tag:blogger.com,1999:blog-6769183920316093900.post2096805278889338443..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 248కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-13382325203558530322013-02-11T20:54:49.176+05:302013-02-11T20:54:49.176+05:30
శంకరార్యు వంటసాల సమస్యలు
చవులుమీరుచుం...

శంకరార్యు వంటసాల సమస్యలు
చవులుమీరుచుండె జక్కనైన
చట్ని,వెన్నదోసె ,సాంబారులో ముంచి ,
యారగింప రండు,హాయిమీర. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66109052122308221712013-02-11T09:40:43.296+05:302013-02-11T09:40:43.296+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82815235652927755602013-02-11T07:26:41.764+05:302013-02-11T07:26:41.764+05:30వసంత కిశోర్ గారూ,
దోశపై దోషంలేని పద్యం వ్రాసారు. అ...వసంత కిశోర్ గారూ,
దోశపై దోషంలేని పద్యం వ్రాసారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48803885991197169972013-02-11T06:51:34.367+05:302013-02-11T06:51:34.367+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

దోశ సాటి మరేమిటి ?

01)

దోర దోరగ వేగిన - దోశ గనిన
తోయములు జాలు వారునే - తొలుత నోట
తొందరించును కోరికే - దోశ తినగ
దోశ ,పచ్చడి , సాంబారు - తోడ మెసవ
దోశ సాటి మరేమిటి ? - దోశయేను !
_______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36781783071911302112013-02-11T00:11:14.305+05:302013-02-11T00:11:14.305+05:30అల్పాహారంగా తీసుకొనవలసిన దానిని గురించి అనల్ప పద్య...అల్పాహారంగా తీసుకొనవలసిన దానిని గురించి అనల్ప పద్యాలు వ్రాయడమే కాక చతురోక్తులతో వ్యాఖ్యలు వ్రాస్తూ పరస్పరం అభినందించుకుంటూ (నాకు శ్రమ తగ్గిస్తూ) ఒక ఆత్మీయ వాతావరణాన్ని సృష్టిస్తున్న మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
చక్కని పద్యాలను రచించిన కవులు....
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
సహదేవుడు గారికి,
మిస్సన్న గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
సుబ్బారావు గారికి,
పండిత నేమాని వారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
అభినందనలు....

ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలు వ్రాసిన....
చంద్రశేఖర్ గారికి,
బులుసు సుబ్రహ్మణ్యం గారికి,
లక్కరాజు వారికి,
అజ్ఞాత గారికి,
ధన్యవాదాలు.

జిలేబీ గారూ,
ఇటీవలనే జలేబీల చిత్రం, వాటిపై మిత్రుల పద్యమాధుర్యం చవిచూడడం అయిపోయింది... తేదీ గుర్తు లేదు... వెనక్కి వెళ్ళి వెదకాలి...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87461680097111048232013-02-10T22:50:47.700+05:302013-02-10T22:50:47.700+05:30మూర్తి గారూ ! మా శంకర్ విలాస్ దోసెలు నచ్చినందులకు ...మూర్తి గారూ ! మా శంకర్ విలాస్ దోసెలు నచ్చినందులకు ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57416406810323549202013-02-10T22:31:29.719+05:302013-02-10T22:31:29.719+05:30ఘుమ ఘుమ లాడుచుండె నిట గుమ్ముగ కమ్మని దోసె వారెవా
గ...ఘుమ ఘుమ లాడుచుండె నిట గుమ్ముగ కమ్మని దోసె వారెవా
గమకము హెచ్చె జిహ్వకిక గమ్మున ముంచుక పుల్సు లోన నే
నమిలెద పచ్చడిన్ రసన నచ్చిన రీతిని నంజుకొంచు నౌ
తమరిక కట్టిబెట్టి నస తాళుడు కొంచెము నన్ను వీడుడీ.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76032910684363369572013-02-10T22:31:22.502+05:302013-02-10T22:31:22.502+05:30దోసెలు పలు రకముల
నాశగ తిను చుందు రిచట నంజుకు చట్...దోసెలు పలు రకముల
నాశగ తిను చుందు రిచట నంజుకు చట్నీ ! !
దేశము మారిన నిరతము
వాసితముగ వెలయు చుండు వాడల యందున్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77424193583147568692013-02-10T22:17:33.113+05:302013-02-10T22:17:33.113+05:30వావ్! నిద్రలేచి చూస్తే (మీకన్నా పన్నెండు గంటలు లేట...వావ్! నిద్రలేచి చూస్తే (మీకన్నా పన్నెండు గంటలు లేటుగా లేస్తాం)ఎందరో దోశ పండితులు.

మినుప పప్పును గట్టిహ మిగుల రుబ్బి
అట్ల పెనమున పెనవేసి అల్ల ముల్లి

ఎక్కువ కాలిన పెనమున
తక్కువగా పిండి పోసి తాటించంగా

కరకర లాడెడు యట్టుకు
మరిగే సాంబారు చట్ని మధురము గాదే!

