tag:blogger.com,1999:blog-6769183920316093900.post2091948328652682042..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3143 (నకులునితోడ రాఘవుఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-91186334361284320032019-09-26T01:28:46.492+05:302019-09-26T01:28:46.492+05:30చంపకమాల
సకలము రామచంద్రుడని జానకి మౌనియు నేర్ప జ్ఞా...చంపకమాల
సకలము రామచంద్రుడని జానకి మౌనియు నేర్ప జ్ఞానులై
ప్రకటిత మశ్వమేధమున పట్టుచు రాము తురంగ రాజమున్
చకచక లక్ష్మణున్ నిలిపి సాగు కుశాది లవుండుగాఁ దగన్
నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49172511842740283882019-09-25T20:48:51.120+05:302019-09-25T20:48:51.120+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63196486023807773872019-09-25T19:18:27.542+05:302019-09-25T19:18:27.542+05:30వికటపు బుద్ధితోడ చని వేదవతిన్ గొని పోవ దుష్టుడై
వి...వికటపు బుద్ధితోడ చని వేదవతిన్ గొని పోవ దుష్టుడై
వికలము చెంద మానసము వేచని లంకకు, మెచ్చ దేవతల్
ప్రకటిత యుద్దరంగమున బాణములన్ కదియించి యాతుధా
నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65297045184675492472019-09-25T18:14:28.531+05:302019-09-25T18:14:28.531+05:30అకలంకులయిన మౌనుల
సకలము దోచు కొనుచును యజములఁ జెఱప ...అకలంకులయిన మౌనుల
సకలము దోచు కొనుచును యజములఁ జెఱప నా
వికటమనస్కుడయిన హీ
నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52196557951256365682019-09-25T17:45:44.891+05:302019-09-25T17:45:44.891+05:30అకట దురాత్ముడే యసురుడంగన నెత్తుకు పోవ నుగ్రుడై
ప్ర...అకట దురాత్ముడే యసురుడంగన నెత్తుకు పోవ నుగ్రుడై
ప్రకటము జేసి యుద్ధమును పాపిని జంపగ జేరి లంక హీ
*నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్*
నికరము జచ్చెరావణుడు నెమ్మది గల్గెను సీతకయ్యడన్శ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25514634503003357702019-09-25T16:16:38.426+05:302019-09-25T16:16:38.426+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్

సందర్భము: తీర్థ యాత్రలు చేసివచ్చిన రామునికి ఒక రకమైన వైరాగ్యం పెంపొందినది. ఏ రాజ్య భోగాలపైనా కాంక్ష లేకుండా పోయింది. కృశించసాగాడు.
కామునితో మానసికంగా యుద్ధం చేసి గెలువా లనుకున్నాడు రాముడు. చేసి క్రమంగా రాముడు ఇంద్రియాల నన్నిటినీ జయించినాడు. కామాది అరి షడ్వర్గాన్నీ ఓడించినాడు.
ఆ తర్వాత విశ్వామిత్రుడు రావటం రామ లక్ష్మణులను కొనిపోవటం జరిగింది. పురుషకారం అవలంబించడం నేర్పినాడు.

ఇక రాముడు తలచెను జం
కక.."మానసిక రణమె" యని..
కాముడుఁ దా లొం
గక తలపడెఁ గామ భుజగ
నకులునితో... రాఘవుఁడు
రణం బొనరించెన్

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
26.9.19

(శ్రీ యోగ వాసిష్ఠము.. ఆరంభంలోనే ఈ సన్నివేశా లున్నవి)వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83199110330096253662019-09-25T14:37:41.895+05:302019-09-25T14:37:41.895+05:30కందము:
సకల కళానిధి రాముం ।
డొక భామయు,నొక్క బాణ, ...కందము:
సకల కళానిధి రాముం ।
డొక భామయు,నొక్క బాణ, మోరిమి యందున్
సకల జన కష్టకర, హీ
నకులునితో, రాఘవుఁడు రణం బొనరించెన్"

