tag:blogger.com,1999:blog-6769183920316093900.post2083663004516528352..comments2024-03-28T23:07:12.382+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2696 (పుంస్త్వము లేనట్టి భర్త...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger84125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86540148151617544242018-07-16T21:39:06.161+05:302018-07-16T21:39:06.161+05:30చాలా బాగుంది సార్...చాలా బాగుంది సార్...Venkatesh Prasadhttps://www.blogger.com/profile/07794120453270402780noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64445010876163959242018-06-05T01:22:19.745+05:302018-06-05T01:22:19.745+05:30అద్భుతం..అద్భుతం..Anonymoushttps://www.blogger.com/profile/12633634343355137397noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71481656379965913002018-06-04T23:02:12.902+05:302018-06-04T23:02:12.902+05:30వాట్సాప్ గ్రూపులో నేను కూడా సభ్యుడిని అవ్వాలని భావ...వాట్సాప్ గ్రూపులో నేను కూడా సభ్యుడిని అవ్వాలని భావిస్తంన్నాను..
దయచేసి ఈ సాహితీ యజ్ఞం లో నన్ను కూడా భాగస్వామి ని చెయ్యండి..
నా వాట్సాప్ నెంబరు.
9553219978
మీరు link అయినా ఇవ్వండిబాలు చీమలhttps://www.blogger.com/profile/04207414672805430839noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91002613528837099172018-06-04T21:49:39.423+05:302018-06-04T21:49:39.423+05:30పుంస్త్వము లేదని వగవకు
పుంస్త్వము లేకున్నగాని పుడ...

పుంస్త్వము లేదని వగవకు

పుంస్త్వము లేకున్నగాని పుడమిని ననుచున్

పుంస్త్వముగలబాలునికొన

పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్"డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56759085800428214002018-06-04T21:34:12.721+05:302018-06-04T21:34:12.721+05:30నేటి సమస్యకు రెండవ పూరణ
సుమతిన్ గైకొనె దత్తత
విమల...నేటి సమస్యకు రెండవ పూరణ

సుమతిన్ గైకొనె దత్తత
విమలు నొకని పెంచుకొనగ విజ్ఞతతో, పుం
స్త్వము లేని భర్త యవుఁబో
కొమరున్ సతి గాంచె నెట్లొకో శుభ మయ్యెన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4190596925758582172018-06-04T20:11:54.336+05:302018-06-04T20:11:54.336+05:30ఉత్పలమాలికకు బదులు మత్తేభమాలిక అని పొరపాటున టైపయిన...ఉత్పలమాలికకు బదులు మత్తేభమాలిక అని పొరపాటున టైపయినది. మన్నించండి! దానిని "ఉత్పలమాలిక"గా పఠించగలరు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60770612255415782592018-06-04T19:57:54.316+05:302018-06-04T19:57:54.316+05:30పుంస్త్వము లేదని తెలియగ
పుంస్త్వకణమునుకృతకముగ పూంచ...పుంస్త్వము లేదని తెలియగ
పుంస్త్వకణమునుకృతకముగ పూంచ గర్భమున్
పుంస్త్వము నొందుచు పుట్టగ
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుని గాంచెన్డా.ఎన్.వి.ఎన్.చారి హనుమకొండ 9866610429https://www.blogger.com/profile/17591378423178821462noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36315421762315778972018-06-04T19:53:55.494+05:302018-06-04T19:53:55.494+05:30డా.పిట్టానుండిఆర్యా}, గలుప అనడంలో సంతాన బీజములగల వ...డా.పిట్టానుండిఆర్యా}, గలుప అనడంలో సంతాన బీజములగల వీర్యమును చేర్చగా.పరాయివీర్యము3వ పాదములో..ఈమేళనమున అని భావము. స.త.వలు ప్రాసలోనున్నవి కదా,ఒకచోట రాకున్నా.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7585229758535665512018-06-04T19:24:16.980+05:302018-06-04T19:24:16.980+05:30పుంస్త్వపుటవసర మెక్కడ
పుంస్త్వము తోడనె మనసున పుత్ర...పుంస్త్వపుటవసర మెక్కడ
పుంస్త్వము తోడనె మనసున పుత్రుని కనగన్
పుంస్త్వమునేల తలచెదవు
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాన్చెన్

