tag:blogger.com,1999:blog-6769183920316093900.post2092846984994455031..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1614 (స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56217506599683161602019-10-25T19:16:16.450+05:302019-10-25T19:16:16.450+05:30ఖాళీ పాకెటు తోడను
జాలీగా తిరుగుచుండి జవరాల్ వెంటన...ఖాళీ పాకెటు తోడను
జాలీగా తిరుగుచుండి జవరాల్ వెంటన్
కాలరెపుడు నలుగని యి
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74414988188678253352018-05-27T20:04:48.602+05:302018-05-27T20:04:48.602+05:30మేలగు చాకలి దొరకక
నూలువి షర్టులను ప్యాంట్ల నొత్తు...మేలగు చాకలి దొరకక
నూలువి షర్టులను ప్యాంట్ల నొత్తుచు తానే
కాలరు నెత్తుకొనిన "యి
స్త్రీ" లోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15969942102599014582015-03-07T00:52:57.852+05:302015-03-07T00:52:57.852+05:30కం.పాలగు దుర్వ్యసనములతొ
తేలిన ఘనమైనవారి తీరు...కం.పాలగు దుర్వ్యసనములతొ
తేలిన ఘనమైనవారి తీరులుకన్నన్
మేలుకొనిమోక్షమందిన
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30600547432917469212015-03-06T22:49:48.642+05:302015-03-06T22:49:48.642+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
మా అక్కయ్యవాళ్ళ ఊరికి వెళ...కవిమిత్రులకు నమస్కృతులు.
మా అక్కయ్యవాళ్ళ ఊరికి వెళ్ళి ఇప్పుడే తిరిగివచ్చాను. రోజంతా బ్లాగుకు అందుబాటులో లేను. ప్రయాణపు బడలిక వల్ల ఒక్కొక్కరి పూరణలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
ఈనాటి సమస్యకు పూరణ లందించిన మిత్రులు....
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
మిస్సన్న గారికి,
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
మల్లెల సోమనాథ శాస్త్రి గారికి.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
పిరాట్ల ప్రసాద్ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్ది గారికి,
శైలజ గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి
అభినందనలు, ధన్యవాదాలు.

పిరాట్ల ప్రసాద్ గారూ,
రాజేశ్వరి గారి పద్యం రెండవ పాదం చివర ‘మిత్రత్వమునన్’ (గగము, సగణము) వచ్చాయి. అక్కడ గణదోషం లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72493236400702522902015-03-06T19:37:55.449+05:302015-03-06T19:37:55.449+05:30పాలును వెన్నయు దొంగిలి
బాలురకున్ పంచిపెట్టి బాధను ...పాలును వెన్నయు దొంగిలి
బాలురకున్ పంచిపెట్టి బాధను తీర్చెన్
లీలగ కృష్ణుఁడు గోప
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్.
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60347718103396743472015-03-06T16:46:58.142+05:302015-03-06T16:46:58.142+05:30స్రీలోలుడె|శ్రీకృష్ణుడు
కాలానికితగినరీతి-కాంక్షలుద...స్రీలోలుడె|శ్రీకృష్ణుడు
కాలానికితగినరీతి-కాంక్షలుదీర్చే
మేలైనదైవమిలలో
స్రీలోలుడెసజ్జనుడనిచెప్పెదరుబుధుల్
ఏలోపములేకున్నను
కాలమునకు,కల్పనలకు-కామితమొసగే
వేలానికితలయొగ్గని
స్రీలోలుడెసజ్జనుడనిచెప్పెదరుబుధుల్Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77293732478578392732015-03-06T15:54:08.684+05:302015-03-06T15:54:08.684+05:30ఆలిని ప్రేమగ జూచుచు
మేలిమి బంగారమనుచు మెచ్చుచు నెప...ఆలిని ప్రేమగ జూచుచు
మేలిమి బంగారమనుచు మెచ్చుచు నెపుడున్
తాలిమి తోమసలు కుల
స్త్రీలోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88234627515215800022015-03-06T12:36:57.955+05:302015-03-06T12:36:57.955+05:30
ఏలోకపు ధర్మము సరి
యాలోకమ్మునకు నెపుడు నవలోకింపన్

