tag:blogger.com,1999:blog-6769183920316093900.post2112383647878737476..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2854 (చల్లని నీటిచే...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger71125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56925904767620225412019-02-04T14:11:06.438+05:302019-02-04T14:11:06.438+05:30తెల్లని బూడిద కడుగర
చల్లని నీరమున, నొడలు సర్వము గా...తెల్లని బూడిద కడుగర
చల్లని నీరమున, నొడలు సర్వము గాలెన్
నల్లని కంఠపు దేవర
యిల్లొదిలి మసనము తిరుగ యింపది యేలా?
యజ్ఞమూర్తి ద్వారకా నాథ్https://www.blogger.com/profile/15621066443037328155noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70682279151153260382018-11-23T19:59:31.177+05:302018-11-23T19:59:31.177+05:30నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందనీ..
తానం...నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందనీ..
తానందుకు సాక్ష్యమనీ
టపాకాయ చెబుతుంది...

పిల్లలు టపాసులను గొని
యల్లరిఁ గాల్చంగఁ జేతులందున బేలెన్ !
చల్లిరి యిసుకను , కడిగిరి
చల్లని నీరముల., నొడలు సర్వము గాలెన్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30705881381202140702018-11-23T19:50:06.860+05:302018-11-23T19:50:06.860+05:30నా ప్రయత్నం :
కందం
పెళ్లైతే చల్లబడును
పిల్లాడని ...నా ప్రయత్నం :

కందం
పెళ్లైతే చల్లబడును
పిల్లాడని చేసినారు, పీల్చఁగ సతియే
నల్లిగ జీతముఁ జాలక
చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

ఉత్పలమాల
పిల్లడు వేడిమీద నొగి పెద్దలఁ జూసిన లెక్కచేయడే
పిల్లనుఁ గట్ట చల్లబడు పిచ్చితొలంగునటంచుఁగట్టరే
నల్లిగ మారిపీల్చ నను నాదగు జీతము చాలకుండగన్
చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62515460984380144132018-11-23T19:49:09.705+05:302018-11-23T19:49:09.705+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62019753387884863462018-11-23T18:44:07.489+05:302018-11-23T18:44:07.489+05:30గురుమూర్తి ఆచారి గారికి ధన్యవాదములు, నమస్సులు.గురుమూర్తి ఆచారి గారికి ధన్యవాదములు, నమస్సులు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31734510590772374882018-11-23T17:54:12.352+05:302018-11-23T17:54:12.352+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

సందర్భము: "బయటకు చల్లా లనుకున్నాను గాని ఓపిక లేకపోయింది (చన్నీళ్ళేమో ప్రస్తుతం లేవు అందులో కలుపడానికి).
ఈలోపల (ఏమరుపాటుగా) పిల్లవాడు స్నానానికి మొదలెట్టాడు. చల్లకుండావున్న ఆ (వేడి) నీటిచేత వాడి ఒళ్ళంతా కాలిపోయింది."
అంటున్నది ఓ తల్లి పొరుగిం టావిడతో..

చల్లుద మని యోపనయితి..
చల్లని నీరు కలుపకయె స్నానముఁ జేయన్
బిల్లడు మొదలిడె.. బయటకు
చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

✒~డా.వెలుదండ సత్యనారాయణ
23.11.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75337122877394999142018-11-23T16:37:06.247+05:302018-11-23T16:37:06.247+05:30పోచిరాజు వారికి పద నమస్కృతులు . అత్యద్భుతమైన ...పోచిరాజు వారికి పద నమస్కృతులు . అత్యద్భుతమైన పూరణము ! !gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85876246974419794402018-11-23T16:33:59.535+05:302018-11-23T16:33:59.535+05:30జల్లది మెల్లగా గురియు చల్లని వేళను మల్లెతోటలో
నల్...జల్లది మెల్లగా గురియు చల్లని వేళను మల్లెతోటలో
నల్లరి బావవచ్చి పరిహాసము లాడుచు పాము వంటి నా
యల్లిన వేణినెత్తి విరహమ్మును తాళగ లేక ముద్దిడన్
చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43536117543001418912018-11-23T16:05:38.520+05:302018-11-23T16:05:38.520+05:30🙏🙏చాగంటి చరణ్https://www.blogger.com/profile/16585140586597687745noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63004589868491234202018-11-23T15:18:23.090+05:302018-11-23T15:18:23.090+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
పెల్లుబికెడి తమకమ్మున...క్రొవ్విడి వెంకట రాజారావు:

