వాణి..' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15822821570039240262018-07-05T18:07:02.758+05:302018-07-05T18:07:02.758+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణలన్నీ ఎప్పటివలె అత్యద్భ...కామేశ్వర రావు గారూ,
మీ పూరణలన్నీ ఎప్పటివలె అత్యద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84066546290864279192018-07-05T18:04:06.943+05:302018-07-05T18:04:06.943+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గిరిధరాధిపు పుత్రిక' అంటే బాగుంటుందేమో? మైనాకునికి సోదరియే. కాని అతడు గిరిధరాధిపుడు కాడు కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-675593466598352772018-07-05T17:17:08.270+05:302018-07-05T17:17:08.270+05:30కవి మిత్రులు శ్రీ బొల్లికొండ రామనాథం గారు వ్రాసిన ...కవి మిత్రులు శ్రీ బొల్లికొండ రామనాథం గారు వ్రాసిన గత న్యస్తాక్షరి పూరణను పరిశీలించగలరు.

(పో)రు సల్పు వేల్పు పోలేరు మాతవే
(లే)మి తనము మాకు లేక యుండ
(ర)జత నాసికాభరణము రంజిలగ న
(మ్మ)! నిను గొలుతు మమ్మ! మమ్ము గనుమ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/08153838241306679228noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63246975684533879162018-07-05T16:46:17.913+05:302018-07-05T16:46:17.913+05:30ప్రాణము లెక్కజేయక తపమ్మును జేసెను కోమలాంగితా
క్షోణ...ప్రాణము లెక్కజేయక తపమ్మును జేసెను కోమలాంగితా
క్షోణిరథుండనే పతిగ గోరుచు నత్తరి వేడగన్ సుర
శ్రేణులు తారకున్ పరిహరించెడు పుత్రుని బొందనెంచి శ
ర్వాణిని రాణిగా గొనియె భర్గుడు లోకిహితాను కారియై.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31832499764087457042018-07-05T16:45:50.283+05:302018-07-05T16:45:50.283+05:30హరికి రమయె సతియు యంచరవుతుకేమొ
వాణి రాణి యయ్యె, భర్...హరికి రమయె సతియు యంచరవుతుకేమొ
వాణి రాణి యయ్యె, భర్గునకును
పర్వత సుత యైన పార్వతి యర్ధాంగి
శ్రీత్రయంబు గొలువ శ్రీకరంబు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41543598848762422882018-07-05T16:39:29.471+05:302018-07-05T16:39:29.471+05:30గురుదేవులకు నమస్కారములు.
ప్రాణము నీవటంచు ననవద్...గురుదేవులకు నమస్కారములు.

ప్రాణము నీవటంచు ననవద్య సుధీర్ఘ తపంబుజేసె న
క్షీణ వితీర్ణ భక్తిమెయి శీతనగాధిపుఁ జేరగోరి ని
ర్వాణ సురాజ్యనాథుని వరంబు వరుండుగ లోదలంచు శ
ర్వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై

నిర్వాణ సురాజ్యనాథుడు = మోక్షసామ్రాజ్యాధినేత-ఈశ్వరుడుసంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61778574924883200512018-07-05T14:41:47.475+05:302018-07-05T14:41:47.475+05:30ఆటవిడుపు సరదా పూరణ:
("మయి సర్వమిదం ప్రోతం సూ...ఆటవిడుపు సరదా పూరణ:
("మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ")

రాణులు రాజులున్ ప్రజలు రమ్యపు రీతిని నేనునేననున్
ప్రాణులు కాఠముల్ మణులు పండుగ చేయుచు నేనునేననున్
రేణువు రేణునన్ వెలసి రేఖల రూపుల నేనునేననున్
వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు
లోక హితానుకారియై...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71189935593623872922018-07-05T14:07:30.178+05:302018-07-05T14:07:30.178+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు
లోకహితానుకారియై

