tag:blogger.com,1999:blog-6769183920316093900.post2156699448607943592..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 104 (సీత - కైక - సుమిత్ర - తార)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger47125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-87964593000053175932016-12-07T19:00:19.087+05:302016-12-07T19:00:19.087+05:30శాస్త్రి గారూ,
నా వల్ల ఒక పొరపాటు జరిగింది. 'స...శాస్త్రి గారూ,
నా వల్ల ఒక పొరపాటు జరిగింది. 'సీత+పోలె=సీతవోలె' అవుతుంది. ఇంతచిన్న అంశాన్ని (గసడదవాదేశసంధిని) ఎలా విస్మరించానో అర్థం కావడం లేదు. మీ ప్రయోగం సరైనదే. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51185036237836360362016-12-06T10:00:12.728+05:302016-12-06T10:00:12.728+05:30గురువుగారికి ధన్యవాదములు.గురువుగారికి ధన్యవాదములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18869869255514743722016-12-06T09:46:44.443+05:302016-12-06T09:46:44.443+05:30దుర్యోధన స్వగతం....
ఓసీ! తాకెను మది నీ
దౌసిగ్గదిల...దుర్యోధన స్వగతం....

ఓసీ! తాకెను మది నీ
దౌసిగ్గదిలేనినవ్వు తారాస్థాయిన్
వేసెను నాకై కష్టము
దాసీవేసుమి త్రపితవె ధారుణి నీవే!

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2362734976156627522016-12-06T07:50:37.493+05:302016-12-06T07:50:37.493+05:30గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ పరిశీలించమనవ...గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ పరిశీలించమనవి:
సుయోధనుని మయసభానంతర మానసం:

సరసీ తలమది గాజని
మురిపెమ్ముగఁ గాలు మోప మునకై కదలన్
విరగబడి నవ్వె సుమి! త్రప!
మఱువన్ నను తా రగుల్చ మయసభలోనన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14058908657139638792016-12-05T23:06:01.300+05:302016-12-05T23:06:01.300+05:30ఈరతారయ్యె ఫలితము పోరులోన
నాదు యేకైక పుత్రుండు నాకమ...ఈరతారయ్యె ఫలితము పోరులోన
నాదు యేకైక పుత్రుండు నాకమేగె
తనయు మరణపు సెగ యిసీ! తగులుచుండె
కమలపు సుమిత్ర నిమ్లుక్తి కన్నముందు
కుటిలు సైంధవు తప్పక కూలఁద్రోతు
ఈరతారుః తారుమారు, నిమ్లుక్తిః అస్తమయము
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78217211597328313982016-12-05T22:57:31.791+05:302016-12-05T22:57:31.791+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యపూర్వాభిమానమ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యపూర్వాభిమానమునకు నా కళ్ళు చెమర్చుచున్నవండి. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2164536212183020582016-12-05T22:38:59.012+05:302016-12-05T22:38:59.012+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26102281654780431832016-12-05T22:35:57.606+05:302016-12-05T22:35:57.606+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది.
'సరసీ తలంపు' అనడం దోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3362563733852598662016-12-05T22:30:46.781+05:302016-12-05T22:30:46.781+05:30మిస్సన్న గారూ,
మనోహరమైన పూరణ మీది. అభినందనలు.మిస్సన్న గారూ,
మనోహరమైన పూరణ మీది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8577120731254076902016-12-05T22:29:29.192+05:302016-12-05T22:29:29.192+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21763512461444773332016-12-05T22:28:39.456+05:302016-12-05T22:28:39.456+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25505364040337182842016-12-05T22:25:15.230+05:302016-12-05T22:25:15.230+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
బాగున్నది మీ పూరణ.
కొరక...పోచిరాజు సుబ్బారావు గారూ,
బాగున్నది మీ పూరణ.
కొరకు తర్వాత కై ఎందుకు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37368169050270799392016-12-05T22:22:48.283+05:302016-12-05T22:22:48.283+05:30ఆర్యా!
నమస్కారములు
తాననే అర్థంలో వాడాను.ఆర్యా!
నమస్కారములు
తాననే అర్థంలో వాడాను.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43044362821910170272016-12-05T22:18:14.535+05:302016-12-05T22:18:14.535+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఊసులను వూ...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఊసులను వూసులు అన్నారు. 'కమ్మని యూసులతో...' అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85720836317646877522016-12-05T22:16:16.057+05:302016-12-05T22:16:16.057+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27424191011942068852016-12-05T22:14:14.786+05:302016-12-05T22:14:14.786+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ విద్వత్తును, కవితా...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ విద్వత్తును, కవితాప్రవీణ్యాన్ని ప్రశంసించడానికి నాకు మాటలు దొరకడం లేదు. అత్యద్భుతమైన పూరణ మీది. అభినందనలు, ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72811944899450247492016-12-05T22:09:44.436+05:302016-12-05T22:09:44.436+05:30క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది....క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57242427883408129262016-12-05T22:04:36.695+05:302016-12-05T22:04:36.695+05:30"సీత" ను రామాయణం లోని సహనశీలి సీతాదేవి గ..."సీత" ను రామాయణం లోని సహనశీలి సీతాదేవి గా ప్రయోగించాను...స్వార్ధము గానే!