పుంస్త్వము= మగతనము, పౌరుషముSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72721480578116464172018-06-04T19:07:18.375+05:302018-06-04T19:07:18.375+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్

సందర్భము: చెడు తిరుగుళ్ళకు మరిగి అపుత్రకుడైన వా డొకడు తన యన్న కొడుకును ప్రేమతో చేరదీసి "నా లాగా తయారుగాకురో!" యని స్వానుభవ పురస్సరంగా హితవు చెబుతున్నాడు.

"పుంస్త్వము గల యన్న కొడుక!
పుంస్త్వముఁ బంచుచుఁ దిరుగకు...
పోవునురో! నా
పుంస్త్వము నటు లైన" దనుచు
పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80414177226252104592018-06-04T18:35:06.343+05:302018-06-04T18:35:06.343+05:30కం.
శుభమని పెండ్లిని జేసిన
ముభావ పెండ్లికొడుకయ్యె ...కం.
శుభమని పెండ్లిని జేసిన
ముభావ పెండ్లికొడుకయ్యె పుంస్త్వము లేన
ట్టిభర్త , పుత్రుం గాంచెన్
సభితయె చేసెను చికిత్స సఫలము నొందన్ .Resoju Malleshwarhttps://www.blogger.com/profile/03848197053220017030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89302303800670734802018-06-04T18:34:39.073+05:302018-06-04T18:34:39.073+05:30మిత్రులందఱకు నమస్సులు!
[భీష్ముఁడు తనను భార్యగాఁ గ...మిత్రులందఱకు నమస్సులు!

[భీష్ముఁడు తనను భార్యగాఁ గొనని కారణమున నంబ, తపస్సుఁ జేసి, మఱొక జన్మమున ద్రుపదునకుఁ గూఁతురుగా "శిఖండి" యను పేర జన్మించెను. స్త్రీ యయిననుఁ బురుష వేష్యగా నామెనుఁ బెంచి, యౌవనమున నొక రాజకుమార్తెతోఁ బెండిలి సేసెను. ఆమె, ’శిఖండి పుంస్త్వము లేనివా’ డని గుర్తెఱిఁగి, తన తండ్రికిఁ దెలుపఁగా, నతఁడు, ’ద్రుపదుఁడు తనను వంచించ’ నను కినుకతో, దండెత్తి రాఁగా, దాని నవమానముగాఁ దలఁచి, శిఖండి యాత్మహత్యకుఁ బూనుకొనఁగా, నొక యక్షుఁ డామెకుఁ దన పుంస్త్వము నిచ్చి, యామె స్త్రీత్వమును దాఁగొనెను. ఈ విధముగ సంతోషమున శిఖండి భార్యతోఁ గాపురముఁ జేసి, యొక కొమరుం గాంచఁగాఁ, "బుంస్త్వము లేనివాఁడు పుత్త్రునిఁ గనినాఁ డిదేమి చోద్య" మంచు నిటుల నిందించవచ్చునా? యని నిందకులఁ బ్రశ్నించు సందర్భము]