అట్టు లుండెను పూర్వ మమ్మమ్మ నాడు
పిదప వచ్చెను దోసెలు ప్రియము మీర

పళ్ళె మందున ముద్దుగ పఱచి రచట
దోసె మఱియును సాంబారు తోటి గిన్నె
పచ్చి కొబ్బరి తోడన పచ్చడి యును
రండి పంచుకు తింద ము రామ లార !

అలా ఆహ్వానిస్తుంటే వాటిని ఆస్వాదించకుండా ఉంటామా!

పండిత మిత్రులకి ధన్యవాదములు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22026498449401590302013-02-10T21:44:24.485+05:302013-02-10T21:44:24.485+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9018323347396411882013-02-10T21:42:46.171+05:302013-02-10T21:42:46.171+05:30శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారూ ! శంకరాభరణము లోనికి ...శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారూ ! శంకరాభరణము లోనికి మీ 'శంకర విలాస్ ' ను గొనిదెచ్చినందులకు ధన్యవాదములు !

గుట్టుయె లేకను నిక్కట
నట్టుల బోయంగ గోలి హనుమచ్ఛాస్త్రీ !
ఎట్టుల గాదన గలమీ
పట్టున లాగింతు మయ్య పది,పది దోసెల్ !!గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58379005010254188302013-02-10T21:11:44.532+05:302013-02-10T21:11:44.532+05:30రకరకములుగా మన దోసెలపై మనసు దోచే పద్యములు చెప్పిన మ...రకరకములుగా మన దోసెలపై మనసు దోచే పద్యములు చెప్పిన మిత్రులందరికీ అభినందనలు.

దోసెల తీరులు యెన్నో
మాసాలా , ఉల్లి , రవ్వ, మరి యెమ్మెల్యే
మూసిన పెసరట్టుప్మా
వేసిన ప్లైన్ మినప తినగ వేరుచులందున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15021110334711139852013-02-10T20:01:29.549+05:302013-02-10T20:01:29.549+05:30" జగతిని ఖ్యాతి గడించిన " లక్ష్మీదేవి గా..." జగతిని ఖ్యాతి గడించిన " లక్ష్మీదేవి గారూ ! లెస్స బల్కితిరి! మేము న్యూయార్కు నగరము సందర్శించి నప్పుడు మా పిల్లలు ' నాన్నా !' ఈవేళ నీకో ' సంభ్రమ ' మని పాతాళ మార్గము లోంచి ప్రయాణము చేయించి ఒక ' దోస గుడిసె ' కు తీసుకొని వెళ్ళారు. అక్కడ మేమే భారతీయులము, తెల్లవారు,నల్ల వారు,యూదులు,మెక్సికన్లు, వీరు వారనక ఐక్యరాజ్యసమితి లాగ అందఱూ వరుస కట్టారు . అది నడుపుతున్నది శ్రీ లంక తమిళ తంబి. కాందిశీకుడు, కష్టజీవే గాని కాంచనమునకు లోటు లేదు.ఎడతెరిపి లేకుండా అలా పోస్తూనే ఉన్నాడు దోసెలు. మేమంతా అలా తింటూనే ఉన్నాము !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92029232926399515342013-02-10T19:23:57.994+05:302013-02-10T19:23:57.994+05:30చిల్లుల దెల్లని నురుగుల
గల్లోలము బోలి యుండు, గడలిన...చిల్లుల దెల్లని నురుగుల
గల్లోలము బోలి యుండు, గడలిని సుధయే
పెల్లుబుకె నాశ దోసల
నుల్లము రంజిల్లు గనగ నోహో! దోసా !!

గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22106115217083633862013-02-10T18:23:09.417+05:302013-02-10T18:23:09.417+05:30నిద్ర కళ్ళను రాయలేక తెల్ల వారేసరికి విందుల ఘుమ ఘు...నిద్ర కళ్ళను రాయలేక తెల్ల వారేసరికి విందుల ఘుమ ఘుమలు

రోజున కొక పలహారము
భోజనముల విందు మనకు భోక్తవ్య ములున్ !
తాజాగా దొరకు నిచట
మాజాలు దోసెలు జిలేబి మధువులు మెండౌ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-869209072384318192013-02-10T17:23:31.332+05:302013-02-10T17:23:31.332+05:30ఎక్కువ కాలిన పెనమున
తక్కువగా పిండి పోసి తాటించంగా
...ఎక్కువ కాలిన పెనమున
తక్కువగా పిండి పోసి తాటించంగా
ఎక్కదె రుచి యాదోశకు
మక్కువతో ఆరగించు మహిలో మనుజుల్!
డా. ప్రభల రామలక్ష్మిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34781179647480271632013-02-10T17:08:55.773+05:302013-02-10T17:08:55.773+05:30
శంకరుని వంట ల లో పులుసు
బులుసు వారిని కూడా లాగు ...
శంకరుని వంట ల లో పులుసు
బులుసు వారిని కూడా లాగు
కొని వచ్చినదంటే, కంది వారి
టి ఫన్ ఈ మారు అదురహో నే!