సందర్భము:
విపంచ్యా గాయన్తీ వివిధ
మపదానం పశుపతే
స్త్వయాఽఽరబ్ధే వక్తుం చలిత శిరసా
సాధు వచనే
త్వదీయై ర్మాధుర్యై రపహసిత తంత్రీ
కలరవాం
నిజాం వీణాం వాణీ నిచుళయతి
చోళేన నిభృతమ్
(ఆదిశంకరుల సౌందర్య లహరి)

వాణి శివుని విజయ గాథలను
(త్రిపురాసుర విజయాదులను) వీణ వాయిస్తూ గానం చేస్తుండగా శర్వాణి అనగా పార్వతి సంతోషంతో తల నూపుతూ అభినందించే మధుర వచనాల కుపక్రమించినది.
ఆమె పలుకుల మాధుర్యం తన వీణా కల రవమును మించి యున్న దని తెలుసుకొని (సిగ్గుతో) సరస్వతి చోళేన.. అనగా ముసుగుతో వీణను కప్పివేసినది.
అటువంటి ఉమాదేవిని.. దివ్య మాధురీ వాణిని.. దివ్యమైన తీయదనముతో కూడిన వాక్కు గలిగిన శర్వాణిని భర్గుడు లోక హితార్థమై రాణిగా స్వీకరించినాడు.

వాణి మహేశు దివ్య కథ
భక్తిని గాన మొనర్చు వేళ శ
ర్వాణి శిరస్సు నూపి మది
రంజిలఁ బల్కగ సిగ్గు జెంది గీ
ర్వాణి ముసుంగు వీణ కిడె
భద్రముగా.. నుమ దివ్య మాధురీ
వాణిని రాణిగాఁ గొనియె
భర్గుఁడు లోకహితానుకారియై

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
5.7.18వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9083015160430254692018-07-05T14:05:49.383+05:302018-07-05T14:05:49.383+05:30తపనతత్వ తలపు తట్టగపార్వతి
ఈడుజోడు నెంచి తోడుకొరకు
...తపనతత్వ తలపు తట్టగపార్వతి
ఈడుజోడు నెంచి తోడుకొరకు
తపసుజేసి గెలిచె ధర్మము కొరకుశా
ర్వాణి రాణియయ్యె భర్గునకు
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9036233614305702122018-07-05T12:47:12.064+05:302018-07-05T12:47:12.064+05:3023/11/2017 నాటి సదృశపు సమస్యా పూరణలు:
త్రాణ గుణ స...23/11/2017 నాటి సదృశపు సమస్యా పూరణలు:

త్రాణ గుణ సంచయములకుఁ
గాణాచి గిరిజ రజత నగవర విభు బహిః
ప్రాణము పార్వతి సురుచిర
వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్

ప్రాణి నికాయ సుప్రణతి భాసిత పద్మదళాయతాక్షి సు
శ్రోణి పతివ్రత ప్రణుత సువ్రత శంకర సంగ్ర హేద్ధ స
త్పాణి ధరాధరాత్మజ కపార కృపారస సిక్త భవ్య భా
వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్

[భావ+ఆణి = భావాణి; ఆణి = ఎల్ల (హద్దు); దయాగుణపూరిత భావములకు హద్దు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80125497475462688422018-07-05T12:45:13.795+05:302018-07-05T12:45:13.795+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-611260412507419202018-07-05T11:54:33.785+05:302018-07-05T11:54:33.785+05:30అనితర జన సాధ్య ఘన తపో మహిమ బ
లాన్విత సతి సరసిజాక్ష...అనితర జన సాధ్య ఘన తపో మహిమ బ
లాన్విత సతి సరసిజాక్షి శీత
శైల తనయ మృదు వచన భరిత మధుర
వాణి రాణియయ్యె భర్గునకును

త్రాణ గుణాభి రాజిత విలాసిత షట్చరణ ప్రభా లస
ద్వేణి మహోత్పలాక్షి యుగ దేవి సు శీతల శైల సంచల
ద్రాణి వినీలలోహిత విదగ్ధ సుగాత్ర తపఃపునీత శ
ర్వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com