tag:blogger.com,1999:blog-6769183920316093900.post2146187345847926003..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1191 (మడిగట్టిన పండితుండు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger58125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-39833262761123435482019-09-15T13:19:13.173+05:302019-09-15T13:19:13.173+05:30పడిగాపులు పడుచు పడుచు
కుడి యెడమలు చూడకుండ కూరిమి ...పడిగాపులు పడుచు పడుచు
కుడి యెడమలు చూడకుండ కూరిమి మీరన్
ధడధడ వోటుల కొరకై
మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71647730883320103932017-09-15T20:47:59.883+05:302017-09-15T20:47:59.883+05:30అవునండీ... కొంతకాలంగా ఆ పనిమీద ఉన్నాను. కనీసం ఐదు ...అవునండీ... కొంతకాలంగా ఆ పనిమీద ఉన్నాను. కనీసం ఐదు వందల సమస్యలు, ఒక్కొక్క సమస్యకు శంకరాభరణంలోని కవిమిత్రుల పూరణలలో నాలుగింటిని ఎన్నుకొంటూ సిద్ధం చేస్తున్నాను. అంటే ప్రతి పేజీలో పైన బోల్డ్ అక్షరాలతో సమస్య, దాని క్రింద నాలుగు పూరణలు పూరించినవారి పేర్లతో సహా ఉంటాయి. అంటే ఒక్కొక్క పేజీకి ఒక సమస్య, నాలుగు పూరణలు ఉంటాయి. ఇప్పటికి వందకు పైగానే ఎన్నుకున్నాను. ఈ మధ్య కొంత అనారోగ్యం, పని ఒత్తిడి కారణంగా వెనుకబడింది. మళ్ళీ మొదలు పెట్టాలి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36480022995182381892017-09-15T20:08:58.221+05:302017-09-15T20:08:58.221+05:30
కంది వారు
వావ్ ! సమస్యా పూరణముల పుస్తకమా !
అదురహ...
కంది వారు

వావ్ ! సమస్యా పూరణముల పుస్తకమా !
అదురహో ! వేచివుంటాం

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47249746660485110242017-09-15T19:58:47.994+05:302017-09-15T19:58:47.994+05:30🙏🙏🙏🙏🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35374368597691463282017-09-15T19:07:10.510+05:302017-09-15T19:07:10.510+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
జిలేబీ గారూ,
ఇద్దరూ పోటీ పడ...ప్రభాకర శాస్త్రి గారూ,
జిలేబీ గారూ,
ఇద్దరూ పోటీ పడి పాత సమస్యలకు చక్కని పూరణలను అందిస్తున్నారు. సంతోషం. కాని పనుల ఒత్తిడి వల్ల మీ పూరణలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
నేను సిద్ధం చేస్తున్న సమస్యాపూరణల పుస్తకంలో మీ పూరణలు తప్పక ఉంటాయి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77640977567171813382017-09-15T19:02:27.219+05:302017-09-15T19:02:27.219+05:30
సుడిగుండపుసంకటమున
పడినట్టి మనజుడు తాను పరమాత్మున...

సుడిగుండపుసంకటమున
పడినట్టి మనజుడు తాను పరమాత్ముని జే
ర డిగనురుకన్ జిలేబీ,
మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15968270036698043452017-09-15T17:51:46.523+05:302017-09-15T17:51:46.523+05:30విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ...విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ||

మిడిమిడి జ్ఞానమునందున్
వడివడిగా గీత చదివి వార్ధక్యమునన్
తడి బట్టలు కట్టు కొనుచు
మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12000402250523432822013-10-02T18:14:56.283+05:302013-10-02T18:14:56.283+05:30కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందన...కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘భీకర చలి’ అని సమాసం చెయ్యరాదు కదా. ‘కడు బెడగగు చలికి’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26724438172677922322013-10-02T10:43:23.356+05:302013-10-02T10:43:23.356+05:30నేమాని పండితులకు, గురువుగారికి నా పద్యంలోని తప్పు...నేమాని పండితులకు, గురువుగారికి నా పద్యంలోని తప్పులను సరిదిద్దినందులకు ధన్యవాదములుమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61492540034103349422013-10-02T08:49:47.942+05:302013-10-02T08:49:47.942+05:30ఎడతెరిపిలేని వర్షము,
కడుభీకర చలికి గుండె గజగజ వణుక...ఎడతెరిపిలేని వర్షము,
కడుభీకర చలికి గుండె గజగజ వణుకన్
బిడియపడుతు చలివీడను
మడి గట్టిన బ్రాహ్మణుండు మద్యము గ్రోలెన్ Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20606116140174141522013-10-02T07:58:09.589+05:302013-10-02T07:58:09.589+05:30గురువుగారికి నమస్సులు. పొరపాటును క్రింది విధంగా సవ...గురువుగారికి నమస్సులు. పొరపాటును క్రింది విధంగా సవరించినాను.