మత్తేభమాలిక:
"పుంస్త్వవిశిష్ట! మాం వరయ పుణ్య సతీ" మ్మనుచుండి యంబయున్,
బుంస్త్వ విశేషు భీష్మునకుఁ బోరియుఁ జెప్ప, నలక్ష్యుఁడై, "యవి
ద్వాంస్త్వమిలే!" యటంచుఁ దన దారినిఁ బోయెఁ! దపస్సుఁ జేసియున్
బుంస్త్వము లేనిదై, ద్రుపదు పుత్త్రిగఁ బుట్టి, "శిఖండి" పేరిటన్
బుంస్త్వు విధానఁ బెద్దయయి, బోటినిఁ బెండిలి యాడ, నాతనిన్
’బుంస్త్వము లేని వా’ డని, గబుక్కున గుర్తిడి, తండ్రికిం దగన్
’బుంస్త్వవిహీనుఁడే తన విభుం’ డని చెప్ప, శిఖండి బాధ మైఁ
బుంస్త్వము లేని తాను మృతిఁ బొందుటె శ్రేయమటంచుఁ బో, నటన్
బుంస్త్వుఁడొకండు యక్షుఁ డిడి పుంస్త్వము, స్త్రీత్వముఁ దాఁ గొనంగ వే
పుంస్త్వముతోడఁ భార్యఁ గొని, పొందెను సంతతిఁ! దాను మున్నుగాఁ
బుంస్త్వము లేని భర్త యవుఁబో! కొమరున్ సతి గాంచె! నెట్లొ కో
పుంస్త్వము లేని భర్త యిటు పుత్రునిఁ గాంచెనటంచుఁ బల్కుటల్?
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82271552870461171672018-06-04T18:29:50.577+05:302018-06-04T18:29:50.577+05:30నమస్సులండీ. ధాతువును ప్రాతిపదిక చేసిన తరువాతే త్వ ...నమస్సులండీ. ధాతువును ప్రాతిపదిక చేసిన తరువాతే త్వ ప్రత్యయం ప్రయోగించాలి. అపవాదాలు మనం అనుసరించ కూడదు అనుకొంటాను. అలా అయితే నా పద్యం దోష భూయిష్టమే.విజయ కుమార్https://www.blogger.com/profile/15642173742755142768noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38733632225227887982018-06-04T17:15:53.958+05:302018-06-04T17:15:53.958+05:30కందం
ప్రముఖుండగు వైద్యుఁడొసఁగఁ
గ మూలికఁ గొన సమకూర ...కందం
ప్రముఖుండగు వైద్యుఁడొసఁగఁ
గ మూలికఁ గొన సమకూర గట్టితన మపుం
స్త్వము లేని భర్త యవుఁబో
కొమరున్ సతి గాంచె! నెట్లొకో యనఁ దగునే?

✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు *గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10758120879500782982018-06-04T16:49:28.517+05:302018-06-04T16:49:28.517+05:30కొనసాగించండి... మంచి అభ్యాసమే... కొనసాగించండి... మంచి అభ్యాసమే... కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11512003061174980872018-06-04T16:48:22.550+05:302018-06-04T16:48:22.550+05:30Kandi Shankaraiah
A/C No. 62056177880
State Bank o...Kandi Shankaraiah
A/C No. 62056177880
State Bank of India,
Warangal Main.
IFC - SBIN0020148కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77690724192190869642018-06-04T16:43:49.125+05:302018-06-04T16:43:49.125+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17806006200455382582018-06-04T16:14:56.047+05:302018-06-04T16:14:56.047+05:30గురువులకు నమస్కారములు
జడ శతక పద్యముల సంకలనమునకు ప...గురువులకు నమస్కారములు
జడ శతక పద్యముల సంకలనమునకు పైసలు పంపవలెనన్న ఎడ్రసు తెలుపగలరు . సెలవు . అక్క రాజేశ్వరి రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67977417431564467092018-06-04T16:14:37.113+05:302018-06-04T16:14:37.113+05:30సార్! సరదా పూరణలు వృత్త రచన practice కోసం. 🙏సార్! సరదా పూరణలు వృత్త రచన practice కోసం. 🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33540907396400766502018-06-04T16:10:24.725+05:302018-06-04T16:10:24.725+05:30😊😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20874488950667968932018-06-04T16:10:18.708+05:302018-06-04T16:10:18.708+05:30శాస్త్రి గారూ,
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందన...శాస్త్రి గారూ,
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79350846153898634662018-06-04T16:09:49.732+05:302018-06-04T16:09:49.732+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58906757111189960242018-06-04T16:09:12.120+05:302018-06-04T16:09:12.120+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పోక' కళ. 'పోకన్' అనరాదు. "ఎట్లోకో యనకుండన్" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31724015624392928972018-06-04T16:07:48.403+05:302018-06-04T16:07:48.403+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86728882481849625582018-06-04T16:06:01.044+05:302018-06-04T16:06:01.044+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com