tag:blogger.com,1999:blog-6769183920316093900.post2147673403211241072..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు – 216/10కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-22015920434171282992016-10-02T08:39:52.527+05:302016-10-02T08:39:52.527+05:30ఘనవృకోదరుతండ్రి ముక్కంటి భూతి
మహిమ గలవాడు ఘనతర ...ఘనవృకోదరుతండ్రి ముక్కంటి భూతి
మహిమ గలవాడు ఘనతర మణి విభూషు
డతిశయమ్ముగ దిక్కులనన్ని దిరుగు
వాయుదేవుండు మనల కాపాడుగాక.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15635674413050060232016-10-01T10:08:36.449+05:302016-10-01T10:08:36.449+05:30వాయు దేవుడ !రక్షించు భరణి నెపుడు
నీవు లేనిచో జీవి...వాయు దేవుడ !రక్షించు భరణి నెపుడు
నీవు లేనిచో జీవించ రెవరు భువిని
కూడు గుడ్డల గంటెను గూడ నీవు
ముఖ్యుడవుగాన వినుముర మొరను నాది subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com