చీర్స్
జిలేబి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9295987265969705942013-02-10T16:20:06.703+05:302013-02-10T16:20:06.703+05:30లక్కరాజుగారూ ఊరొచ్చే ముందు మెయిల్ పెట్టి వచ్చివుంట...లక్కరాజుగారూ ఊరొచ్చే ముందు మెయిల్ పెట్టి వచ్చివుంటే శుభ్రంగా కలుసుకుండే వాళ్లము కదండీ.నేను శాస్త్రగారు గుంటూరులో ఓ సారి అలాగే కలుసుకున్నాం. ఈ సారి మాత్రం అలా చేయరుకదా!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51227160181724319182013-02-10T15:07:28.967+05:302013-02-10T15:07:28.967+05:30ఎక్కువ కాలిన పెనమున
తక్కువగా పిండి పోసి తాటించంగా ...ఎక్కువ కాలిన పెనమున
తక్కువగా పిండి పోసి తాటించంగా
ఎక్కదె రుచి యాదోశకు
మక్కువతో తినని నరుడు మహిలో గలడే !

తెల్లవారుసరికి తినుటకు సిద్ధమౌ
తల్లివోలె కడుపు తడిమి నింపు
ఉల్లిదోశ చేయునుదరమునకు శాంతి
ఉల్లిదోశ కేది ఉర్వి సాటి.

డా. ప్రభల రామలక్ష్మిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49331808776267368692013-02-10T14:01:37.771+05:302013-02-10T14:01:37.771+05:30అట్టు లుండెను పూర్వ మమ్మమ్మ నాడు
పిదప వచ్చెను దోసె...అట్టు లుండెను పూర్వ మమ్మమ్మ నాడు
పిదప వచ్చెను దోసెలు ప్రియము మీర
నేడు పీజాలు విందయ్యె చూడు మయ్య
వచ్చు నికపైని క్రొంగ్రొత్త వంటకములు Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18404322372669392602013-02-10T13:52:39.512+05:302013-02-10T13:52:39.512+05:30పళ్ళె మందున ముద్దుగ పఱచి రచట
దోసె మఱియును సాంబా...పళ్ళె మందున ముద్దుగ పఱచి రచట
దోసె మఱియును సాంబారు తోటి గిన్నె
పచ్చి కొబ్బరి తోడన పచ్చడి యును
రండి పంచుకు తింద ము రామ లార !
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3044642412714408852013-02-10T13:03:35.684+05:302013-02-10T13:03:35.684+05:30టైపాటు సవరణానంతరం
మినుప పప్పును గట్టిగ మిగుల రుబ్బ...టైపాటు సవరణానంతరం
మినుప పప్పును గట్టిగ మిగుల రుబ్బి
అట్ల పెనమున పెనవేసి అల్ల ముల్లి
ముక్కలందున నూనెను మూత డిచ్చి
అటు నిటు త్రిప్పగ తయారు నట్టు గాదె

లొట్ట లేయుచు నిష్టమై అట్టు తినగ
నారి కేళపు నంజుడు నాల్క జేర
మరియు సాంబారు రసమిచ్చు మధుర రుచిని
గట్టి పట్టు పట్టగ సరిపట్టు నట్టు గదర.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2693543298606120462013-02-10T12:47:10.383+05:302013-02-10T12:47:10.383+05:30మినుప పప్పును గట్టిహ మిగుల రుబ్బి
అట్ల పెనమున పెనవ...మినుప పప్పును గట్టిహ మిగుల రుబ్బి
అట్ల పెనమున పెనవేసి అల్ల ముల్లి
ముక్కలందున నూనెను మూత డిచ్చి
అటు నిటు త్రిప్పగ తయారు న్స్ట్టు గాదె

లొట్ట లేయుచు నిష్టమై అట్టు తినగ
నారి కేళపు నంజుడు నాల్క జేర
మరియు సాంబారు రసమిచ్చు మధుర రుచిని
గట్టి పట్టు పట్టగ సరిపట్టు నట్టు గదర.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89604828500116819272013-02-10T11:24:27.121+05:302013-02-10T11:24:27.121+05:30మీ అట్టూ రోస్టూ శాస్త్రి గారి కొబ్బరి చట్నీ రమ్మంట...మీ అట్టూ రోస్టూ శాస్త్రి గారి కొబ్బరి చట్నీ రమ్మంటూ ఉంటే రాకుండా ఉంటానా !

ఈ మధ్య చెప్పకుండా మీ ఊరు వచ్చి మళ్ళా ఇంటికి చేరాను.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29913427990690161622013-02-10T11:02:54.734+05:302013-02-10T11:02:54.734+05:30మిత్రులు లక్కరాజుగారికి ధన్యవాదములు . బహుకాల దర్శన...మిత్రులు లక్కరాజుగారికి ధన్యవాదములు . బహుకాల దర్శనంగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com