ఏలోకపు ధర్మము సరి
యాలోకమ్మునకు నెపుడు నవలోకింపన్
భూలోకము నందున నిజ
స్త్రీ లోలుఁడె సజ్జనుఁడని చెప్పుదురు బుధుల్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32015935111975211032015-03-06T12:31:47.095+05:302015-03-06T12:31:47.095+05:30వేళే దైనను వేశ్యా
లోలుండౌ పుండరీకు రోయక, దలుచన్
మే...వేళే దైనను వేశ్యా
లోలుండౌ పుండరీకు రోయక, దలుచన్
మేలెంచ పాండు రంగడు
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26845964174008598592015-03-06T11:55:39.004+05:302015-03-06T11:55:39.004+05:30రాజేశ్వరి గారి పద్యం లో రెండవపాదం లో చివర వగణం వచ్...రాజేశ్వరి గారి పద్యం లో రెండవపాదం లో చివర వగణం వచ్చింది అక్కడ సగణం లేదా గగణం వేస్తే సరిపోతుందని నా ఊహ .పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31279137803096184252015-03-06T09:50:14.469+05:302015-03-06T09:50:14.469+05:30పాలన జేయుచు సత్యము
చాల నహింసావ్రతమున సాధువు నగుచున...పాలన జేయుచు సత్యము
చాల నహింసావ్రతమున సాధువు నగుచున్
కాలము గడిపెడి యా గుణ
స్త్రీలోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్

లీలగ తెలియుచు శాస్త్రము
హేలగ విద్యల గరచియు నితరులకెలమిన్
మేలును గూర్చెడి విద్యా
స్త్రీ లోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68180408726561381832015-03-06T09:45:29.980+05:302015-03-06T09:45:29.980+05:30సుబ్బారావుగారు స్వదేశానికి విచ్చేసినట్లున్నారు...
...సుబ్బారావుగారు స్వదేశానికి విచ్చేసినట్లున్నారు...
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4752275663561038832015-03-06T09:40:47.801+05:302015-03-06T09:40:47.801+05:30ఏలోకంబుననైనను
వేలుపు, నరుడైన గాని వేదోక్తముగన్
ఆలి...ఏలోకంబుననైనను
వేలుపు, నరుడైన గాని వేదోక్తముగన్
ఆలిని చేపట్టిన కుల
స్త్రీలోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5960211234947357352015-03-06T09:39:55.677+05:302015-03-06T09:39:55.677+05:30పాలసు డగు నిల నార్యా !
స్త్రీ లోలుడె, సజ్జనుడని చె...పాలసు డగు నిల నార్యా !
స్త్రీ లోలుడె, సజ్జనుడని చెప్పెదరు బుధుల్
బాలుర వృద్ధుల నింతుల
మేలును గాంక్షించు వాని మెప్పును దలచిన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85941644785555448542015-03-06T08:59:29.107+05:302015-03-06T08:59:29.107+05:30స్రీలన శక్తికి నిలయము
స్త్రీలన నోరిమికి తావు సిరిమ...స్రీలన శక్తికి నిలయము
స్త్రీలన నోరిమికి తావు సిరిమూలంబౌ
స్రీలకు సాటెవ్వరు యిల
స్త్రీలోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్

లోలత లౌకిక సహజము
లోలనమున పెరుగుచుండు లోలో ప్రేమల్!
లోలాక్షుల దూఱకు, శా
స్త్రీ!లోలుడె సజ్జనుడని చెప్పెదరు బుధుల్!Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84917154406527534742015-03-06T06:57:23.843+05:302015-03-06T06:57:23.843+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘భూలోకమున నట్టి’ అనవలసి ఉంటుంది. అక్కడ ‘భూలోకమున గల కుల...’ అనండి.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదాన్ని ‘శీలము గలిగియును నిజ| స్త్రీలోలుడె...’ అనండి.

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76618248722312496512015-03-06T05:59:04.545+05:302015-03-06T05:59:04.545+05:30లోలోపల పరమాత్ముడు
లీలల గన తిరుగువాడు లేమలతో గో
పాల...లోలోపల పరమాత్ముడు
లీలల గన తిరుగువాడు లేమలతో గో
పాలుండును బాలుండా
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71179460987945048702015-03-06T02:27:09.501+05:302015-03-06T02:27:09.501+05:30మాలిన్యము లేక మదిని
మేలిమి బంగార మువలె మిత్ర త్వ...మాలిన్యము లేక మదిని
మేలిమి బంగార మువలె మిత్ర త్వమునన్
శీలము గలిగిన పురుషుని
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73767126082002364652015-03-06T01:08:16.882+05:302015-03-06T01:08:16.882+05:30లాలనగ చూచుకొనునెవ
డాలిని మదిలోననిల్పి యపురూపముగన్
...లాలనగ చూచుకొనునెవ
డాలిని మదిలోననిల్పి యపురూపముగన్
భూలోకమునట్టి కుల
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com