చంపకమాల :
సకల ధరిత్రి ధర్మముఁ నుసంస్కరణంబొనరించ విష్ణువున్
వికట మరీచ రక్కసుల వీరత జిత్తును జేసి జంపఁగన్
చకచక నేగె మౌని యన చాపము దాలిచి వేగ, దాటకీ
నకులునితోడ, రాముఁడు రణం బొనరించె, బుధుల్ నుతింపఁగన్ "
(నకులుడు అనగా కొడుకు అనే భావముతో)
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64557022117730615302019-09-25T12:46:55.106+05:302019-09-25T12:46:55.106+05:30నికముగ సీతను గాంచితి
మకరాకరమునకటంచు మారుతి దెలుపన్...నికముగ సీతను గాంచితి
మకరాకరమునకటంచు మారుతి దెలుపన్
సుకరముగ దాటి కైకసి
నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్
(నకులుడు అనగా కొడుకు అనే భావముతో)Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76043780048563884012019-09-25T12:43:20.476+05:302019-09-25T12:43:20.476+05:30గురువు గారికి నమస్సులతో ...
నికలో భయ్యా జల్దీ
మకా...గురువు గారికి నమస్సులతో ...

నికలో భయ్యా జల్దీ
మకాను సే! శంకర! అభయంకర! రా! నీ
తకలుఫు కు వేచె పూరణ
*నకులునితో రాఘవుడు రణంబొనరించెన్*Ram Kidambihttps://www.blogger.com/profile/04648508198874553819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89325222710049630042019-09-25T12:14:22.838+05:302019-09-25T12:14:22.838+05:30వికసిత పద్మనేత్ర రఘువీరుని శౌర్యము జెప్పెనివ్విధిన...వికసిత పద్మనేత్ర రఘువీరుని శౌర్యము జెప్పెనివ్విధిన్
నకులునితోడ,"రాముడు రణంబొనరించె బుధుల్ నుతింపగన్
బకురపు దండకాటవిని వైభవమొప్పగ నొంటిచేతితో
చకచక చంపివేసెను కుశా! పదునాలుగువేల దైత్యులన్ "seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50174208611731693892019-09-25T11:52:07.498+05:302019-09-25T11:52:07.498+05:30సాక్షాద్బ్రహ్మ సాక్షాద్బ్రహ్మ కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52307303997891292322019-09-25T11:49:21.132+05:302019-09-25T11:49:21.132+05:30అవునండి రావణుని వంశము సాక్షాద్బహ్మ వంశము. అత్యున్...అవునండి రావణుని వంశము సాక్షాద్బహ్మ వంశము. అత్యున్నత కులము. పూరణార్థ మైనను దానినిఁ గించఁ బఱచఁ దగదు.
రావణుఁడు మహా పండితుడు, పరమ శివ భక్తుఁడును కాని కామాంధుఁడు కులఘాతకుఁడు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87671327243993143442019-09-25T11:36:17.390+05:302019-09-25T11:36:17.390+05:30సుకులము నందు జనించి ని
జ కులమును జెఱచెను నలినజ కుల...సుకులము నందు జనించి ని
జ కులమును జెఱచెను నలినజ కులాసురుఁడే
యకట యతని సుతు తో ధర
నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్

[ధరన్ +అకులుని ధర నకులుని; అకులుఁడు = నీచకులుఁడు; రాఘవుఁడు = లక్ష్మణుఁడు]

సకల ధరా నివాస జన సంతతి నింపుగఁ గావ నెంచి హా
టక వర గర్భ వంశజుఁడు డంబుఁడు రావణ నామ దైత్యు తో
సు కవి సురా సురఘ్న వర సుధ్యవివేక మనశ్చర క్షపా
నకులుని తోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్

[సుధీ + అవివేక; నకులము = ముంగిస; క్షపా నకులము = రాత్రిపూట తిరుగు ముంగిస వంటి వాడు, క్షపాచరుఁడు]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16432075800378274352019-09-25T10:52:59.982+05:302019-09-25T10:52:59.982+05:30సకల మెరింగితి నను శ్రా
వకు భారతమందొక చిరు ప్రశ్నన...సకల మెరింగితి నను శ్రా
వకు భారతమందొక చిరు ప్రశ్నను యడుగన్
తికమక పడి నిటు జెప్పెను
"నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్"Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56009511763537432462019-09-25T10:33:16.326+05:302019-09-25T10:33:16.326+05:30తికమకగలిగినదీయది
నకులునితో రాఘవుండు రణంబొనరించెన్ ...తికమకగలిగినదీయది
నకులునితో రాఘవుండు రణంబొనరించెన్
సకలము నెఱిగిన మీరే
పకపక పదిమంది నవ్వభావ్యమె? యీయన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63073655229528504162019-09-25T09:55:29.752+05:302019-09-25T09:55:29.752+05:30మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
***...మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

జిలేబి గారూ,
:-)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59074894015837262852019-09-25T09:53:25.487+05:302019-09-25T09:53:25.487+05:30విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67689573663100118862019-09-25T09:53:00.226+05:302019-09-25T09:53:00.226+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42577600495246652862019-09-25T09:33:56.118+05:302019-09-25T09:33:56.118+05:30
అదురహో !
कसौटी पर परखने से महदेवमणि निकल पडा !