పదునెనిమిది అధ్యాయాల గీతను వినుచుటకు సహనము కావలయును కదా!!!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13521654812139984712016-12-05T22:01:41.900+05:302016-12-05T22:01:41.900+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
బాగున్నది మీ పూర...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
బాగున్నది మీ పూరణ.
'దా సుమి' ... అర్థం కాలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16068875951602326812016-12-05T21:56:53.162+05:302016-12-05T21:56:53.162+05:30డా. పిట్టా సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగుంది.
కాన...డా. పిట్టా సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగుంది.
కాని పతుల్+ఐన అన్నపుడు యడాగమం రాదు. శీలవతిని శీలావతి అన్నారు. ఏతత్+శీలవతి = ఏతచ్చీలవతి అవుతుంది. జూసే, జేసే... అని వ్యావహారికాలను ప్రయోగించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41802966378771159252016-12-05T21:47:07.229+05:302016-12-05T21:47:07.229+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది.
సీత శబ్...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది.
సీత శబ్దాన్ని ఏ అర్థంలో ప్రయోగించారు?
'సీతవోలె నోర్చి' అనడమే సాధువు. 'వోలె'... వు,వూ,వొ,వో లతో ప్రారంభమయ్యే పదాలు తెలుగులో లేవు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29950178481777515272016-12-05T20:48:58.022+05:302016-12-05T20:48:58.022+05:30వేంకట సుబ్బ సహదేవుడు గారు ధన్యవాదములు. వేంకట సుబ్బ సహదేవుడు గారు ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13441794663149503652016-12-05T20:34:41.006+05:302016-12-05T20:34:41.006+05:30కవిపుంగవులు మధుసూదన్ గారు నమస్కారములు. అవునండి. తు...కవిపుంగవులు మధుసూదన్ గారు నమస్కారములు. అవునండి. తుగాగమ సంధి విస్మరించాను. గుర్తు చేసినందులకు ధన్యవాదములు. చదువుతున్నప్పుడేదో వెలితి యనిపించింది. ఇప్పుడర్థమైనదా వెలితి.
సవరించిన యీ పూరణ తిలకించ గోర్తాను.

తులసీ తరు పర్ణైకై
క లఘుత్వాంగక! సుమిత్ర గణ సేవిత! తా
ర లస దమృతకర నిభముఖ!
సలలిత ఘననీల వర్ణ సదజిర కృష్ణా!
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58364441970145713392016-12-05T20:02:29.189+05:302016-12-05T20:02:29.189+05:30సుకవి మిత్రులు కామేశ్వర రావు గారూ...నమస్సులు! మీ ప...సుకవి మిత్రులు కామేశ్వర రావు గారూ...నమస్సులు! మీ పూరణము అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
చిన్న సందేహము...
తరు ఛదన...తరుచ్ఛదన...కావాలి కదా..."ఛేచ సూత్రము: వార్తికము... హ్రస్వస్య ఛే పరే తుగాగమ స్యాత్" ప్రకారము!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6094821826566128242016-12-05T19:58:06.473+05:302016-12-05T19:58:06.473+05:30ఏకైక పుత్రు మరణము
నా కేలను తారసిల్లె ననిలో కృష్ణా...ఏకైక పుత్రు మరణము
నా కేలను తారసిల్లె ననిలో కృష్ణా!
లేక సుమిత్ర వరులచట
శోకించ, నిసీ తగునని చూసిరె! వైరుల్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.com