tag:blogger.com,1999:blog-6769183920316093900.post2084140396304746591..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2799 (నగ్నముగా...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger89125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-81174987078127328522018-09-25T23:42:07.798+05:302018-09-25T23:42:07.798+05:30గురువర్యులకు నమః పూర్వక ధన్యవాదములు.గురువర్యులకు నమః పూర్వక ధన్యవాదములు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44946865280533267622018-09-25T20:57:36.166+05:302018-09-25T20:57:36.166+05:30భగ్నమె మానరక్షణకు ప్రాజ్ఞులు మెచ్చరు లోకమందు ను
ద్...భగ్నమె మానరక్షణకు ప్రాజ్ఞులు మెచ్చరు లోకమందు ను
ద్విగ్నత బెంచదే నరులు విజ్ఞత యున్ మరి లజ్జవీడుచున్
నగ్నముగా జరించిన, ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్
లగ్నము జేసి మానసముఁ రాజిల చేసిన వారి సంస్కృతిన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-359491867988997792018-09-25T20:36:19.292+05:302018-09-25T20:36:19.292+05:30ధన్యవాదాలండీ! ధన్యవాదాలండీ! డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72516877920722887292018-09-25T20:28:45.047+05:302018-09-25T20:28:45.047+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48339677605532038402018-09-25T20:17:26.665+05:302018-09-25T20:17:26.665+05:30👌సీసంలో ఒక పాదం తప్పింది. 👌సీసంలో ఒక పాదం తప్పింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42430161380500484662018-09-25T20:14:55.190+05:302018-09-25T20:14:55.190+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23467178164871721242018-09-25T20:14:31.451+05:302018-09-25T20:14:31.451+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు మీ పూరణ బాగున్నది. అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5169043198382194482018-09-25T20:14:00.736+05:302018-09-25T20:14:00.736+05:30బాగుంది కాని ప్రాస బాగుంది కాని ప్రాస కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90937608505201929302018-09-25T20:13:24.569+05:302018-09-25T20:13:24.569+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80786659992436581932018-09-25T20:12:25.673+05:302018-09-25T20:12:25.673+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48849765702750631882018-09-25T20:12:05.148+05:302018-09-25T20:12:05.148+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16432941442922232582018-09-25T20:11:40.857+05:302018-09-25T20:11:40.857+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85537348557086674552018-09-25T20:10:42.613+05:302018-09-25T20:10:42.613+05:30మీ పూరణ బాగున్నది అభినందనలు మీ పూరణ బాగున్నది అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25549198088441148172018-09-25T20:10:10.263+05:302018-09-25T20:10:10.263+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61988684816771490022018-09-25T20:09:48.132+05:302018-09-25T20:09:48.132+05:30మీ పూరణ బాగున్నది అభినందనలు
రెండవ పాదంలో గణదోషం....మీ పూరణ బాగున్నది అభినందనలు
రెండవ పాదంలో గణదోషం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9329329791109418352018-09-25T20:06:56.195+05:302018-09-25T20:06:56.195+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76414171077747149222018-09-25T20:06:26.233+05:302018-09-25T20:06:26.233+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52008976457078419802018-09-25T20:05:29.124+05:302018-09-25T20:05:29.124+05:30బాగుంది కాని నగ్నాతుల/అగ్నాతుల బాగుంది కాని నగ్నాతుల/అగ్నాతుల కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66541880311124430422018-09-25T19:25:09.476+05:302018-09-25T19:25:09.476+05:30మగ్నతపోవిరాజితసమానవినోదవిషాదభావుకుల్,
లగ్నపరాత్పర...మగ్నతపోవిరాజితసమానవినోదవిషాదభావుకుల్,

లగ్నపరాత్పరాశ్రయవిలాసపదాబ్జులుఁ, గుంభమేళ ను

ద్విగ్నత సంచరద్విమలదిగ్వసనుల్, దగ నాగసాధువల్

నగ్నముగా చరించిన ఘనంబుగ, మేలని మెచ్చరే జనుల్!,

కంజర్ల రామాచార్య.

కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76181341305419483742018-09-25T19:12:27.939+05:302018-09-25T19:12:27.939+05:30 ప్రముఖ కవులు శంకరయ్య గురువు గారిని పండ్ల రసములు... ప్రముఖ కవులు శంకరయ్య గురువు గారిని పండ్ల రసములు తీసుకొని ఆరోగ్యము బాగు పరుచుకోమని సలహా ఇస్తున్న సందర్భములో సరదాగా ఒక్క పద్యము గురువు గారి పదముల చెంత