పెల్లుబికెడి తమకమ్మున
వల్లభు నెంచుచు తిరిగెడు పడతికి మదిలో
చల్లారని విరహముపై
చల్లని నీరమున నొడలు సర్వము గాలెన్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87553135678662589052018-11-23T15:17:44.879+05:302018-11-23T15:17:44.879+05:30తుళ్ళుచు కొండక్రిందకును దూకెడి నీటను మున్గ జల్లనెన...తుళ్ళుచు కొండక్రిందకును దూకెడి నీటను మున్గ జల్లనెన్
చల్లని నీటిచే నొడలు సర్వము; గాలెనదేమి చిత్రమో
ఫెళ్ళున గాయగా జ్వరము వేడుక వెంటను వెక్కిరించుచున్
పిల్లడి తల్లిదండ్రులట బేలగ దైవము
మొక్కుకోవగన్seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28744522598163838832018-11-23T14:59:38.663+05:302018-11-23T14:59:38.663+05:30ధన్యవాదములు డా. సీతా దేవి గారు. నమస్సులు.ధన్యవాదములు డా. సీతా దేవి గారు. నమస్సులు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48224193427148256922018-11-23T14:57:52.389+05:302018-11-23T14:57:52.389+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
తల్లడ బఱచెను శీతము
చ...క్రొవ్విడి వెంకట రాజారావు:

తల్లడ బఱచెను శీతము
చల్లని నీరమున! నొడలు సర్వము గాలెన్
మెల్లగ లేచిన మంటలు
పెల్లుబుకుచు మీదకొచ్చి పెనగొని నంతన్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64360351512639131172018-11-23T14:42:40.959+05:302018-11-23T14:42:40.959+05:30గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....
అల్లరి భర్తత...గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....

అల్లరి భర్తతో నతివ యాడెన సత్యము నవ్వులాటకున్
చల్లని నీళ్ళు తోడితిని స్నానము జేయుమ టంచు చెప్పి తా
నల్లన వేడి నీరు నిడె, యాతడు స్నానము జేయుచుండ నా
చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74702965435356753812018-11-23T14:30:12.232+05:302018-11-23T14:30:12.232+05:30అల్లిన జడనెత్తి సఖుం
డల్లరి తనమున మెడపయి నధరము లాన...అల్లిన జడనెత్తి సఖుం
డల్లరి తనమున మెడపయి నధరము లాన్చన్
జల్లు కురియు వేళ సతికి
చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7006949681890714362018-11-23T14:29:32.686+05:302018-11-23T14:29:32.686+05:30🙏🙏చాగంటి చరణ్https://www.blogger.com/profile/16585140586597687745noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87536939049177979272018-11-23T14:17:15.009+05:302018-11-23T14:17:15.009+05:30తెల్లని చీరనుఁ గట్టిన
మల్లెలుఁ జుట్టిన సతిఁ గని మ...తెల్లని చీరనుఁ గట్టిన
మల్లెలుఁ జుట్టిన సతిఁ గని మదనుని శరములు
మెల్లగఁ దాకిన వేళన
చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్

