tag:blogger.com,1999:blog-6769183920316093900.post2138478261529723888..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3833కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-58341556412317259412021-09-13T20:21:37.870+05:302021-09-13T20:21:37.870+05:30ఉ. కీర్తికరంబుగా, తనదు గేస్తుని తోడుగ, సప్త సంతతిన...ఉ. కీర్తికరంబుగా, తనదు గేస్తుని తోడుగ, సప్త సంతతిన్
స్ఫూర్తిగ పెంపు జేసి, మది పూర్తిగ దైవము నందు నిల్పి, దే
హార్తి ముదిన్ వరింప, నిక హాంత్రము కోసమె వేచియున్న, యా
భర్తను పుత్రుగాఁ దలఁపఁ, బాడి యగున్ సతి కెల్లవేళలన్.MVS Ranganadhamhttps://www.blogger.com/profile/02059579126726556531noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73116238820334824192021-09-06T20:52:13.241+05:302021-09-06T20:52:13.241+05:30భర్తయె దైవమ్మిలలో
భర్తయె సర్వస్వ మిలను భామల కెల్లన...భర్తయె దైవమ్మిలలో
భర్తయె సర్వస్వ మిలను భామల కెల్లన్
కర్తగ కర్మగ క్రియగా
భర్తను పుత్రుడుగ దలప బాడియ సతికిన్

కర్తయు నాతడేయనుచు కాంతయు నెప్పుడు తల్చుచుండుతా
నార్తిగ చెంతచేర గను నాకలి బాపుచు నాదరించుచున్
కీర్తిని పెంచు నట్లుగను కేలును పట్టుచు విద్యనేర్పటన్
భర్తను పుత్రుగా దలచ పాడియగున్ సతి కెల్లవేళలన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17605497209695378072021-09-06T12:40:11.135+05:302021-09-06T12:40:11.135+05:30ధూర్తులకార్యకారులతిదుర్మతులున్ పెడదారి జేర్చు దు
ర...ధూర్తులకార్యకారులతిదుర్మతులున్ పెడదారి జేర్చు దు
ర్వర్తనులైన స్నేహితుల బ్రాపున జేరగనీక మాలిమిన్
స్ఫూర్తి రగుల్చు సూక్తులను సూచన జేసెడి దల్లి వోలె దా
భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్లవేళలన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8830840488834797062021-09-06T12:00:23.287+05:302021-09-06T12:00:23.287+05:30వర్తిలి మంత్రిగఁ జిక్కులఁ
గీర్తిత దాసిగ పనులను గే...వర్తిలి మంత్రిగఁ జిక్కులఁ
గీర్తిత దాసిగ పనులను గేళీ లీలన్
గుర్తున భోజన వేళల
భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁ బాడియ సతికిన్

ఆర్తిని నంద నేల మది నాత్మజు లేమికి సత్య మెంచినం
గీర్తిత శాంత భావ నర కేసరి నత్యనురాగ యుక్త స
ద్వర్తన హర్ష కారకుని ధర్మ ర తాత్ముని స్వీయ పుత్రికా
భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్ల వేళలన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90615946044357209342021-09-06T11:57:41.662+05:302021-09-06T11:57:41.662+05:30భర్తకు దాసిగా మఱియు భార్యగ నమ్మగ బ్రేమపంచుటన్
భర్...భర్తకు దాసిగా మఱియు భార్యగ నమ్మగ బ్రేమపంచుటన్
భర్తను పుత్రుగాదలప బాడియగున్ సతికెల్లవేళలన్
హర్తకు వోలె నుండకను హాయిని నిచ్చుచు నుండగావలెన్
భర్తకునెల్లవేళలను వాయికి చేతికి దోడుగాధరన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82157430267490242242021-09-06T11:48:15.202+05:302021-09-06T11:48:15.202+05:30భర్తకు సేవజేయుతరి భార్య వహించును దాసిపాత్ర; యా
భర్...భర్తకు సేవజేయుతరి భార్య వహించును దాసిపాత్ర; యా
భర్తకు మంత్రియై దనరు బాధ్యతతో సలహాల నిచ్చుచున్;
భర్తకు రంభవోలె తన ప్రాయము పంచును; వంటశాలలో
భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్లవేళలన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16254988064317157882021-09-06T11:19:13.566+05:302021-09-06T11:19:13.566+05:30కీర్తీ! తలపగ నేరము
భర్తనుపుత్రుడుగ,దలప పాడియ సతికి...కీర్తీ! తలపగ నేరము
భర్తనుపుత్రుడుగ,దలప పాడియ సతికిన్ ?
హర్తను సత్పురుషునిగా
గర్తవ్యము నెఱుగవలయు గనికరమందున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79773842741090654472021-09-06T09:44:15.385+05:302021-09-06T09:44:15.385+05:30అక్కమహాదేవి
కర్తగ సర్వలోకముల గాచుచు నుండును విశ్...అక్కమహాదేవి