శంకరార్యుని కేల చల్లని పండ్లర
సాలు శార్దూలమే చాలు శత ఫ

లంబుల సమమది , లక్షణముగ శక్తి
నొసగు కందమ్ము తనువున కెపుడు,

సీసము దరిచేర సీసాలతో నౌష
ధములేల నతనికి తరచి చూడ,

నుత్పల మొక్కటే సత్ఫలముల నిడు
చుండ టాబ్లెట్లివ్వ చోద్యమగును

తేట గీతి నారోగ్యము తేటబరచ

నాట వెలది దరిని చేర నాట్యమాడు,

శంకరుని వోలె రోగవి షము గళమున

దాల్చి, కూర్చు కవులకు ముదమ్మునెపుడు

పూసపాటి గుంటూరు

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31523965697481239932018-09-25T18:59:40.367+05:302018-09-25T18:59:40.367+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85176557639320355312018-09-25T18:25:05.212+05:302018-09-25T18:25:05.212+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మే లని
మెచ్చరే జనుల్

సందర్భము: ఫలాన్ని ఆశిస్తే సకామ కర్మ. ఆశించకుండా పని చేస్తూ పోతే నిష్కామ కర్మ. సకామ కర్మ బంధిస్తుంది. నిష్కామ కర్మ బంధ విముక్తిని కలిగిస్తుంది.
కర్మణ్యే వాధికారస్తే
మా ఫలేషు కదాచన..
అని గీతావాక్యం. కర్మ చేయటంలో నీకు అధికారం ఉన్నది. కానీ ఫలమును ఆశించ రాదు అని భావం.
ఇట్టి నడవడియే నిష్కామ కర్మకు దారి తీస్తుంది. యోగంగా పరిణమిస్తుంది. యోగి పుంగవులు అయిన వాళ్ళందరూ నిష్కామకర్మ ద్వారానే అయ్యారు.
తాను విడిచి పెట్టడం అనేది కాదు. మనిషి యోగ మార్గంలో ఎదుగుతున్న కొద్దీ (సకామ) కర్మలు వాటంతటవే విడిపోతూ ఉంటాయి.
వాస్తవానికి.. యోగ మార్గంలో ఎదుగుతున్న కొద్దీ.. చేస్తా మన్నా పనులు చెప్పే వాళ్లు ఉండరు. మనలాంటి వాళ్ళకు చేయము.. అన్నా పనులు పురమాయించే వాళ్లు ఉంటారు ఎప్పుడూ...
పరాన=పరమున.. మోక్ష మార్గమున.. మనస్సును లగ్నం చేసినవాడై కర్మ ఫలాలపై ఆశ లన్నీ వదలిపెట్టాలి. లాభమా నష్టమా కష్టమా సుఖమా ప్రతిఫలం అందిందా అందలేదా అనేవి అన్నీ వదిలివేయాలి. కాని కర్మలను మాత్రం కాదు.
కర్మలు మనం ధరించే దుస్తుల వంటివి. కాని ఈ బట్టల గట్టలు మాత్రం తమంత తామే వీడిపోయి జ్ఞాన మనే అగ్నిలో పడి దగ్ధం కావాలి. (జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం.. అని గీతా వాక్యం.) శుక యోగీంద్రులు మున్నగు వారి విషయంలో అలాగే జరిగింది.
అప్పుడు మాత్రమే నగ్నంగా సంచరించే అర్హత వస్తుంది. జనాలు మెచ్చుతారు.

లగ్న మనస్కు డౌచును బ
రాన.. బిరాన ఫలాశ లన్నియున్
భగ్నము కాగ కర్మముల
బట్టల గట్టలు వీడిపోయి జ్ఞా
నాగ్ని రయాన నొక్కొకటి
యాహుతిగాన్ శుక యోగి కైవడిన్
నగ్నముగాఁ జరించిన ఘ
నంబుగ మే లని మెచ్చరే జనుల్!

✒~డా.వెలుదండ సత్యనారాయణ
25.9.18

శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతోవెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70684584725227809822018-09-25T17:03:00.153+05:302018-09-25T17:03:00.153+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61191377882132439252018-09-25T16:20:40.582+05:302018-09-25T16:20:40.582+05:30అగ్ని పరీక్షగ బెడ్డున
నగ్నము జేసిరిగ నన్ను నాయకుల...అగ్ని పరీక్షగ బెడ్డున
నగ్నము జేసిరిగ నన్ను నాయకులనుచున్
సిగ్నలుగా నడి రోడ్డున
నగ్నముగా సంచరించినన్ మేలనరేG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70187254116646015682018-09-25T14:58:11.466+05:302018-09-25T14:58:11.466+05:30అగ్నియను పత్రిక నియమ
భగ్నము కానీయకుండ వార్తల నెపుడ...అగ్నియను పత్రిక నియమ
భగ్నము కానీయకుండ వార్తల నెపుడున్
విఘ్నము లేకుండ నిజము
నగ్నము గాసంచరించినన్ మేలనరేవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com