-నాగ చైతన్యచాగంటి చరణ్https://www.blogger.com/profile/16585140586597687745noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63098496334108383362018-11-23T13:44:02.794+05:302018-11-23T13:44:02.794+05:30జిల్లుమనుచుండె సీతున
చల్లని నీరమున నొడలు; సర్వము గ...జిల్లుమనుచుండె సీతున
చల్లని నీరమున నొడలు; సర్వము గాలెన్
ఒళ్ళు చురుకుచురు కుమనుచు
పెల్లుగ నార్తినొనరించె వేసవి నందున్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47238410981996606582018-11-23T13:05:36.511+05:302018-11-23T13:05:36.511+05:30కల్లలెరుంగనట్టి నిజ కాంతుడు పోవ విదేశయానమున్
మల్లె...కల్లలెరుంగనట్టి నిజ కాంతుడు పోవ విదేశయానమున్
మల్లెలవాసనల్ మదిని మత్తునముంచగ రాత్రివేళలో
నుల్లములోన నంగభవుడూష్మముపెంచగ, తానమాడినన్
చల్లని నీటిచే, నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67315592119170632122018-11-23T12:57:02.992+05:302018-11-23T12:57:02.992+05:30 ఎవరికీ తోచని అర్ధాలను వెలికి తీయడంలో మీకు మీరే ... ఎవరికీ తోచని అర్ధాలను వెలికి తీయడంలో మీకు మీరే సాటి ఆర్యా! నమస్సులు!!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47309952733237133722018-11-23T12:53:23.521+05:302018-11-23T12:53:23.521+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
మల్ల...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

మల్లెలు జాజులన్ కొనుచు మాలగ నల్లుచు ముత్తుకూరులో
పల్లియ భామకున్ ప్రియము భళ్ళున మీరగ నేను వేయగా
కళ్ళెపు పేడ నీరములు కన్నియ జల్లుచు నవ్వుచుండగా
చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో :)

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52042546110332560692018-11-23T12:10:30.059+05:302018-11-23T12:10:30.059+05:30ఎల్లరుకు మునగ భద్రము?
పిల్లలు యుష్ణపు యుదకము పిరమ...ఎల్లరుకు మునగ భద్రము?
పిల్లలు యుష్ణపు యుదకము పిరమున మునగన్
తెల్లగఁజేయుము యేమగు?
చల్లని నీరమున; నొడలు సర్వముఁ గాలెన్V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79376940969626440972018-11-23T11:41:50.628+05:302018-11-23T11:41:50.628+05:30కల్లయుఁ గపటం బెఱుఁగక
పిల్లది గుండమునఁ బడ గుభిల్లు...కల్లయుఁ గపటం బెఱుఁగక
పిల్లది గుండమునఁ బడ గుభిల్లున మంటల్
పెల్లుబికి కాలు చుండగఁ,
జల్లని నీరమున, నొడలు సర్వముఁ గాలెన్

[చల్లని నీరమున = నీళ్ళు చల్ల కుండమిచే]

చెల్లునె నీకు నక్కట విచిత్రపుఁ జిందులు నివ్విధంబుగా
నల్లరి సేయ నిత్తరిని నందఱు బిత్తఱ పోవఁ జల్లఁగం
బెల్లగు వేడి నీటిని గుభిల్లున చల్లని నీటి నక్కటా
చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53716214721643383482018-11-23T11:12:23.532+05:302018-11-23T11:12:23.532+05:30ఉల్లమునజేరి మదనడు
పెల్లుగ కామమును పెంచి వేదనపెట్ట...ఉల్లమునజేరి మదనడు
పెల్లుగ కామమును పెంచి వేదనపెట్టన్
మల్లెల పందిరి చేరువ
చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49522385576885166882018-11-23T10:16:46.093+05:302018-11-23T10:16:46.093+05:30ఉల్లముసంతసిల్లుటకునూర్పులువోవనుగారణంబునన్
నల్లదెబ...ఉల్లముసంతసిల్లుటకునూర్పులువోవనుగారణంబునన్
నల్లదెబద్రినాధమునహర్షముతోడనుదానమాడగా
జల్లనినీటిచేనొడలుసర్వముగాలెనదేమిచిత్రమో
కల్లలుగాదునాపలుకుకార్మికలోకమునట్లెచెప్పెగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com