కర్తగ సర్వలోకముల గాచుచు నుండును విశ్రమించకే
ఆర్తిగ క్షుత్పిపాసలను నాదరమెంచుచు దీర్చువారలై
వర్తిలు దల్లిదండ్రులను బాంధవులెర్గని దీనుడౌ జగ
ద్భర్తను పుత్రుగాదలప బాడియగున్ సతికెల్ల వేళలన్
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41664221891913240612021-09-06T07:51:44.977+05:302021-09-06T07:51:44.977+05:30కర్త సృజించె పృథ్విపయి కప్పుర గంధుల పూరుషుండు స
త్...కర్త సృజించె పృథ్విపయి కప్పుర గంధుల పూరుషుండు స
త్కర్తగ మారునట్లుగను తద్దయు ప్రీతిని సంస్కరించుచున్
వర్తనమందు దాసిగను ప్రగ్గడగా శయనంబు రంభయై
స్ఫూర్తినొసంగ, కష్టములు పొందిననప్పుడు బుజ్జగించుచున్
భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్లవేళలన్
అసనారెA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63568473348414657172021-09-06T07:39:50.535+05:302021-09-06T07:39:50.535+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42086523257655189962021-09-06T06:29:40.275+05:302021-09-06T06:29:40.275+05:30పూర్తిగ నన్న సేవకయి పోడుల వెంటను రామమూర్తి తో
స్ఫూ...పూర్తిగ నన్న సేవకయి పోడుల వెంటను రామమూర్తి తో
స్ఫూర్తిని, తల్లిమాట విను శుద్ధమనస్కుడు సోదరుండునై
వర్తిలు చారు శీలుడిని వావి మరిందియు నైన యూర్మిళా
భర్తను, పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్లవేళలన్.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73120323276901319182021-09-06T06:05:51.489+05:302021-09-06T06:05:51.489+05:30నేర్తురుజన్మదన్యతకు
నీ చతురాశ్రమపాఠవంబులో
పేర్తురు...నేర్తురుజన్మదన్యతకు
నీ చతురాశ్రమపాఠవంబులో
పేర్తురుజీవితంబిదని
పెండిలిజేయగృహస్తుడైయ్యెగా
కర్తగనుందురేపనుల
కార్యముఇంటినిచక్కబెట్టగా
భర్తను పుత్రుగాదలపబాడియగున్ సతికెల్లవేళలన్
...తోకల...Anonymoushttps://www.blogger.com/profile/16880174428198884025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81580942986578142222021-09-06T05:44:34.066+05:302021-09-06T05:44:34.066+05:30వర్తనమున పసిబాలుఁడు
భర్తగ లభియించెనకట భార్యామణికిన...వర్తనమున పసిబాలుఁడు
భర్తగ లభియించెనకట భార్యామణికిన్
కర్తవ్యదీక్షతోనా
భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁబాడియ సతికిన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28172925693508881662021-09-06T00:39:28.918+05:302021-09-06T00:39:28.918+05:30భర్తకు దాసియై పనిని భారము పంచుకొనంగయున్, పరా
వర్తప...భర్తకు దాసియై పనిని భారము పంచుకొనంగయున్, పరా
వర్తపు కార్యముల్ తనకు మంత్రిగ, నాకలి చూచు తల్లియై
భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్, సతి కెల్లవేళలన్
వర్తనమున్ సనాతనము పాత్రము పాత్రల ప్రోదిసేయగన్౹౹
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76292830169853055552021-09-06T00:29:28.182+05:302021-09-06T00:29:28.182+05:30భర్తతలపైనివెన్నెల
కర్తయు చల్లని వెలుగుల కారకుడున్ ...భర్తతలపైనివెన్నెల
కర్తయు చల్లని వెలుగుల కారకుడున్ స
ద్వర్తనుడగు నా కలువల
భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁ బాడియ సతికిన్M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61710221011316421142021-09-06T00:17:04.839+05:302021-09-06T00:17:04.839+05:303833 వ సమస్యకు నా పద్యాన్ని పరిశీలించ ప్రార్థన.
క...3833 వ సమస్యకు నా పద్యాన్ని పరిశీలించ ప్రార్థన.