అదురహో !

कसौटी पर परखने से महदेवमणि निकल पडा !

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17049323734668177242019-09-25T09:07:49.121+05:302019-09-25T09:07:49.121+05:30జనకుని యానతి మేరన
వనమున కేగ తన సతిని వంచన తోడన్
గొ...జనకుని యానతి మేరన
వనమున కేగ తన సతిని వంచన తోడన్
గొనిపోవంగ పులస్త్యుని
నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54364853461194935372019-09-25T08:50:53.554+05:302019-09-25T08:50:53.554+05:30🙏🙏పద్యాంతములో....
యాతుధా....
న కులుని.... అని ఉ...🙏🙏పద్యాంతములో....

యాతుధా....
న కులుని.... అని ఉంటే బాగుండేది.. అని శ్రీ ధూళిపాళ మహాదేవమణి గారు సూచించారు. (యాతుధాన... అంటే. రాక్షస)
శీల హీన.. రావణుడు పులస్త్యవంశజుడు కదా.. బ్రహ్మవంశం కదా.. శీలహీన అంటే అంత బాగుండదేమో.. అనే వారిసూచనతో నా పద్యం ఇలా మార్చుకొంటున్నాను.. మన్నించి అవధరించండి..

శంకరాభరణం.. సమస్యాపూరణం

నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్ !!

సుకమునె యెంచువాడు., పరసుందరి
గోరెడివాడు , లోకకం...
టకుడు., మదాదిమత్తుడు , వినమ్రత యించుక లేనివాడు , పా...
తకుడు , విచారదూరుడగు దైత్యుని రావణునెంచి యాతుధా...
నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34685119786318579012019-09-25T08:49:17.649+05:302019-09-25T08:49:17.649+05:30( అరణ్యవాససమయంలో పాండవులకు రామకథ తెలుపుతున్న వారి ...( అరణ్యవాససమయంలో పాండవులకు రామకథ తెలుపుతున్న వారి పురోహితుడు ధౌమ్యుడు )
సకలము రాజ్యమున్ విడిన
సద్గుణధుర్యులు పాండవేయులన్
ముకుళితహస్తులన్ గనుచు
మోదహృదుండగు ధౌమ్యు డిట్లనెన్
నకులునితోడ " రాముడు ర
ణం బొనరించె బుధుల్ నుతింపగన్
వికసితశౌర్యుడై దనుజ
వీరుని రావణు నేల గూల్చుచున్ . "
డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58617348614909244002019-09-25T08:45:36.179+05:302019-09-25T08:45:36.179+05:30సకల మెరంగినట్టి సహ జన్ముడు మాద్రి కనిష్ఠ పుత్రుడే ...సకల మెరంగినట్టి సహ జన్ముడు మాద్రి కనిష్ఠ పుత్రుడే
వికసిత మందహాసమున ప్రేమగ బల్కుచు జెప్పెనివ్విధిన్
నకులుని తోడ, రాముడు రణంబొనరించె బుధుల్ నుతింపగన్
వికృత మనస్కుడౌ దనుజుఁ విశ్రవసున్ సుతుఁ గూల్చె ధీరుడై.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66326233768837501242019-09-25T08:19:04.605+05:302019-09-25T08:19:04.605+05:30వికల మనస్కుని రావణుఁ
న కల o కుడు ధర్మ చరితు డ...వికల మనస్కుని రావణుఁ
న కల o కుడు ధర్మ చరితు డా హ వమందు న్
సకలము మెచ్చగ తా హీ
న కులు ని తో రాఘవుడు ర ణ o బొ న రిం చెన్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90046480324932959582019-09-25T08:12:52.504+05:302019-09-25T08:12:52.504+05:30వికసిత పత్ర నయన జా
నకిఁ జెరబట్టిన ఖలుండు నక్తంచరుడ...వికసిత పత్ర నయన జా
నకిఁ జెరబట్టిన ఖలుండు నక్తంచరుడున్
నకులుని భక్తుడు కైకసి
నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్.

నకులుడు= శివుడు, కుమారుడు, మాద్రిపుత్రుడు....విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com