tag:blogger.com,1999:blog-6769183920316093900.post2105434265105957304..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3326 (విషమును మ్రింగె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger49125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-48522573562153810492020-04-02T09:08:34.488+05:302020-04-02T09:08:34.488+05:30విషయమునాలకించగనె వేగమెసంద్రము చెంత చేరె తా
వృషభమున...విషయమునాలకించగనె వేగమెసంద్రము చెంత చేరె తా
వృషభమునెక్కి,నెల్లరునుభీతిని పొందు చునుండ
శూలియున్
శషభిషలేవిచేయకట సంభ్రమ మందుచు చూచు చుండగా
విషమునుమ్రింగె,మాధవుడు,వేల్పులుదైత్యులుసంతసింపగన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86445845347342249172020-04-01T19:13:59.793+05:302020-04-01T19:13:59.793+05:30నిషతో మనుజులు చేసెడి
విషపూరిత పనులు చూసి భీతితొ ధర...నిషతో మనుజులు చేసెడి
విషపూరిత పనులు చూసి భీతితొ ధరణీ
విషయము దెల్పగ, పాపపు
విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్!

వి.మురళీ మోహన్
పుల్లలచెరువు
Anonymoushttps://www.blogger.com/profile/10496201837214371385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46669500891382141662020-04-01T17:43:25.281+05:302020-04-01T17:43:25.281+05:30పార్వతీ దేవి తన యనుంగు చెలికత్తెలతో అంటున్నట్లుగా ...పార్వతీ దేవి తన యనుంగు చెలికత్తెలతో అంటున్నట్లుగా ఒక భావన ..........

మిషయొక యింతలేని తనమేకద నాపతి చెంతజొచ్చి కి
ల్బిషమది చేయకున్నను పరీక్ష ఘటించుచు వేఢుచుండగా
విషము శిరంబునందు గల వేలుపు కంఠమునందు నిల్పెనే
విషమును మ్రింగె మా ధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్"
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60722877552841684312020-04-01T16:28:34.494+05:302020-04-01T16:28:34.494+05:30కందం
విషయ మెఱిఁగి 'నరకు 'సుర
ద్విషుననఘునిఁ...కందం
విషయ మెఱిఁగి 'నరకు 'సుర
ద్విషుననఘునిఁ బోరి సత్య వెంటఁ! ఖలుండన్
మిషఁగొని సుతుఁ జంపితినన్
విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11467298016094096462020-04-01T15:45:45.461+05:302020-04-01T15:45:45.461+05:30మిషగొని పూతనహననము
విషమును హరిమ్రింగె; మురియ వేల్పు...మిషగొని పూతనహననము
విషమును హరిమ్రింగె; మురియ వేల్పులు దితిజుల్
వృషభధ్వజుండు ధృతితో
విషమును మ్రింగెను జగములు విస్మయమందన్
seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77151332286846508842020-04-01T15:38:10.074+05:302020-04-01T15:38:10.074+05:30చంపకమాల
విషయ మెఱింగి భూసతినిఁ బెంటిపడన్ గడసంజెలో స...చంపకమాల
విషయ మెఱింగి భూసతినిఁ బెంటిపడన్ గడసంజెలో సుర
ద్విషుఁడుద యించుటన్, 'నరకు 'వేదన లోకము నందు బాపెడున్
మిషమున సత్యవెంట సుతు మృత్యువు పాలొనరించబూనెడున్
విషమును మ్రింగె మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70367495180995013362020-04-01T15:18:35.178+05:302020-04-01T15:18:35.178+05:30గురువు గారికి నమస్సులు.
శషభిష శాస్త్రీయు చెప్పెన్
...గురువు గారికి నమస్సులు.
శషభిష శాస్త్రీయు చెప్పెన్
విషమును హరిమ్రింగె మరియు వేల్పులు దితిజుల్.
కృషితో నాస్తిః క్షామo
ఋషులెల్లరివేద ఘోష ఋజువే సుమతీ!
పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15482176510946135842020-04-01T13:36:34.300+05:302020-04-01T13:36:34.300+05:30లక్ష్మీదేవితో పార్వతిసంవాదము.
విషధినిఁ ద్రచ్చి నీ...లక్ష్మీదేవితో పార్వతిసంవాదము.

విషధినిఁ ద్రచ్చి నీ మగడు విశ్రుతకూర్మమునై తనర్చినన్
విషమట నుద్భవించి, భయవిహ్వలమై జెలరేగి, విశ్వమున్
విషమమునై రగుల్చు నెడ, బెట్టు నడంచెనె? చాలు, శ్రీసతీ!
విషమును మ్రింగె మా... ధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్.

కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76588658307816191242020-04-01T13:17:07.619+05:302020-04-01T13:17:07.619+05:30విషధిని త్రచ్చ దేవతలు విష్ణుని యానతిబొంది వేగనా
...విషధిని త్రచ్చ దేవతలు విష్ణుని యానతిబొంది వేగనా
విషధరుఁ ద్రాడుగాఁ , గొని పవిత్ర సువర్ణ నగమ్ము కవ్వమున్
విషమును క్రక్కె పాము బహు భీతిని పొందజనంబు శూలి యా
విషమునుమ్రింగ్రె, మాధవుడు వేల్పులు దైత్యులు సంతసింపగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5866585295496035272020-04-01T13:13:42.387+05:302020-04-01T13:13:42.387+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80123671189504648212020-04-01T13:13:20.175+05:302020-04-01T13:13:20.175+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73755112243542661902020-04-01T13:13:14.943+05:302020-04-01T13:13:14.943+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44140194707725192822020-04-01T13:11:43.901+05:302020-04-01T13:11:43.901+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65614567123822133012020-04-01T13:02:37.777+05:302020-04-01T13:02:37.777+05:30విషమునుగూర్చియిట్లుగనువేసరమొందెడుమాటపాడియే
విషమును...విషమునుగూర్చియిట్లుగనువేసరమొందెడుమాటపాడియే
విషమునుమ్రింగెమాధవుడువేల్పులుదైత్యులుసంతసింపగన్
విషమునుమ్రింగెభర్గుడునభీష్టముదెల్పగశైలపుత్రియే
విషమునుమ్రింగమారెనుద్రివీక్షణుకంఠమునల్లగాసుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12279879385862674722020-04-01T13:01:28.401+05:302020-04-01T13:01:28.401+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28335748235329220032020-04-01T12:56:06.922+05:302020-04-01T12:56:06.922+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74496315298666021252020-04-01T12:50:36.922+05:302020-04-01T12:50:36.922+05:30విషమది యుద్భవించె నిక వేల్పులు దైత్యులు దాళజాలకన్ ...విషమది యుద్భవించె నిక వేల్పులు దైత్యులు దాళజాలకన్
విషమసమస్య మాకనుచు వేగమె బ్రోవుమటంచు వేడగా
విషయమెరింగి శంకరుడు వేదన దీర్పగ విశ్వశాంతికై
విషమును మ్రింగె, మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-901640425157229192020-04-01T12:39:16.788+05:302020-04-01T12:39:16.788+05:30విషయము తెలియగ పూతన
విషమును చనుబాలనింపి వేషమదితిగన్...విషయము తెలియగ పూతన
విషమును చనుబాలనింపి వేషమదితిగన్,
విషతుల్యులుదితిజులుగన
విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్
కొరుప్రోలు రాధాకృష్ణారావు,

krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36988341909656220312020-04-01T11:50:28.746+05:302020-04-01T11:50:28.746+05:30మిషనమృతంబుదీయననిమేషులు దైత్యులు పాల సంద్రమున్
ధిషణ...మిషనమృతంబుదీయననిమేషులు దైత్యులు పాల సంద్రమున్
ధిషణగజిల్కునంతచనుదెంచెనుభీకరహాహలమ్మటన్
విషయమెరింగి శంకరుడు వేడుకనెల్లరు చూచుచుండగన్
విషమును మ్రింగె, మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21208328865128599942020-04-01T11:45:39.266+05:302020-04-01T11:45:39.266+05:30ఇషణ మ్మలర వినాలం
బుషమ్ము ముని కుంభసంభవుం డల కూలం
క...ఇషణ మ్మలర వినాలం
బుషమ్ము ముని కుంభసంభవుం డల కూలం
కషము లవణాంబుధి వఱలు
విషమును హరి! మ్రింగె మురియ వేల్పులు దితిజుల్

[విషము = జలము; ఇషణము: ఇచ్ఛ (దేవతల); కాలకేయులు, రిపులు కనిపించినందుకు సురలు, సోదర దర్శనమున దితిజులు మురిసిరి]

విషమ సులోచనుండు పరివేష్టిత భూత గణాధి నాథుఁడున్
విషధర భూషణుండు విష వేష్టిత మూర్ధజ బాసితుండునుం
దృష తపియింపఁగా జలము తీరున శంకరుఁడే దయాళువై
విషమును మ్రింగె మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్

[విషము = విసము, జలము]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33180194742713619012020-04-01T11:31:59.955+05:302020-04-01T11:31:59.955+05:30చం:
ముసరగ జీకటుల్ మదిని మూర్ఖపు రీతిని తూలనాడగన్
...చం:

ముసరగ జీకటుల్ మదిని మూర్ఖపు రీతిని తూలనాడగన్
వెసులుగ నించు గృష్ణు తలబెట్ట గుణింపగ నూరు దప్పులన్
వశమును దప్పె చ్ఛేది శిశుపాలుని జంపగ చక్రధాటికిన్
విషమును మ్రింగె మాధవుడు వేల్పులు దైత్యులు సంతసింపగన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6946205136977111712020-04-01T11:19:51.862+05:302020-04-01T11:19:51.862+05:30శషబిషలాతమరెందుకు
ధిషణకునవగతముగానితీరునహరిచే
విషమున...శషబిషలాతమరెందుకు
ధిషణకునవగతముగానితీరునహరిచే
విషమును ద్రావింత్రు? యెపుడు
విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్?ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77515980965774165382020-04-01T11:06:27.765+05:302020-04-01T11:06:27.765+05:30వృషపర్వుడేమి మ్రింగెను
విషమము దొరుకదు మధురను వెన్న...వృషపర్వుడేమి మ్రింగెను
విషమము దొరుకదు మధురను వెన్నేమాయెన్
విషమేల హరుడు మ్రింగెను
విషమును, హరి మ్రింగె, మురియ వేల్పులు దితిజుల్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68742796552724416442020-04-01T11:02:47.121+05:302020-04-01T11:02:47.121+05:30విషమునుగూరిచియిటులనె
విషమునుహరిమ్రింగెమురియవేల్పుల...విషమునుగూరిచియిటులనె
విషమునుహరిమ్రింగెమురియవేల్పులుదితిజుల్
విషమముగబలుకపాడియె?
విషమునుదామ్రింగెహరుడువేడగజనముల్

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15571173247648632192020-04-01T10:59:03.675+05:302020-04-01T10:59:03.675+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
విషమును మ్రింగె మాధవుఁడు
వేల్పులు దైత్యులు సంతసింపఁగన్

సందర్భము:
రాముడు సీతా వియోగ మనే విషాన్ని మింగితే వేల్పులు సంతసించారు. ఏమైతేనేం! సీతాపహరణం జరిగింది. రావణ వధకు క్రమంగా సమయం దగ్గర పడుతుం దని.
దైత్యులు సంతసించారు శూర్పణఖ ముక్కు చెవులు కోసి ఖరదూషణాదుల వధించిన రాముడు దుఃఖితు డైనా డని.. రోగం కుదిరిం దని..
శివుడు పార్వతికి రామగాథను వివరించే క్రమంలో సీతా వియోగ ఘట్టాన్ని గురించి చెప్పినాడు.
"కాలకూట విషాన్ని మింగే నా డైనా నేను వెఱ్ఱివాణ్ణి కాలేదు. కాని భార్యా వియోగ మనే దుర్విషాన్ని మింగి రాత్రీ పగలూ ఓ... యని యేడ్చే రాముణ్ణి చూస్తే నాకే మతిపోయిం దనుకో! (చూసిన వానికే మతిపోతే మింగిన వాని కింకెంత.. అని.)
ఆశ్వయుజం కార్తికం ఇట్లే నిద్ర లేకుండానే గడిపాడు రాముడు. 1
ఉష = రాత్రి
ఇషము = ఆశ్వయుజము
సీతకంటె ముందే రాము డగ్ని ప్రవేశం చేసినాడా యేమి అనిపిస్తుంది మైథిలీ వియోగాగ్నిలో దహించుకుపోతున్న ఆనాటి రాముణ్ణి చూస్తే.
నేను చెప్పే మాట సైతం నోరు కాలే టటువంటిదే అనవచ్చు సుమా! 2
ఉషపుడు = సూర్యుడు
ఉషపము = అగ్ని
ఉషణ(ము) = నోరు మండించేది, కారము
ఈవిధంగా దుఃఖిస్తూ వుండగా దేవతలూ దానవులూ సంతోషించినా రానాడు." (ఎందుకో పైననే పేర్కొనబడింది.)

*సీతా విరహము.. విషము..అనలము*

విషమును మ్రింగునాడయిన
వెంగలినైతినె! రామచంద్రు డ
ట్లుషలుఁ బవళ్ళు సీతకొర
"కో!" యని యేడ్చుచు నిద్ర వీడినా
డిషమును గార్తికంబును, గ
ణింపఁ దరంబె! సతీవియోగ దు
ర్విషమును మ్రింగె మాధవుఁడు
వేల్పులు దైత్యులు సంతసింపఁగన్ 1

ఉషప సువంశ వర్ధనుడు
నూర్జిత సత్వుడు రామభద్రు డ
య్యుషపమునన్ బ్రవేశమయి
యొప్పెను సీతమకన్న మున్నె యం
చుషణము వంటి మాట యన
నొ ప్పగు.. మైథిలితో వియోగ మన్
విషమును మ్రింగె మాధవుఁడు
వేల్పులు దైత్యులు సంతసింపఁగన్ 2

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
1.04.20
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.com