కరువగు నక్షరమ్ములు, వికాసము గల్గదు, బుద్ధి హీనమౌ
గురువును నింద సేయ! నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్
ధర నసమాన పాటవము దాల్చుచు నున్నత స్థాన మందుచున్
మెరపుల చిందగా నగును మేలు భజింపగ నొజ్జ లందరన్!
ధన్యవాదాలు
మాచవోలు శ్రీధరరావు Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35871177969648193662021-09-05T23:51:18.962+05:302021-09-05T23:51:18.962+05:30ఉ:
వర్తనమెంచగా వలయు వాంఛిత కార్యము నిర్వహింపగన్
...ఉ:

వర్తనమెంచగా వలయు వాంఛిత కార్యము నిర్వహింపగన్
నర్తకి తీరుగన్ ప్రజలు నచ్చెడి రీతిని నాట్య మాడనై
ధర్తగ గేహ బాధ్యతలు దండిగ చేకొన నక్కరైనచో
భర్తను పుత్రుగా దలప బాడి యగున్ సతి కెల్ల వేళలన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61674059413840418812021-09-05T23:44:41.253+05:302021-09-05T23:44:41.253+05:30నర్తనమున పతి క్రుంగిల
నర్తి పడక దిటము నొంది యాదుకొ...నర్తనమున పతి క్రుంగిల
నర్తి పడక దిటము నొంది యాదుకొనుటయే
కర్తవ్యమని సెస సలుప
భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁ బాడియ సతికిన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3011526221365267762021-09-05T23:30:01.334+05:302021-09-05T23:30:01.334+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79206135464714244242021-09-05T23:21:32.374+05:302021-09-05T23:21:32.374+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19917630519603713012021-09-05T23:11:31.276+05:302021-09-05T23:11:31.276+05:30సమస్య :
భర్తను పుత్రుగా దలప
బాడి యగున్ సతి కెల్ల...సమస్య :

భర్తను పుత్రుగా దలప
బాడి యగున్ సతి కెల్లవేళలన్

( అనుకోని ప్రమాదంలో అవయవహీనుడైన
భర్తను భార్య పుత్రునిగా భావించి కాపాడుకోవాలి )

కర్తగ నింటిబాధ్యతల
గైకొని మిన్నగ నిర్వహించుచున్ ;
వర్తనమందు నెట్టి చెడు
బాటల బట్టని బుద్ధిమంతునిన్ ;
గర్తము కారణంబగుట
కాలిని , చేతుల గోలుపోవగా -
భర్తను పుత్రుగా దలప
బాడి యగున్ సతి కెల్లవేళలన్ .

( గర్తము - గొయ్యి )డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16638008681954249952021-09-05T22:16:38.737+05:302021-09-05T22:16:38.737+05:30మేన-హిమవంతునిభార్యమేన-హిమవంతునిభార్యBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87969200121115425752021-09-05T22:15:33.499+05:302021-09-05T22:15:33.499+05:30వర్తిలుమేనయల్లుడుగవారసువోలెనువెండికోండపై
కర్తయగాగల...వర్తిలుమేనయల్లుడుగవారసువోలెనువెండికోండపై
కర్తయగాగలోకములకానగవచ్చెడిదేవదేవుడున్
ఆర్తినిబాపుచున్జనులయాశలదీర్చెడిశంభునాయుమా
భర్తనుపుత్రుగాదలపఁబాడియగున్సతికెల్లవేళలన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14228962521798811952021-09-05T22:07:32.019+05:302021-09-05T22:07:32.019+05:30షట్కర్మయుక్తా కులధర్మపత్నీ!
కందం
వర్తనమున క్షమ, ర...షట్కర్మయుక్తా కులధర్మపత్నీ!

కందం
వర్తనమున క్షమ, రంభగ
నర్తించుచు, దాసి, మంత్రి, నారాయణిగా
నార్తిని దీర్చెడు భుక్తిని
భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁ బాడియ సతికిన్

ఉత్పలమాల
వర్తనమందుఁ గార్యములఁ బంచఁగ సేవలు దాసి, మంత్రి సం
స్కర్తగ, నోర్మినిన్ బుడమి, సద్గుణ శీలిగ లక్ష్మి రూపమై,
యార్తిని దీర్చు రంభయన హాయిని గూర్చుచు, నన్నపూర్ణయై
భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి, కెల్లవేళలన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6145572681177771852021-09-05T22:05:07.173+05:302021-09-05T22:05:07.173+05:30కర్తయయి సృష్టి కంతకు
వర్తిలు పర మేశ్వ రుండు ప...కర్తయయి సృష్టి కంతకు
వర్తిలు పర మేశ్వ రుండు పార్వతి మగడై
నర్తించు నట్టి జగతికి
భర్తను పుత్రుడుగ దల ప బాడియ సతికిన్? కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.com