మడిలో నారును వేసియు
వడివడిగా గృహము జేరి వడ్డన కోరన్
గడియ యయిన నోర్వకనే
మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్Anonymoushttps://www.blogger.com/profile/14362414968395997693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82895879220548741182013-10-02T06:30:48.796+05:302013-10-02T06:30:48.796+05:30అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! సరే అంటాను. స్వస్తి.అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! సరే అంటాను. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6780783256335519902013-10-02T06:22:27.835+05:302013-10-02T06:22:27.835+05:30పండిత నేమాని వారూ,
నిజమే. నేను గమనించలేదు. ధన్యవా...పండిత నేమాని వారూ,
నిజమే. నేను గమనించలేదు. ధన్యవాదాలు.
‘కడు నలసెను పొలమునకున్
మడిగట్టిన పండితుండు....’ అంటే ఎలా ఉంటుందంటారు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45162287416303962042013-10-02T06:03:29.479+05:302013-10-02T06:03:29.479+05:30శ్రీ కంది శంకరయ్య గారు: శుభాశీస్సులు.
మీరు శ్రీ మి...శ్రీ కంది శంకరయ్య గారు: శుభాశీస్సులు.
మీరు శ్రీ మిస్సన్న గారి పద్యమునకు చిన్న సవరణలు సూచించేరు. మడిగట్టెను అంటే అన్వయము సరిపోవును కానీ మీరు ఇచ్చిన సమస్యలోని అక్షరములను మార్చుట జరుగును కదా. చూడండి. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86168044147618210802013-10-02T05:59:47.018+05:302013-10-02T05:59:47.018+05:30మిస్సన్న గారూ,
మీ పద్యం మొదటి పాదాన్ని ‘తడయక వరి ...మిస్సన్న గారూ,
మీ పద్యం మొదటి పాదాన్ని ‘తడయక వరి చేనునకున్...’ అందాం. ‘మడి గట్టెను’ అంటే అన్వయలోపం తొలగుతున్నది.

ప్రభల రామలక్ష్మి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మీ మూడవ పాదాన్ని ‘గడియ యయిన నోర్వకనే’ అనండి.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ సవరణ బాగుంది. సంతోషం.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82127154366712274932013-10-01T22:55:18.435+05:302013-10-01T22:55:18.435+05:30గురువుగారికి నమస్సులు. యడాగమము విషయములో పొరపాటును ...గురువుగారికి నమస్సులు. యడాగమము విషయములో పొరపాటును సవరించి క్రింది విధంగా సవరించినాను.

వడివడిగా నెవరేగిరి
గుడి పూజకు,శ్రమ మరువగ గ్రోలెన్ దేనిన్
మడి దున్నిన యువకుడొకడు (యువకుడు తాన్)
మడి కట్టిన బ్రాహ్మనుండు,మద్యము గ్రోలెన్.

రైతొకండు అంటే 3 వ గణము జగణము ఔతుంది కదా!

ధన్యవాదములు.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61409434078281123772013-10-01T22:25:43.848+05:302013-10-01T22:25:43.848+05:30మడిలో నారును వేసియు
వడివడిగా గృహము జేరి వడ్డన కోరన...మడిలో నారును వేసియు
వడివడిగా గృహము జేరి వడ్డన కోరన్
ఘడియైన ఓర్వ జాలక
మడిగట్టిన పండితుండు మద్యము గ్రోలెన్Anonymoushttps://www.blogger.com/profile/14362414968395997693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59074871356037248632013-10-01T22:11:29.267+05:302013-10-01T22:11:29.267+05:30శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
మీ పద్యములో &quo...శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
మీ పద్యములో "చేనుకు"కి బదులుగా చేనునకు అని ఉండవలెను. మరియు పద్యములో అన్వయ లోపము కనుపట్టుచున్నది. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26993244299448464362013-10-01T20:39:29.387+05:302013-10-01T20:39:29.387+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు...లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
The other విషయంలో నేను నిజంగానే పొరబడ్డాను. ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37439455786275433932013-10-01T20:26:09.198+05:302013-10-01T20:26:09.198+05:30గురువుగారు,
other అట్లా చెప్పి ఇంకొక వ్యాఖ్య పెట్ట...గురువుగారు,
other అట్లా చెప్పి ఇంకొక వ్యాఖ్య పెట్టేది ఎప్పుడూ చంద్రశేఖరులవారు కదా! లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5837185457116091922013-10-01T20:24:53.321+05:302013-10-01T20:24:53.321+05:30విడువక పూజలు సలిపెను
మడిగట్టిన పండితుండు,మద్యము గ్...విడువక పూజలు సలిపెను
మడిగట్టిన పండితుండు,మద్యము గ్రోలెన్
చెడు నడత గలిగిన నరుడొ
కడు- తలరాతలను మార్చు ఘనులిట గలరే? లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89430404923588640042013-10-01T19:44:08.719+05:302013-10-01T19:44:08.719+05:30ఆర్యా ! ధన్యవాదములు..
మీరు సూచించిన సవరణతో...
ముడ...ఆర్యా ! ధన్యవాదములు..
మీరు సూచించిన సవరణతో...

ముడిగట్టి బుడ్డి బొడ్డున
గుడికందుల పండిత శివ గురవారావే
మడిగట్ట పొలమునకు జనె
మడిగట్టిన ' పండితుండు ' మద్యము గ్రోలెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87145550472788585432013-10-01T19:29:16.448+05:302013-10-01T19:29:16.448+05:30మిస్సన్న గారూ,
గతంలో మీరొకసారి "The other&qu...మిస్సన్న గారూ,
గతంలో మీరొకసారి "The other" నేనే అని చెప్పుకున్నారు కదా! అందుకని పొరబడ్డాను. మన్నించండి.
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35257829944295647282013-10-01T19:19:45.250+05:302013-10-01T19:19:45.250+05:30
తడయక తన వరి చేనుకు
మడి గట్టిన, బ్రాహ్మణుండు, మద్య...
తడయక తన వరి చేనుకు
మడి గట్టిన, బ్రాహ్మణుండు, మద్యము గ్రోలెన్
పడియుండి పాక లోపల,
సడిజేయక, పాలెగాడు సంతోషముతో.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27249387292727581242013-10-01T18:58:59.049+05:302013-10-01T18:58:59.049+05:30గురువుగారూ! నేను ఇప్పుడే బ్లాగును చూస్తున్నాను. ఇ...గురువుగారూ! నేను ఇప్పుడే బ్లాగును చూస్తున్నాను. ఇంతవరకు యేవ్యాఖ్యనూ పెట్టలేదు. "The Other" నేను కాదు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com